Tanq మీ చిట్కాలు చాలా బాగా నచ్చాయి.అవసరానికి ఉపయోగించుకుంటాను. మా అమ్మమ్మ వాళ్ళ అప్పుడు గంజి వార్చుకునే వాళ్ళు కాబట్టి మసిగుడ్డలు వేడి గంజి లో నానపెట్టి క్లీన్ చేసుకోమనేవారు.🎉🎉
అన్ని టిప్స్ బావున్నాయి అండి. పట్టు జాకెట్ కి ఫేడ్ పెట్టడం చాలా చాలా బావుంది. ఎండాకాలం లో చాలా ఎక్కువ చెమటలు పడతాయి. ఫంక్షన్స్ ఎక్కువ ఎండాకాలం లోనే ఉంట్టాయి. జాకెట్ పాడావ్వదు
Tomato badulu kunkudu kayalu vadandi.. cleaning ki use chesina scrubs n clothes use n throw tiskondi ...lekspothe epudu tissue cleaning rolls reuse vi chala vachai avi use cheyandi...scrubs konni days use chesi throw cheseyandi chala better...