😢😢😢😢 ఆదిలాబాద్ మహాబూబబాద్ నల్గొండ సంగా రెడ్డి హైద రాబాద్ పజిల్లాలో ఖాళీలు ఎక్కువగా వుంటాది తక్కువ అంటే మెడ్చల్ హన్మకొండ రాజన్న సిరిసిల్లా గద్వాల జిల్లా Postlu appudu vundavu. Waste chii😢
ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం వినతి పాత్రలు ఎగ్జామ్ డేట్ కోసం వినతి పత్రాలు కాస్త టైం కావాలి అని వినతి పత్రాలు ఎగ్జామ్ రాశాక రిజల్ట్ కోసం వినతి పత్రాలు ఇంకా ఈ ఎగ్జామ్స్ బదులు ఏదో ఒక పని చేసుకున్నోడు మంచిగా సెటిల్ అయిండ్రు
Hwo 24th exam date aspirants baaditulam next plan? TGPSC office ku veldamu. Please fix one date and time. 3 days GRL vochi. Very date valaku add score chesinara please reply asking from 3 days.
aslkm sir🤝....mere wife tho tention se pagal hore sir...66.3 sgt vkb dist bc- e female...chance hai ya nai advice karo sir please..certificates ready karna?? next preparation start karna?? please advice sir🤝
Komurambeem disrict vecancy ఆల్రెడీ చెప్పాను...next dsc ఇంకో 300 పోస్టులు ఉంటాయి...317 లో వచ్చిన వారు 960 మంది టీచర్స్ ఉన్నారు వారు వారి జిల్లాల కు పంపిస్తే KB లో ఇంకా ఎక్కువ ఖాళీలు ఉంటాయి..మిత్రమా