Тёмный

(సాయీస్వర నీపదముల) పుట్టపర్తి సత్య సాయిబాబా🙏🏻భజన పాట/ Puttaparthi Sai Baba Bhajan Song with lyrics 

Noone Annapurna
Подписаться 469
Просмотров 421
50% 1

సా యీశ్వర.....
నీ పదముల.....
స న్ని ధి నే....
చే రి నా ను..... ఉ... ఉ..
సాయీశ్వర నీ పదముల..
సన్నిధినే.. చేరినాను
సదానంద వార్నిధి లో..
సదా డోల లూ గినాను..
( సాయీ శ్వర)
హరే రామ హరే కృష్ణ ..
హరే సాయి హరే హరే..
భజే సాయి శాంతి దాయి..
సత్య సాయి హరే హరే..
(హరే రామ)
చరణం: 1
మనసులోన భక్తి సుధా..
మాధురిమలే.. నింపినాను
కనులలోన కాంతి ప్రభ..
కవిత జ్యోతి నిలిపినాను
(మనసులోన)
ఆరా ధన పూర్వకముగా..
అనవ రతము కొలిచినాను
(ఆరాధన)
తనివారగా దరిశించి..
తరియించెద స్వామి నేడు...
సాయీశ్వర నీ పదముల సన్నిధినే చేరినాను..
సదానంద వార్నిధిలో..
సదా డోల లూగినాను..
హరే రామ హరే కృష్ణ..
హరే సాయి హరే హరే
భజే సాయి శాంతి దాయి
సత్యసాయి హరే హరే..
చరణం:2
హృదయ పదములో నిరతము..
పదయుగమును నిలిపినాను.
భావ వీధిలో సతతము..
సేవ చేయ తలచినాను
(హృదయపదములో)
ఆ వేదన పొంగగా.. నను
ఆదుకొనగా వేడి నాను..
(ఆ వేదన)
పరమాద్భుత మహిమాన్విత
కరుణ కోరి నాను నేను..
సాయీ శ్వర..నీ పదముల
సన్నిధినే చేరినాను..
సదానంద వార్నిది లో..
సదా డోల లూగినాను..
హరే రామ హరే కృష్ణ..
హరే సాయి హరే హరే..
భజే సాయి.. శాంతి దాయి
సత్య సాయి హరే హరే..
చరణం 3:-
త్రేతాయుగమందు వెలయు..
సీతాపతి నీవు కదా...
ద్వాపరమ్ము లోన వెలుగు..
గోపాలుడు నీవు కదా..
(త్రేతాయుగ మందు)
ఈ కలికాలమున..
అవతరించిన సాయీవి కదా..
(ఈ కలి కాలము న)
పర్తివాస..పరమ పురుష..
పరమాత్ముడ.. నీవే కదా..
సాయీశ్వర.. నీ పదముల..
సన్నిధినే చేరినాను..
సదానంద వార్నిధిలో..
సదా డోల లూగినాను..
హరే రామ ..హరే కృష్ణ..
హరే సాయి.. హరే హరే..
భజేసాయి శాంతి దాయి
సత్య సాయి హరే హరే..
చరణం:-4
ఆశ్రిత జనకోటి కెల్లా..
అభయ మోసగు దాత నీవు..
నామకీర్తనమున మురియు..
నారాయణమూర్తి నీవు..
(ఆశ్రిత)
లీలా మానుష దేవుడు..
బోళాశంకరుడు నీవు..
(లీలా మానుష)
త్రిమూర్త్యాత్మ రూపుడవు..
దీన బాంధవుడవు నీవు..
సాయీశ్వర.. నీ పదముల..
సన్నిధినే చేరినాను..
సదానంద వార్నిధి లో..
సదా డోల లూగినాను..
(సాయీశ్వర)
హరే రామ ..హరే కృష్ణ..
హరేసాయి.. హరే హరే..
భజే సాయి.. శాంతి దాయి..
సత్య సాయి హరే హరే..
(హరే రామ)
భజే సాయి శాంతి దాయి..
సత్య సాయి హరే హరే..
3 టైమ్స్
సత్య సాయి హరే హరే..
సత్య సాయి హరే హరే...
సత్య సాయి... హరే.. హరే..
🙏🏻ఓం సాయి రామ్🙏🏻
🕉️🔹🕉️🙏🏻🙏🏻🕉️🔹🕉️

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@purnaramesh6849
@purnaramesh6849 3 месяца назад
Very nice Goutham 🎉🎉 Thank you ma..❤😊
@LakshmiS-kb1bm
@LakshmiS-kb1bm 2 месяца назад
Wonderful purna 🎉🎉❤
@prakashsudha2894
@prakashsudha2894 3 месяца назад
Jai sai,Jai sai, Sri Sathya saai🎉
@purnaramesh6849
@purnaramesh6849 3 месяца назад
TQ..🎉
@eshwarnoone5689
@eshwarnoone5689 3 месяца назад
Super
@purnaramesh6849
@purnaramesh6849 3 месяца назад
Tq❤
@tvrajendrababu3879
@tvrajendrababu3879 3 месяца назад
OM SAIRAM is 🙏🙏🙏
@purnaramesh6849
@purnaramesh6849 3 месяца назад
Thank you Anna..🎉
@prakashsudha2894
@prakashsudha2894 3 месяца назад
Sooooperrr odina🎉
@purnaramesh6849
@purnaramesh6849 3 месяца назад
TQ chinnaiah..🎉
@momsworldwithsravani6802
@momsworldwithsravani6802 3 месяца назад
Super Atha
@purnaramesh6849
@purnaramesh6849 3 месяца назад
TQ Sravani❤
@vidyajavisetty9260
@vidyajavisetty9260 3 месяца назад
Baga paadaru.
@purnaramesh6849
@purnaramesh6849 3 месяца назад
Tq🎉
Далее
Катаю тележки  🛒
08:48
Просмотров 633 тыс.
Sai namame jeevaadharam | Sai Baba bhajan
1:31
Катаю тележки  🛒
08:48
Просмотров 633 тыс.