Ledhu guru air and hydralic operated clutch pedal and sensor accelerator pedal same car ki lage smooth ga untayi ave patha bandlu aythe oil clutch and accelerator ki cable vasthadi avi konchem hard ga untayi
@@lorrywala 35 టన్నుల బండి తీసుకుంటున్నాను అంటున్నావ్ అది మనలాంటి వర్కర్లకు కరెక్టేనా 25 టన్నుల పాసింగ్ బండి వర్కర్ కి అన్ని విధాల బాగుంటుంది ఎటు వెళ్లిన లోడింగ్ కూడా తొందరగా దొరుకుతుంది అని కొంతమంది నా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఒకసారి ఆలోచించబోయావా ❤️❤️