#Raitunestham #Honeyfarming #Apiculture
తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి, ఉప ఉత్పత్తులు, తేనె మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం నిమ్మకాయల గని ని 74164 17714 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన నిమ్మకాయల గని, కళ్యాణ్.. డిగ్రీ చదివారు. సొంతంగా ఉపాధిపై ఆసక్తితో తేనె పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రెండున్నర ఏళ్లుగా మైగ్రేషన్ విధానంలో తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి చేస్తున్నారు. శ్రేష్ఠ పేరుతో ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. తద్వారా నెలకి 2.50 లక్షలు రూపాయలు సంపాదిస్తున్నారు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
21 дек 2021