మన చానల్ లో ఎవరెవరో ఫోను నంబర్లు పెట్టి మిమ్మల్ని confuse చేస్తున్నారు.ఆ ఎలవల లక్ష్మి ఎవరో మన చానల్లో వందల కొద్ది నంబర్లు పెట్టి రకరకాల రేట్లు చెప్పి అదేపనిగా విసిగిస్తుంది. అలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్న దానికి నాకుఎలాంటి సంబందంలేదు. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకొండి. నానంబర్లు9951186994: 6305876791 ఈ నంబర్లకుపోను చేయ్యండి. ఇవి ఉ: 9" నుండి11" వరకు, సాయంత్రం3"నుండి5" గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
Meeru cheppina process anta bagundi. Nenu same method follow avutunnanu 10 months nunchi. Kani meeru gorintakulo beet root juice kalipi pettukondi. Apudu grey hair ki baga colour vastundi. Dani paina next day indigo powder rayali. Ila cheste 4 week's lo 90% grey hair black avutundi. Na personal experience. Tea decoction badulu beet root juice vadandi. Remaining same procedure.
Amma...nenu Anno's 1 month vadenu naku Sinus pattesindandi,..week lo 3 days head bath cheyadam valla naku ila ayyindi..Mari nenu yemi cheyyali Andi..please tell me
అవునండీ. ఇండిగో పొడి పెట్టుకోకముందు ,పెట్టుకున్న తరువాత తేడా బాగా తెలుస్తున్నది. మేము చెన్నైలో ఉంటాము మాకు కూడా కావాలి.ఎలపంపుతరు.రతే పెర్.కేజీ ఎంత. పేమెంట్ ఎలచేయ్యాలి. మీ సెల్ no esthe Phone చేస్తాము. దయచేసి చెప్పండి.
Namaste Ammamma. Naa peru Sridevi. Naku 30 percent white hair vumdi. Nenu dye vesta. 15 days ki white hair color potundo. Mee video lo INDIGO petukuni meri chesina video bagundi.. Indigo was company the purchase cheyalli. Dayaachesi telupa galaru Vamdanalatho mee Sridevi 🙏🙏🙏
అమ్మా ఇది కూడా డై లాంటి దే, కాకపోతే ఇది నేచురల్, ఇది కూడా పోయిద్ది. వారానికి ఒకసారి ముందురో జుహెన్నా, తరువాత రోజు ఇండిగో పెట్టుకో వాలి. ప్రతివారం ఇలా చేస్తే మీకుతెల్ల వెంటుకల కనపడవు. ఇంకా ఏమైనా డౌటు ఉంటే వీడియో చూడు.
Ammamma nenu beetroot tho henna ni kalupi 1st day pedathanu, second day indigo ni salt , hot water tho kalipi pedathanu. My hair is dark brown, exact ga alage vasthundi Kakapothe first few months every week pettali to achieve your exact hair color.Buying both from Amazon USA. I dont have a choice.
Amma gorinta power lo aami kalapakandi. Nenu alagay pettukuntanu. Chaccaga pandindi. Next day indigo petta nu chala bagundi. Beetroot grind chesi vada kattali