నేటి నా అనుభవం స్వర్ణ లింగాన్ని ధవళంపు సాను శిఖర మగ్ర భాగాన నిల్పి నే నర్చనాది షోడశోపచార యుతపు స్తుతి నతము లిచ్చి తిని, నేటి యోగాన-ఈశ్వరేఛ్చ శుభం భూయాత్ దైవ జ్ఞాని,అభినవశ్రీ విద్వాన్ కో//శ్రీ// చెన్నై-49. 1-03-2022 మంగళవారం ఉదయం గం 7 మహాశివరాత్రి పర్వదినం