చాలా చక్కని సత్సంగం మీ వీడియో ల ద్వారా మాకు జరుగుతూ వుంది. అది మా అదృష్టం అనుకుంటున్నాము. దేవుడు మీకు చక్కని ఆరోగ్యాని ఇచ్చి ఇంకేందరికో ఉపయోగ పదాలని కోరుకుంటున్నాము. 🙏🌹🌹🌹
అయ్యా మీరు చెప్పింది చాలా చక్కగా అర్థమైంది కానీ ఎన్నో సంవత్సరాల అనుభవాలు మనసు గా మారింది ఈ మనసును ఆపి శక్తి లోకి వెళ్ళడం చాలా కష్టమైన విషయం అయినా మీ శీర్షికలు వింటుంటే సాధన చేయాలనిపిస్తుంది కానీ శక్తిని తెలుసుకోవడం అంత తేలికైన విషయం కాదు మీరు చెప్పిన ఆత్మజ్ఞానం చదువు 100% కచ్చితంగా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు
Even my childhood is very disturbed even though I have my father and mother but I was kept in hostel I am weak minded I am unable to deal with the world that fear haunted me all my life I even misguided my son hearing this knowledge I am having some peace of mind God blessings to your family
గురువుగారికి ప్రణామాలు.. మీ విశ్లేషణ చాలా బాగా అర్థం అవుతున్నాయి.. శరీర స్థితిలో ఉంటే అన్ని ద్వంద్వ లు ... దైవ స్థితికి వెళ్తే ఆనందమే అని అర్థమయింది.. కృతజ్ఞతలు
Thank you.మంచి దైవత్వానికి సంబంధించినది. దైవత్వము మొత్తము విశ్వ శక్తికి మరొ పేరు. మంచిగా జీవించటం ద్వారా మొత్తం విశ్వానికి మనం మేలు చేస్తున్నాము. విశ్వ, లేక దైవ శక్తిని గౌరవిస్తున్నాము...god bless you.
చాలా శీర్షికలు గతమునుండి చెబుతున్నాను. మీకు వీలున్నప్పుడు పాతవి కూడా వింటూ వుండండి. మొత్తం తెలుస్తుంది...God bless you.. Be happy.. Be good... Be kind...
చాలా బాగుంది సార్.శక్తి అనుభవం కాదు స్థితి అన్నారు.గాడ నిద్రలో అందరూ ఆ స్థితి ని పొద్దుతున్నారు అన్నారు చాలా బాగుంది .మేలుకువలో పొందటానికి మనం లోపలికి ప్రయాణించాలి అన్నారు అది బాగుంది.మెలుకువ లో శక్తి స్థితి నీ పొందటానికి మనం చేసే ప్రతి ప్రయత్నం శరీర భావన ముందు ఉంటుంది కదా అట్టి స్థితి లో ఆత్మ యొక్క శక్తి స్థితి నీ ఎలా తెలుసుకోవాలి భావింస్తే సరిపోతుందా.మీ కంటే పెద్దవాడిని కనుక చెబుతున్న మిమ్మలిని మీరు తక్కువ చేసి అనకండి మీ జ్ఞానం చాలా బాగుంది.నేను మీ ఎపిసోడ్స్ చూస్తున్న.చాలా వరకు క్లియర్ అయినది.గానీ మనం చేసే కర్మలు ఆత్మ లో భాగమైన ఈ కర్మలతో కూడిన ఆత్మ మరణించిన తరువాత శక్తి శక్తి లో కలిసిన పిదప పునర్జన్మ లో ఈ కర్మలు ఎలా ప్రవేస్త్తాయి.
Thank you.మంచి దైవత్వానికి సంబంధించినది. దైవత్వము మొత్తము విశ్వ శక్తికి మరొ పేరు. మంచిగా జీవించటం ద్వారా మొత్తం విశ్వానికి మనం మేలు చేస్తున్నాము. విశ్వ, లేక దైవ శక్తిని గౌరవిస్తున్నాము...god bless you.