బాగా చెప్పారు 🙏 ఈ సోనూసూద్ లాంటి వారు మనవారిని మోసం చేయడానికే దానాలు ధర్మాలు కావచ్చేమో తస్మాత్ జాగ్రత్త హిందువుల్లారా! ఆలోచించి దేశసేకై దేశభక్తి కై మంచి మనస్సు తో ఉండండి
సినిమా తీసేవాడు మూల రామాయణం చదవడు. నటించేవాడు రామాయణ గ్రంథాన్నికూడా తాకడు. విమర్శించేవాడికి అసలు వివరమే తెలియదు. ఈ సినిమావాళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే "కాళ్ళులేని రాజు తలలేని మంత్రి" అన్న చందంగా ఉంటుంది. నిజానికి శబరి శ్రీరాముడికి ఎంగిలి పళ్ళని పెట్టలేదు. పండ్లు ఉన్న చెట్ల దగ్గరకు వెళ్ళి... ఒక్కొక్క పండు తీసుకుని వాటి రంగునుబట్టి అవి పక్వానికి వచ్చిన పండ్లా కాదా అని పరిశీలించి, పరీక్షించి రుచి చూసి ఆరకమైన వేరే పండ్లను సేకరించి అంతకుముందు తాను రుచిచూసిన పండ్లతో సరిపోల్చి చూసుకుని ఆరకమైన వేరే తాజా పండ్లను శ్రీరాముడికి సమర్పించింది. అఖండ భూమండలాన్ని పాలించే చక్రవర్తి, అవతారమూర్తి అని తెలిసికూడా ఎంగలి పండ్లను ఎలా శ్రీరాముడికి సమర్పిస్తుంది. శబరి సామాన్య ఆటవిక స్త్రీ మాత్రమే కాదు, మహాయోగిని. శ్రీరాముడు ఆశీర్వదించిన తరువాత ఆమె యోగాగ్నిని సృష్టించుకుని తనువు చాలించింది. పరిపూర్ణులైన హిందూ స్వామీజీలు తాము సగం తిని మిగతాది ప్రసాదంగా ముస్లింలకి ఇస్తే దానిని భక్తిగా స్వీకరిస్తారా.
ఆ రెండు పార్టీలకూ మతి మరుపు రోగం వచ్చింది. గతం మరిచి పోయారు. అవగాహనా రాహిత్యంతో ఉన్న వారి మాటలకు విలువ ఉండదు. సోనూ సూద్ ఏం చెయ్యాలో బాగా చెప్పారమ్మా. ఆశీర్వాదాలు తల్లీ. 🇮🇳🚩🇮🇳🚩
ఎంత చక్కగా చెప్పారు అమ్మ వందల సంవత్సరాల నుంచి కావడి యాత్ర చేస్తున్న విధానం బావుంది మీ చెప్పే విధానం చాలా చక్కగా ఉంది దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఇలాంటి రాజకీయ నాయకుడు అఖిలేష్ యాదవ్ వాళ్ల తండ్రి గారు చేసిన విధానమే యోగి గారు చేశారు చరిత్ర తెలుసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి కానీ తన తప్పులు మరిచిపోయి ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు అఖిలేష్ యాదవ్ అంత దుర్మార్గుడు తండ్రి అలాంటి వాడిని వీళ్ళకు అంటే ప్రధానమంత్రి సీట్ పైన ఈ లెక్కల్లో ఉన్నాయి ప్రజల్లోకి వెళ్లాలంటే ముఖ్యంగా ముస్లింలలో మంచిగా చేసుకోవాలని ప్రయత్నం చేయడానికి ఈ విధంగా నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడిప్పుడే ఈ దుర్మార్గుల రాజకీయ రాజకీయ నాయకుల ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు వచ్చే ఎలక్షన్లో బిజెపి ఎలా నైనా 400 సీట్లో సాధిస్తుంది ఇప్పుడు జరిగే కాకపోవడానికి కారణాలు కొన్ని ఉన్న అది ఏదో మంచి కోసమే జరిగింది వీళ్ళు చేసే దుర్మార్గులకు పనులకు ఇలా బయట పడుతున్నాయి మంచి రోజులు రావడానికి నిదర్శనము జైహింద్ జై భారత్
ఎక్కడ అపార్థం వస్తుంది అంటే ఇతరులు వుమ్మిన పదార్థాన్ని నైవేద్యం అని వారనుకుంటారు మన ధర్మం లో మాత్రం వండిన అహరం వున్న పాత్ర నుండి కొద్దిగా ఆహారాన్ని నివేదనకి ముందు కొంచెం అందులో నుండి తీసిన సరే అది ఎంగిలి అయింది నివేదనకు స్వామి కి పనికిరాదు అని అంటాము మన ధర్మానికి ఇతర అనాగరీకులకు పోలిక ఏ మాత్రం లేదు, ఒకవేళ చేసిన అది అజ్ఞానం మాత్రమే అవుతుంది
మేడమ్ గారు కరెక్ట్ గా చెప్పారు.మనం సెలబ్రిటీలు అని నెత్తిన పెట్టుకుంటుంటే వీళ్ళ నగ్న స్వరూపాన్ని నీర్లజ్జ గా చూపిస్తున్నారు.కరోన టైం లో ఆయన చేసిన సేవలను మెచ్చుకున్న ప్రజలే ఇప్పుడు చీ కొడుతున్నారు.
ఇస్కాన్ శ్రీ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో ఎన్నో లక్షల మందికి భోజనం పెడుతున్నారు అది ఎప్పుడైనా గ్రహించారు మతాలకతీతంగా జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
పురాణాల మీద ఇష్టానుసారం సినిమాలు తీయడం వల్ల,పాటలు రాయడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తోంది...పురాణాల మీద ఇలా సినిమాలు తీయకుండా చట్టం తీసుకురావాలి.ప్రతి ఒక్కరూ ఇష్టం వచ్చినట్టు పాటలు రాసేస్తూ,సినిమాలు తీస్తూ మన పురాణాలకు చెడ్డ పేరు తెస్తున్నారు
ప్రతీ భారతీయుడు ఒక్క గాయత్రీ మంత్రార్ధం తెలుసుకుని ప్రతీ ఇంట్లో ప్రతీ రోజూ చిన్న హోమం చేసుకోవాలి అప్పుడే మన హైందవం క్షేమంగా ఉంటుంది,వేదాలే మనకు రక్ష అనే కదా పుట్టపర్తిలో విద్యార్ధులందరూ వేద పఠనం ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం చేస్తారు, యజ్ఞాలు నిర్వహిస్తారు, గొలగమూడి వెంకయ్య స్వామి వారు నెల్లూరు గొలగమూడి లో పేద్ద అగ్నిగుండం మండుతూనే ఉంటుంది,మనది అగ్ని పూజ,అగ్ని ఆరాధన మన సాంప్రదాయం, శిరిడీ లో కూడా బాబా ఎప్పుడూ ధునిని వెలగించి ఉంచేవారు ఇప్పటికీ ఆ ధుని వెలుగుతూనే ఉంది,అగ్ని మనకు ఊర్ధ్వ లోకాలనే చూపుతుంది,నిత్యాగ్ని హోత్రం చేయండి, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰🥰🥰🥰
ఇంద్ర శక్తి పొంధటం ఎలాగో శ్రీ వెంకట చాగంటి గారు చెప్పారు అంది,రోజు అన్నం పప్పు వందిన తర్వాత ఆ అన్నం ఉలవలు పప్పు నెయ్యి కలిపి ముద్ద చేసి, రోజు మధ్యాహ్నం ఇంట్లో హోమం వేసి (ఈ వండిన అన్నం పప్పు నీయి కలిపిన ముద్దను అగ్ని దేవునికి సమర్పించాలి,ఇలా చేస్తే మానవులు ఇంద్ర శక్తి ని పొందుతారు
అమ్మా, మీరు చెప్తున్న ప్రతీ విషయం వింటుంటే చెప్పలేనంత బాధ, కోపం వస్తుంది. ఇంతగా మన సనాతన ధర్మం చులకన అవ్వటానికి ముఖ్య కారకులు ఆ గాంధీ, నెహ్రూ కుటుంబాలే. ఇప్పటికైనా మన భారతీయులు మేల్కొవాలి.
అసలు శబరి ఎంగిలి పళ్ళు రాముడికి పెట్టలేదు. అయినా శబరి ఇలాంటి భక్తురాలి తో దేవుడు అయిన రాముడు తో మనం పోల్చుకో కూడదు. అయినా మనం ఎలాంటి ఆహారం తినాలో ఈయన చెప్తాడా. ఇతని సలహా ఎవరికి కావాలి. ఎంగిలి చేసిన ఆహారం వేరే వాళ్ళకి పెట్టకూడదు మహా పాపం అన్న సంస్కారం కూడా లేకుండా బతుకుతున్నారు.
జై శ్రీ రాం మన వాళ్ళు అక్కడకు పోయి తింటారు, ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో చూసాను, ఒక హోటల్ ఉంది, అక్కడకు మన హిందువులే కార్లు ఆపి తింటున్నారు, ఓం శ్రీ మాత్రే నమః
చెప్పేవాడు ఎన్నైన చెప్తాడు. మన లో కొంత మంది సెక్యూలర్ హైందవులు వలన మనకి ఈ ఇబ్బందులు. మన లోని ఐక్యమత్యం లేక ఇలా ఉన్నాం అమ్మ. మన పూర్వికులు మన కోసం ఎంత కష్టపడ్డారో ఈ సెక్యూలర్ హైందవులకి ఎంత చెప్పిన అర్దమవ్వదు, అలాంటి వాలా కోసమే ఒక సామెత ఉంది - పొరుగింటి పుల్ల కూర రుచి అని, మన ధర్మాన్ని రక్షించలేరు కానీ వేరే మతాన్ని కి తోడుగా ఉంటారు. సోను సూద్ ఒక సెక్యూలర్ మనిషి. ఎవరు ఏమి చెప్పిన మీరు చెప్పేది చెప్పండి అమ్మ. మీరు మన సనాతన ధర్మం గురించే ఎంత చక్కగా చెప్తున్నారో
Recent గా ఎమరాల్డ్ meetai షాప్ లో తనకి జరిగింది, వారానికి ఆ షాప్ యజమాని అయినా విజయ్ రామ్ గారు ఆయన వ్యాపారం రహాస్యం అంటే ఎవరి నుంచి సరుకులు సరఫరా అవుతున్నాయి అనే వివరాలు వెల్లడించారు. ఎందుకు చెపుతున్నాను అంటే అంత రహాస్యం ఏమిటి వ్యాపారం చేసే వారికి??
Dharmam ,nyayam kosam meeru maa kosam chese porataaniku dhanyavaadaalu akka❤❤ Sayantram ayyesariki centre lo koorchoni baataa kaani kotte vaallaki..... Intlo koorchini serials choostoo....desam yemi ayithe maaku yenduku le anukune vaariki meeru nachharu akka. దేశం కోసం కత్తులు పట్టుకోండి అని అనడం లేదు కదా....కనీస ధర్మం గా చేసేవాళ్లను దయచేసి వెనక్కు లాగే ప్రయత్నం చేయకండి.🙏🙏🙏 Alanti Vaalla comments ni pattinchukovaddu akka.
శబరి ఎంగిలి పళ్ళు విషయము కుంచేపు పక్కన బెడితే ఈ నికృష్టుడు సోను సూద్ గాడు కొన్ని రెష్టారెంట్లల్లో దొరికే కాఫీ అంటే పిల్లి ఎరిగిన పెంటలోంచి తీసిన గింజలలోంచి తయారు చేసే కాఫీని లొట్టలేసుకుంటూ తాగే తరహా మనిషి అయివుంటాడు.తినేతిండిలో ఉమ్మటము సమర్ధించే ఈ నికృష్టుడు తన పేరు సోను సూద్ కాక హుస్సేను మసూద్ అని పెట్టు కుంటే బావుంటుందేమో .రాముడి గురించి దిక్కుమాలిన మాటలు మాట్లాడిన ఈ సోను సూద్ హిందువుల పట్ల అతి పెద్ద హరాము గాడు.
కరోనా సమయంలో అయితే సోనూ సూద్ సేవ ముందు తెలుగు సినీ పరిశ్రమ సామాజిక సేవ ఏపాటిది అని కూడా అన్నారు...వేరేవారు మనదేశంలో సేవ చేస్తున్నారు అంటే భయపడే పరిస్థితి వచ్చింది....
నమస్తే అండి 🌹🌹🙏.మిరు చేసే వీడియో లు సత్యం గా, ధర్మం గా ఉంటాయి. అలానే హిందూ ధర్మం నికి ముప్పు తెచ్చే వారి కి మాత్రమే సమాధానం చెపుతారు.ఆ భాగం లో రాజా కీయం ఏమి వెలుసు బాటు కాదు. అవసరం అయితే తప్పని సరే.. భర్త ప్రతి నిత్యం చేసే దీప రాధన తన భార్య, పిల్లలకు దాని ఫలితం ఉంటదా చెప్పగలరు. కృతజ్ఞతలు అండి 🌹🌹🙏.
Hema malini gariki Na Namaskaramulu🙏. E video Custhunnatha Sepu kumili pothu Gundello badha tho Kannellu vasthunnayandi. Naku okati Anipinchindhi E video chusaka Adavi lo Krura Mrugalu Tho kuda E Durmarghulanu polachalemani😭. A kshanam a vartha vasthundho ani Medhadu Noppi Andi vachhesthundandi..... Enni Arachakala ... Sakshatthu Aa Bhagavanthude Digi ravalsindhe 10 va Avatharam Enkentho Duram lo ledanipisthundhi Andi.
సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు ఎప్పుడో చెప్పారు అక్కా... వాళ్ల హోటల్స్ లో తినకండి అని...వాళ్ళు ఆహార పదార్థాలలో పిల్లలు పుట్టకుండా వుండే రసాయన పదార్థాలను కలిపి హిందువులకు పెడతారు అని ఒక ప్రవచనం లో చెప్పారు.