అన్న మీరు సొంతంగా కొనుక్కున్న లారీ ట్రాలీ చాలా బాగుంది . ముందుగా మీకు శుభాకాంక్షలు. మీరు ఇంకా మున్ముందు బాగా అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.
@@telugutrucktraveller anna feel avvodu miru ante naaku chala estam ante sir Karnataka sir kada manam telugu vallam kani manam vere bhasa lo matladutunnam kada anduku ala Annanu miru feel ayyunte sorry I love u bro mi videos chala estam
పనికిమాలిన గేమ్స్ యాడ్స్ ఇచ్చి ని సబ్స్క్రైబ్ వాల్యూ ఓన్లీ నీకు వచ్చే వ్యూస్ ఏనా లేకపోతే నీ సబ్స్క్రైబర్స్ కూడా మోసపోవాలా నీ సబ్స్క్రైబర్స్ ని నువ్వు ఎప్పుడు మోసం చేయకు
జగన్ బ్రో ట్రాలీ సూపర్ అదిరిపోయింది లుక్కు ఇంజన్ కి ట్రాలీకి రెండింటికి మ్యాచ్ అయింది జగన్ బ్రో ఇట్లాంటి తీసుకుంటే ఓన్లీ అల్లా పట్టేది వేసుకోవాలి అదే కుల్ల ప్లస్ అయితే కొద్దిగా వెడల్పు ఉన్న ఏం కాదు జగన్ బ్రో
Aa bandi ni urike thipi meter reading penchuthunaru anavasaramga and disel kuda waste and registration kakundane bandi antha thipithe registration ki emina problem vostundemo chusukondi