Тёмный

హాయిగా నవ్వించే ప్రముఖుల ఛలోక్తులు | Telugu Humour | Rajan PTSK | Ajagava 

Ajagava
Подписаться 134 тыс.
Просмотров 30 тыс.
50% 1

ప్రముఖుల మాటలు - నవ్వుల మూటలు!
ఈరోజు.. మన సాహిత్యంలోని చమత్కారాలనూ, మన సాహితీకారులు విసిరిన చమక్కులను చెప్పుకుని కాసేపు నవ్వుకుందాం. ఇలాంటి చమక్కులెన్నింటినో సేకరించి శ్రీరమణగారు “హాస్యజ్యోతి”గాను, ద్వానాశాస్త్రిగారు “తెలుగు సాహిత్యంలో హాస్యామృతం”గాను, ఆచార్య తిరుమల గారు “నవ్వుటద్దాలు” గాను, మృణాళిని గారు “తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు” గాను, ఇంకా ఎందరో ప్రసిద్ధులు మరెందరో ప్రఖ్యాతుల జీవితాలలోని చమత్కారఘట్టాలను సంకలనాలుగా చేసి మనకు అందించారు. అటువంటి సునిసితమైన హాస్య సన్నివేశాలను చదువుతున్నా, వింటున్నా మనసంతా తేలికపడి కాసింత హాయిగా ఉంటుంది. ఇది వరకు కూడా, మన అజగవలో “కడుపుబ్బా నవ్వించే ప్రముఖుల ఛలోక్తులు”, “శ్రీశ్రీ చమక్కులు”, “చురుక్కుమనిపించే విశ్వనాథ చమక్కులు”, “హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు” అనే శీర్షికలతో నాలుగు భాగాలుగా నవ్వుకున్నాం. మరోసారి నవ్వుకోవడానికి ఈ “ప్రముఖుల మాటలు - నవ్వుల మూటలు” భాగంలో ప్రవేశిద్దాం.
Rajan PTSK
#RajanPTSK #Fun #Humour #Ajagava

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@netsurfgreenfields7541
@netsurfgreenfields7541 3 года назад
మీ సేకరణకు నా ధన్యాదములు 🙏🙏🙏
@avnraju
@avnraju 3 года назад
గురువుగారు నమస్కారాలు
@netsurfgreenfields7541
@netsurfgreenfields7541 3 года назад
ధన్యవాదములు
@prasanthamarapalli9835
@prasanthamarapalli9835 3 года назад
Namaskarm 🙏
@purushottamnidamarthy3611
@purushottamnidamarthy3611 Год назад
Very good programme quite information
@maheshvenk
@maheshvenk 3 года назад
Thank You
@dheerajveerapuneni8591
@dheerajveerapuneni8591 3 года назад
Chala thanks andi.... Elanti videos marenni cheyalani koruluntu...oka subscriber
@artherpaulnelapati4577
@artherpaulnelapati4577 Год назад
నవ్వుల మూటలు విప్పి బాగా చూపించి నందుకు ధన్యవాదాలు.
@seshavataramcsv4071
@seshavataramcsv4071 2 года назад
పఠనం లో కూడా మీరు ఆనందించారు అనేది తెలుస్తోంది. హృదయ రంజకం గా ఉంది
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 Год назад
మంచి చమక్కులు... చమత్కారం గా అందిస్తున్నారు.. ధన్యవాదములు.... 🙏
@lakshmipmk1659
@lakshmipmk1659 3 года назад
🙏🙏
@konijetisivaramprasad3755
@konijetisivaramprasad3755 3 года назад
Mee voice chaala baagundhi sir
@nagamothuharivenkataramana5864
@nagamothuharivenkataramana5864 3 года назад
Super.
@angel1rvr
@angel1rvr 3 года назад
Telugu "rajanu" Tiyyati vyakhyanamto "Ranjim" pa chechesaru Kavi pungavulu rajesina chamakkulato Meeku abhinandanalu
@netsurfgreenfields7541
@netsurfgreenfields7541 3 года назад
Welcome
@gayataridevi5516
@gayataridevi5516 3 года назад
Rajannu hayiga navvukonnam
@ranapdpt3069
@ranapdpt3069 3 года назад
😃😃👏👏👏👌👌👌👌❤❤❤❤❤
@adibhatlajayavani554
@adibhatlajayavani554 3 года назад
చాలా బాగా చెప్పారండీ
@seshagiriraomanikonda1440
@seshagiriraomanikonda1440 Год назад
Thank you enjoyed sir
@policherlababurao9657
@policherlababurao9657 3 года назад
Sir....super... 🙏
@sidhapuramnaresh3937
@sidhapuramnaresh3937 3 года назад
👏👏🙏🙏
@kalpana11110
@kalpana11110 3 года назад
Chala baga chepparu Raja👌
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
😀😀😀😀😀😀😀😀😀😀🙏🙏🙏
@raghuramasarmaramadugu954
@raghuramasarmaramadugu954 Год назад
Super
@aparnachalla8094
@aparnachalla8094 3 года назад
Kaasi majileelu kathalu pettandi
@sriramrajgopalnagulakondav1558
@sriramrajgopalnagulakondav1558 3 года назад
Maha kavi srisri garu gurinchi oka video cheyandhi
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg Месяц назад
Ha. HA HA. ha hahaHA
@kosireddyvenu6345
@kosireddyvenu6345 Год назад
😂
@sunilanir
@sunilanir 3 года назад
జనగణ పాడి కటక్షించండి వాహ్ గురువుగారు సంకలనం బాగుందండి
@balajeekatika1190
@balajeekatika1190 3 года назад
తెలంగాణ కవుల గురించి కూడా కాస్తా చెబుదురూ
@Ajagava
@Ajagava 3 года назад
సినారె గారి చమక్కుల మీద ఒక ప్రత్యేకమైన వీడియో చేశానండి. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UJDz0F43tPQ.html
@indirag6182
@indirag6182 Год назад
Q
@bhaskargoud4194
@bhaskargoud4194 2 года назад
Meeru Sabhikulu ane maata vaadaru Daaniki Artham “Pekaatagallu” ani…. Meeru kuda Haasya chaturule…
@rangavajjula1941
@rangavajjula1941 3 года назад
🙏🙏🙏
Далее
Мой телеграмм: v1ann
00:14
Просмотров 51 тыс.