అమ్మానా నంబరు ఇండిగో పౌడరు వీడియో లో ఉంది. రెండునంబర్లున్నాయి. అందులో6305 అనే నంబరుకు మీపూర్తి అడ్రస్ పెట్టి ఎంతకావాలో చెబితే మీకు పంపుతాను. ఇంకావివరాలు కావాలంటే పోను చెయ్యండి.
ఆ పని మానవులు చెయ్య లేరు. ఎవరికైనా విసుగు వస్తుంది. ఎవరింత బ్రతిమలాడినా ఈ పని మాత్రం ఇకనా జీవితం లో చెయ్యను. అన్ని కొలతలతో మీ కు చెప్పాను. చూపించాను. వీరే సొంతగా చేసుకొండి. మా కష్టం. అర్ధం చేసుకున్నందుకు thank S
అమ్మా అందరికీ కలిసి ఒకే సమాధానం చెబుతున్నందు. కు ఏమీ అనుకోవద్దు ఇండిగో పౌడరు వీడియో లోనా నంబరుంది దానికి కాల్ చేస్తే వివరాలు చెబుతాము6305 అనే నంబరుకు మీ అడ్రస్ పెట్టి ఎంతకావాలో పెడితే అది చూచి మీకు నేను మేసేజ్ పెడతాను. నా దగ్గర తక్కువ ఆయిలే ఉంది. ముందు అడిగిన వాళ్ళకు మాత్రమే ఇవ్వగలను.