Тёмный

20/- Rs Meals In Nellore | 20రూపాయిలకే భోజనం | Nellore | Food Book 

Food Book
Подписаться 158 тыс.
Просмотров 50 тыс.
50% 1

గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Опубликовано:

 

18 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 73   
@JaiBajRangiWildlifeRescueTeam
@JaiBajRangiWildlifeRescueTeam 5 месяцев назад
ఇప్పుడు ఉండే రేట్లకు 20 రూపాయలకు భోజనం పెట్టడం చాలా చాలా గ్రేట్❤😊
@srikrishnapearls9
@srikrishnapearls9 5 месяцев назад
అన్నదాత సుఖీభవ 🌾🌾🌾🌾🌾🌾 మానవతా దృక్పధం తో మీరు చేస్తున్నా కార్యక్రమం.. చాలా అభినందనలు 🎉🎉.. నాకు ఎప్పటినుండో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలనీ కోరిక.. మా నాన్న గారు నా చిన్నతనంలో మరణించారు, వారి స్మరణతో కొన్ని కార్యక్రమం లకు విరాళాలు ఇచ్చాను కానీ ఏదో తెలియని వెలితి... నేడు సూర్యాపేట లో నేను వ్యాపార పరంగా స్థిరపడ్డాను, మా సొంత ఊరు నెల్లూరు జిల్లా, కలిగిరి మండలం, తెల్లపాడు గ్రామం,,, కానీ వ్యాపార పరంగా తెలంగాణా లో ఉన్నాను, నాకు అవకాశం, నా అభివృద్ధి కి ఎంతో అవకాశం కల్పించిన, సూర్యాపేట ప్రజలకు ఋణం తీర్చుకుంటాను.. ప్రస్తుతం కాస్త ఆనందకర జీవితం తో ఉన్నాను.. మా నాన్న గారి పేరుతో ఇలాంటి కార్యక్రమం చేయాలనీ 12 సంవత్సరాలనుండి కల.. కానీ ఒకరోజు వీలైతే సూర్యాపేట లో కచ్చితంగా ఇలాంటి కార్యక్రమం చేస్తాను అని నా హృదయ సంకల్పం... చూడాలి భగవంతుని ఆశీర్వాదం, మా నాన్నగారి దీవెనలు... అన్నదాత లకు పాదాభివందనం లు... జైహింద్ 🙏🏿 మీ.. మనోజ్ యాదవ్ నలగంగు... srikrishnapearls,,, Suryapet.
@sureshbabumudipalli1271
@sureshbabumudipalli1271 5 месяцев назад
చాలా చాలా మంచి వీడియో మీ ద్వారా పది మంది ఉపయోగ పడే వీడియో మీ మీద రోజు రోజుకి అభిమానం పెరుగుతుంది బ్రదర్ లోకినాథ్ గారికి ధన్యవాదములు. ఆ స్వామి మీకు తెలుగు అవలీలగా మాట్లాడే ప్రతిభ ఇచ్చారు ఇంకా ఎన్నో చాలా చక్కని వీడియో లు చేయాలనీ ఆ వెంకటేశ్వర స్వామి కి వేడుకుంటున్నారు.❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
ధన్యవాదాలు సురేష్ బాబు గారు
@licdeshagani2418
@licdeshagani2418 4 месяца назад
మీ స్వచ్చమైన తెలుగు....... మా చెవులకు వినసోంపు కృష్ణయ్య దేశగాని నల్లగొండ
@kathinarasimha1087
@kathinarasimha1087 5 месяцев назад
ఇంకా ఈ కాలంలో కూడా ఇలాంటి మహానుభావులు ఉండబట్టే మన దేశానికి పెద్ద పెద్ద భూకంపాలు రావటం లేదు ఇలాంటోల్లు కదా అవసరం సమాజానికి ఎందుకండీ కోట్లు దోచుకునే దొంగలకు ఓటు వేసి గెలిపిస్తారు ఇలాంటి దయా హృదయులని ఎన్నుకోండి దేశం బాగుపడుతుంది
@gopikrishna-gp8cb
@gopikrishna-gp8cb 5 месяцев назад
మంచి వీడియో చేశారు పదిమందికి ఉపయోగపడేలా ధన్యవాదాలు అన్నగారు❤🙏
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
ధన్యవాదాలు👍
@sureshbabumudipalli1271
@sureshbabumudipalli1271 5 месяцев назад
చాలా చాలా మంచి వీడియో మీ ద్వారా పది మంది ఉపయోగ పడే వీడియో మీ మీద రోజు రోజుకి అభిమానం పెరుగుతుంది బ్రదర్ లోకినాథ్ గారికి ధన్యవాదములు. ఆ స్వామి మీకు తెలుగు అవలీలగా మాట్లాడే ప్రతిభ ఇచ్చారు ఇంకా ఎన్నో చాలా చక్కని వీడియో లు చేయాలనీ ఆ వెంకటేశ్వర స్వామి కి వేడుకుంటున్నారు.❤
@sankalpanacharythatikonda2783
@sankalpanacharythatikonda2783 5 месяцев назад
Chala baga chestunnaru great anna
@raoaadrao2093
@raoaadrao2093 4 месяца назад
God bless you sir
@rbcb4861
@rbcb4861 5 месяцев назад
Nice video and useful video middle class & Marketing employee ki the Best food 😊
@durgasinghkshatriya8000
@durgasinghkshatriya8000 5 месяцев назад
Thank u God bless u be happy
@jemimamadhavan7558
@jemimamadhavan7558 5 месяцев назад
Nellore is a great place for good tasty food!!
@rajanigollapudi4138
@rajanigollapudi4138 4 месяца назад
Manchi karyakram chesaru ,God bless you
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 2 месяца назад
Good 👍 Job, Great Humanity 💯, Hatsof Gentleman, Great Effort by Simhapuri Bhojansala, Hatsof, Sri Kota Ramaiah Charitable Trust, God Bless you All..
@manchanpallydayakarreddy4426
@manchanpallydayakarreddy4426 5 месяцев назад
God bless u brother
@nandakishore1710
@nandakishore1710 5 месяцев назад
God bless you sir🎉
@kalamadilakshmi9896
@kalamadilakshmi9896 5 месяцев назад
🙏🙏❤️❤️ Chala great andi
@madhukiranuttla3591
@madhukiranuttla3591 4 месяца назад
you are great
@nvkirankumar7062
@nvkirankumar7062 5 месяцев назад
Exlent nd awesome..seva kota seetharamiah gaaru..chestunnaru..aa ** mahanabaavudu**
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
ధన్యవాదాలు
@englishgrammar10thinter
@englishgrammar10thinter 5 месяцев назад
Nice tammudu,great,go a head
@karthikreddy7639
@karthikreddy7639 4 месяца назад
All the very best for your future endeavours sir..
@jagadeeshsaikumar3985
@jagadeeshsaikumar3985 5 месяцев назад
మీరు చాలా చక్కగా వివరించారు❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
ధన్యవాదాలు జగదీష్ గారు
@SrinivasaBoyina
@SrinivasaBoyina 5 месяцев назад
Very good job sir
@jafferkhan2809
@jafferkhan2809 5 месяцев назад
Nice vloggers both of u ❤❤❤❤
@pabsubrahmanyam3590
@pabsubrahmanyam3590 5 месяцев назад
Good service sir 🎉
@venkymanam5675
@venkymanam5675 5 месяцев назад
Super sir
@narayanachiliveri4853
@narayanachiliveri4853 4 месяца назад
U r god .god bless you
@rajeshp8945
@rajeshp8945 5 месяцев назад
Anna nuvvu super 👌
@Reddylion
@Reddylion 5 месяцев назад
Good
@vinodkumargonu2698
@vinodkumargonu2698 5 месяцев назад
All the best for ur service bros
@jdraju3299
@jdraju3299 5 месяцев назад
చాలా బాగా వివరించారు లోకినాద్ garu, గాడ్ బ్లెస్స్ యూ
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
ధన్యవాదాలు సార్
@venkateswarlukapuganti6219
@venkateswarlukapuganti6219 5 месяцев назад
Good job.mama.🎉🎉🎉🎉🎉
@omprakashDomakonda
@omprakashDomakonda 5 месяцев назад
మీ వీడియోలు చాలా బాగున్నాయి ఇలాగే కొనసాగితే చాలా బాగుంటుంది
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
ధన్యవాదాలు
@venkyvenkat5035
@venkyvenkat5035 5 месяцев назад
Eppudey thinna Anna bagundhi food ❤
@salahari
@salahari 5 месяцев назад
🙏🙏
@djvamsi.nellore
@djvamsi.nellore 4 месяца назад
TQ SO MACH anna garu iam vamsi .........nellore camera ,man 😋😋😋😋
@LOKFOODBOOK
@LOKFOODBOOK 4 месяца назад
తమ్ముడు ఎలా ఉన్నారు
@Chowdary1989
@Chowdary1989 5 месяцев назад
👌👌👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
ధన్యవాదాలు వాసు గారు
@shaikkhajapeer4943
@shaikkhajapeer4943 5 месяцев назад
Good video 💚💚
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
ధన్యవాదాలు
@dheeravathhussain8928
@dheeravathhussain8928 5 месяцев назад
Good video బ్రదర్
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
ధన్యవాదాలు👍
@user-if7ox3ov1e
@user-if7ox3ov1e 5 месяцев назад
Annadhasukibava🎉
@VenkTesh-ft5zr
@VenkTesh-ft5zr 4 месяца назад
Super 😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
@kanurada1598
@kanurada1598 5 месяцев назад
అన్నదాత సుఖీభవ 🙏
@sravankumarthokala2828
@sravankumarthokala2828 5 месяцев назад
Already nenu thinnanu but 60 rs value ki excellent meals dorukuthundhi
@ravikumartadikonda7099
@ravikumartadikonda7099 2 месяца назад
Kani andaridaggara money undali kada sir 20r ante prati okkaru tintaru.
@Bssmoji
@Bssmoji 5 месяцев назад
Nice bro ❤ mana simhapuri chinnodu kudaa vunnaaru gaaa
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
ధన్యవాదాలు, హా ఉన్నారు సుజిత్ గారు
@parimianilanil1122
@parimianilanil1122 5 месяцев назад
Good evening anna❤❤❤ Nice video 😊😊😊😍😍😍
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
అనీల్ గారు ధన్యవాదాలు
@parimianilanil1122
@parimianilanil1122 5 месяцев назад
@@LOKFOODBOOK 😀😀🤩🤩🙏🙏
@srhtruefan3037
@srhtruefan3037 5 месяцев назад
🎉
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
రంజిత్ గారు👍
@madhugoud6610
@madhugoud6610 5 месяцев назад
Me Telugu Explanation ki separate FAN BASE untadhi Anna in 2 states ❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
తమ్ముడు ధన్యవాదాలు
@jagadeeshsaikumar3985
@jagadeeshsaikumar3985 5 месяцев назад
లోక్నాథ్ గారు వీరు విరాళాలు ఏమన్నా తీసుకుంటున్నారా
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
లేదు అండి
@manchanpallydayakarreddy4426
@manchanpallydayakarreddy4426 5 месяцев назад
Idi already simhapuri chinnodu nuvu kalisi chesav bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
అవును
@bajjavenkatesh7333
@bajjavenkatesh7333 5 месяцев назад
Nellore lo address ekd sir, madi nellore
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
పెద్ద ఆసుపత్రి ఎదురు
@bajjavenkatesh7333
@bajjavenkatesh7333 5 месяцев назад
@@LOKFOODBOOK tnx brother
@jafferkhan2809
@jafferkhan2809 5 месяцев назад
Nice vloggers both of u ❤❤❤❤
@dorababu7404
@dorababu7404 5 месяцев назад
Good
@LOKFOODBOOK
@LOKFOODBOOK 5 месяцев назад
ధన్యవాదాలు
Далее
Викторина от ПАПЫ 🆘 | WICSUR #shorts
00:56