హాయ్ ప్రమీల ప్రతాప్ గుడ్ మార్నింగ్ ఈరోజు భారతి డెలివరీ కోసం హాస్పిటల్ లో జాయిన్ అవుతాను అని చెప్పింది తనకి సేఫ్ గా డెలివరీ అవ్వాలని బాబు పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైతే వాళ్లకి ఈ కామెంట్ చెప్పండి
Hi ప్రమీల నువు సూపర్ అవును పతి ఖర్చు యా లి మనంఎంతపెటుబడిపెటాము. ఎంత ఖర్చు అయింది ఎం తలాబాంవచింది తెలుసు కోవాలి అంటే లాభం ఉందా లేదా అని తెలుసు కోవచ్చు మీ కుమంచిలాబాంరావాలనికోరుకుంటూ మీశేయాబిలాషి
Bru packets, shampoo packets, soaps avasaram kdha alantivi chinnaga thendi so that develop baga ipothundhi Alage slow ga curries point laga try cheyandi
Brother 1 day nunchi me hotel income tisi total amount 30th chopandi Meru intha pettaru entha income vastundi ani maku kuda telusukovali ani intresting ga undi brother meki ok anipiste video cheyandi Endhuku ante me village vallu kuda me videos chustaru kada mari me income valla ku teliste bagundadhu ani anukunte vadhu brother... Finally meru chaala hard work chestunnaru .......... really great 👍 main prameela vadhinaa
Full ga Sunday holiday theesukondi and health ki rest body ki kooda rest avasaram and six days work cheyandi and Sunday rest thesukondi and shop mundu board pettandi Sunday Holiday ani and andaru telusu kuntaru and mee andariki chala manchiga vuntundi and bye
హాయ్ అన్న🎉 అన్న అలా గ్రైండర్ ఆఫ్ చేసి పిండి తీయకూడదు గ్రైండర్ తిరుగుతుండగానే పిండి తీస్తే నీకు సులువుగా ఉంటుంది అందరూ అలానే తీస్తారు అలా గ్రైండర్ తిరుగుతుండగా తీస్తే పిండి కూడా వేస్ట్ అవ్వదు మొత్తం పిండి వచ్చేస్తుంది ఈసారి ఎలా ట్రై చేయండి🎉
Grinder on chesi tiragatam start ayaka appudu pappu veyali pramila . Munde vesi vunchakudadu mechine paadavutadi . Nd all the best to your new business ..