విడియో చాలా బాగుంది, వెంకటేష్. నీ పొలం, చుట్టుపక్కలవాతావరణం కనువిందుగావుంది. ఈమధ్య, మా అమ్మాయి ప్రతిభ, అల్లుడు, మనమడు విజయవాడ నుంచి మీ ఇంటికి వచ్చి పోయారు. చాలాబాగా చెప్పారు నీ గురించి. మీ పిల్లలు బాగున్నారు.
Uncle so lucky ur family...happy ga meru chese prati vantalni taste chestanu anicheppi tinestunaru...Naku Meeru chese all recipe chala istam..so natural...ma nanamma cheti vantalu thini periganu..now she left me alone gone ..itskk..thank u for teaching us..namaste...gn