శివోహం గురుదేవా 🙏🙏🙏 మీరు గురువు గా దొరకడం మా పూర్వజన్మ సుకృతం, మాకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలియజేస్తూ మమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపిస్తున్నారు, చిన్నపిల్లలను వేలు పట్టి నడిపించినట్లు మాకు కుండలినీ విద్యను,చక్రాలను గురించి వివరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు గురుదేవా అందుకే మాకు మీరు ఈశ్వరుడు కంటే ఎక్కువ. జయహో గురుదేవా 🙏🙏🙏
Gurudeva naku a bagavan ni chudalani korika anty enka ami vaddu okka bagavatudi darshanum kavali anty gurujii online classes link share cheyandi me padalaku na namaskaralu 🙏