వందనాలు అమ్మ యంత మంచి సాక్షము తల్లి మా బంగారు తల్లి ప్రభు యంతగా ప్రేమ స్వరుపువి అమ్మ మా కుటుంబం కోసం ప్రేయర్ చేయరా నాకు ఇద్దరు కొడుకులు నా భర్త కూడా మారాలి అమ్మ 🙏🏻🙏🏻🙏🏻😭😭😭ప్లీజ్ ప్రేయర్ చేయరా తల్లీ 🙏🏻🙏🏻😭😭😭మీ కుటుంబం వాలే మా కుటుంబం మారాలి అమ్మ 😭😭😭😭
అమ్మా...అద్భుతమైన సాక్ష్యం..మీ సాక్ష్యం వినగానే నా జీవితం నా సాక్ష్యం గుర్తువచ్చింది. మీకులానే నేను మా కుటుంబంలో ఒక్కడినే ప్రభువుని నమ్ముకున్నాను.మీరు అనుభవించిన అన్ని శ్రమలు నేను ఇబ్బంది పడ్డాను.దేవుని కృపలో సేవలో ఉన్నాను.మీది గొప్ప సాక్ష్యం
Praise the lord 🙏🏻 sister nagalaxmi from godhavri homes Suchitra Hyderabad 🙏🏻🙏🏻 andi మీ సాక్ష్యం వల్ల నన్ను నేను ఎంతగానో బలపడ్డను సిస్టర్ మీ జీవితంలో జరిగినట్లుగానే ఇప్పుడు నా జీవితంలో కూడా పోరాటాలు, శోధనలు, శ్రమలు జరుగుతున్నాయి సిస్టర్ నా కుటుంబాన్ని కూడా నేను రక్షించుకునే లాగా మా కోసం ప్రార్థన చేయండి sister 🙏🏻🙏🏻🙏🏻😭😭😭
Yesu Rakthamay jayam Amen Sainyamulaku adipathy aina yohova devuniki samastamaina mahima ganata Eppudu ellappudu yuga yuga mulaku ainakay mahima ganata kalugunu gaaka Amen thank you wonderful living and loving GOD Goppa Devudu jeevam gala Devudu Matladay Devudu nishkalmkamaina Nijamaina Devudu yesu prabhuvu varu 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
అమ్మా...వందనాలమ్మా...ఇంత గొప్ప సాక్ష్యం అనేక మందికి అందించి మీ ద్వారా విన్న ప్రతి ఒక్కరు మారు మనస్సు పొందడానికి దేవుడు కార్యం జరిగించును గాక...ఆమెన్...god bless you...amen.
Naaku video 5 sec chudagane ardmaindi idanta sodi ani antha abaddam ani dasam bagalu baga vastayi ani..kani em chesta goree kasai vadini namminattu ....mee abaddalu anni baga vintunnaru😮😮😮
మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును... మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఇరుకులు ఇబ్బందులు...వాటి భారము మనకు చాలా ఎక్కువ...ధుఃఖం కూడా...అందుకే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు...కాని యేసుక్రీస్తుని రక్షకుడిగా మనము అంగీకరిస్తే...ఆయనకు మన వేదనలు,శోధనలు,కరువు,ఇబ్బందులు ఏంటో చెప్పి "అయ్యా యేసు నీ చేతుల్లో నా ప్రతి భారము పెడుతున్నా"ఇక అంతా నువ్వే చూసుకో అని అంటే ఆయన మన భారాన్ని పూర్తిగా తొలగించి ...లోకము ఇవ్వలేని శాంతి సమాదానాన్ని దయచేస్తాడు...అది మనం అనుభవించాలి...అదెంతో ఆశ్చర్యం...అపుడు మనకు ఆత్మహత్య ఆలోచనలు రావు...చాలా దైర్యంగా ఉంటుంది...ఈలోకములో మన భాదలు ఎవరు పట్టించుకోరు..పైగా దెప్పిపొడుస్తారు...ఐనవాల్లందరూ దూరమౌతారు...కాని యేసయ్యని నమ్ముకుంటే ఆయన మాట్లాడుతూ దైర్యం చెబుతూ విశ్రాంతినిస్తూ..జీవితాన్ని అద్భుతంగా నడిపిస్తాడు...మనం ఎంతో ఆశ్చర్యపోతాము...