Bamma Garu...నమస్కారం.. నా పాప కి 4సం,,...పాప ది వేడి శరీరం..అందులోనూ నా పాప కి శరీరం లో బాగా వేడి చేసి ఒక సారి మలం లో రక్తం పడింది..అప్పటి నుండి మల ద్వారం గుల గుల (దురద)పెడుతోంది అని రాత్రిపూట ఏడుస్తున్నది వారంకి రెండు రోజులు..నాకు చాలా భయం గా వుంది...దయచేసి ఏమైనా చిట్కా చెప్పగలరూ