Тёмный

5 ఎకరాల్లో కాకర పండిస్తున్న.. 40 టన్నులు అమ్మిన.. ధర లేదు | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,4 млн
Просмотров 79 тыс.
50% 1

అంటు కట్టిన మొక్కలతో కాకర తోట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని శౌరిపూర్ గ్రామంలో ఈ రైతు.. ఐదు ఎకరాల్లో కాకర కాయలు పండిస్తున్నారు. వీడియోలో తన సాగు అనుభవం వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 5 ఎకరాల్లో కాకర పండిస్తున్న.. 40 టన్నులు అమ్మిన.. ధర లేదు | రైతు బడి Bitter Gourd Cultivation
#RythuBadi #రైతుబడి #కాకరకాయ

Опубликовано:

 

25 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 45   
@lankaadhipathi406
@lankaadhipathi406 Год назад
రైతుప్రేమికులు రాజేంద్ర రెడ్డి గారికి అభినందనలు. అండ్ భూమిపుత్రులైన దీవెన్ రెడ్డి గారికి వారు పడుతున్న కష్టానికి శతకోటి నమస్సుమాంజలి
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 Год назад
మీ హార్డ్ వర్క్ కి నమస్కారం, వీడియోస్ చాలా బావున్నాయి
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 2 месяца назад
Very good supper👍👍👍
@venkatpullalarevu9998
@venkatpullalarevu9998 Год назад
Rajendra Reddy Garu The way you make the farmers prepared for interview is very nice. Lot of people are shy to face camera. Having said that the outcome is extremely useful.
@puchakayalaammulu9113
@puchakayalaammulu9113 9 месяцев назад
అన్న నేను 70 cents lo 12 ton digubadi tisam
@brlreddy9473
@brlreddy9473 Год назад
దీవెన్ రెడ్డి గారు గతంలో వంగ తోటలో కూడా మంచి ఆదాయం తీసుకున్నారు. మార్చి నెలనుండి ధరలు పెరగొచ్చు. రాజేంద్రగారూ నాది ఓ విన్నపము. కాకర , బీర వేసవి లో నాటగలిగితే జూన్ , జూలై ,ఆగస్టులో ధరలు బాగా ఉంటాయి మా ప్రాంతంలో...కనుక రావుల విద్యాసాగర్ గారితో మార్చి , ఏప్రిల్ ల లో ఈ పంటలు ఎలా వేయాలో ..జాగ్రత్తలు ఏంటో వివరించండి ప్లీజ్
@sharfuddin5677
@sharfuddin5677 8 месяцев назад
good
@srilakshmi5972
@srilakshmi5972 Год назад
Chaala baaga chepparu..
@srinivasareddy8152
@srinivasareddy8152 Год назад
Very good information Rajinder Reddy keep going
@vinaymancha2594
@vinaymancha2594 Год назад
Nice information anna 🌹🌹🌹
@DCR2301
@DCR2301 Год назад
Thanks, Rajendar Garu,for doing good informative video Sir
@gnagaraju8673
@gnagaraju8673 Год назад
మీ వీడియోలు చాలా బాగుంటా యి...👌👌👌👌👍
@parvathareddysriharibabu831
Very nice video
@madhukarreddychityala1038
@madhukarreddychityala1038 Год назад
Good job anna 😊
@gajularamulugajulailikethi8337
Super super
@anugusrinivasreddy8629
@anugusrinivasreddy8629 8 месяцев назад
రైతే రాజు
@saigopi-foryou4513
@saigopi-foryou4513 Год назад
అన్నా ఇప్పుడు నిమ్మ పంట పెనాచేయండి Video చెయ్యండి అన్న మంచి ధర ఉంది రైతు అనుభవం చెపండి
@mallikarjuna5656
@mallikarjuna5656 Год назад
Super vides sir 🌷🕉️🌷
@malleshmudiraj355
@malleshmudiraj355 Год назад
Hi Anna nice video 🌱🌱
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 Год назад
హాయ్ రెడ్డి గారు నమస్తే 🙏🙏
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Год назад
Super video bro
@kandulaapparao271
@kandulaapparao271 Год назад
Super
@buchireddyeamani9553
@buchireddyeamani9553 Год назад
Dear sir, good evening, vit E, iron dificiency ki yemi Mandu vadaru, dayachesi teliya cheyagalaru.🙏🙏🙏.
@bhargavkubireddy7836
@bhargavkubireddy7836 Год назад
Bro seeds akkdha tesukunaru maku seeds kavali bro
@anishkap4659
@anishkap4659 Год назад
Good information ik onion video ple
@deadpl5919
@deadpl5919 Год назад
Memu 9years nunchi vestunam kakara lo nastam aite asal undadhu but karchu money ekkuva avutai
@venkateshwarreddy1881
@venkateshwarreddy1881 Год назад
Danimma sagu gurinchi chepandi
@shaa1415
@shaa1415 11 месяцев назад
Sir grafting mirchi gurinchi oka video cheyandi
@saidashaik7385
@saidashaik7385 Год назад
Anna maadi oka video cheyyagalava traps meeda
@lingammunnurkapupatls1257
@lingammunnurkapupatls1257 Год назад
Grafting merchi faming videos puttu sir
@Aditri599
@Aditri599 Год назад
Row to row,palt to plant in the row distance?
@egandhi8754
@egandhi8754 Год назад
Bad luck brother Wait and see. Support come at price
@puchakayalaammulu9113
@puchakayalaammulu9113 9 месяцев назад
నార్మల్ గా natukunnam
@chsrinivas8759
@chsrinivas8759 Год назад
Rajendra reddy garu vizag or kuppam nursary no send cheyandi sir
@polam7194
@polam7194 Год назад
Hi bro Eppudu crop vundha
@dwarapudithrinadharao8734
@dwarapudithrinadharao8734 Год назад
Anna vizag lo grafting nursery address
@user-yv7wf6xe8n
@user-yv7wf6xe8n 4 месяца назад
February lo patavacha bro
@nbalraj504
@nbalraj504 Год назад
Dairy farmar cheanna
@deadpl5919
@deadpl5919 Год назад
Kg 18rs ma side now
@pandutuluri6017
@pandutuluri6017 Год назад
🫑🍅🌶️🥕🍠🥦🥒👍👏👌👌
@mdexoticfarm5136
@mdexoticfarm5136 Год назад
Aa grafting chesey vall contact details evara sir
@buchibabub1189
@buchibabub1189 Год назад
వైజాగ్, హైదరాబాద్, కుప్పం లో వున్నాయి
@kommidiharish2919
@kommidiharish2919 Год назад
రైతు నెంబర్ పంపియరా
@dhiravathsrinivas5169
@dhiravathsrinivas5169 Год назад
Nursery addres
Далее
Rope climb tutorial !! 😱😱
00:22
Просмотров 2,8 млн
Kaveri Seeds Bitter Gourd Roshan..
1:08
Просмотров 2,6 тыс.