Тёмный
No video :(

1 KG Chicken dum Biryani //everyday cooking 

EVERYDAY COOKING
Подписаться 584 тыс.
Просмотров 11 млн
50% 1

MY NEW VLOG CHANNEL - / @nageshchef
CAKE FULL SET
amzn.to/3rqqLA5
amzn.to/3x40Tva
amzn.to/3eIpaQM
25 Litre Digital Oven ;; amzn.to/3rIsNvl
నేను వాడే సమన్లు AMAZON LINKS
1.MY VEGETABLE CUTTER - amzn.to/2TTFOp4
2.MY KNIFE - amzn.to/3wnAEA5
3.MY MASALA TRAY - amzn.to/3pLkU7C
4.MY PREETHI MIXER - amzn.to/35hd3oU
5.MY CAMERA -- amzn.to/3pSQS1F
6.MY CONTAINERS SET -- amzn.to/3pMRyWi
7.MY MOBILE --- amzn.to/3woyrEs
8.MY LAPTOP --- amzn.to/3wmEvxh
9. MY FRIDGE --- amzn.to/2TkHUy5
Join this channel to get access to perks:
/ @everydaycooking
Mutton Paya || మటన్ పాయ : • Mutton Paya || మటన్ పా...
మా కిచెన్ లో నేను వంట ఎలా చేస్తానో చూద్దాం రండి : • మా కిచెన్ లో నేను వంట ...
కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ : • కర్రీ పాయింట్ స్టైల్ చ...
కర్రీ పాయింట్ స్టైల్ లో చికెన్ ఫ్రై : • కర్రీ పాయింట్ స్టైల్ ల...
చేపల వేపుడు : • చేపల వేపుడు || Tawa Fi...
MEAT BALLS || మటన్ కీమా బాల్స్ : • MEAT BALLS || మటన్ కీమ...
హోటల్ స్టైల్ గోంగూర చికెన్ : • హోటల్ స్టైల్ గోంగూర చి...
Curry Point Style Chicken Leg Fry : • Curry Point Style Chic...
Hyderabad Chicken Dum Biryani : • Hyderabad Chicken Dum ...
original Hyderabadi chicken dum biryani : • original Hyderabadi ch...
Hi everyone in this video you will learn
If you want to start a Restaurant, Curry Point, Take away Counter & Mess you will get good knowledge about how to prepare lump sum Recipes. In this channel we will teach you how to prepare North Indian, South Indian, Country Curries &Chinese Dishes for Restaurants, Curry Points, Take away Counters & Messes. Suggest me a recipe that you waiting for a long time to learn & prepare, definitely i will make videos according to your valuable suggestions.
If you have any queries please drop a message in comment session or send email to :
1 KG Chicken dum Biryani //everyday cooking
1kg chicken biriyani preparing method:
1. soak rice one hour before.
2. 400 grams onions keep fried.
3. corindal leaves and mint leaves.
4.cut chicken as pieces as you like it.
for biriyani chicken how to prepare.
1.take corindal and mint leaves.
2.ginger and garlic paste 2 table spoon.
3.turmeric powder 1gram.
4.1 tea spoon geera powder.
5.take salt as you like.
6.chicken masala 1 tea spoon.
7.kasoori menthi 1gram.
8.biryani kaccha masala.
9. take grind lightly cinnamon 2 pieces and 2 anasa puvvu 2 pieces and japatri half piece and jajkaya half piece and 2 pieces lavanga and 5 pieces lavangalu.
10. 100 grams oils
11. 400 grams fried onions.
12.take 1 leamon.
13. 300 grams curd.
take all and mix in chicken and soak 1/2 hour.
for boiling rice ingredents.
1.take 3ltr water.
2.take 3 green chilli,2 pieces biryani leaves, 4 pieces dalchina chakka,4 pieces lavanga, 4 pieces elachi,2 pieces japatri, 2 pieces star puvvulu,1 teaspoon sasjeera,salt as you like.
3.take boliled water and take in chicken mix.
4.take rice in boiled water.
We have to take boiled rice as 3 layers.
1st layer 25% boiled rice.
2nd layer 60% boiled rice.
3rd layer 95% entire boiled rice.
Decorate before dumed briyani with fried onions,corindal leaves and mint leaves.
cover biriyani and dum with full frame 5 mins,slow frame 8 mins. within total 13 mins dum biryani is will be ready and serve after 10 mins.
any doubt dont forget to comment.
Thanks and regards,
Everyday Cooking
yours chef Nageswara rao.
Join this channel to get access to perks:
/ @everydaycooking
Mutton Paya || మటన్ పాయ : • Mutton Paya || మటన్ పా...
మా కిచెన్ లో నేను వంట ఎలా చేస్తానో చూద్దాం రండి : • మా కిచెన్ లో నేను వంట ...
కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ : • కర్రీ పాయింట్ స్టైల్ చ...
కర్రీ పాయింట్ స్టైల్ లో చికెన్ ఫ్రై : • కర్రీ పాయింట్ స్టైల్ ల...
చేపల వేపుడు : • చేపల వేపుడు || Tawa Fi...
MEAT BALLS || మటన్ కీమా బాల్స్ : • MEAT BALLS || మటన్ కీమ...
హోటల్ స్టైల్ గోంగూర చికెన్ : • హోటల్ స్టైల్ గోంగూర చి...
Curry Point Style Chicken Leg Fry : • Curry Point Style Chic...
Hyderabad Chicken Dum Biryani : • Hyderabad Chicken Dum ...
original Hyderabadi chicken dum biryani : • original Hyderabadi ch...
Hi everyone in this video you will learn
If you want to start a Restaurant, Curry Point, Take away Counter & Mess you will get good knowledge about how to prepare lump sum Recipes. In this channel we will teach you how to prepare North Indian, South Indian, Country Curries &Chinese Dishes for Restaurants, Curry Points, Take away Counters & Messes. Suggest me a recipe that you waiting for a long time to learn & prepare, definitely i will make videos according to your valuable suggestions.
If you have any queries please drop a message in comment session or send email to : Contact mail ID : everydaycooking2023@gmail.com

Опубликовано:

 

16 апр 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7 тыс.   
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Год назад
Please follow me Instagram link.. instagram.com/everydaycooking2022?igshid=OGQ5ZDc2ODk2ZA==
@manisiripurapu
@manisiripurapu Год назад
Nice brother.
@arunakotagiri
@arunakotagiri 10 месяцев назад
​@@manisiripurapulllljul లో 0
@PeelaRaju-xv3mh
@PeelaRaju-xv3mh 9 месяцев назад
5th 5th ⁶5
@user-xm9ep8qq6c
@user-xm9ep8qq6c 9 месяцев назад
​@@manisiripurapu😢
@Raj-1109
@Raj-1109 6 месяцев назад
❤​@@manisiripurapu
@sagurusundararao3156
@sagurusundararao3156 3 года назад
వంట చేసే విధానం మరియు చెప్పే విధానం చాలా బాగుంది అన్న. ఎక్కడ క్రిప్ట్ చేయకుండా చూసాను .... నోరూరించేతట్టు చేసారు....
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you
@salaapuvenkataramana4939
@salaapuvenkataramana4939 3 года назад
Ėq .
@praveenteja119
@praveenteja119 2 года назад
అన్నయ్య గారు మీరు చేసిన ఈ చికెన్ బిర్యానీ వంట వీడియో చూసి నేను నేర్చుకున్న....బాగానే చేశా...సూపర్ గా వచ్చింది ..అలానే నేను ప్రేమిస్తున్న అమ్మాయి వాలా ఇంటికి వెళ్ళి అక్కడ కూడా చేశా...అక్కడ నేను చేసిన బిర్యానీ కి వాలా ఇంటిలో అందురు నాకు ఫిదా అయిపోయారు అంతే...ఎంత లా అంటే...వాలా కూతురిని నాకు ఇచ్చి పెళ్ళి చేసినంత లాగా..కానీ చవరికి తనికి పెళ్ళి సెట్ చేసేశారు.. మనతో కాదు వేరే వాడితో...🤣🤣🤣 ఈ కామెంట్ మీరు బిర్యానీ చేసినప్పుడు మెదటి లోనే పెడతాం అనుకొన్న గానీ ఈ రోజు బిర్యానీ చేస్తుండగా నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చింది...అలా బాధ పడ్డా... 🥺🥺
@keerthisanghamitra7242
@keerthisanghamitra7242 2 года назад
జీవితం లో మొదటిసారి మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం అన్న. మీ రెసిపీ ప్రకారం చేసాము. ఆహా! అమోఘంగా వుంది. మీకు చాలా ధన్యవాదాలు. God bless you anna.
@venubabu18
@venubabu18 3 года назад
అన్నా, మీరు చెప్పిన విధముగా అక్షరాల ధమ్ బిర్యానీ అలానే చేశాము, చాలా చాలా అంటే మాటలలో చెప్పలేను, అంత బాగుంది, ఇంత నీటిగా ఎవరు చెప్పరు, నా మనస్ఫూర్తిగా తిన్నాను, అన్నా సూపర్, థాంక్యూ అన్నా.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much🙏
@ashoksuddala3087
@ashoksuddala3087 3 года назад
@@EVERYDAYCOOKINGaj
@ashoksuddala3087
@ashoksuddala3087 3 года назад
హాయిన్డ్ గ్లవుజ్. వేసుకోండి. నీటినెస్. పాటించండి. అంతే. సూపర్. అన్న
@mohanrao7050
@mohanrao7050 3 года назад
Meeku cheeku chintha ledu
@gutthabalasudha990
@gutthabalasudha990 3 года назад
@@ashoksuddala3087 qop
@chaitanyakumar9942
@chaitanyakumar9942 3 года назад
మీ వీడియో చూశాక చాలా మంది ఇంట్లో ప్రయత్నిస్తారు. నేను చూసిన అన్ని బిర్యాని వీడియోలలో బెస్ట్ వీడియో ఇదే.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much
@chaitanyakumar9942
@chaitanyakumar9942 3 года назад
మే 16 2021 మొదటి సారి చికెన్ బిర్యాని చేసా. వీడియో నాలుగు సార్లు చూసి మరి చేసా. 95% కుదిరింది. చాలా చాలా సంతోషం గా ఉంది. నాకు బిర్యాని నేర్పించిన మీకు ధన్యవాదములు.
@gorulavanya8628
@gorulavanya8628 3 года назад
@@EVERYDAYCOOKING o
@gorulavanya8628
@gorulavanya8628 3 года назад
@@EVERYDAYCOOKING 0ñö
@bhavanipuchalapalli3484
@bhavanipuchalapalli3484 2 года назад
@@gorulavanya8628 fff.
@durgaprasadm5090
@durgaprasadm5090 2 года назад
Brother నేను కూడా Biriyani వండగలను. నువ్వు ఏమీ అనుకోను అంటే చిన్న సలహా... ✋🏼Chicken marination చేసిన తరువాత వుండికించిన rice layer's లా వేసే ముందు marinate చేసిన చికెన్ ని high flame లో 5 minute's & low flame లో 5 minute's పొయ్యి మీద Curry లాగ వవండాలి. And then Next మీరు చెప్పిన విధంగా rice layer's గా వేసుకోండి. And next సలహా ఏంటి అంటే cooking bowl మీద plate చుట్టూ ఒక wet cloth చుట్టండి అప్పుడు ఆవిరి బయటకు పోకుండా ఉండి chicken ధమ్ perfect గా వస్తుంది. And final గా ఇంకొకటి... Restaurant style లో smokey smell కోసం బిరియాని redy ఐయ్యి పొయ్యిమీద నుండి bowl దించేముందు oka chinna bowl/plate తీసుకొని బిరియాని bowl లో Top(rice) మీద కాలుతున్న ఒక చిన్న గరిట సైజు బొగ్గు ముక్క ఉంచి దానిమీద ఒకటి లేదా రెండు Tea spoons నెయ్యి వేసి బిరియాని bowl మీద మూత పెట్టి 15 minute's ఉంచండి ఆ పొగ rice కి బాగా పట్టాలి . తరువాత మీరు serve చేసుకోండి. ఈసారి Biriyani చేసేటప్పుడు ఇలా చేసి చూడండి!!✋🏼
@jravijyothi
@jravijyothi Год назад
Good suggestion, TQ sir
@foods..vismai8766
@foods..vismai8766 Год назад
బ్రదర్ కర్రీలాగా ముందు వండాల్సిన అవసరం లేదు.. dum కాసేపు ఎక్కువగా ఉండి స్తే చాలు....
@ramamanikanta2223
@ramamanikanta2223 Год назад
Curry laga vandithe chicken piece taste bagundadu DUm chesi cook chesichoodandi taste ae veru ga untadhi
@lalithasai1
@lalithasai1 4 месяца назад
Nenu alage anukunna Kani ayana cheppina method lo cheste chala baga vachindi
@RajeshKovvuru
@RajeshKovvuru 3 месяца назад
Yendi dro anthammata annav
@devi809
@devi809 2 года назад
Naku biryani taste a teledu, Ma side chiscken ante jonna rotte tho matrame tintam. Alantidi me vedio chusi biryani nerchu kunnanu, ippudu chala baga chestunnanu. Two weeks okasarina biryani chestunnanu. Thanks brother.
@OM-dx7wk
@OM-dx7wk 3 года назад
చాలా బాగా వివరించారు సోదరా..మీరు చెప్పే విధానంలో నిజాయితీ కనపడుతుంది. మీ చానల్ సక్సెస్ కావాలని కోరుకుంటూ మీకు శుభాభినందనలు. వీడియో క్వాలిటీ , ముఖ్యంగా లైటింగ్ సరిచూడగలరు.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much🙏🙏🙏
@RaviYadav-lc2yt
@RaviYadav-lc2yt 3 года назад
@@EVERYDAYCOOKING super ànna
@jai6567
@jai6567 3 года назад
ఇంత బాగా చెప్పినవాడ్ని ...ఇదే మొదటిసారి చూస్తున్న ...నువ్వు అసలైన చెఫ్ ...
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much🙏🙏
@nsrinivas63
@nsrinivas63 3 года назад
@@EVERYDAYCOOKING thank you so much brother
@ReddyReddy-il2vm
@ReddyReddy-il2vm 3 года назад
@@nsrinivas63 uuo
@katladaniel8018
@katladaniel8018 3 года назад
Very nice
@vanishreecr3248
@vanishreecr3248 2 года назад
We r vegetarians, but still I want to try biriyani with vegetables. I like ur teaching method.😇
@poojapooja8101
@poojapooja8101 2 года назад
మీరు చేప్పిన విధానం అద్భుతం అండి చాలా చాలా మంచి బిర్యానీ చేయ్య గలను అని నమ్మకం వచ్చింది అండి నాకు సూపర్ 👌👌👌
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 года назад
Thank you so much
@anuyt3280
@anuyt3280 3 года назад
Bro nenu class lo kuda intha concentration petti vinaledhu meeru thopu sir.. Biryani cheyadam meekanna evaru baga cheppaledhu superb nyc bro tq😛😋😋
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you🙏
@varmavarma3637
@varmavarma3637 3 года назад
1.KG😋 chicken 🍗 Birryani recipe..Nenu 🙄😁videoni skit Cheyakunda 👍❤️❤️chusa Meeru chusthe like 👍veskondi
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you
@SKRSSVLOG
@SKRSSVLOG 3 года назад
Superb
@mpnagencympnagency6200
@mpnagencympnagency6200 3 года назад
@@EVERYDAYCOOKING dinner
@hani999100
@hani999100 3 года назад
Nenu 3times chusanu
@SNSanthiChaitanya
@SNSanthiChaitanya 3 года назад
Yes
@venkatanaveenlopinti4880
@venkatanaveenlopinti4880 2 года назад
Ee video choosi, first time chicken dum biryani try chesaanu.... Restaurant lo chesinatle vachindhi... Meeru ichina instructions antha clear ga unnaai.... Thank you very much 🙏🙏🙏
@tulaseeraosimhadri5262
@tulaseeraosimhadri5262 Год назад
చాలాబాగాచేసారు+చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ కొంచెం లెంగ్తీగా సాగదీసారు. అలాగే మీరుచెప్పినవిధానం సూపర్. కొంచెం కుదించి చెప్పండి బ్రో.. ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు. అయినప్పటికీ మీకు మరోసారి ధన్యవాదాలు.
@Raj-dq1ev
@Raj-dq1ev 3 года назад
Onions thwaraga vegalantey... onions cut chesaaka oka 30 mins cotton cloth midha arabettukovaali, ah tharwatha fry chestey fast ga fry avtaayi
@krishnaareti9727
@krishnaareti9727 3 года назад
Chef antey vanta cheyadamey kadhu dani baga explain kuda cheyagalagali you most deserved for all our love and support. Thanks for this video Brother.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you🙏🙏🙏
@krishnaareti9727
@krishnaareti9727 3 года назад
@SANKAR CREATIONS 7 Thank you brother 😁
@pravachanamchurchofgod2396
@pravachanamchurchofgod2396 3 года назад
@@krishnaareti9727 bi
@krishnapatil8963
@krishnapatil8963 3 года назад
į
@michaelsukumar479
@michaelsukumar479 3 года назад
1
@J_a_i555
@J_a_i555 2 года назад
ఎంతో ఓపికగా ,క్లియర్ గా చెప్పారు Super అండి.బిరియాని చూస్తుంటే నోరు ఊరుతుంది.😊
@janardhanangari8937
@janardhanangari8937 Год назад
super super bayya
@HaseeNArT
@HaseeNArT 2 года назад
நகர மறுக்கிறது, நீ இல்லாத நாட்கள்… நினைக்காமல் இருக்கக்கூடுமோ, உன்னோடு நான் கொண்ட நேசத்தை…. எனது இன்ப துன்பங்களிலெல்லாம், நீயே உடன்வருவாய்.... புதிதாய் எத்தனை வந்தாலும், என் கண்கள் முதலில் தேடுவது உன்னை மட்டுமே..... *"தட்டு நிறைய பிரியாணி"*
@srinivassraomutyala5103
@srinivassraomutyala5103 3 года назад
నేచురల్ గా మీరు నేర్చుకున్న వంటకం మాకు మీరు వివరించే తీరు చాలా క్లియర్ కట్టుగా ఉన్నాయి.ఆర్ట్ఫిషల్ గా నేర్చుకుని చెప్పే వంటకాలు ఎప్పటికి అర్థం కావు...కంటిన్యూ భయ్యా...బెస్టాఫ్ లక్...
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much🙏🙏🙏
@sharadhaaluka9289
@sharadhaaluka9289 3 года назад
Super chesarandi thanks
@sureshpaliyala1057
@sureshpaliyala1057 3 года назад
Chalabagundi 87o@@EVERYDAYCOOKINGi tr
@swarnaearningpoint5830
@swarnaearningpoint5830 3 года назад
నేను మాత్రమే తినాలి,అనకుండా,అందరూ తినాలి,అన్నవిధంగా బిర్యానీ వండటం నేర్ప్పించావు అన్నా...🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you
@manjubhargav1438
@manjubhargav1438 3 года назад
Chala bavundi andi
@Filmymojiboy6305
@Filmymojiboy6305 3 года назад
Super bro 👌miru chala baga cheparu👍
@buttaakhila4381
@buttaakhila4381 3 года назад
Aba 😋😋😋😋☹️
@buttaakhila4381
@buttaakhila4381 3 года назад
Haa naki kavali meru okata thinta stomach pane vasthundhi la😜
@shyamlalatval1207
@shyamlalatval1207 Год назад
అన్నగారు మీరు చేసినా వీడియోస్ అన్ని నేను ప్రతి సారి చూస్తుంటాను నాకు చాలా ఇష్టం మీరు చేసిన రిసీపీస్ కొన్ని నేను ఇంట్లో చేసాను మా ఫ్యామిలీ మెంబెర్స్ కు చాలా నచ్చింది దయచేసి మీ పేరు మరి మీ ఫోన్ నెంబర్ తెలియజేయగలరు
@pdevaraju249
@pdevaraju249 Год назад
నమస్తే అన్న నా పేరు దేవరాజు / south Andaman / port blair నేను కుడ బిర్యానీ వండటానికి చాలా ఇష్టపడతాను కాని మీరు చేసేలా ఎప్పుడు చేయలేదు మీ వీడియో చూసాక ఈసారి కచ్చితంగా మీరు చేసేలా చేస్తాను చాలా Thanks anna 😊❤️ నాకు తెలుగు రాదు తప్పులుంటే క్షమించండి 👆🙏✨✨
@alliswellssr5074
@alliswellssr5074 3 года назад
అన్నా 28 నిమిషాల వంట వీడియోని ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంత బాగా చేసి చూపించావన్నా, ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much🙏🙏🙏
@lavanyasvlogs1049
@lavanyasvlogs1049 3 года назад
@@EVERYDAYCOOKING 👌
@lavanyasvlogs1049
@lavanyasvlogs1049 3 года назад
🙏
@lavanyasvlogs1049
@lavanyasvlogs1049 3 года назад
👌👌🙏
@babburinarayanarao9236
@babburinarayanarao9236 3 года назад
@@lavanyasvlogs1049 .yes
@venkateswararaosunkara436
@venkateswararaosunkara436 3 года назад
అన్నా మీరు చేసినట్లుగానే నేను కూడా బిర్యానీ చేశాను.సూపర్ గా కుదిరింది.చాలా బాగా కుదిరింది.అందరూ నన్ను మెచ్చుకున్నారు . థాంక్యూ అన్న.🙏🙏
@suddalaanushaanusha3372
@suddalaanushaanusha3372 3 года назад
Rice vesaka 13min vunchuthany chkn vudikinda
@suddalaanushaanusha3372
@suddalaanushaanusha3372 3 года назад
Rply plzz
@venkateswararaosunkara436
@venkateswararaosunkara436 3 года назад
@@suddalaanushaanusha3372 Ledhu.15 minutes padutundhi.High lo 6 minutes, slow lo 14 minutes padutundhi.
@venkateswararaosunkara436
@venkateswararaosunkara436 3 года назад
13 minutes taruvaata chusanu ,inkaa koncham vudakaali.andhukannee 15 minutes vunchaaa... Nijamgaa chalaa bagaa kudhurutundhi..... super ga vundhi test .
@suddalaanushaanusha3372
@suddalaanushaanusha3372 3 года назад
@@venkateswararaosunkara436 nijam ga perfect ga vachinda
@yaswanthraj6930
@yaswanthraj6930 2 года назад
Just now try chesa chala baga vachindhi okka abai intha baga vandutara ani ma intlo valu relatives Andaru anaru chala baga chesav anaru first time okka receipe intha clear ga chepatam chustuna 🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 года назад
Thank you so much
@yaswanthraj6930
@yaswanthraj6930 2 года назад
@@EVERYDAYCOOKING Okka confidence vachindhi anna cooking cheyatam vachu ani
@bhargavijegan5386
@bhargavijegan5386 2 года назад
Entho vopika tho ardhamayelaga biryani cheputunaru. Wav super..taste chicken biryani
@soanr1970
@soanr1970 3 года назад
1st టైం మీ వీడియో చూసాను సర్ చూసిన 5మినిట్స్ కి సబ్స్క్రయిబ్ చేసేసాను మీరు చెప్పిన విధానం అదుర్స్ స్కూల్ పిల్లలకి చెప్పినట్లు చాలా బాగా విడమర్చి చెప్పారు ధన్యవాదాలు🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you🙏
@sumathimvk6167
@sumathimvk6167 3 года назад
బిర్యానీ చెయ్యడం ఇంత బాగా చెప్పిన వారు మీరే ధన్యవాదాలు.
@sammymanohar9964
@sammymanohar9964 3 года назад
Excellent brother. Some people don’t tell some tips but you explained with good heart. May God Bless you. Lilly.
@rgvcracks9360
@rgvcracks9360 3 года назад
msrc kitchen
@sridharsri4115
@sridharsri4115 3 года назад
Nice
@krupatastyfoods1694
@krupatastyfoods1694 3 года назад
Super mam
@kolukulurisandhyarani5853
@kolukulurisandhyarani5853 3 года назад
Uurfjkngy
@janardhhanravvisinigiri5956
@janardhhanravvisinigiri5956 2 года назад
అన్నయ్య చాలా చాలా సంతోషంగా ఉంది చాలా చాలా చాలా బాగుంది 👌🏽 మీరు చెప్పింది 👍
@sailajareddy8333
@sailajareddy8333 2 года назад
Meeru cheppinattu chesamu super vachindi thank you so much
@vijayarra8889
@vijayarra8889 3 года назад
Entha sepatiki janalaki ardham kavalane me tapana undi chusara... hat's off sir👍
@rajuyadavgundeti6260
@rajuyadavgundeti6260 3 года назад
నిజానికి నీ భార్య, పిల్లలు అదృష్ట వంతులు.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you🙏🙏
@jeshwanthmokshithjeshwanth6545
@jeshwanthmokshithjeshwanth6545 3 года назад
Super anna
@wayoflifechurch3537
@wayoflifechurch3537 3 года назад
This is Andhra style
@wayoflifechurch3537
@wayoflifechurch3537 3 года назад
Instead of karam we use pachi mirchi
@wayoflifechurch3537
@wayoflifechurch3537 3 года назад
Anyway good job
@marysundarrao8487
@marysundarrao8487 Год назад
Chala baga vivarichinaru meku chala thanks. God bless you
@Krishtelugugaming
@Krishtelugugaming 2 года назад
Chaala detailed ga chepparu sir thank you so much
@venkateshtelugu9545
@venkateshtelugu9545 3 года назад
Super bhayya. I tried yesterday and biryani came nicely. I cooked biryani myself after many years, and my wife and kids said it was good in taste. I liked two tips: 1. Curd to be mixed at the last. 2. Adding boiled water in the marination. Thankyou for detailed explaination.
@Telanganafoodsecrets
@Telanganafoodsecrets 3 года назад
Oninan 2 min మరిగిన నీళ్లలో వేసి వడాపోసి మళ్ళీ fray చేస్తే గోల్డెన్ కలర్ లో క్రిస్పీ గా అవుతాయి తప్పకుండా try చేయండి
@narayananarayana415
@narayananarayana415 3 года назад
5
@Amru_Arts
@Amru_Arts 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DRZqhqKRVJI.html
@venu165
@venu165 2 года назад
Flavour pothundi kaavochu
@dosalachamanthi1890
@dosalachamanthi1890 2 года назад
నేను ఈ రోజు చూసి వెంటనే చేసేసాను.....చాలా పర్ఫెక్ట్ గా...వచ్చింది...థాంక్స్ brother,🤗🤗🤗
@sundivinodkumar407
@sundivinodkumar407 Год назад
సూపర్ బ్రో బిర్యాని నువ్ చెప్పే విధానం చాలా బాగుంది ఇంతవరకు ఎవరు ఎలా చెప్పలేదు వెరీ నైస్....... 👌
@sivaprameela1028
@sivaprameela1028 3 года назад
28 నిమిషాలు వీడియో అంటే భయపడను అన్న, కానీ చూస్తూ చూస్తూ టైం అయిపోయింది అంత బాగా explain చేసావ్ అన్న thank you so much అన్న... Super ga ఉంది బిరియాని.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so thank🙏🙏🙏
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 3 года назад
నువ్వు మాములోడివి కాదన్నో వాసన రప్పించావ్ సూపర్ ... మన గోదావరి యాస సూపెర్హే
@rajaht4304
@rajaht4304 3 года назад
,
@padmasrichevvuri26
@padmasrichevvuri26 3 года назад
మేం godarollamandi 😁
@badshahKhan-pf9zs
@badshahKhan-pf9zs 3 года назад
ये क्या लिखा है कौन सी भाषा है ये
@premalathareddy2671
@premalathareddy2671 3 года назад
Super anna
@vinodmore4414
@vinodmore4414 2 года назад
@@badshahKhan-pf9zs Telugu language
@KSREDDY.
@KSREDDY. 2 года назад
మీరు పని నేర్చుకునేటప్పుడు గాని, బిర్యానీ తయారు చేసేటప్పుడు గానీ, మీ గురువు మీలా,మీకు చెప్పకపోతే, ఏమయినా ఇబ్బందులు ఎదుర్కొని ఉండి ఉంటారో, అవి మాకు రాకుండా, చాలా బాగా చెప్పారు, థ్యాంక్స్ గురువు గారూ
@malli-vn5yj
@malli-vn5yj 2 года назад
ప్రతిదీ ఎలా ఎక్కడ ఎంత మోతదులో వేయాలో చక్కగా వర్ణించారు మీరు.. ధన్యవాదములు❤❤❤
@murthymultitech4471
@murthymultitech4471 3 года назад
చాలా బాగా చేశారు భయ్యా మీరు చేస్తుంటే నాకు బాగా నోరూరింది, మీరు లాస్ట్ లో అన్నారే అబ్బా ఓహో సూపర్ అని ఇంకా సూపర్... మాది వైజాగ్👍
@sreenumupparaju3990
@sreenumupparaju3990 3 года назад
Na jeevitham lo RU-vid lo vedio skip cheyakunda chusindhi eee vedio ne super ga explain chesaaaru.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much🙏🙏🙏
@sai-yd7pg
@sai-yd7pg 3 года назад
A uru meedhe bro
@kirankomaram9883
@kirankomaram9883 Год назад
మా ఇంట్లో పెద్ద రచ్చ బిరియాని చెయ్యలేదు అని మీ పుణ్యమా అని నేను నేర్చుకున్నాను thank you,🙏🙏🙏
@Indarapuvaasu
@Indarapuvaasu Год назад
TQ sir మా లంటోలకి కూడా బిర్యానీ చేయడం ఇంత విజియ...అని...యూట్యూబ్..లో..ఎన్నో..బిర్యానీ..వీడియో..లు..చూసిన..అర్తమ్.. కాలే..కానీ..ఇప్పుడు..నీ..వీడియో..చూశాక..బిర్యానీ..చేయడం.. ఇంత..విజియా..అనిపిస్తుంది..నేను..కూడా..ఫస్ట్..టైం..బిర్యానీ..చేయడం.. ట్రై..చేస్తా.. థాంక్యూ..u..anna....☝️☝️☝️👌..
@saiteja-1099
@saiteja-1099 3 года назад
Restaurants lo biryani kuda paniki raadu anthaa baaga chappav annaa .... Frnd mutton mutti evrki kaaavaalo like kottandi anna mutton mutti kaaavali anna❤️
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Sure👍👍👍
@radhikadomal9829
@radhikadomal9829 3 года назад
Tq anna
@sreenuvasulu7312
@sreenuvasulu7312 3 года назад
మాస్టర్ గారు మకోసం ఓపిక గా విడమరిచి చాలా ఉపయోగకరమైన వంట పరిచయం చేసారు మీకు ధన్యవాదాలు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you
@lakshminarasimharaosureapa7164
@lakshminarasimharaosureapa7164 2 года назад
Just now we prepared by following you suggestions. Perfect cooking . Very fine recipe. Till now nobody didn't explain like you. So you are great that's why I subscribed your channel
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 года назад
Thank you so much
@Jesus-by6it
@Jesus-by6it 2 года назад
super anna
@ksuresh2378
@ksuresh2378 2 года назад
Excellent I followed same process and biryani superb ga vachindi..better than many hotels awesome.Thank you bro…🤝👍
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 года назад
So nice of you
@timepasschannel8794
@timepasschannel8794 3 года назад
అన్న ఈ బిర్యాని చేసాను .సూపర్ గా ఉంది ఈ వీడియో చూసి బిర్యానీ నేర్చుకున్న
@harivanshmasti4442
@harivanshmasti4442 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bSK655VPRuM.html
@timepasschannel8794
@timepasschannel8794 3 года назад
Hi
@srinivasarajugokaraju7529
@srinivasarajugokaraju7529 3 года назад
Bro, your attitude is that teaching of perfection high appreciated 🙏, pls tell if 2 kg or 3 kg rice biryani, quantities of water, curd, thank you from chennai
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Sure👍👍
@sayyedaali82
@sayyedaali82 3 года назад
Yes Nakkuda kavali cheppandi plz
@chittikitchenandcooking428
@chittikitchenandcooking428 3 года назад
Yrs
@paturiravindra9679
@paturiravindra9679 2 года назад
నేను ఈరోజు మీరు చెప్పినట్టు చేశాను సూపర్ సూపర్ సూపర్ సూపర్ బిరియాని.....
@kavyaseelam222
@kavyaseelam222 Год назад
Last Sunday nenu prepare chesanu ...nijam ga baita restaurant style taste vachindi ..chala super
@SaiKrishna-uz7dk
@SaiKrishna-uz7dk 3 года назад
You are the first person who told to add 25% cooked rice first Usually all tell that 50 to 60%
@kavyasri7361
@kavyasri7361 3 года назад
Avunu 70 persent rice vudikithe biryani ayyaka vidiga raledhu 30 persent rice vudika vesthe chala baga vidiga vachindhi . Alage kalupukunna masala lo water poyadam valla chiken mukkaki flavour vachi chala baga vuntundhi .
@subha942
@subha942 3 года назад
yess
@gioesravan
@gioesravan 3 года назад
but he added more water to biryani right ..that is why he took 25 boiled raise
@sandeepvenkat7288
@sandeepvenkat7288 3 года назад
@@kavyasri7361 how many minutes it will take for 25% ,
@sagarikastrendyworld2860
@sagarikastrendyworld2860 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jSi6Iat1bCU.html
@manojreddy6732
@manojreddy6732 3 года назад
Naa life looo 500+ videos chusa anna kani meru chepina vidanam naku 1000 videos chusinatundhi excellent anna 👏👌
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much
@MdMamun-ql2qe
@MdMamun-ql2qe 3 года назад
0opp
@himabindubehara
@himabindubehara 2 года назад
నిన్న మీ వీడియో చూసి నేను try చేశా... చాలా చాలా బాగా వచ్చింది. Thank you so much
@foodfromhost253
@foodfromhost253 2 года назад
I am your new subscriber. I watched full video of your dum biryani. I don’t speak Telugu. Can you please reply how much time do we have cook the chicken? Is it 5 minutes on high flame and 8 minutes on low flame . Please clarify. Thank You
@deepikachinnu5750
@deepikachinnu5750 2 года назад
Yes correct
@kveerakumar8513
@kveerakumar8513 3 года назад
మీలాగా ఎవ్వరూ చెప్పలేదు అండి మీలాగా చాలా సూపర్ అన్నా మీరు...
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you
@jyothivjyothi9395
@jyothivjyothi9395 3 года назад
Suppor
@rompallykumar7089
@rompallykumar7089 3 года назад
Supar
@suseelach7647
@suseelach7647 2 года назад
Super 👌 anna
@theroseofsharon2948
@theroseofsharon2948 3 года назад
బ్రదర్ మీరు ఎక్సప్లయిన్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ వచ్చింది.. అలాగే నేను టఫ్ సిట్యుయేషన్ లో ఉండగా నేను ఈ వీడియో చూసా... మనస్ఫూర్తిగా నవ్వుకున్నా.... చాలా థాంక్స్ బ్రదర్... చూడటానికి చాలా joyful గా ఉంది
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much🙏🙏
@solomonraju8642
@solomonraju8642 3 года назад
Call 9494077769
@bandisatyanarayana3275
@bandisatyanarayana3275 Год назад
Bhaiyya ! Super 👌 and also clear explanation, Perfect Dum Biryani Thank you very much.
@kathrojusrivaishnavi7454
@kathrojusrivaishnavi7454 2 года назад
Chaala baaga chesaru kaani okka pacchi mirchi veyyaleru, and oil kuda thakkuva vesaru pieces ela udikayi antha thakkuva oil lo
@ok-xm5qr
@ok-xm5qr 3 года назад
మీ మాటలు బాగున్నాయి భయ్యా,మీ చెప్పే దానిలో నిజాయితీ ఉంది❤️🎉🔥
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much
@anjaneyarajuporanki3371
@anjaneyarajuporanki3371 3 года назад
😂S bro
@indursayanna8109
@indursayanna8109 3 года назад
How
@sushiladevi6469
@sushiladevi6469 3 года назад
0oo5r4rul
@ganeshdhamma135
@ganeshdhamma135 3 года назад
Yes
@upenderyadav72
@upenderyadav72 3 года назад
No channel ever told this much clearly. Tried it so many times, everytime it's wonderful.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you
@foodventurefolks7278
@foodventurefolks7278 2 года назад
@Upender Have you also tried the Niyaaz Original Belgaum Biryani OMG 🤤 its simply amazing, then why not try making it at home 😀 I recreated the Niyaaz Original Belgaum Biryani recipe at home and it was delicious 🤤 Do give it a try 😀👍.
@Amru_Arts
@Amru_Arts 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DRZqhqKRVJI.html
@sarveswarao6589
@sarveswarao6589 2 года назад
@@Amru_Arts me.
@m.h.lpriyanka5283
@m.h.lpriyanka5283 2 года назад
Super anna meeru ... gud explanation ... asalu meru chepthuntene .. thinesina feel vachindi
@prasunamunjarapu7306
@prasunamunjarapu7306 2 года назад
Super 👌👌👌 sir... మీరు ఇలా ఇంకా ఎన్నో మంచి వంటలు చేయాలని కోరుకుంటున్నాను sir..... exlent
@vidyaippili
@vidyaippili 3 года назад
Me and my hubby tried this today.. It came out really delicious.. My daughter too enjoyed... Thank you for the recipe sir
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much🙏🙏🙏
@Cut-stich.svfashion
@Cut-stich.svfashion 3 года назад
Saree tassels design watch svl design channel 🌼🌼
@vidyaippili
@vidyaippili 3 года назад
@Venkatesh Official yes it's sufficient
@callofdutymobile9760
@callofdutymobile9760 2 года назад
@@EVERYDAYCOOKING Anna 1kg chicken biryani lo how many plates served in hotel
@mounikaavillagewomen
@mounikaavillagewomen 10 месяцев назад
​@@callofdutymobile9760 6 members
@malekadimallesh990
@malekadimallesh990 3 года назад
చాలా బాగా చెప్పారు అన్న, మేము ఈ వీడియో చుడాలి అన్నట్టు కాకుండా తప్ప కుండ చేసుకొని తినాలి అన్నట్టు గ చెప్పారు. thank you🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much🙏
@jaimba1060
@jaimba1060 Год назад
Chaala baaga chepparanna, superb and thank you so much 👏👏👏🙏💐
@K.Gowthami555
@K.Gowthami555 2 года назад
సార్ నేను మీ వల్ల బిరియాని నేర్చుకున్న మీకు చాలా thanks మీరు ఇలాగే మంచి మంచి recipes చెయ్యాలని కోరుకుంటున్న 😊😍
@BIGBOSS-ry3vw
@BIGBOSS-ry3vw 3 года назад
అన్న నువ్వు చేసే విధానం చెప్పే విధానం చాలాబాగుంది....❤️..👍
@gadilesubhashreddy3434
@gadilesubhashreddy3434 3 года назад
Hjkvcgkc
@Jaya_Bharathi
@Jaya_Bharathi 3 года назад
I followed ur tips and did biriyani soo well.. We r not tasted like that before.. Thank you so much anna
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you🙏
@josephdammu8604
@josephdammu8604 2 года назад
Hiii
@janee-personal.
@janee-personal. 2 года назад
First to last daka chusaa chala brilliant explanation....
@sakshipriya4400
@sakshipriya4400 2 года назад
Super ga chesaru tq Anna . But salt steel box lo pettodhu .plastic or glass container lo vunchandi plz.
@Localtrip9999
@Localtrip9999 3 года назад
అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చాలా బాగా చెప్పారు ఆ దమ్ బిర్యాని ఫోన్ లో నుంచి వచ్చి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది.....
@pdeepa4673
@pdeepa4673 3 года назад
Meeru cheppinatlu chesamu biryani perfect ga chala tasty ga vachindi andaramu happy ga thinnamu thanks annna
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you
@lalithasai1
@lalithasai1 4 месяца назад
You tube history lone inta baga biryani cheydam everu cheppaledu hats off to you bro I tried it it chala baga vachindi
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 месяца назад
tq andi
@bhagathakkera7983
@bhagathakkera7983 2 года назад
తమ్ముడు తిన్నంత తృప్తి కల్గింది 👍
@renupremronit8071
@renupremronit8071 3 года назад
Anna meeru superrr.... your explanation is awsome. never seen anyone explaining like this before... 👍👍👍👍👍👍
@dilkhush5436
@dilkhush5436 3 года назад
Ee vedi vedi summer lo challa challa milkshake taagandii.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5LRvRNtxZOU.html - Watch this easy and tasty Kitkat milkshake 😋😋 Please show us some love.. kashtapadi videos chestunnam.. watch our channel and emanna suggestions unte tappakunda pettandi Stay home, stay safe ☺️
@ushagangapavani3105
@ushagangapavani3105 3 года назад
అన్నయ్య మీరు బిర్యానీ చేస్తుంటే రుచి చూడకుండానే అర్దం అవుతుంది... టేస్ట్ is heaven అని
@ghgh-un2kv
@ghgh-un2kv 3 года назад
👍
@ramamurthym4978
@ramamurthym4978 3 года назад
Excellent గా చేశారు నోరు వూరుతున్నది మీరు ఏక్కడ చేస్తున్నారు మేము హైదరాబాద్ లో ఉన్నాము. మాకు కావాలంటే మీరు పంపగలరా. మాకు తెప్పించుకొనుటకు వీలౌతుందా. 9246266550 రామమూర్తి
@suneelr5529
@suneelr5529 2 года назад
Super anna
@anaparthikaruna6594
@anaparthikaruna6594 2 года назад
Super anna
@somumanojkumar8052
@somumanojkumar8052 2 года назад
Ann.. Supr ochindhi anna try chesa.. Thnq intha detailed ga intha complex dum biryani ni yevaru mee antha bhaga cheppale annaaa
@lalithasrichallapalli2102
@lalithasrichallapalli2102 2 года назад
Chalaaa bhagha khudirindhi chesaa restaurant feeling vacchindhi ani intlo andharu annaru bro
@maheshkvv9814
@maheshkvv9814 3 года назад
మీరు రైస్ ని మూడు దశల్లో వేయటం బాగుందండి... ఖచ్చితంగా మీరు చేసిన విధానం లో చేస్తే ఫర్ఫెక్ట్ బిర్యానీ తయారౌతుంది..
@MANAM66RaamS
@MANAM66RaamS 3 года назад
ఇప్పటి వరకు ఎన్నోరకాల వంటలు, బిర్యానీలు చూసాను అన్నా.... కాని నీ అంత బాగా ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు...... ఒకసారి plz ఒక 5kg రైస్ మరియు చికెన్ బిర్యానీ చేసేవధానం కొలతలు మొత్తం చెప్పండి. బ్రో.... Plz🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Sure👍👍👍
@arunanani68
@arunanani68 2 года назад
Meeru kani oka teacher ayinte me students antha rank kodutharu😂ela explain cheste😇😇super anna me ఓపిక ki 👌👌👌
@iamwithyou382
@iamwithyou382 2 года назад
Hi ..
@saiprakashguntakala7152
@saiprakashguntakala7152 2 года назад
Anna mee video dwara chala easy ga biryani nerchukuntaru nijamga meeru chala great thank you so much
@chandbasha394
@chandbasha394 3 года назад
బిర్యానీ చెయ్యడం మీ అంత బాగా ఇంత వరకూ ఎవరూ వివరించి చెప్పలేదు.... ధన్యవాదాలు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you
@bandilavanya367
@bandilavanya367 2 года назад
Super bayya
@venkateshgummadi6610
@venkateshgummadi6610 3 года назад
అన్నా చూస్తుంటేనే నోరు ఊరుతుంది చాలా సూపర్ గా ఉంది అన్న తినాలనిపిస్తుంది చూసి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో చేయాలి 💗👈😋
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thanks
@hemanthakumarjarugulla8930
@hemanthakumarjarugulla8930 3 года назад
@@EVERYDAYCOOKING mi
@hemanthakumarjarugulla8930
@hemanthakumarjarugulla8930 3 года назад
@@EVERYDAYCOOKING tv
@ushasatya2953
@ushasatya2953 3 года назад
Super
@vijayalaxmi5664
@vijayalaxmi5664 2 года назад
Well explained.Thank you so much sir.
@kvenkat6877
@kvenkat6877 2 года назад
బిర్యానీ చేయడం ఇంత ఫర్ఫెక్ట్ గా నువ్వే చెప్పావ్ అన్న గారు నేను కూడా ట్రై చేస్తా థాంక్స్ అన్న
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 года назад
Thank you so much
@arunav52
@arunav52 3 года назад
Nuv cheppe vidhanam, chesina thiru chusthe biryani thinnantha feeling vachindhi Anna, masthu cheppinav asalu,, 2 days lo ne biryani kachithanga try chestha
@vanajaavvaavva1743
@vanajaavvaavva1743 3 года назад
Ģ7
@Sunnapunaveen
@Sunnapunaveen 3 года назад
బిర్యాని చేయడం ఇంత ఈజి ఉంటాదా అనేట్టు చెప్పారు అన్న నాకుచాల బాగా నచ్చింది అన్న🙏🏽🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you so much
@srinivaspallanti1961
@srinivaspallanti1961 Год назад
Brother you are explaining in nice manner even beginners are cook very well in your style. Actually I am preparing in a different style and some times it is OK, but most of the times not well. Now this time I will try in your style. Thank you Brother.
@teluguvlogscookingchannel3712
@teluguvlogscookingchannel3712 2 года назад
Luv u soooo much uncle meeru cheppe vantala valla oka ammai life a bagupaduthundi
@amarnadhreddysanam11
@amarnadhreddysanam11 3 года назад
ఈ రోజు వీడియో చూసి నేను చేసాను చాలా బాగా వచ్చింది బ్రో
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you🙏
@subbukodali4017
@subbukodali4017 3 года назад
Super anna
@geetakirasoi7467
@geetakirasoi7467 3 года назад
comment section e x p l a i n e d 90% Indians loving how you wonderfully teach cooking 3% funny comments 4% wondering how you handmade dishes will taste 2% weird copied comments 1% other stuff such as waffles
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 года назад
Thank you🙏🙏
@solomonraju8642
@solomonraju8642 3 года назад
Call 9494077769
@bandisunitha2308
@bandisunitha2308 2 года назад
Super Anna mi recepies excellent
@kesevlall3308
@kesevlall3308 2 года назад
Sir, pls tell us, how to identify rice has been cooked as 25%, 50%, 75% or 90%, this is very important for new person who is interested to learn this biryani....from Andaman island.
@indumathi9486
@indumathi9486 2 года назад
Take cooked rice and smash in your fingers... It should not get smashed in your fingers easily just little hard but soft that is 75%
@veerabhadrarao258
@veerabhadrarao258 2 года назад
Yes, i too have same dought
@charanharsha7441
@charanharsha7441 2 года назад
In 25% the rice breaks, it is like just cooked. 2 minutes of boiling and then 50 % is 3 minutes and 4 minutes for a 75% like that... And you can also break the rice in 25% rice will break, in 50-60 percent rice will break softly and in 70+% rice will not break it will be a bit softer...
Далее
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Просмотров 12 млн
Будзек и рецепт🐝
00:25
Просмотров 144 тыс.
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Просмотров 12 млн