చాలా చక్కగా వివరించారు అమ్మ 🙏 మేము కూడా దూదేకుల ముస్లిం నుంచి దేవుని తెలుసుకున్నాను నా చిన్న పిల్లగా ఉన్నప్పుడే నా చిన్న వయసులోనే మా అమ్మ మా నాన్న మారాలని నా తమ్ముడు కోసం ప్రార్థించండి మనలాంటి వారు అనేకమంది మారుమనసు పొంది దేవుని తెలుసుకోవాలి 🙏💫
మా యవ్వన కాలంలో కూడా మేము ఆత్మీయంగా బలపడటానికి మీలాంటి వారి సాక్షలే కారణం , హెబ్రోన్ సహవాసం లో నిత్య జీవం ఉంటది, ఎన్నీ గొడవలు వచ్చిన ఆ సహవసమే వేరు. Praise the lord aunty🙏🙏
PRAISE THE LORD. చెల్లీ యోగ్యురాలవు దేవుని ముందు గొప్ప స్త్రీ వీ నేను కలవరం తో ఉన్నాను. నాగురించి నా బిడ్డుల గురించి నేను ప్రార్ధన చేసుకుంటున్నాను మీరు మాకొరకు ప్రొర్ధన చేయండి
Praise the Lord sister vah kapde Nenu Muslims ne Sheikh Asha Sultana Nenu nijamaina devuni nammukunnanu MI Kala ki sister Devon Ki Mahima Calvin Kaka Ameen
Mom- there is no caste in Christian Theology. I am very sorry to say in future U should not mention about Caste. Sister merraekadu - so many Preachers mention that Brutality. First try to know the Meaning of Humility - then U preach the meaning of Humility in your Messages - is there any need to speak about personal life, please preach about Jesus and the Christian Life.
ముస్లిమ్ ఎవరు ఊర్లో లేరు అన్నారు మరి మి నాన్న ముజావర్ అన్నారు . అది ఎలా సాధ్యం తల్లి ఎవరికి మూజావర్ హిందువుల కా హిందువులకుముజావర్ అనరు పంతులు గారు అంటారు.