Тёмный

స్వయం ఉపాదిగా గొర్రెల పెంపకం చేపట్టండి.. 50 లక్షల సబ్సిడీ పొందండి..|| NLM scheme || 

Raitu Nestham
Подписаться 1,2 млн
Просмотров 28 тыс.
50% 1

#raitunestham #livestock
కేవలం పంటల సాగుతోనే వ్యవసాయంలో అనుకున్న లాభాలు సాధించలేం. పంటలతో పాటు పాడి, జీవాల పెంపకం చేపడితేనే కష్టానికి తగిన లాభాలు ప్రతి రైతుకి దక్కుతాయి. ఇలా సమగ్ర సేద్యంలో సాగుతోన్న రైతులకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూత ఇచ్చి అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి విధానాల్లో భాగంగానే... ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం - నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (National Live Stock Mission - NLM). ఈ స్కీమ్ కింద.. ఔత్సాహిక రైతులకి ప్రభుత్వం రూ. 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. మేకలు, గొర్రెలు, కోళ్లు తదితర జీవాల పెంపకం కోసం ఈ రాయితీ ఇస్తుంది. నల్గొండ జిల్లా కు చెందిన సేంద్రియ రైతు అంజి రెడ్డి... ఈ పథకం కింద లబ్ధి పొంది... భారీ స్థాయిలో గొర్రెలు, మేకల పెంపకాన్ని చేపట్టారు. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, బ్యాంకు ప్రక్రియ, దరఖాస్తు తదితర వివరాలను అంజి రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం..
మరింత సమాచారం కావాలంటే అంజి రెడ్డి గారిని 99482 55544 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
పథకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ కింద వెబ్ సైట్ ని సందర్శించండి
nlm.udyamimitra.in/
------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • స్వయం ఉపాదిగా గొర్రెల...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham​​​​​​​​

Опубликовано:

 

16 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@chinnahanumanth9454
@chinnahanumanth9454 2 месяца назад
ప్రసాద్ గారు మీరు అద్భుతంగా వివరిస్తారని మీరు అడిగే క్యూస్షన్స్ విధానం కూడా అంతే.... చాలా చాకచక్యంగా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళతో సమాధానం రాబడతారు..... మీకు నిజంగా ధన్యవాదాలు మాలాంటి వాళ్లకు చాలా హెల్ప్ చేస్తున్నారు....
@user-ru4fs1yb7q
@user-ru4fs1yb7q 2 месяца назад
Thank you very much, sir.
@krantikumar894
@krantikumar894 2 месяца назад
మీరు చాలా మంచి కంటెంట్ అందిస్తున్నారు ధన్యవాదాలు 🎉
@Siva_Agri_Farm
@Siva_Agri_Farm 2 месяца назад
చాలా చాలా valuable information 🎉 Thanks రైతు నేస్తం team 🎉❤
@user-ru4fs1yb7q
@user-ru4fs1yb7q 2 месяца назад
Thank you sir
@Vijay_0815
@Vijay_0815 9 дней назад
Nice Information
@srinivassappati2661
@srinivassappati2661 2 месяца назад
Thank you sir for your valuable information
@sharankumardontham3779
@sharankumardontham3779 2 месяца назад
Exalent
@TimePassspecial
@TimePassspecial 2 месяца назад
Good information
@ManukaRamesh
@ManukaRamesh 2 месяца назад
Ippati varaku nen loan kosam enno videos chushanu but ilanti information evvaru sariga cheppaledu but ur information and explain good ☺️.
@user-ru4fs1yb7q
@user-ru4fs1yb7q 2 месяца назад
Thank you sir
@venugopalakrishnachallagol553
@venugopalakrishnachallagol553 2 месяца назад
Sir santhoshem sir 👌🙏
@user-xt1kg8lv5k
@user-xt1kg8lv5k 2 месяца назад
Supar
@kodavathmallikarjuna2739
@kodavathmallikarjuna2739 2 месяца назад
Excellent information thanks
@user-ru4fs1yb7q
@user-ru4fs1yb7q 2 месяца назад
Thank you sir
@sharankumardontham3779
@sharankumardontham3779 2 месяца назад
Exalent information
@user-ru4fs1yb7q
@user-ru4fs1yb7q 2 месяца назад
Thank you sir
@anilyadavshivarla2743
@anilyadavshivarla2743 2 месяца назад
🎉
@shankarrao7845
@shankarrao7845 Месяц назад
What about monthly EMI loan
@chityalanaresh625
@chityalanaresh625 2 месяца назад
దానాల గురించి అడగండి
@shyamprasadreddy8627
@shyamprasadreddy8627 24 дня назад
Entha land nala conversion cheyyali for 500 sheeps
@rajumarupaka7131
@rajumarupaka7131 2 месяца назад
Loans ela
@mohammadsohaib5916
@mohammadsohaib5916 2 месяца назад
E farm address ekada sir
@mohammadsohaib5916
@mohammadsohaib5916 2 месяца назад
Number Koda petandi sir
@rajashekaryadavs1508
@rajashekaryadavs1508 2 месяца назад
Happy morning 🌄 sir
@eslavathharishnaik1170
@eslavathharishnaik1170 2 месяца назад
Me contact number kavali sir
@mallareddy3067
@mallareddy3067 24 дня назад
Sir send me anji reddy sir number
Далее