బావుంది అండి బద్దకాలు ఎక్కువ అయ్యి అన్ని ఈజీ మెథడ్ కి అలవాటు పడుతున్నారు ప్రజలు. నా చిన్నప్పుడు మా అమ్మ గారు చేవారు. అప్పుడు నిమ్మకాయలు & నారింజ కాయలు, సాల్ట్ వాడేవారు. నాకు కూడా కొంచము అలవాటు ఉంది. టెక్నాలజీ వచ్చింది, ఇంతకు మునుపు ఇంట్లో చూసి నేర్చుకొనే వారు.
Meeru chala patienceto artham chesaaru. Without using chemichals in a simple way. God bless you always andi Dont care about them who said "sodhi ekkuvugaa undi ani." Eticate ledu vaallaki.
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. You gave many important details. For most of us, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
🎉🎉🎉 Good with all details which is environmetal friendly without causing any bad effects directly or indirectly talli. This kind of usage may also maintain ecological balance if soap powder and lizol are avoided in my opinion talli. Instead of that u may used soda ash i think talli.
ఓకే వీడియో బాగుంది కానీ..... 4 లేక 5 నిమిషాల్లో చెప్పాల్సిన విషయాన్నీ సాగదీసి 15నిముషాలు పాటు వీడియోలో చెబితే చూసేవాళ్లకు చిరాకు వస్తుంది.. మేటర్ తక్కువ సోది చాలా ఎక్కువ...
Madam Good information on cleaning tiles n bathroom accessories..n fixtures.. Meeru slippers vesukunthe better cleaning cheese thappudu... just naa suggestion madam