Cheruvullo penchevi duplicate em kaadu. Pandu Gappa ni river water lo kuda penchochu. Anthe original duplicate em ledu. Inka sea fishes tinadame danger endukante vatillo heavy metals untayi where as cultivated fish lo heavy metals undavu. Ipudu doctors andaru sea fish badulu pond fish e tinamantunaru
డూప్లికేట్ ఏమిటి రా నయన, అది ఒరిజినల్ పండుగొప్పనే కాక పొతే డిఫరెన్స్ ఉంటాయి, చెరువు,గోదావరి, సముద్రం ఇలా,కాకపోతే గోదావరి, సముద్రం లో వున్నవి నేచురల్ గా పెరుగుతాయి,i mean వాటి అంతటా అవే చిన్న చేపలను వేటాడి తింటాయి,చెరువు అయితే మనం వేసే live తిలపియ or సముద్రం లో దొరికే తక్కువ రకం చేపలు మేతగా వేసి పెంచుతారు,colour అంటారా water నీ బట్టి colour వుంటుంది.