నిజంగా లారీ డ్రైవర్ ల కష్టాలు అన్నీ ఇన్ని కాదు. లారీ లు డ్రైవర్ లు లేకపోతే సమస్త ప్రపంచం లేదు. వానాకాలం లో కష్టాలు మరి. డ్రైవర్ అన్నలకు పాదాభివందనం .🙏🙏🙏🙏 ఇన్ని భాధలు ఉన్న ప్రతి వాడికి లోకువే. అందరూ బతికేది లారీ డ్రైవర్ ల మీదే . జై డ్రైవర్ అన్న
Guru nenu netho okka trip osta guru ante lorry apudu nadapaledu okasari chusta netho ochi nenu prasent 11:10 driving chestuna line meda ne heavy license kuda undhi guru okasari osta lorry driving chesta guru nerchukunta. Please 🥺 na dream lorry duty cheyali long tiragali ani 🥺😢