Memali oka sari ana kalavali anna vadhina me family ante chala estam anna vadhina pilalu Meru ma relatives ayinte bagundu anipisthundhi antha manchi family medhi
మీకు ఎందుకు అండి....ఇవన్నీ....అయిన ప్రతాప్ ఏమన్నా ఊరికే చూస్తున్నాడా తల్లి తండ్రి నీ....ముగ్గురు పిల్లల్ని చూస్తున్నారు చూస్కోవాలి కాబట్టి వల్ల అమ్మ నాన్న నీ చూస్తున్నాడు....అది కాక ఇంట్లో పని కూడా చేస్తారు....కాబట్టే చూస్తున్నాడు....ప్రతాప్ అంతగా ఎం కష్టమ్ చేస్తున్నాడు....అని ఇంత ఇదిగా అంటున్నారు... అదే వినోద్ తో ఉంటే అంటారు ప్రతాప్ కి ముగ్గురు పిల్లలు మీ అమ్మ వాళ్ళు వాళ్ళతో undi help చేయచ్చు కదా అని... ఇన్ని సలహాలు ఇచ్చే బదులు మీరే వెళ్ళే పిల్లల్ని చూస్కుంటూ వల్ల అమ్మ నాన్న ల నీ కూడా చూస్కోండి.... సలహాలకేం అందరూ ఇస్తారు....