Тёмный

7 ఏళ్లు జైల్లోనే..? పిన్నెలి అరెస్ట్... | Mahaa Vamsi Analysis On Mukesh Kumar Meena Statement 

Mahaa News
Подписаться 2,3 млн
Просмотров 287 тыс.
50% 1

#pinnelliramakrishnareddy #electioncommission #appolice #spt
7 ఏళ్లు జైల్లోనే..? పిన్నెలి అరెస్ట్... | Mahaa Vamsi Analysis On Mukesh Kumar Meena Statement
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

21 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 227   
@shivajiyanala1114
@shivajiyanala1114 Месяц назад
సార్ నీకు ధన్యవాదములు చాలా చక్కగా వివరించారు వైసిపి వల్ల ఇంత దుర్మార్గం జరుగుతుందని తెలుగు ప్రజలకు చాలా చక్కగా వివరించారు మీకు మరొక్కసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను
@user-xj7vs7gz4f
@user-xj7vs7gz4f Месяц назад
మాటల్లో.. అరెస్ట్..7 సంవత్సరాల జైలు దేశము దాటిపోయాడు.. అందుకు అధికారులే సహకరించారు అంటున్నారు.. చాలా క్లియర్ గా విజువల్స్ అన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.. సంఘటనలు జరిగి 10 రోజులు అవుతుంది.. ఇంతకు ఆయన ఎక్కడ? ప్రభుత్వం ఏమి చేస్తుంది ఎలక్షన్ కమీషన్ ఏమి చర్యలు తీసుకుంటుంది? ఇంతకు ఆ వ్యక్తి ఎక్కడ?
@SriRam-yj4jx
@SriRam-yj4jx Месяц назад
YCP వాళ్లే ఈవీఎం మిషన్లు పగలగొట్టి అన్నీ వాళ్ళే చెయ్యడం అంతా టీడీపీ చేసింది అనడం లేకుంటే జనసేనా అదీ కాక పోతే గుర్తు తెలియని వ్యక్తులు ఏం దారుణం కనీ వినీ ఎరుగని రీతిలో దుర్మార్గానికి తలపడతున్నారు ఈళ్ళకి నరకం ముందు కనబడి భయంతో చేస్తే మాత్రం ఏదో తెలివిగా నెమ్మదిగా ఉండాలి గానీ ఏంటీ ఈ మూర్ఖం ఇలాంటి వాళ్లని బతికి వుండగానే తగలేయ్యాలి
@gvrrao3225
@gvrrao3225 Месяц назад
ఒక నేరస్తుడు చెప్పినట్లు చేసే కులటాసుతులు ఉన్నంతకాలం దేశంలో కానీ రాష్ట్రంలో గానీ ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు.
@mvrsavings1690
@mvrsavings1690 Месяц назад
జగన్ బెయిల్ ఇవ్వడం వలననే ప్రభావితం అయ్యింది
@pragathigorle780
@pragathigorle780 Месяц назад
ఇలాంటి సైకో రాజకీయాలు చేసే వాళ్ళను తరిమి తరిమి కొట్టాలని విజ్ఞులైన ప్రజలను కోరుకుంటున్నాను
@Ramu56772
@Ramu56772 Месяц назад
Many YSRCP MLA'S will go to Jail along with the great one and only Jagananna.
@user-ts3ns8xe7f
@user-ts3ns8xe7f Месяц назад
గూండా రాజ్యం
@user-ey3vr6fq8f
@user-ey3vr6fq8f 24 дня назад
P
@ushapadma4174
@ushapadma4174 Месяц назад
ఇలాంటి వాళ్లకు బెయిల్ ఇవ్వకూడదు
@prakashbabu379
@prakashbabu379 Месяц назад
Yes medam
@challuruvenkatasubbarayudu6999
@challuruvenkatasubbarayudu6999 Месяц назад
ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుని వెంట తిరగకూడదని ఆ అనుచరులకు తెలియాలి ఇప్పుడున్న జ్ఞానోదయం అయ్యిందా ఆ ప్రజలకు ఇకమీదట అయినా ప్రజలు నాయకుల వెంట తిరగకూడదని తెలుసుకోండి
@vasuchongole792
@vasuchongole792 Месяц назад
మొదటి నే సెంట్రల్ నీతి నిజాయితీ గా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ కి ఈ గతి పట్టేది కాదు
@ksrao529
@ksrao529 Месяц назад
నిజం సార్
@syamchattu6217
@syamchattu6217 Месяц назад
Il​@@ksrao529
@manumanohar9877
@manumanohar9877 Месяц назад
నేరస్థుడు పాలకకుడైతే ఇలాగే వుంటుంది
@RamkSura
@RamkSura Месяц назад
Same same to police department of AP
@SurendraReddy-ev3qd
@SurendraReddy-ev3qd Месяц назад
😊 ఇలాంటి రౌడీలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేకుండా ఉండాలంటే*ఒక వారం రోజులు యోగి నాథ్ గారిని సీఎంగా నిరూపించాలి🎉🎉🎉
@ravinanduru8215
@ravinanduru8215 Месяц назад
Center should respond!
@ArunkumarThute-ly4hc
@ArunkumarThute-ly4hc Месяц назад
వారి నాయకుడే పెద్ద రౌడీ నా కొడుకు అయితే, చిన్నా చితక రౌడీ నా కొడుకులకి భయం ఏముంటుంది, ఒక ఫ్యాక్షనిస్టు ని ముఖ్యమంత్రిగా చేస్తే ఇలానే ఉంటుంది
@bandisrinivas651
@bandisrinivas651 Месяц назад
ఈ నక్సలైట్ గాడిని కూడా మీరు రామకృష్ణా రెడ్డి గారు అని సంభోధిస్తున్నారు మీకు వందనాలు వాడి పేరు టైప్ చెయ్యటానికి కూడా మనస్సు రావట్లేదు, వాడి చావు కబురు చెప్పండి సార్ వంశీ గారు చాలా ఆనందిస్త్తాము🎉
@ravinanduru8215
@ravinanduru8215 Месяц назад
Please don't compare Naxalites with Politicians!
@satya2846
@satya2846 Месяц назад
బాగా చెప్పారు బయ్య
@satya2846
@satya2846 Месяц назад
విడిని చూసే మాచర్ల నియోజవారం
@umabitr8157
@umabitr8157 Месяц назад
Nijamu chepandi sir
@rajamallikarjunaraosivalen4138
@rajamallikarjunaraosivalen4138 Месяц назад
Yes sir u r correct sir
@govardhantirupati4614
@govardhantirupati4614 Месяц назад
Yes yes yes. adhe chususthunanandu Vamsigaru kanapadaledhe Ani anukuntunnanandi meru superb sir🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@uppadaannaiah5342
@uppadaannaiah5342 Месяц назад
ఈ సంఘటన కు ఈ. సి.ఒక. కారణం ఈ C. పై కేసు నమోదు చేయాలి
@user-zr3jb2ee8k
@user-zr3jb2ee8k Месяц назад
Very good Vamsi Garu
@user-cx8bb1jq2h
@user-cx8bb1jq2h Месяц назад
వంశీ గారు ఏపీ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు. జగన్ ఇంటికి పోవడానికి 👌👌👌👍👌
@ramvelivela1611
@ramvelivela1611 Месяц назад
Ee neechapu lunch vodka lu yeppudu chastharoo appudey Diwali🕯🕯🕯🕯🕯🕯
@umabitr8157
@umabitr8157 Месяц назад
Nijamu
@srikanth8588
@srikanth8588 Месяц назад
Supper bro cut yavaru chypsru meku
@eswararaogara2998
@eswararaogara2998 Месяц назад
verry verry good maha news chenal 🎉
@umabitr8157
@umabitr8157 Месяц назад
Nijamu chepparu aundi mirru
@rajamanoharroybheempalli2610
@rajamanoharroybheempalli2610 Месяц назад
Time to bring ABV
@sukritplayz2339
@sukritplayz2339 Месяц назад
శిక్ష పడినప్పుడు చూద్దాం.
@challuruvenkatasubbarayudu6999
@challuruvenkatasubbarayudu6999 Месяц назад
ఇతను జగన్ కన్నా రౌడీ తప్పించుకుని తిరుగుతున్నాడు నన్ను ఏమి చేసుకోలేరు అనే ధీమా ఉంది
@nshashikanthprasaad6528
@nshashikanthprasaad6528 Месяц назад
Vadiki 7 years kadu hang evali
@ksrinivasasai6950
@ksrinivasasai6950 27 дней назад
WELL SAID VAMSI
@sudhakard1411
@sudhakard1411 Месяц назад
Super sms in
@vtnkiran6452
@vtnkiran6452 Месяц назад
Nice Sir
@venkateswarlumadhavarapu3377
@venkateswarlumadhavarapu3377 Месяц назад
Super 🎉
@76sharat
@76sharat 29 дней назад
Good morning Anna 🙏
@mohanraom252
@mohanraom252 Месяц назад
👌👌✌️✌️🙏🌹🥰
@sudhakarravilla5398
@sudhakarravilla5398 Месяц назад
That's SP mallika garg. Madam we are salute your sincerity We're proud of you. Your rock star of Palnadu district.
@rajasekharpolavaram6529
@rajasekharpolavaram6529 Месяц назад
Jaicbn jainaralokesh
@venkaiahchirumamilla6474
@venkaiahchirumamilla6474 16 дней назад
వంశీ గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి చాలా కరెక్టుగా చెప్పారు సార్.
@user-tp4eg8ql9m
@user-tp4eg8ql9m Месяц назад
No1anlasis.vamshigaru
@SompalliJyotheswar
@SompalliJyotheswar Месяц назад
సూ పర్ సా ర్ నిజం
@bharathideviav1908
@bharathideviav1908 Месяц назад
ఈ మధ్య మహా లక్ష్మీ వస్తోంది.
@muralimohanaraopakki3303
@muralimohanaraopakki3303 Месяц назад
Moreover the EC is asking who has released the video?? Most unfortunate.
@dasarinageswararao4694
@dasarinageswararao4694 Месяц назад
vamsi garu meere chepparu edurinchina vallani nadi veedhilo hatya chesaru atuvantappudu evvaru munduku vastaru. P R k Reddy ki siksha ikamundu evvaru tappu cheyadaniki bayapadali.
@saichandrasekhar7697
@saichandrasekhar7697 Месяц назад
Only the leader is responsible in AP. If the government punish one person, all problems will be solved. Why the officials, government belive that public, educated persons are fool.
@rajyalakshmivatti4536
@rajyalakshmivatti4536 Месяц назад
ఇలాంటివి జరిగితే ఇకముందు ఎవ్వరూ ఎలెక్షన్ duty చెయ్యలేరు ప్రాణభయం
@chakrao7144
@chakrao7144 Месяц назад
System in India will ease consequences and let him out
@vivekanandajampani7262
@vivekanandajampani7262 27 дней назад
Arachakam
@muralimohanaraopakki3303
@muralimohanaraopakki3303 Месяц назад
In a country where courts and Police are in effective,ghoondas will rule.The centre is also responsible for this state of affairs in AP.
@sgr9142
@sgr9142 Месяц назад
మాచర్లలో మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. అక్కడ రిగ్గింగ్ జరిగి ఉంటుంది.
@catchmeklk6028
@catchmeklk6028 Месяц назад
Punishment pass posukovali e matter lo….. family mothaniki government support evakodadu….. and elections lo enka poti cheyadaniki anarhulu ga prakatinchali…..
@reddeppam-ve3mu
@reddeppam-ve3mu Месяц назад
420gadu
@murthy2722
@murthy2722 Месяц назад
ఎలక్షన్ సెంట్రల్ కమాండ్ ఏం చేస్తోంది సి సి టీ వీ లో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది రక్షణ వ్యవస్థ, ఎలక్షన్ వ్యవస్థ ఎదురుగా కనిపిస్తున్నా కళ్ళుండి కబోదులయ్యాయా????? అని ఏ పి ప్రజలు అనుకుంటున్నారు
@satyanarayanaraomutharaju3550
@satyanarayanaraomutharaju3550 Месяц назад
Had you ever seen in this country , any Politician suffering imprisonment that too for 7ys. How many years, trial will go, mean while, how many witnesses speak?
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 29 дней назад
Poling booth officers, Vro, concern Police ni job Dismiss chesi jailki pampinchali. Pinnelli Ramakrishna reddy ni Life time Ellection lo poticheyyakunda disqualify chesi. ,jeevitha kydhu vidhinchali.Barath mathaki jai👍💪
@muralidharogoti772
@muralidharogoti772 Месяц назад
Meek EC in AP spineless they didnot take any action on erring officials who reported unknown people destroyed EVMs
@KrishnaraoJanni
@KrishnaraoJanni Месяц назад
Requested the EC of India don't give any type bail bails to Penneli reddy
@padmakilana-jb9tu
@padmakilana-jb9tu Месяц назад
Please dismiss every body off central govt
@vasuchongole792
@vasuchongole792 Месяц назад
సెంట్రల్ గౌర్నమెంట్ నే జగన్ కి సపోర్ట్
@sekharyalavarti4610
@sekharyalavarti4610 Месяц назад
ఎక్కువ ఆశ పడుతునారేమో ?
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 Месяц назад
Gunda gaadu pinnelli yemi pikutaadu..siggulekunda paraari..dammunte Gunda giri chupincha manu.. Kantri jagat mayaloodu gaadu n ee Gunda gaadu ..next oke jail lo. Chippa kudu tintaaru..😂😂
@srinivasaraotalapala1217
@srinivasaraotalapala1217 Месяц назад
లాయర్ సప్తగిరి LLB చూసి మానవత్వం గురించి తెలుసుకుంటే మంచిది. ఆరడుగుల గోయ్యి కోసం ఎంతమందిని చంపినా అంతే ఉంటుంది కదా.
@kartheekveera1014
@kartheekveera1014 27 дней назад
if he will reveal and show all the past destruction activities in the history with out cases then
@kdrkumarganguluri3903
@kdrkumarganguluri3903 29 дней назад
Elantivi bayataku ravalante meelantee opposite party tv undali sir
@sugunaandugula9873
@sugunaandugula9873 Месяц назад
ఏదేళ్ళు కాదు జీవిగారెంటీ కోర్టు లు mann9త kydu
@suhrulekachemistryclasses8000
@suhrulekachemistryclasses8000 Месяц назад
VAMSI SIR ONE DOUBT , IF YCP WINS WHAT IS THE SITUATION
@dancyanil
@dancyanil Месяц назад
ఎన్నికలకు అధికారులు ప్రాణాలు అడ్డంపెట్టి పనిచేస్తే ... తరువాత ఎన్నికైన వాళ్ళు ఎవరైనా చేసేది వాళ్ళ స్వలాభం 90 % మిగతాది ప్రజలభం .... దీనికోసం ఎలాంటి భద్రతా లేని అధికారులు ఎందుకు అడ్డం పడాలి... సీసీ కెమెరాలు పెట్టారు గా ... అవి చాలు ఆ తరువాత మీరు ఎంత బాగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారో ప్రజలు గా మేము చూస్తాం ...
@samuelgadam7529
@samuelgadam7529 Месяц назад
AA both lo duty chesina officers ku evariki Pinnelli Rama Krishna Reddy theliyada? Aayananu evaru identify cheyaleda? Akkada vunna police ku kooda Pinnelli evaro theliyada? AA roju aabuth lo duty chesina polling staff n police...andarini Dismiss cheyali.
@rudragaming270
@rudragaming270 Месяц назад
This is Bihar....not a andhra
@dgprakasarao2270
@dgprakasarao2270 Месяц назад
సమస్య ఎక్కడ ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ ఏంచేస్తుంది! ఆంధ్ర రాష్ట్ర సి యస్ ఏంచేస్తున్నారు? ఇకనైనా కళ్ళు తెరవండి! ఇదే పని సామాన్యుడు చేస్తే ఊరుకుంటారా? ఇకనైనా ఆలో చించండి
@vasuchongole792
@vasuchongole792 Месяц назад
సెంట్రల్ గౌర్నమెంట్ ఎప్పుడో అమ్ముడు పోయింది సార్
@dharmichinni3742
@dharmichinni3742 Месяц назад
Last time anni cases unnavallani elect chesukunnadi people. Antey manam adhi manam mistake .mana country quasi federal .Unitary kaadu state ni control cheyataniki .Manam chesina daaniki manamey responsible
@kosurikalyani5589
@kosurikalyani5589 Месяц назад
ఇన్ని దారుణాలు చేశాడు కాబట్టి కఠిన కారాగార శిక్ష until to death వెయ్యాలి, 4 సార్లు MLA గా ఉండి దారుణాలు, హత్యల నేపథ్యంలో మొత్తం ప్రాపర్టీస్ జాతీయం చేయాలి.
@SmilingHouses-qm1vy
@SmilingHouses-qm1vy Месяц назад
Police varini system lo bandicharu okkasari Varu asystemlonchi baitaki vachestay Police system challa efficient ga pani chaigalaru.
@kameshwarraodandibhatla1788
@kameshwarraodandibhatla1788 Месяц назад
Can you please observe that all officials are corrupted or fearing from Goonda action by pinnela.
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 9 дней назад
ఈ సిసి ఫుటేజి లో చేతిలో కర్ర పట్టుకుని కనపడుతున్న ప్రతిఒక్కరిని అరెస్ట్ చేసి కనీసం పది సంవత్సరాలకు తక్కువకాకుండా జైలు శిక్ష విధించాలి.
@gajaashwathappa8959
@gajaashwathappa8959 Месяц назад
South Bihar
@sureshvallarapu1568
@sureshvallarapu1568 Месяц назад
0:38
@SmilingHouses-qm1vy
@SmilingHouses-qm1vy Месяц назад
Paripovatam eanduku aa alochana aa Kanda chaiyaka mundu undali.
@nagarajuavadhanam1275
@nagarajuavadhanam1275 Месяц назад
Vamsee garu.athani kosam still searching in hyd.neevu arrest chesinatlu cheputhunnavu.
@saladijanardhanaswamy5467
@saladijanardhanaswamy5467 Месяц назад
Ilantivariki variki siksa gattiga siksaveyyali appude desamlo elaksanlu bagajerugutadi kamisnar garu
@venkatachamarthi3191
@venkatachamarthi3191 Месяц назад
Pinnelli RK Reddy soumyudu ani Kagan parichayam chesafu. Ee party lo oka soumyude ila behave chesthse Peddi Reddy, Pedda Reddy lanti vallu ela untaro? Ika Ambati Ram Babu, Modi get up try chesadu, achu Modi la unna aNukuntunnadu. Kani noru theristhe abadhalu, arachakalaki support motham muncipality
@3135Sunny
@3135Sunny Месяц назад
Evari WhatsApp message chaduvuthunnav Journalist ??
@vasuchongole792
@vasuchongole792 Месяц назад
అసలు పట్టుకోలేదు అతను నీ మీరు ఏమో 7 ఏళ్ల జైలు శిక్ష అని ఎలా చెబుతారు
@TMahrsh
@TMahrsh Месяц назад
ఇలాంటి వాళ్లను కాల్చి పడేయాలి
@kameswariu8913
@kameswariu8913 Месяц назад
వినయ విధేయ రామ movie చూసినట్టు ఉంది
@dsreekrishna
@dsreekrishna Месяц назад
ముందు అరెస్ట్ చేయాలి కదా. పోలీస్ లే దగ్గర ఉండి ఫ్లైట్ ఎక్కించి. మేము స్టీల్ వెతుకుతూ ఉన్నాము అని ప్రెస్ మీట్ పెట్టీ మరీ చెపుతారు.
@vasuchongole792
@vasuchongole792 Месяц назад
ఆంధ్రప్రదేశ్ అధికారులు కి కోట్లు పెట్టి ఎప్పుడో కొనేసారు సార్ వాళ్ళు సమాజం కి న్యాయం చేస్తారా చెప్పండి
@mvgopalarao4851
@mvgopalarao4851 Месяц назад
పోలింగ్ బూత్ లో ఇ వి ఎమ్ మిషన్ పగలగొట్టినా అధికారులు పిన్నెల్లి ని ఆపలేదు. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుని కుటుంబాలను పోషించుకునే అధికారులు ఉద్యోగులు అధికార పార్టీ నాయకులకు పెంపుడు కుక్కల లాగా పని చేసే అధికారులను ఉద్యోగులను మహిళలకు చీపుర్లు ఇచ్చి కొట్టిస్తే భవిష్యత్ లో ఇలా చేయకుండా ఉంటారు గా.
@sudhakard1411
@sudhakard1411 Месяц назад
ఎస్
@sriram-dw1ty
@sriram-dw1ty Месяц назад
గూండ ల మనుషుల ప్రజాస్వామ్య న్ని కాపాడాలి
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 Месяц назад
ఇంత క్లారిటీ visuals ఉన్నా ఏమీ పీకలేకపోతున్నారు అదే సామన్యుడు చేసి ఉంటే...
@durgapampana1642
@durgapampana1642 Месяц назад
Ec innie rojulu video pettukone am chesthunnaru
@HG34567
@HG34567 Месяц назад
Vamsi garu, pinnelli ni garu ani sambodhistharenti ?
@user-dc7sk7er6k
@user-dc7sk7er6k Месяц назад
Akada telugudesam party MLA, mp lu Atanidi Patukondi. Sigostundi
@innashammamarneni7859
@innashammamarneni7859 27 дней назад
He is no more a . Leader should be expelled from politics,
@kattaapparao9820
@kattaapparao9820 Месяц назад
Vamsigaru HOME MONSTER PADUKUNDA
@prakashbabu379
@prakashbabu379 Месяц назад
Londan
@manikyalaraosimhadri1996
@manikyalaraosimhadri1996 Месяц назад
5 kotlu normal person ki echi EVM lo pagalu kottu full damage chaee 7 years jail Lo undi ra e 5 kotlu me family estam ante e 7 years lo . .. Edhi malli repeat avutundhi kadha?
@sureshvallarapu1568
@sureshvallarapu1568 Месяц назад
E c seeping
@rajutsn8076
@rajutsn8076 Месяц назад
AP political leaders on top in gundaisum
@sureshvallarapu1568
@sureshvallarapu1568 Месяц назад
E c spelling
@kastoorimaniraj4950
@kastoorimaniraj4950 Месяц назад
Correct aa. Andi anduku pagala kottadu. Rigging jerigindi kabatey kada
@indiasos2707
@indiasos2707 Месяц назад
Jai tdp jai mahaa news jai cbn
@sridevi-se6ec
@sridevi-se6ec Месяц назад
మహా న్యూస్ మారేళ్ళ వంశీ గారు ఆంధ్రప్రదేశ్ అపద్దాలముఖ్యామంత్రి జగన్ మోహన్ రెడ్డికి తోడుగా జవహర్ రేడ్డి సజ్జల రామక్రిష్ణ రెడ్డి చెప్పె అపద్ధాలకు చేసిన మోసాలు తప్పు లు అరాచికలు దౌర్జన్యాలు దాష్టికలు సమర్దించటం పోలీసులకి కూడా రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కరికి చిత్తడి చిత్తడి అవుతుంది అని ప్రజలు అంటున్నారు. మరొక విషయం మాచర్లలో జరిగిన దానికి పిన్నమనేని రామక్రిష్ణ రెడ్డి ని పొలీసులు ఎన్కౌంటర్ చేయకుండా రక్షణచేయటం చాలా ఘోరం
@venkareddykaliki3922
@venkareddykaliki3922 Месяц назад
Bail ravala. Prove kavala appudu yendii antha aipoienatle chenithavu .........
Далее
Monster shops mini mart 👻🛒 #shorts
00:49
Просмотров 9 млн
ВСЕ СЕКРЕТЫ КОТА В ВР ( I Am Cat VR )
22:46
Monster shops mini mart 👻🛒 #shorts
00:49
Просмотров 9 млн