బ్రదర్ వందనములు Anna Kenneth sister గారి సాక్ష్యం ఎంతో ప్రోత్సాహం గా వుంది, సిస్టర్ గారు ఎక్కడ సేవ చేస్తున్నారు అని పెడితే ఆ ప్రాంతంలో వారు వారి దగ్గర చేరడానికి అవకాశం ఉంది. మీరు ఆస్ట్రేలియా అని పెట్టారు, ఆ ఖండం లో ఎక్కడ అని, Please be particular so that it may help many near-by. 🙏🏻
Brother or sister 🙏🏻, one has to tell solution for the problem, every one can recognise problem but suggesting solutions will solve the problem, if you have time please mention in words, God bless you