గవర్నమెంట్ కి ప్రాసెస్ లేట్ చేయాలనే ఉంది. అందుకే ఫైనల్ కీ లో తప్పులు లేవని చెప్తున్నారు. అప్పుడు కోర్టుకి వెళ్తారు. ఇదంతా ప్రాసెస్ కి ఇంకో 2 ఇయర్స్ టైమ్ తీసుకుంటారు. గత ప్రభుత్వం నిరుద్యోగులతో ఆడుకుంది. ఈ గవర్నమెంట్ కూడా అలానే ఆడుకోవాలని చూస్తుంది
చేతగాని దయాకర్ పోస్ట్ పోన్ చేయమని ధర్నాలు చేస్తే.. స్కూల్స్ లో టీచర్లు లేరు. ఒక్క రోజు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయం. త్వరగా ఎగ్జామ్ పెట్టీ రిజల్ట్ ఇచ్చి వెంటనే స్కూల్స్ లో టీచర్లను నియమిస్తం అని చెప్పాడు.
Dheniki sir okaremo 18 or 19 antaru okaru cm permission antaru dheniki ela ala aythe mem students kosam unnam Ane mata ela matladutharo kanisam vallakyna thelvali mari enthala rojuko news tho 😢
Achithuchi adgulantaru mari enduku key lo Anni wrong isthunnaru wrong undi antey proofs tho objection mail cheyamantaru mail chestey mail kadu direct ga kalsievvali antaru valladaggara books undava books lekundaney question paper prepare chesyara enti sir government atalu
💥విద్యాశాఖ అంత చెత్త శాఖను నేనెక్కడ చూడలేదు dsc Exam syllabus (pattern) ఒకటైతే syllabusతో సంబంధం లేకుండా వాని ఇష్టానుసారం Exam paper ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ high court కి వెళ్లొచ్చు .....✊✊
💥💥💥అన్నDSC revised key వచ్చేటట్లు చూడు అన్న... Revised key వల్ల genuine persons కి న్యాయం జరుగుద్ది అన్న ...న్యాయం వైపు పోరాడు అన్న...2024 DSC BATCH జీవితకాలం మి channel కి రుణపడి వుంటది....🙏🙏🙏😢😢
@@akhilakki2789నేను కూడా ఏకాదేశం అని పెట్టిన బ్రో..హైయర్ క్లాస్ లో వున్నది ప్రామాణికం అని రూల్ ఉంది బ్రో...2016 టెట్ లో ఒక ప్రశ్న కి(కొమరం భీమ్ మరణించిన ప్రదేశం) DSC office కి వెళ్తే ఇలా చెప్పారు బ్ర...ో
Result ravu,e youtube gallaku am teliyadhu.....govt kavalane late chestundhi,one month vayidha veyyamante veyyaledhu,pillalu aagamaitharu,ani vest matalu matladina cm ganiki dimma dhirige thirpu evvali sarpanch annikalo.