సార్ నమస్కారం నీను గత ఐదు సంవత్సరాల నుండి ఈ పాస్డింగ్ చేస్తున్నాను. నీను ప్రతి రోజు టిఫిన్ లేకుండా ఉదయం పది గంటల వరకు ఏమీ తినకుండా చివరికి టీ కాఫీ కూడా తాగ కుండా కేవలం బోజనం మాత్రమే చేసి తిరిగి మరల సాయంత్రం ఐదు ఆరు గంటలకు బోజనం చేసి మర రెండో రోజు ఉదయం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఈ పాస్టింగ్ చేస్తున్న. మెదటిలో ఉదయం కొద్ది ఆకలి అయ్యేది, సాయంత్రం కూడా నాలుగు మూడు గంటలకే ఆకలి అనిపించింది, రాత్రి కూడా కొన్ని సందర్భాలలో ఆకలి అనిపించింది, కాని అది అలవాటుగా మార్చుకోవడం వల్ల ఆకలి తగ్గి పోయింది. ఇప్పుడు ఆకలి అనేది లేదు గ్యాస్ సమస్య లేదు ప్రశాంతంగా ఉన్మది. ఎవరికైతే గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ పాస్టింగ్ చేస్తే వారి గ్యాస్ సమస్య వెంటనే తగ్గిపోతుంది.
Sir మీ అనాలసిస్ బాగుంది. బట్ కొంతమంది డాక్టర్లు బ్రేక్ఫాస్ట్ చెయ్యకపోతే హార్ట్ఎటాక్ వస్తాయి అంటున్నారు. అందులో నిజమెంత అనేది ఒక వీడియో చేయండి. అలాగే షుగర్ పేషంట్స్ కు ఇన్సులిన్ యివ్వకుండా షుగర్ కంట్రోల్ చేసే మార్గం చెప్పండి. ప్లీజ్...
నమస్తే డాక్టర్ బయ్యా.. ఉపకవాసము అంటే fasting కాదు.. 'ఉప' అంటే దేవుడు అని అర్ధం.. 'వాసము' అంటే సన్నిధి, అంటే దగ్గరగా ఉండడం అని అర్ధం.. అంటే దేవుని సన్నిధి లో ఉండడం అని అర్ధం.. Fasting నీ తెలుగులో లంఖణం అంటారు..
Hi Doctor, Last week from Wednesday 1 PM to Saturday 1 PM, I have done 72 hours of fasting perfectly without any deviations. I was only on water and I ve put down 3 kgs. Now my I feel refreshed a lot.
Hello sir.... Can you please help me on these two points... 1. I am 30 and I dont have the conditions you mentioned in the video. I am following intermittent fasting daily in 16:8 manner. Is it healthy? 2. I read an article saying 16:8 fasting is not good for health in the long run. it increases the risk of cardio disease by around 90%. It it true? Please help me understand
❤ hello doctor your videos are very informative But I need a small clarification regarding this topic Is there any possibility of getting gastric issues SB pass for long hours the two in the morning?
Whatever you told in this video is right. But my advice is that instead of skip the breakfast 🤔 we should skip the dinner. Thats the better idea for normal person.
Thanks for the information. I have done Intermittent Fasting for one month. Mixed results experienced. My Grade -1 Fatty Liver has become Normal, Cholesterol levels (LDL) have become Normal. Kidney cyst size was reduced. After completion of Intermittent Fasting I suffered with weight loss and severe weakness.
I gave for blood tests after fasting for 20 hrs and the sugar levels came to 70. Once I did fasting for 24 hrs (with some viral fever) n went to super market n became unconcious for 1-2 mins.
ఇంటర్ mittent fasting ప్రాచుర్యం లోకి రాక పూర్వం షుగర్ పేషెంట్స్ అందరికీ డాక్టర్స్ తక్కువేసి ఎక్కువ సార్లు తినమన్నారు.diabetics అనేది ఇన్సులిన్ resistance వలన వస్తే మరి షుగర్ patints కి metformin(ఇన్సులిన్ ఉత్పత్తి చేసే )tablet ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్.
Very good question diabetes type 2 is insulin resistance disorder, most of the medicines stimulating insulin production is wrong treatment. Treatment for insulin resistance in early stage type2 DM will prevent progression of DM complications.
ఇంత పెద్ద వీడియో అక్కర్లేదని నా అభిప్రాయం. ఎర్లీ డిన్నర్ ఆరు నుంచి ఏడు లోపల ముగించాలి. లేట్ బ్రేక్ ఫాస్ట్ 11 నుంచి 12 లోపల ముగించాలి. దీనిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు.
Fats and complex carbohydrates are energy dense. Our culture on ekadashi fasting is carried out and it promotes aurophagocytosis due to the effect of moon in that phase. Intermittent fasting works well. 12-16 hrs fasting works fine. Except for people with medical complications. But to start intermittent fasting, u should train ur body and it takes time depending on ur condition.
ఖాళీ కడుపుతో చేసిన ఉపవాసం వల్ల ఫలితం తక్కువ. ఆరోగ్యకరంగా కొవ్వు కరుగదు...జీర్ణాశయానికి విశ్రాంతి ఇస్తూ నీరసం రాకుండా కొవ్వు కరిగించే అధ్భుత ప్రక్రియ ప్రఖ్యాత ప్రకృతి వైద్యులు డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు కనుగొన్నారు.. కేవలం నీళ్ళు తాగుతూ అదే ఆకలి అయినప్పుడు మాత్రం తేనె+నిమ్మ రసం ఒక గ్లాసుడు నీళ్లలో కలిపి తాగడం.. మిగతా సమయాల్లో రోజు మొత్తంలో 4-5 లీటర్లు నీటిని తాగాలి... ఇదే శరీరానికి సర్వీసింగ్ చేసుకునే అత్యుత్తమ విధానం🙏 మంతెన సత్యనారాయణ గారి వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది... అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి 👍💐🇮🇳
సార్, మీ ఫ్రెండ్ కార్డియాజిస్ట్ ముఖర్జీ గారు ఇంటర్మైంట్ ఫాస్టింగ్ చేస్తే గుండె జబ్బులు వస్తాయని చెబుతున్నారు అతను అమెరికాలో ఈ మధ్య జరిగిన సర్వే ప్రకారం ఆ మాట చెబుతున్నారు ఒకసారి మీరిద్దరూ మాట్లాడుకొని మాకు సరైనది ఏదో చెప్పండి. తప్పకుండా చెప్పాలి సార్. అందులోనూ ఫాష్టింగ్ చేయని వారికంటే చేసే వాళ్ళే ఎక్కువగా గుండే జబ్బుల భారిన పడుతున్నారు అనిచెప్పుతున్న్నారు. నాకు తెలిసి అలా ఎందుకంటే, సహజంగా లావుగా మరియు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారు ఇంకా కొన్ని సమస్య ఉన్న వారే ఇంటర్మెంట్ ఫాస్టిన్ చేస్తారు అందువలన చేయని వారికంటే ఫాస్టింగ్ చేసే వారే గుండే జబ్బుల భారిన పడింటారు ఇది చిన్న లాజిక్ తెల్లోళ్ళకు ఆలోచన తక్కువ వాళ్ళు పరిశోధనే నమ్ముతారు.
Intermediate fasting is nothing new concept. May be until 40-50 years ago, in villages this was naturally imbedded in their lifestyle. Early morning, 0:30 0:30 vunte ganji thagi vellavaru, which is full of probiotics, mitta madhynam lope saddi thinevaru. May be around late afternoon they used to eat some kind of fruits that were available around them. Intiki vachi natural light poye lope thinesavaru. That’s it malli 12 hrs varaku emi theesukunevaru kadhu.
Nenu 3 months lo 10kg tagganu. Na menakodalu 3months lo 15kg taggindi piga tanaki fatti liver,thyroid taggindi periods regular ipoyai idanta intermittent fasting vallane jarigindi😊
Every body is different. Please observe your body closely and listen to it. No doctor can listen to our body as we can. Weight is also dependent on our gutt bacteria. Try to intake food that can increase intestine’s good bacteria (not the supplements)