Hi సూర్య కొండి గారు...! This is pavan from భీమవరం. నేను మీ రెండో వీడియో చూస్తున్నాను. ఈ వీడియో explanation కుడా చక్కగా చేశారు.రెండు నాకు బాగా నచ్చాయి. మీ వీడియోస్ అన్నీ ఇలానే ఉంటే చాలా సంతోషిస్తాను. bad words ఎక్కడా చూడలేదు. మీరు ఇలానే జాగ్రత్తగా చేస్తూ మంచి followers ని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. Definate గా మంచి days ముందు ముందు వస్తాయి. Keep going . All the best 🎉👌👍👏 మీ భాష తీరు చూస్తుంటే మా గోదావరి సైడ్(భీమవరం పరిసర ప్రాంతాలేమో) అని doubt ఉంది.ఎవరైనా ఎక్కడైనా సర్వేజనా సుకినో భవంతు.
@@SURYAAKONDI GOD BLESS U... U R BEST... చేసేది మంచి వెళ్లే దారి న్యాయంగా ఉంటే పోరాటం ధర్మం వైపు అయితే మిమ్మల్ని ఆపడం ఎవరి వల్లా కాదు. నిజాయితీగా ఉండండి. మనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. I am supporting u... PSI Approved 👍
@@SURYAAKONDI hahaha... Nenu Geniune products ki , persons ki , Subject ki , nature ki nenu accept చేశాను అనే చెప్పడానికి సరదాగా PAVAN STANDARD INSTITUTE (PSI) ani Mark చేస్తాను. నా friednsni కూడా తప్పైతే తప్పనే చెప్తాను. Sorry if u dnt mind
హర్ష సాయి వీడియోలు నేను ఆప్పుడప్పుడు చూస్తుంటాను.ఎదో సహాయపడుతున్నాడు మంచిపనే కదా అనుకునే వాడ్ని. కానీ నాకెందుకో ఎక్కడో కొంచెం తేడా కొడుతుండేది. దానికి కారణం అతని హావభావాలు. ఇది నేను చాల కలం క్రితమే గమనించి ఇతని వల్ల సమాజానికి ఎదో ఒక రోజు ప్రమాదం ఉంటుందని అనుకునేవాడిని....సరే ఏమాటకి ఆ మాట , రూపాయి విదల్చటానికి ఆలోచించే ఈ రోజుల్లో , ఎదో రకంగా కొందరికైనా సహాయపడ్డాడు. అదే సమయంలో అవతలి వైపు చాల మంది నష్టపోయారన్నది వాస్తవం.
మీరు చెప్పినట్టు ఇప్పుదు గెలిచిన పార్టీ కూడా... అల ప్రజలకి విసిరితే... ఆ పార్టీ కి కూడా మీరు చెప్పిన పార్టీ కి పట్టిన గతే పడుతుంది... అది కూడా గమ నించ గలరు...
నాకు తెలియక అడగుతున్న , క్రికెట్ టీం లు కూడా బీట్టింగ్ అపోస్ లోగో లు వెదుకుంటున్నాయి కథ అప్పుడు వాళ్లు ప్రమోట్ చేసిన నట్టు కదా, రమ్మి ప్రమోట్ చేస్తున్నారు ,హీరోస్ etc..... Chala ఆరోగ్యానికి హాని చేసి ఎన్నో చేస్తున్నారు