అయ్యా ముందుగా మీకు నా హృదయ పూర్వక నమస్కారములు అయ్యా మీకు దసరా శుభాకాంక్షలు తెలియ చేస్తూ అయ్యా ఈ లాంటి చక్కని ఆత్మ జ్ఞాన శీర్షికలు చక్కగా వివరించి చెబుతున్నా మీకు నా హృదయ పూర్వక నమస్కారములు జ్ఞాన మే శరణ గతి చాలా చక్కగా అర్థం అవుతుంది గురు దేవా 🙏 నేను మస్కట్లో ఒక్క కంపెనీ లో పని చేస్తు వీలైనంత వరకు మీ యొక్క శీర్షిక లు వింటూ వీలైనంత సమయంలో సాదన చేస్తు హాయి గా మంచిగా జీవిస్తున్న అంటే అదీ మీ నుండి నేను తెలుసుకున్న జ్ఞానమే తండ్రి 🙏
గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు 🙏🙏🙏 సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ జ్ఞానానికి సంపూర్ణ శరణాగతి పొంది, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే అనంతమైన సత్యాన్ని దర్శించినట్లే. అనంత ఆత్మశక్తిని అర్ధం చేసుకొన్నట్లే .ధన్యవాదములు గురువు గారు 🙏
సార్, మీరు అష్ట వక్ర next వన్, తరువాత ది, అప్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను వీలుంటే బ్రహ్మ సూత్రాలు కూడా స్టార్ట్ చేయమని కోరుతున్నాను ప్రణామములతో సుబ్బారావు
అయ్య ఒక్క చిన్న సందేహం అయ్యా నేను మస్కట్లో ఒక్క కంపెనీ లో jcb ఆపరేటరు చేస్తున్నాను నా వయసు 46 సంత్సరములు నాకూ నలుగురు కూతురులు ఈద్దరికి పెళ్లి అయింది యిద్దరు కూతుళ్లు చదువుతున్నారు అంతా ఆ దైవ శక్తి వల్ల అంతా బాగానే ఉంది కానీ అయ్యా అప్పుడు అప్పుడు నా నా మనసు యేదో కోల్పోయిన విదముగా వుంటాది ఇక్కడ నాతో పాటు మన తెలుగు వాళ్ళు కూడా 10 మంది వున్నారు అయ్యా యి మనుసు గురించి మీకు సమయం వుంటే ఒక్క శీర్షిక చెప్పండి లేదంటే యిందులో నే నాకూ కొంచెం సమాధానాము మనుసు గురించి చెప్పండి 🙏