Тёмный

06జూలై నుండి వారాహి దీక్ష ఎక్కడ ఇస్తారు | Varahi Gupta Navaratrulu | Varahi Deeksha | Varahi Homam 

KalabhairavaTV
Подписаться 113 тыс.
Просмотров 4,3 тыс.
50% 1

#వారాహిదీక్ష ఎక్కడ ఇస్తారు | Varahi Gupta Navaratrulu | #VarahiDeeksha | #VarahiHomam | Kalabhairava #VarahiHomam #వారాహీహోమం #వారాహిఆషాడగుప్తనవరాత్రి #శ్రీవారాహికాలభైరవహోమం 27జన్మనక్షత్రముల వారికి 10రోజులపాటు జరుగును
06 జులై 2024 ఆషాఢ శుద్ధ పాడ్యమి శనివారం పునర్వసు నక్షత్రము నుండి 15 జులై 2024 సోమవారం అషాడ శుద్ధ నవమి స్వాతి నక్షత్రం వరకు జన్మ నక్షత్రముల ప్రకారం 27 నక్షత్రాల వారికి ప్రత్యేక శ్రీ వారాహి హోమం జరుగును. *06.07.24 శనివారం రోజున - *పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రముల వారికి
హోమం ఉదయం.6.00
గం.లకు ప్రారంభమగును
07.07.24 ఆదివారం రోజున - *పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
గం.లకు ప్రారంభమగును
08.07.24 సోమవారం హోమం లేదు
09.07.24 మంగళవారం రోజున - *అశ్లేష, జ్యేష్ఠ, రేవతి జన్మ నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
గం.లకు ప్రారంభమగును
*10.07.24 బుధవారం రోజున - *అశ్విని, మఖ, మూల జన్మ నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
గం.లకు ప్రారంభమగును.
11.07.24 గురువారం రోజున - భరణి, పుబ్బ, పూర్వాషాఢ జన్మ నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
గం.లకు ప్రారంభమగును.
12.07.24 శుక్రవారం రోజున - కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ జన్మ నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
గం.లకు ప్రారంభమగును.
13.07.24 శనివారం రోజున - రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
గం.లకు ప్రారంభమగును.
14.07.24 ఆదివారం రోజున - మృగశిర, చిత్త, ధనిష్ట జన్మనక్షత్రముల వారికి హోమం ఉదయం.6.00
గం.లకు ప్రారంభమగును.
15.07.24 సోమవారం రోజున - *ఆరుద్ర,స్వాతి, శతభిషా నక్షత్రం వారికి
హోమం ఉదయం.6.00
గం.లకు ప్రారంభమగును.
శ్రీ వారాహి కాలభైరవ హోమంలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా పురుషులు పంచే, కండువా స్త్రీలు సంప్రదాయ వస్త్రాలు ధరించి హోమానికి రావాలి. పూర్ణాహుతి, నక్షత్ర, గ్రహ, శ్రీవారాహి దేవతా ప్రీతిద్రవ్యాలు, పూజా, హోమ సామాగ్రిలు మొత్తం కాలభైరవ స్వామి టెంపుల్ లో ఇవ్వబడుతుంది. స్వయంగా పాల్గొనేవారు హోమ సమయానికి కచ్చితంగా రావాలి. *పరోక్షంగా అనగా స్వయంగా పాల్గొనడానికి అవకాశం లేనటువంటి వారు మీ గోత్రనామాలు మరియు మీ అడ్రస్ తెలియచేసి వారాహి మాత డాలర్, చేతి రక్ష, నాణాలు, ఫోటో, ప్రసాదం కిట్ కొరియర్ ద్వారా పొందవచ్చు.

Опубликовано:

 

1 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@omkaralakshmijalli8679
@omkaralakshmijalli8679 9 дней назад
గురువుగారికి నమస్కారం. నాకు కూడా ఈ వారాహి పూజ చెయ్యాలి అని వుంది. 6 నుండీ 14 , ఈ 9 రోజుల లో కుదరకపోతే ఎపుడు చేయాలి చేపంది. Please గురువూ గారు.
@allamnageswari5055
@allamnageswari5055 9 дней назад
ఓం శ్రీ గురుభ్యోనమః... ఓం శ్రీ నమో కాల భైరవయా నమఃశివాయ 🙏🙏🙏🙏
@nagarajujinugu2134
@nagarajujinugu2134 5 дней назад
❤❤❤
@lakshmivk5061
@lakshmivk5061 9 дней назад
Om sri gurubhyo namaha Om sree varahi matha namaha paahimaam rakshamaam 🙏🙏
@lakshmichinni358
@lakshmichinni358 8 дней назад
మంతరం డిస్కషన్ లో వరహి మంతరం petandi
@mykitchen6959
@mykitchen6959 4 дня назад
గురువు గారికి పాద నమస్కారాలు మాల జపం 108 సార్లు 10మాలలు చెయ్యల్సి ఉందా దయచేసి టెలియజెయగలరు
@shivanmulbagal7382
@shivanmulbagal7382 9 дней назад
Guruvugariki namaskaram
@ykrishnaveni8936
@ykrishnaveni8936 8 дней назад
శ్రీ గురుభ్యోనమః
@satyamprabugunda6799
@satyamprabugunda6799 9 дней назад
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@shashikalamuradi5458
@shashikalamuradi5458 6 дней назад
ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@gnanareddy5585
@gnanareddy5585 8 дней назад
OM GURUBHYO NAMAH
@anapubhaskar7145
@anapubhaskar7145 8 дней назад
GURUVU GARKI PADHABHIVANDHANALU 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@venkateswarlukalagandha1655
@venkateswarlukalagandha1655 9 дней назад
Om sri gurubhyonamaha guru gariki padabi vandanalu om hreem namo varahi gora swapanam taha taha swaha 🙏🙏🙏🙏🙏🌹🌹🌹💅
@satyasriguttikonda5173
@satyasriguttikonda5173 7 дней назад
🙏🙏🙏
@devalakshmi9634
@devalakshmi9634 9 дней назад
Om namo kala bhairavaya namaha 🌹🌹🌹🙏🙏🙏 Om sri gurubhyonamaha maa guruvu gaarynaa sri Shiva Swamy gaari paadaalaku satakoti vandanaalu 🌹🌹🌹🙏🙏🙏 om sri matreya namaha 🌹🌹🌹🙏🙏🙏
@SureshSuresh-zd3rf
@SureshSuresh-zd3rf 9 дней назад
🎉🎉🎉🎉
@pharinathreddy5858
@pharinathreddy5858 9 дней назад
🌺🙏🙏
@pulisainabayadav3321
@pulisainabayadav3321 9 дней назад
🙏🙏🙏🙏🙏
@user-zc2nl8py9s
@user-zc2nl8py9s 8 дней назад
Vupavasam vundaala guruvugaru.
@appupinninnti4391
@appupinninnti4391 6 дней назад
🌺🙏🙏🙏🙏🌺
@chincholikernagaraj6058
@chincholikernagaraj6058 7 дней назад
Guruvugariki paadabhivandanam Deeksha teesukokunna varahi amma vari puja edaina ammavari gudilo varahi ammavarini bhavistu chesukovachcha gurugaru
@ramadevipamidi9462
@ramadevipamidi9462 8 дней назад
Swamy maku kuda varahi devi mantharam pampinchagalaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@meenuseepana6829
@meenuseepana6829 9 дней назад
🙏🙏🙏🙏
@user-ff6wr5im7t
@user-ff6wr5im7t 8 дней назад
Swame maku varahi dhevi mathram maku papechagalaru
@meharbabapasupuleti4602
@meharbabapasupuleti4602 8 дней назад
Mala vesukokapoyina పూజ chesukovacha గురువుగారు.
@sunkararohini7533
@sunkararohini7533 8 дней назад
Dhurana vunna vallu yla swamy
@shashikalamuradi5458
@shashikalamuradi5458 9 дней назад
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏
Далее
Despicable Me Fart Blaster
00:51
Просмотров 6 млн
Despicable Me Fart Blaster
00:51
Просмотров 6 млн