Тёмный

స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వేరుశెనగ నూనె తయారీ | Natural Groundnut Oil Making Process | Telugu World 

SumanTVWorld
Подписаться 1,3 млн
Просмотров 604 тыс.
50% 1

Watch►స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వేరుశెనగ నూనె తయారీ | Natural Groundnut Oil Making Process | Telugu World.
We Here in Telugu World channel along with Telugu NEWS Live we cover Audio Functions of Upcoming Movies, Celebrity Interviews, Politician Interviews, Press Meets etc.,
We would present the NEWS in new reformed way by breaking regular pattern we cover in detail of everything and bring the issues to limelight and we help in solving the issues faster and easier by showing the hidden truths behind the scenes.
We are Always ahead in bringing You the Latest Trending Telugu News & Everyday News update Videos in our Telugu Language and Making our Viewers acknowledgeable in All Aspects
We #TeluguWorld have a Count of 8 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope Your Enjoying Our Content
Subscribe Our Channel @Telugu World
#teluguworld #telugunews #telugunewslive #telugunewstoday #telugunewsonline #telugunewschannel #telugunewsupdates #teluguinterviews

Опубликовано:

 

28 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 189   
@seshasai6849
@seshasai6849 3 года назад
గానుగ నునెల్ని ప్రోత్సహిద్దము , రిఫైన్డ్ ఆయిల్ rs 40 కి కేజీ వస్తుంది 5 గురు మధ్యలో బతికితే గానీ సామాన్యుడికి చేరదు .గానుగ నూనె లో మధవర్తులు లేరు ,ఆరోగ్యం బాగు పడుతుంది. 🌹
@devadevaraj9462
@devadevaraj9462 3 года назад
Onlly.transpar.no.cost
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 2 года назад
సూపర్ సూపర్ సూపర్ సార్.... మీ కున్న తెలివి అమోగం....... 🙏🙏🙏🙏🌹🌹🌹
@kodelasambasivarao2541
@kodelasambasivarao2541 2 года назад
బాగా చెప్పారు
@mallichithirala251
@mallichithirala251 3 года назад
Super explanations.
@kachak444
@kachak444 2 года назад
100% నిజం మాట్లాడారు.
@shekarbalam8324
@shekarbalam8324 Год назад
Chaalaa baagaa cheppaaru sir
@mahalakshminaidukarrivenka9416
సూపర్ సర్ మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది ధన్యవాదములు
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 2 года назад
Thank you very much Sir ,you have given Good Message to our Families. With effect from to day, we are going to use only Goundnut Oil that to which is produced in, like your Factories.Thank you Sir.
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 2 года назад
Super 👌 ga chepparu brother 👍 We got your point. You have educat the society, Telugu Would TV channel . Thank you for your information. 🙏
@katimadhu5805
@katimadhu5805 2 года назад
Super ga chepparu
@jayendrakumar5853
@jayendrakumar5853 Год назад
Excellent ga chepparu Ambati Garu. Meeru cheppedi 100% correct
@prudhviraju3469
@prudhviraju3469 2 года назад
💯 correct meeru cheppedi
@kurellasreeramachittibabu9746
@kurellasreeramachittibabu9746 2 года назад
Adbhutamaina vivaran..
@krishnamurthyrao2321
@krishnamurthyrao2321 3 года назад
Very good information to publick
@venkateshchilumula6356
@venkateshchilumula6356 3 года назад
thank you sir
@pmkhan1939
@pmkhan1939 2 года назад
Manchi information ichina Suman t v vaariki dhanya vaadhaalu
@mallikarjund6489
@mallikarjund6489 2 года назад
Thank you....
@bachelorboycookings
@bachelorboycookings 2 года назад
Owner has good knowledge
@balarajulutukurthi5226
@balarajulutukurthi5226 2 года назад
supar sir
@renukuntlarajkumar3186
@renukuntlarajkumar3186 2 года назад
Super. Helth
@bhavanpreethamch7062
@bhavanpreethamch7062 2 года назад
Good Anchor, Good Questions
@rameshbunyan3363
@rameshbunyan3363 2 года назад
Very informative
@padmavathyam7820
@padmavathyam7820 3 года назад
Nice information
@talabattularavindra
@talabattularavindra 3 года назад
Very good. prasad garu baga chepparu 👌👍
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 2 года назад
Thanks for detailed explanation, filtered oils are not heated at source, hence contain valuable nutritional values. Usage should be encouraged.
@tataraojanipireddy6534
@tataraojanipireddy6534 Год назад
Yes good message
@p.radhakrishna9996
@p.radhakrishna9996 2 года назад
Good information
@a.kmetaldetector7937
@a.kmetaldetector7937 3 года назад
Super gaa chaparu sar meeru
@vijaykumarb4044
@vijaykumarb4044 3 года назад
10 కేజీల వేరుశనగ గుళ్ళు మనము దగ్గర ఉండి గానుగ లో ఆడిస్తే 4 kg 700గ్రామలు స్వచ్చమైన ఆయిల్ వస్తాది .టైమ్ గంటన్నర పడతాది.
@subramanyamnaidu715
@subramanyamnaidu715 Год назад
10KG GROUND SEEDS GET 4KG 700 GRAMS OIL
@swadesh6663
@swadesh6663 2 года назад
Chala baga chepparu sir, Meeru mee production evironment kuda neat ga unchu kuntey inka baaguntundi. Kanisam pakkana unna Devuni patam thudachandi sir, Purity yenta mukyamo Hygine kuda chala mukyam sir
@niranjanreddy2117
@niranjanreddy2117 3 года назад
Yes companies are filter oil and remove fat protein from that add chemicals for double refined and make it present product
@rameshlalam1318
@rameshlalam1318 2 года назад
Super anna
@rroils81
@rroils81 3 года назад
👌
@subhashchandrabose6029
@subhashchandrabose6029 2 года назад
Good 👍
@sivakumarpaila2676
@sivakumarpaila2676 Год назад
Super sir
@narasaiahnakirikanti5861
@narasaiahnakirikanti5861 3 года назад
Thanks for keeping the video on Utube.
@vijisyummytastykitchen6043
@vijisyummytastykitchen6043 3 года назад
Good explanation sir
@vasupratapreddy1776
@vasupratapreddy1776 2 года назад
Super🐅🐅🐅 sar
@veeraprasadk6947
@veeraprasadk6947 2 года назад
Good
@RAMESHBABU-cb7ix
@RAMESHBABU-cb7ix Год назад
Saying correct
@yuvabharathmathematicsnatu4791
@yuvabharathmathematicsnatu4791 2 года назад
Defending on type of land and variety
@kancharalasambasivareddy2271
@kancharalasambasivareddy2271 2 года назад
Suman tv has been fair in journalism.
@damoderreddyanvitha3195
@damoderreddyanvitha3195 2 года назад
గానుగ యందు వేరు శనగ నూనె పూర్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తీసే వారు. వేరు శనగ పప్పు కాకుండ నేరుగా వేరు శనగ కాయలను గానుగలో వేసి అందులో తంగేడు చెట్లను ముక్కలుగా చేసి అందులో వేసి ఎద్దుతో తిప్పేవారు. తంగేడు కట్టే వేరు శనగ కాయలు ఒక దానికి ఒకటి ఒరుసుకొని పోయి తంగెడి లోని తేమ వేరు శనగతో కలిసి నూనె వచ్చేది. ప్రస్తుతము మన గానుగ మిత్రులు 10 కిలోల వేరు శనగ గింజలకు ఒక లీటర్ నీళ్లు పోసి త్రిప్పుతున్నారు. ఆ నూనెలో నీళ్లు కలిసి 15 రోజులకే నూనె పాడై పోయి చెడు వాసన వస్తుంది. కూరలు వండుకుంటే ఆ వేడిలో అది కలిసి పోయి మనకు తెలియదు కాని అనారోగ్య సమస్యలు తప్పక వస్తాయి. నిల్వ వుండే మామిడి, ఉసిరి వంటి పచ్చళ్ళు గనుక ఆ నూనెతో పెట్టుకుంటే పచ్చళ్ళు పాడై పోతాయి. కాక పోతే రెఫైన్డ్ దరిద్రపు కెమికల్స్ నూనెల కంటే లక్ష రేట్లు మేలు. రెఫైన్డ్ నూనెలో ఒక్క చుక్క నూనె ఉండదు. అది కేవలం ఫ్లేవర్, ఫ్యారాఫీన్ కెమికల్స్, ప్రెజర్వేటివ్స్, కలర్స్ మొదలగు వాటితో కృతిమముగా తయారు చేస్తారు. అది వంట నూనె కాదు. దానిని వినియోగించినట్లయితే కాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, ఊపిరి తిత్తుల జబ్బులు వస్తాయి. ఈ రెఫైన్డ్ నూనెల వలన శరీరములో హానికరమైన LDL, VLDL అను చెడు కొలెస్ట్రాల్ తయారు అయ్యి పైన చెప్పిన జబ్బులు అన్ని వస్తాయి. స్వచ్ఛమైన నూనెలను వినియోగించినట్లయితే HDL అను మన శరీరానికి మేలు చేసే క్రొవ్వు తయారయి మన శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచుతుంది. Arogya Sudha.com వీడియో ఒక సారి చూడండి వంట నూనె గురించి మీకు విపులంగా తెలుస్తుంది. 9493190806
@harikalaparthihari403
@harikalaparthihari403 2 года назад
Exactly correct, they are pouring water while extracting oil. We purchased oil extracting machine for domestic purpose.
@Rajeshp-lu4kj
@Rajeshp-lu4kj 2 года назад
Super sir 👍
@lovenature.143
@lovenature.143 3 года назад
శభాష్ బాగా చెప్పారు.
@veeraprakashbarla2.319
@veeraprakashbarla2.319 2 года назад
Doing good job sir 🙏💐
@godzillagamesquad5057
@godzillagamesquad5057 2 года назад
It is need of the hour to promote unrefined oil.
@rayuduvcs
@rayuduvcs 3 года назад
48-50% oil is present in groundnuts. If fried and extracted we can get upto 45%oil,and should be filtered with force on thickcloth as made in oil Mills. This avoids frothing (పొంగు). But small roller extraction give less oil out put and on he thing it erupt with gaseous frothy.
@anjaiahbommisetti9424
@anjaiahbommisetti9424 2 года назад
A
@padmaramanji2959
@padmaramanji2959 2 года назад
Koon koon
@subramanyamnaiduaddanki5064
@subramanyamnaiduaddanki5064 3 года назад
Meeru cheppedantlo groundnut s koni groundnut oil thayaru chesi sale chesthe ela profit vasthadanede prasna.
@svrbabu3791
@svrbabu3791 2 года назад
రేటు వివరాలు కూడా తెలియజేస్తే బాగుండును.
@jyothibandaru9189
@jyothibandaru9189 Год назад
Aa oil concept correct ye kanni meeru teestuna premises ye chaala ebbandi ga undi
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 3 года назад
చక్కగా ఉంది వివరణ. రిఫైండ్ ఆయిల్ మానండోయి అంటే మానరే ఈ జనం ?
@srinubasavani9656
@srinubasavani9656 3 года назад
10 kg verusenagalu ki antha nuni vasthundi cheppaledhu
@bandlasreenivasulu8357
@bandlasreenivasulu8357 3 года назад
@@srinubasavani9656 4kg వస్తుంది
@ravindrareddy8044
@ravindrareddy8044 2 года назад
@@bandlasreenivasulu8357 అంటే 100kg seeds కి 40 kg లు వస్తుందా bro oil
@bandlasreenivasulu8357
@bandlasreenivasulu8357 2 года назад
@@ravindrareddy8044 అవును, పిప్పి కూడా దాణా కి అమ్ముకుంటారు,కానీ ఆయిల్ లో కల్తీ చేస్తారు
@ravindrareddy8044
@ravindrareddy8044 2 года назад
@@bandlasreenivasulu8357 మరి కల్తీ లేకుండా మార్కెట్ rates కి ఈ బిజినెస్ చేస్తే loss అవుతుంది కదా bro
@shaikrafi501
@shaikrafi501 2 года назад
Sir what is the cost of kg ground nut oil ? Can we use ground nut oil for the preparation of gaarelu, ariselu, punugulu, murukulu and poorielu ? What is meant by deep fry ?
@SATISHKUMAR-qk2wq
@SATISHKUMAR-qk2wq 2 года назад
Curries or popu
@tabjulasiva7812
@tabjulasiva7812 3 года назад
3.8 to 4 kg oil coming from ten kgs seeds
@maheshburra4692
@maheshburra4692 Год назад
No 50 percent vastundi bro Telaga Pindi kuda costly so no lose
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 3 года назад
Idantha kalthi saaru...elaa saadym ....?
@kapudharmareddy4156
@kapudharmareddy4156 3 года назад
RAYALASEEMA lo veerushanaga yekkuvaga pandistheru.
@harshaman7312
@harshaman7312 Год назад
Swacha mainadi Vadatam manchidi
@srivisistawoodencoldpresse451
@srivisistawoodencoldpresse451 2 года назад
మా వద్ద స్వచ్ఛమైన కట్టే గానుగ నూనెలు లభించును,మరియు కురిడి కొబ్బరి నూనె లభించును, బి యన్ రెడ్డి నగర్ హైదరాబాద్
@padmaragam2855
@padmaragam2855 2 года назад
Address or land mark
@gopalakrishna8302
@gopalakrishna8302 2 года назад
Cheppavalasina konni imp. Points vadilesi vere andariki telisina points pettaru.
@ravikumarkuchinerla7609
@ravikumarkuchinerla7609 3 года назад
Mishion price
@thirupathireddy7182
@thirupathireddy7182 2 года назад
6.10
@ramalakshmannak1064
@ramalakshmannak1064 2 года назад
Courier kuda pampisthara
@madhurabhanu6812
@madhurabhanu6812 2 года назад
Hi Sir, Doing good work.. Storing oil in plastic bottle is very dangerous for health use steel or glass.🙏🙏 Bull driven is good compared to machine which generates more heat and quality oil is not coming. Is my understanding correct sir?🙏 Thankyou
@saipavan1013
@saipavan1013 2 года назад
Problem with glass ware is risk for transportation and steel bottles cost much which increase production cost and using a certain microns of bottle is safe,there is no problem of using that plastic bottle the problem arise when the bottle gets heat
@chandrasekhar-bx6nd
@chandrasekhar-bx6nd 2 года назад
Super sar
@rkraop7512
@rkraop7512 3 года назад
The ground nut is rs.125 or kg. If they crushed 2 lbs, 1 liter g.n oil produced. How the companies selling 160 g n oil per liter. What they are mixing. How the govts allowing such oil in the name of refined oils. People should know.
@bandlasreenivasulu8357
@bandlasreenivasulu8357 3 года назад
1kg నట్స్ కి 400 grams ఆయిల్ వస్తుంది అంతే
@jyothioiltraders5773
@jyothioiltraders5773 2 года назад
It is possible to sell GN OIL 145 rs per kg Because they are crushing reminent(smaller in size)seeds in missions with steam in big size missions with 75HP MOTORS . They extracts oil 90% in gn seeds . Bye product GN CAKE sell 50 rs per kg to farmers as cattle feed
@rkraop7512
@rkraop7512 2 года назад
Thanks for clearing doubt.
@jithendrareddy6051
@jithendrareddy6051 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xtAUatZtS_M.html
@Abcde12348
@Abcde12348 Год назад
ప్రియమైన వినియోగదారులారా ఒక్క నిమిషం .... మార్కెట్‌లో వివిధ రకాల పేర్లతో కల్తీ,నాసిరకం నూనెలు ఆకర్షణీయంగా ప్యాక్ చేసి అమ్ముచున్నారు. చాల మంది మంచి పల్లినూనే మార్కెట్లో 200 రూ,, నుండి 240 రూ,,లలో లభించదు అని 360 రూ,,ల నుండి 400 రూ,, పైనే అయితేనే మంచి స్వఛ్చమైన పల్లినూనె దొరుకుతుంది అని అనుకుంటున్నారు.పల్లినూనె మీద అవగాహన లేకుండా వారికి తెలిసిన విధంగా 1కేజీ పల్లీలకు 350 గ్రాముల నూనే వస్తుంది.పల్లీలకు 1కేజీ కి 120-00రూ,, చొప్పున అంటే 3కేజీల పల్లీలకు 360-00అని1 కేజీ పల్లినూనె 360-00రూ,,పైనే అవుతుంది అని ఈ విదంగా పల్లి పిండిని (groundnut cake) ని కూడా వదిలేసి లెక్కకట్టి పల్లినూనే 200రూ,, నుండి 240రూ,, లకు లభించధు అని సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. కానీ మా లక్ష్మి ఆయిల్ మిల్లు వద్ద 100% స్వచ్ఛమైన పల్లినూనే మీ ముందే పల్లి పలుకులు పట్టి అమ్మబడును...... ఉదాహరణకు మా మిల్లులో పల్లినూనె కోసం పట్టే పల్లీలు holesale లో (పల్లి పలుకులు,పల్లి చూర పలుకులు) 90-00రూ,,కు 1కేజీ చొప్పున 3 కేజీల పల్లిలకు 270-00రూ, మరియు మిల్లింగ్, నిర్వహణ ఖర్చు 20-00రూ,,మొత్తము290-00రూ,,1కేజీ పల్లినునే మరియు మిగితా 2కేజీలు పల్లిపిండి వస్తుంది కాబట్టి 2కేజీల పల్లిపిండికి 90-00రూ,,పోతే స్వచ్చమైన పల్లినూనే 1కేజీ కి 200రూ,,లకు వస్తుంది. మేము 220 రూ,,లకు అమ్మచున్నము..ఈ విదంగా చూసుకొని మా లక్ష్మి ఆయిల్ మిల్లు లో 100% స్వచ్చమైన పల్లినూనె మీ ముందే పట్టి అమ్మబడును.మీకు ఇంకా పల్లి నూనెపై సందేహాలుంటే ఫోన్ చేసి వచ్చి తీసుకొని వెల్లగలరు.ఫోన్ 9949505678.లోకేషన్ కోసం google lo(Laxmi oil mill gangadhara)అనివెతికి రాగలరు. dist.KARIMNAGAR వెతికి రాగలారు. ధయచేసి గొర్రెధాటుడు విధానానికి స్వస్తిచెప్పి పల్లినూనెలో కొలెస్ట్రాల్ఎక్కువ ఉంటుందనీ అపోహ వీడి కావాలంటే డాక్టర్ని,నూట్రిషన్ను సలాహా తీస్కోండి.వాస్తవాన్ని గ్రహించి చూసి నిర్ణయించుకోండి
@dasaryswamydasu7730
@dasaryswamydasu7730 3 года назад
మీ అడ్రేస్ చెప్పగలరు
@hanumanbabu5231
@hanumanbabu5231 3 года назад
Telaga pindi Where is available
@Ravivarmafashions
@Ravivarmafashions 2 года назад
Please mention the address and price ..then it will reach to the public More publicity for the manufacturer..
@Abcde12348
@Abcde12348 Год назад
ప్రియమైన వినియోగదారులారా ఒక్క నిమిషం .... మార్కెట్‌లో వివిధ రకాల పేర్లతో కల్తీ,నాసిరకం నూనెలు ఆకర్షణీయంగా ప్యాక్ చేసి అమ్ముచున్నారు. చాల మంది మంచి పల్లినూనే మార్కెట్లో 200 రూ,, నుండి 240 రూ,,లలో లభించదు అని 360 రూ,,ల నుండి 400 రూ,, పైనే అయితేనే మంచి స్వఛ్చమైన పల్లినూనె దొరుకుతుంది అని అనుకుంటున్నారు.పల్లినూనె మీద అవగాహన లేకుండా వారికి తెలిసిన విధంగా 1కేజీ పల్లీలకు 350 గ్రాముల నూనే వస్తుంది.పల్లీలకు 1కేజీ కి 120-00రూ,, చొప్పున అంటే 3కేజీల పల్లీలకు 360-00అని1 కేజీ పల్లినూనె 360-00రూ,,పైనే అవుతుంది అని ఈ విదంగా పల్లి పిండిని (groundnut cake) ని కూడా వదిలేసి లెక్కకట్టి పల్లినూనే 200రూ,, నుండి 240రూ,, లకు లభించధు అని సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. కానీ మా లక్ష్మి ఆయిల్ మిల్లు వద్ద 100% స్వచ్ఛమైన పల్లినూనే మీ ముందే పల్లి పలుకులు పట్టి అమ్మబడును...... ఉదాహరణకు మా మిల్లులో పల్లినూనె కోసం పట్టే పల్లీలు holesale లో (పల్లి పలుకులు,పల్లి చూర పలుకులు) 90-00రూ,,కు 1కేజీ చొప్పున 3 కేజీల పల్లిలకు 270-00రూ, మరియు మిల్లింగ్, నిర్వహణ ఖర్చు 20-00రూ,,మొత్తము290-00రూ,,1కేజీ పల్లినునే మరియు మిగితా 2కేజీలు పల్లిపిండి వస్తుంది కాబట్టి 2కేజీల పల్లిపిండికి 90-00రూ,,పోతే స్వచ్చమైన పల్లినూనే 1కేజీ కి 200రూ,,లకు వస్తుంది. మేము 220 రూ,,లకు అమ్మచున్నము..ఈ విదంగా చూసుకొని మా లక్ష్మి ఆయిల్ మిల్లు లో 100% స్వచ్చమైన పల్లినూనె మీ ముందే పట్టి అమ్మబడును.మీకు ఇంకా పల్లి నూనెపై సందేహాలుంటే ఫోన్ చేసి వచ్చి తీసుకొని వెల్లగలరు.ఫోన్ 9949505678.లోకేషన్ కోసం google lo(Laxmi oil mill gangadhara)అనివెతికి రాగలరు. dist.KARIMNAGAR వెతికి రాగలారు. ధయచేసి గొర్రెధాటుడు విధానానికి స్వస్తిచెప్పి పల్లినూనెలో కొలెస్ట్రాల్ఎక్కువ ఉంటుందనీ అపోహ వీడి కావాలంటే డాక్టర్ని,నూట్రిషన్ను సలాహా తీస్కోండి.వాస్తవాన్ని గ్రహించి చూసి నిర్ణయించుకోండి
@manumanoj2344
@manumanoj2344 2 года назад
Where is that location
@raghawendrapolimera9261
@raghawendrapolimera9261 Год назад
Meeru oil mill iron parts yekkada kontunnaru
@mandavaramadevi9792
@mandavaramadevi9792 2 года назад
Anni rojulu nilva vuntundi taste marakunda
@DevotionalvlogsworldTech
@DevotionalvlogsworldTech Год назад
How much 1lit buying price
@tsrvehicles4293
@tsrvehicles4293 3 года назад
S
@dasaryswamydasu7730
@dasaryswamydasu7730 3 года назад
సార్ మాకు నునే కావాలి.. దయచేసి మీ యొక్క అడ్రెస్స్ చెప్పండి..
@babunani82
@babunani82 3 года назад
రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా
@AnjanReddy-uu1qy
@AnjanReddy-uu1qy 2 года назад
Refined oil అంటే కెమికల్ ....
@venkateshnaik8627
@venkateshnaik8627 2 года назад
1 kg yantga oil vasthundhi chepaledhu meeru
@anjaneyaprasadjasti2252
@anjaneyaprasadjasti2252 2 года назад
Asalu technical point cheppaledu
@renukaarjuna6990
@renukaarjuna6990 Год назад
Groundnet seed per qental rupees
@templepolerammathalli3525
@templepolerammathalli3525 Год назад
రిఫైండ్ ఆయిల్ అనేది ,విషం , మళ్ళీ దానిలో నిల్వ ఉండుటకు ఒక ఆసిడ్ కలుపుతారు , ప్యాకెట్ ఆయిల్స్ మొత్తం స్లో పోయిజన్
@sudheeralamuri156
@sudheeralamuri156 Год назад
shop lo baguthudhe
@shankarrao4824
@shankarrao4824 2 года назад
How to order the product?
@gshankarkhalilpur5617
@gshankarkhalilpur5617 3 года назад
1kg.450gr
@anthonyrani975
@anthonyrani975 Год назад
Place n mobile number yevvaru mention cheyadam ledu....
@venugopalraju1190
@venugopalraju1190 2 года назад
మిగతా వాటిల్లో వ్యాపార ప్రకటనలు ఎక్కువగా ఉంటాయి.పోశాకాలే ఉండవు.
@mreddyprakashvickycherry4961
@mreddyprakashvickycherry4961 2 года назад
కల్తీ కూడా ఎక్కువ
@rajendrabathula8939
@rajendrabathula8939 3 года назад
sir, what about palm oil for deep fried?
@milkywaycreations
@milkywaycreations 3 года назад
Palm oil is not good for health don't use it.
@pavani8943
@pavani8943 2 года назад
Arkadia nunchi konavacha
@yurekatv7340
@yurekatv7340 Год назад
Title ki not related bro...
@vavilalasriramulu6962
@vavilalasriramulu6962 2 года назад
Pallelu verushanakayalu ante very anukunna e video chusake rendu okate anitelisindhi ha ha haa 😂😂😂😂
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 3 года назад
Deep fry గురించి ఆయిల్ తయారవలేదు కూరల కొరకు ఆయిల్ తయారైంది
@chennamsettyjagadeesh2941
@chennamsettyjagadeesh2941 3 месяца назад
వేరుశనగ నూనె తయారు చేయడానికి పల్లీలు నాస పప్పు గుండు పప్పు అన్ని కలిపి నూనె తయారు చేస్తారు చట్నీలు చేయడానికి పనికి వచ్చే పల్లీలు ఖరీదు ఎక్కువ, నూనె తయారు చేసే పల్లీలు ఖరీదు తక్కువ రేటు చట్నీలు చేసే పల్లీలు కిలో 120 రూపాయలు, నూనె తయారు చేసే పల్లీలు కిలో 70 రూపాయలు మాత్రమే ఈ విధంగా తయారు చేస్తే పల్లీ నూనె అంటే వేరుశనగ నూనె ఖరీదు 130 రూపాయలు మాత్రమే దీన్ని మీరు గమనించండి
@venkateshdefender3570
@venkateshdefender3570 2 года назад
స్వచ్ఛమైన వేరుశనగ నూనె. ఎలావుంటుందో... మీకు తెలుసా... వెన్న కరగబెట్టితే ఎలావుంటుందో అలావుంటుంది... రంగు ఎక్కువగా ఉండదు.... బరువు కోసం.. పచ్చి ఆముదము కలుపుతారు.... అప్పుడు బ్రౌన్ గా ఉంటుంది
@chshameer4735
@chshameer4735 2 года назад
Price yentha
@sureshjv7353
@sureshjv7353 2 года назад
40-45%
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 3 года назад
Ignorant talk makes common people not aware of chemistry and technology of the edible oils get misled. This video is to be removed in public interest. What is this itch to release this kind of nonsense to public domain. Go to correct places and get in touch correct persons, and make videos if they agree and help you. Don't push this nonsense into public please.
@shasirao9842
@shasirao9842 3 года назад
How to we purchase... Ph no please
@naveenkumar-ob9kv
@naveenkumar-ob9kv Год назад
పది కేజీలు కి,పల్లిలు కి నాలుగు కేజీ లు నూనె వస్తుంది
@shyamsundharshyam2474
@shyamsundharshyam2474 Год назад
కేజీ పల్లీలు కి ఎంత నూనె ❤️
@maheshburra4692
@maheshburra4692 Год назад
D Mart kg 120 rupees pallilu 600 gram oil vastundi
@GalenkiPrathika
@GalenkiPrathika 10 месяцев назад
10 కేజీలు కళ్ళ ముందు పట్టిస్తే 4అండ్ హాఫ్ వచ్చింది
@tippusultan3541
@tippusultan3541 2 года назад
ప్రజలాకు ఉపయోగపడే మెసేజ్ ఐతే ఈ వీడియో లో లేదు ,అన్చోర్ క్యూస్షన్ రొటీన్ గా ఉన్నాయ్
@balasubramaniammahalingam8336
@balasubramaniammahalingam8336 2 года назад
This place and machine maintenance is worst and not hygine.
@hemratha0574
@hemratha0574 3 года назад
4kgs oil vastundi
@santhoshnagabandi1671
@santhoshnagabandi1671 2 года назад
రాంగ్
Далее
Natural Making of Sunflower oil | Eagle Media Works
7:29