Тёмный
No video :(

7 Powerful Namas of lalita ma || శక్తివంతమైన లలితా దేవి 7 నామాలు || 

Srivari.Dasudu
Подписаться 112 тыс.
Просмотров 25 тыс.
50% 1

శక్తివంతమైన లలిత మాత నామాలు,
కంచి కామకోఠి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు లలితా సహస్ర నామంలోని ఏడు నామాలు అతి ముఖ్యమైనవి ప్రతీ రోజూ తప్పకుండా చదవాల్సినవి, మరియు విశేష ఫలితాలను ఇస్తాయి అని చెప్పేరు.
1, ఓం శ్రీమాత్రే నమః
2, ఓం అన్నదాయై నమః
3, ఓం వాసుదాయై నమః
4, ఓం సాచామరరమావాణీసవ్యదక్షిణసేవితయై నమః
5, ఓం కటాక్షాకింకరీ భూతకమలా కోటిసేవితయై నమః
6, ఓం శివ శకెత్రై క్యరూపిన్యై నమః
7, ఓం లాలితాంబికాయై నమః
మీ శ్రీవారి దాసుడు
వీక్షకులకు మనస్ఫూర్తిగా నా మంగళాశాసనాలు,
ఈ వీడియో లో సందేశాలు, పరిహారాలు, కేవలం భక్తి శ్రద్ధలు నమ్మకం కలిగిన వారికి మాత్రమే, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా మెయిల్ కి మెసేజ్ పెట్టగలరు.
nvramkishore@gmail.com
రిప్లై ఇవ్వడానికి ఆలస్యం ఐనప్పటికీ రిప్లై ఇస్తాను.
వీడియో లో చెప్పబడిన పరిహారాలు పూర్తి విశ్వాసం తో ఆచరిస్తే మంచి జరుగుతుంది. పది మందికి మంచి జరగాలని నా సంకల్పం ను మీరు దృఢపరుస్తారని ఆశిస్తున్నాను. ఎంతో మంది మన పరిహారాలు పాటించి సత్ఫలితాలు పొందడం జరిగింది..మీకు కావలసిన వారికి షేర్ చేసి, వీడియో ని లైక్ చేసి సపోర్ట్ చేయగలరు.
మీ అవసరాన్ని ఆధారం చేసుకుని మెయిల్ పెడితే దాని ఆదారంతో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మన భారత దేశం లో ఉండే వీక్షకులకు పురోహితులు అందుబాటులో ఉంటారు, ఐనా నా అవసరం ఉన్నవారు నాకు మెయిల్ ద్వారా సందేశం పెట్టగలరు, కానీ ఇతర దేశం లో ఉన్న మన భారతీయుల గురించి నా తాపత్రయం, వారికి అన్ని విధాలా పూజ సంబంధిత విషయాలలో తోడుగా ఉండాలి, వారిని ముందుకి నడిపించాలని నా ఆశ.
దయచేసి మీ వ్యక్తిగత విషయాలను మెయిల్ లో పంపకండి.
జై శ్రీమన్నారాయణ
మీ శ్రీవారి దాసుడు
రామ కిషోర్ ఆచార్యులు
అర్చకులు
వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయం
కొత్త వెంకోజిపాలెం
హైవే పక్కన సర్వీస్ రోడ్
విశాఖపట్నం

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 227   
@nagamanitalluri705
@nagamanitalluri705 Месяц назад
నేను కూడా జూన్ 21 పౌర్ణమి నాడు తొమ్మిది సార్లు లలిత అమ్మవారి సహస్రనామ పారాయణం చేశానండి, నా తల్లికి తెలుసు నా కుటుంబానికి ఏమి ఇవ్వాలని, అంతా అమ్మే ఇస్తుంది, ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏
@challavenkatesh422
@challavenkatesh422 20 дней назад
🙏🙏🙏🙏Om Namo Venkateshaya, Om Namo Venkateshaya, Om Namo Venkateshaya, Om Namo Venkateshaya🙏🙏🙏🙏
@vijayadurgapulipati6255
@vijayadurgapulipati6255 Месяц назад
నాన్న నువ్వు చేసే vidoes చాలా చాలా బాగా ఉపయోగపడతాయి నీకు ఆ శ్రీ వారి కృ ప ఎప్పుడూ ఉం డాలి నాన్న
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
ధన్యవాదాలు
@bhanuvakada1079
@bhanuvakada1079 Месяц назад
శ్రీ మాత్రే నమః 🙏
@vallurumuralikrishna2498
@vallurumuralikrishna2498 26 дней назад
Jai shree mata ji ki jai shree mata ji ki jai shree mata ji ki jai shree mata ji ki jai shree mata ji ki jai
@ravindrababu7114
@ravindrababu7114 Месяц назад
జై శ్రీమన్నారాయణ🙏🙏🙏🙏🙏🙏
@user-kf6kc3px9g
@user-kf6kc3px9g Месяц назад
Guruvu garu dhanya vadamulu maa kosam Amma vari power full namaalu cheppinanduku.tappakunda prati roju patisthamu.
@Advaita183
@Advaita183 Месяц назад
Om namo venkateshaya 🙏🏻 🙏🏻🙏🏻 Padabhi vandanamulu guruvu garu 🙇🏻‍♀️ 🙏🏻
@Srisairam237
@Srisairam237 Месяц назад
గురువు గారు నేను 21రోజు అమ్మవారి లలిత సహస్ర నామాలు భక్తి తో చదివాను..నాకు డీఎస్సీ లో జాబ్ రావాల్ని తల్లి ని కోరుకున్నాను..దీవించండి గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vuppalababu7775
@vuppalababu7775 27 дней назад
🙏🕉️🌹 ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రేనమః
@padmaindla6606
@padmaindla6606 Месяц назад
Namasthe guruvugar 🙏 naku 30 roju dsc exam undi nannu deevinchandi ,sri rampattabisheka sarga chadivanu,shanivarala vratham 6th complete chesanu,enka complete avale,meeru chepthunte devude parishkara marganni chuposthunattu anipisthundi nakashtalsnni povali thandri exam lo success ayyela deevinchu thandri,,,nammaksme vijayaniki tholimettu ani na nammakam,,, please devudi blessings eppinchandi guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏
@maaserials4624
@maaserials4624 Месяц назад
జై శ్రీమన్నారాయణ అయ్యగారు కేతు గ్రహ దోషాలు తొలగి పోవాలి అంటే ఏమి చేయాలో కూడా చెప్పండి స్వామి
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
సరే అండి
@sirisha3142
@sirisha3142 Месяц назад
నమస్కారమండి గురువుగారు మీరు చెప్పినట్టుగా లలిత సహస్రం 5 సార్లు పారాయణం చేసానండి అలాగే ఈరోజు మా ఇంటిలో వెంకటేశ్వర స్వామి కి పచ్చ కర్పూరం సేవ చేసుకున్నాను స్వామి అంత ముమ్మాటికీ మీ దయ ధన్యవాదములు
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
నాది ఏముంది అమ్మ.. స్వామి అనుగ్రహం
@RagavandhraSeelam-lv1eo
@RagavandhraSeelam-lv1eo Месяц назад
Meru cheppinatu ga e roju eppativaraku 9 time s chesanu,edi me valane , nijam ga edi me salaha valla chesan meku chala thanks andi,enka chudali amma anugraham kosam
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
మనోవాంఛా ఫల సిద్ధిరస్థు
@Pavisiri2020
@Pavisiri2020 Месяц назад
Jai శ్రీమన్నారాయణ గుర్తు గారు త్కుండ చేస్తాము గుర్తు గారు అందరి మంచి కోరుకునవారు...ఆ భగవంతుడు చల్లగా చూడల్లి.... గురు గారు అలాగే ప్రతి రోజు పూజ సులభమైన పడతీ లో ఎలా చేసుకోవాలి నాకు మంత్రాలు శ్లోకాలు చదవ రాదు సులభంగా చసుకున విధానం అంటే చ్చప గళారు 🙏🏻
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
తప్పకుండా
@chinnapatileela2481
@chinnapatileela2481 Месяц назад
Sree maathrey namaha.
@balijasaibaba5739
@balijasaibaba5739 26 дней назад
Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nethetlamounika2779
@nethetlamounika2779 Месяц назад
Thank you guruvgaru 🙏🙏🙏
@whatisreality3743
@whatisreality3743 Месяц назад
Tq గురుగారు
@user-fj3mm5ti8m
@user-fj3mm5ti8m 16 дней назад
Namaskaram guruvu garu. Nenu every friday chaduvithanu
@glakky2401
@glakky2401 Месяц назад
Guru pournami subhakankshalu
@sivamaheswari3903
@sivamaheswari3903 Месяц назад
Om sri మాత్రమే namaha 2.om annadayey namaha 3om vasudayey namaha 4.om sachamararamavani navyadakshina sevitayey namaha 5.om kataksha kinkari bootha kamala koti sevitayey namaha 6.om sivasktheyekarupinyey namaha 7.om lalithambikayey namaha
@LakshmiManda-dg4yx
@LakshmiManda-dg4yx Месяц назад
ధన్యవాదాలు మీకు 🙏
@latamohiniaditha1830
@latamohiniaditha1830 Месяц назад
సవ్య దక్షిణ సేవిత మీరు పెట్టిన 4 వ నామం లలిత సహస్ర నామములో 123వ నామం ఇది 🙏🏼 శ్రీ మాత్రేనమః
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
శక్తివంతమైన లలిత మాత నామాలు కంచి కామకోఠి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు లలితా సహస్ర నామంలోని ఏడు నామాలు అతి ముఖ్యమైనవి ప్రతీ రోజూ తప్పకుండా చదవాల్సినవి, మరియు విశేష ఫలితాలను ఇస్తాయి అని చెప్పేరు. 1, ఓం శ్రీమాత్రే నమః 2, ఓం అన్నదాయై నమః 3, ఓం వాసుదాయై నమః 4, ఓం సాచామరరమావాణీసవ్యదక్షిణసేవితయై నమః 5, ఓం కటాక్షాకింకరీ భూతకమలా కోటిసేవితయై నమః 6, ఓం శివ శకెత్రై క్యరూపిన్యై నమః 7, ఓం లాలితాంబికాయై నమః మీ శ్రీవారి దాసుడు
@nirmalasampalli386
@nirmalasampalli386 Месяц назад
ఓంశ్రీ మాత్రేనమః
@mallasailaja6198
@mallasailaja6198 28 дней назад
Sri matrai namaha
@kumar-re2in
@kumar-re2in Месяц назад
A mantram chadavalanna elanti bhakti rules niyamalu patinchali. Konchem chepagalaru swami 🙏
@LakshmiManda-dg4yx
@LakshmiManda-dg4yx Месяц назад
జై శ్రీరామణ్ నారాయణ. గురువు గారు కి పౌర్ణమి శుభాకాంక్షలు.
@tlvrao4702
@tlvrao4702 26 дней назад
Sri gurubhyo 🙏
@AshaGadili
@AshaGadili Месяц назад
Namaskaram guruvu garu 🙏 Sir
@sapthashloki
@sapthashloki Месяц назад
Guruvugaru meeku Gurupournami Shubhakankshalu 🙏🙏 shanthi from Hyderabad 🥰
@satyanarayanasat4267
@satyanarayanasat4267 Месяц назад
Tqq so much guruvu garu 🙏
@anuradhaanuradha6449
@anuradhaanuradha6449 Месяц назад
Namo venkateshaya. గురువు gaariki నమస్కారం nenu24 na dsc biological Science. sa. Exam rastunanu nanu devinchandi
@avanthikasisters3036
@avanthikasisters3036 Месяц назад
Akkada madam midhi
@VijjuVijju-yl4xl
@VijjuVijju-yl4xl Месяц назад
నమస్కారం స్వామి వారాహి మాత పూజ ఇంట్లో చేసుకోవచ్చా పంచమి రోజున? కొంతమంది పూజ చేసుకోవచ్చు అని అంటున్నారు కొంతమంది పూజ చేసుకోకూడదు ఇంట్లో అని చెప్తున్నారు... తెలియజేయండి గురువుగారు 🙏
@manideepmuvala9891
@manideepmuvala9891 Месяц назад
ఓం శ్రీ లలితా దేవియే నమః🙏🙏 ఓం శ్రీమాత్రే నమః🙏🙏
@shivagunji1539
@shivagunji1539 Месяц назад
Gurupournami Subhakankshalu Pantulu Garu
@Santhi-bd4pq
@Santhi-bd4pq Месяц назад
Namasakaram guruji
@Lakshyaadvaietam
@Lakshyaadvaietam Месяц назад
గురువుగారు నేను ఈరోజు లలితా సహస్రనామం చదవాలి అనుకుంటున్నాను కానీ పైన చంద్రుడు కనిపించే అవకాశం లేదు ఏం చేయాలో చెప్పగలరు చూడగానే రిప్లై ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్
@punithrajkumar3299
@punithrajkumar3299 Месяц назад
Guruji garu namaskaram Andi nakosame e video pettinattu vunnaru thandri 😢😢😢😢😢😢😢😢😢😢😢
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
స్వామి అనుగ్రహం
@jhansineyyala106
@jhansineyyala106 Месяц назад
Panthulu garu mitho mataladali Swamy
@user-sv8nx5ws4b
@user-sv8nx5ws4b Месяц назад
నమస్కారం గురువుగారు పాదాభివందనం లు. జై శ్రీ మన్నా నారాయణ స్వామి 🙏🙏 గురువుగారు లలిత దేవి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలని ఉన్నది. కానీ లలిత సహస్ర నామాలు. రావు. మరి. ఎలా.🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
ఐనా పెట్టుకోవచ్చు
@Lakshyaadvaietam
@Lakshyaadvaietam Месяц назад
గురువుగారు ఈరోజు అనగా ఆదివారము 21వ తారీకు పౌర్ణమి రోజు కదా ఈరోజు నేను లలితా సహస్రనామ పారాయణం చేయవచ్చా లేకపోతే గడియలు అయిపోయాయా కొంచెం చెప్పగలరు గురువుగారు చాలా ఆలస్యమైపోయింది ఇప్పటికే తప్పకుండా నేను చేయాలనుకుంటున్నాను చూడగానే రిప్లై ఇవ్వండి ప్లీజ్ అండి
@suneethabhaskar2701
@suneethabhaskar2701 Месяц назад
Om Lalitha davi namaha🙏🙏🙏🙏🙏
@vemavarapuambica5630
@vemavarapuambica5630 Месяц назад
🙏 guruvu garu 🙏
@cnu7661
@cnu7661 Месяц назад
నమస్కారం గురువు గారు ప్రతి పౌర్ణమికి చేయవచ్చా అంది లలితాసహస్రనామం
@sumana1237
@sumana1237 Месяц назад
నమస్కారం స్వామీ. మా అబ్బాయికి ఆగస్టు 11 జరిగే ఎగ్జామ్ లో మంచి సీట్ రావాలని అమ్మ వారి రూపములో దీవించండి 🙏🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
పరీక్ష ఉత్తీర్ణత సిద్ధిరస్తు..అమ్మ మీ వెంట ఉన్నారు.. ధైర్యం గా పరీక్ష రాయమనండి
@sumana1237
@sumana1237 Месяц назад
🙏🙏🙏🙏🙏
@manubharathi2481
@manubharathi2481 Месяц назад
guruvugaru lost month nine times chesanu guruvugaru night 12:30aindhi guruvu garu...chala opikaga cheyyaley gani amma anni ecchestaru....srimatrenamaha....
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
మీ ఓపికకి నా మంగళాశాసనాలు
@manubharathi2481
@manubharathi2481 Месяц назад
namaksharamulu guruvugaru...
@valasaprasanna
@valasaprasanna Месяц назад
Discription lo pettandi guruvu garu
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
శక్తివంతమైన లలిత మాత నామాలు కంచి కామకోఠి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు లలితా సహస్ర నామంలోని ఏడు నామాలు అతి ముఖ్యమైనవి ప్రతీ రోజూ తప్పకుండా చదవాల్సినవి, మరియు విశేష ఫలితాలను ఇస్తాయి అని చెప్పేరు. 1, ఓం శ్రీమాత్రే నమః 2, ఓం అన్నదాయై నమః 3, ఓం వాసుదాయై నమః 4, ఓం సాచామరరమావాణీసవ్యదక్షిణసేవితయై నమః 5, ఓం కటాక్షాకింకరీ భూతకమలా కోటిసేవితయై నమః 6, ఓం శివ శకెత్రై క్యరూపిన్యై నమః 7, ఓం లాలితాంబికాయై నమః మీ శ్రీవారి దాసుడు
@sivappaboya5895
@sivappaboya5895 Месяц назад
Namaskaram guruvugaaru.nakoka chinna sandeham.manamu Onion,garlic,tinakunda ememi slokalu chadavachu,e niyamalu patinchakunda e slokalu chadvachu.veeti gurunchi oka video cheyandi guruvugaaru.
@santhinarayana1384
@santhinarayana1384 Месяц назад
Nenu kuda prati pornamiki lalitha paayana chestanu guruvugaru.
@sathyagadam2001
@sathyagadam2001 8 дней назад
Only Friday yi namakato kumkumato cheyacha
@polepallivenkatanagarakesh7007
@polepallivenkatanagarakesh7007 Месяц назад
TQ very much guruji Govinda 🙏
@nethetlamounika2779
@nethetlamounika2779 Месяц назад
Drinking manukovadaniki pariharam cheppandi guruvgaru please
@anushareddyseelam
@anushareddyseelam Месяц назад
శ్రీ మాత్రే నమః
@rajashreechitram8603
@rajashreechitram8603 Месяц назад
🙏🙏
@mydukuriprasannakumar
@mydukuriprasannakumar Месяц назад
ఎన్ని రోజులు చేయాలి గురువుగారు .......? నమస్కారం గురువుగారు🙏 అంతకుముందు శ్రీరాములు వారి పట్టాభిషేకం ను పారాయణం చేశాను.11 రోజులు .టీచర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా అందులో మంచి ర్యాంక్ వచ్చి జాబ్ రావాలని దీవించండి గురువుగారు.
@Dreamer-vz7hr
@Dreamer-vz7hr Месяц назад
Bala Tripura sundhari Devi Ammavari gurinchi cheppandi swami
@nagendraponnada5191
@nagendraponnada5191 Месяц назад
Tanq sir
@pspdevi8131
@pspdevi8131 Месяц назад
Guruvugaru site ammudhamu antay ammudupovadamledhuu daniki amaina dari chupandii guruvugaru dayachesi
@Baluvasu1234
@Baluvasu1234 Месяц назад
Srirama patabisheka sarga gurchi cheppandi swami naku konni doubts unay
@TridhaThimmani
@TridhaThimmani Месяц назад
Nenu poina pouranami roju chadivanu meru chipinatu meku shathashasra nama vandhanalu
@padmatulasi161
@padmatulasi161 Месяц назад
Nenu daily evng vishu sahasranamam read chestanu guru garu.. challa matchs chusnaru ma parents kani kudaradam ledu gurugaru mi blessings, swamy vari blessings kavali guru garu plzzzzzz andi
@mahnarayan2185
@mahnarayan2185 Месяц назад
Gurugaru Padabhivandanalu🙏 Pls description loh pettandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
శక్తివంతమైన లలిత మాత నామాలు కంచి కామకోఠి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు లలితా సహస్ర నామంలోని ఏడు నామాలు అతి ముఖ్యమైనవి ప్రతీ రోజూ తప్పకుండా చదవాల్సినవి, మరియు విశేష ఫలితాలను ఇస్తాయి అని చెప్పేరు. 1, ఓం శ్రీమాత్రే నమః 2, ఓం అన్నదాయై నమః 3, ఓం వాసుదాయై నమః 4, ఓం సాచామరరమావాణీసవ్యదక్షిణసేవితయై నమః 5, ఓం కటాక్షాకింకరీ భూతకమలా కోటిసేవితయై నమః 6, ఓం శివ శకెత్రై క్యరూపిన్యై నమః 7, ఓం లాలితాంబికాయై నమః మీ శ్రీవారి దాసుడు
@mahnarayan2185
@mahnarayan2185 Месяц назад
Thanks Gurugaru👍
@nagaraniyadav1754
@nagaraniyadav1754 Месяц назад
Guruvu garu marriage kudaradam kosam em Pooja cheyali cheppandi guruvu garu please 🙏🙏🙏🙏🙏
@gurramramesh416
@gurramramesh416 Месяц назад
గురువు గారు కొంతమంది 20-07-2024 నైట్ లలిత సహస్త్రణామం పారాయణం చేస్తున్నారు గురు పౌర్ణమి 21-07-2024 అని ఉంది అసలు ఎప్పుడు చెయ్యాలి చెప్పండి 21st అని నేను నిన్న చెయ్యలేదు ఈ రోజు చేయవచ్చా ప్లీజ్ త్వరగా చెప్పండి ఆరెంజస్ చేసుకుంటాను
@user-vh1dk7wk8s
@user-vh1dk7wk8s 17 дней назад
11 times. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏.
@swarnakumarisarikondasarik1827
@swarnakumarisarikondasarik1827 Месяц назад
Guruvugaru repu powrmami kadha night Lalitha sahasra mamalu 9 saru chadhavali anukuntunna kani powrmami repu 6.30 varake undhi antunnaru m cheyamantaru
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
పరవాలేదు సూర్యోదయానికి తిధి ఉంటే పూర్తిగా ఉన్నట్టే,, చెయ్యండి
@Lakshyaadvaietam
@Lakshyaadvaietam Месяц назад
Sir miru 21-07-2024 lo chestunnara leka ninna chesesara please cheppandi
@R.R.R.S.
@R.R.R.S. Месяц назад
👉గురు గారూ నైట్ ఎంతసేపు అయినా మేల్కొని చదువు తాము ...కానీ కదలకుండా అలాగే 9సార్లు ఐపోయేంత వరకు కూర్చోవాలి అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంది. 👉ఒక పక్క దోమలు ,మరోపక్క కాళ్ళు చాలా pain గా ఉన్నాయ్ ,అలాగే కూర్చుని ఉండటం వల్ల. 👉మధ్యలో లేచి ఓ 5mins గ్యాప్ తీసుకొని మల్లి చదవచ్చ...లేక 9 సార్లు ఐపోయేంత వరకు అలాగే కూర్చుని ఉండాలనా👈👈అర్దం అవ్వడం లేదూ.. 👉మొబైల్లో చదవడం వల్ల కళ్ళకి చాలా problem గా ఉంది nxt day.
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
కదలకుడదు అంటే... మధ్యలో ఆపి వేరే పని చూసుకుని మళ్ళీ మొదలు పెట్టడం అని నా ఉద్దేశం అండి.కదలకుండా చదవడం కష్టమే..5 నిమిషాలు ఆగి ఆగి కూడా చదవొచ్చు అండి
@nikhilgomasa
@nikhilgomasa Месяц назад
గురువుగారు మా శ్రీవారు డీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు .sgt post రావాలని దీవించండి
@nikhilgomasa
@nikhilgomasa Месяц назад
Tq somch గురువుగారు
@user-vh1dk7wk8s
@user-vh1dk7wk8s Месяц назад
All the best🎉🎉🎉🎉🎉🎉.
@nikhilgomasa
@nikhilgomasa Месяц назад
Tq
@nikhilgomasa
@nikhilgomasa Месяц назад
@@user-vh1dk7wk8s tq
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@nagamanidhullipalla2882
@nagamanidhullipalla2882 26 дней назад
Namaste guruvu garu mapapaexam,11mapapaniaseervadinchandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 26 дней назад
పరీక్ష ఉత్తీర్ణత సిద్ధిరస్థు
@kotagiriramukotagiriramu6741
@kotagiriramukotagiriramu6741 Месяц назад
ఆచార్య దేవా మీది ఎక్కడ అడ్రస్ చెప్పండి ఒక్కసారి మీ పాదపద్మాములకి మొక్కలని ఉంది 🙏
@venusriram727
@venusriram727 Месяц назад
Swami dwadasa araya stusti post cheyandi charma vayditho chala rojulaga badha padutunna
@mounikakushi9824
@mounikakushi9824 Месяц назад
Swamy mopidevi temple chese pogal Ela cheyalo chepthara.. plz 🙏
@srikamala2975
@srikamala2975 Месяц назад
గురువుగారు వారాహి దేవి sticker bike మీద వేసుకోవచ్చా గురువుగారు. దయచేసి తెలియజేయండి🙏
@anuradhaanuradha6449
@anuradhaanuradha6449 Месяц назад
Swami naku job ravali ani devinchandi dsv
@prasadh2026
@prasadh2026 Месяц назад
గురువు గారు నేను అనుకున్న పనులు ఏమి జరగడం లేదు, ఈరోజు చదువుదాం అనుకుంటాను కానీ దానిని వాయిదా వేసేస్తున్నాను. ఏమిచేయాలి గురువు గారు, నేను dsc కి ప్రిపేర్ అవుతున్నాను గురువు గారు ప్లీజ్ నాకు సలహా ఇవ్వండి.🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
మీ జీవిత లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకోండి.. అన్ని సద్దుకుంటాయి
@rama-mz9oz
@rama-mz9oz Месяц назад
Sankata ganesha sthotram 11 sarlu cheyamdi 21 days sure ga manchi dari chupistharu🙏
@nividhajaganreddy8042
@nividhajaganreddy8042 Месяц назад
Guruvu garu ma babu ki konchem health problems unnau em chadavalo cheppandi plsss gis 4 years old
@kalyanikalyani8482
@kalyanikalyani8482 Месяц назад
ఓం నమో వేంకటేశాయ 🙏. స్వామి టైపింగ్ మిస్టేక్ అయినట్లుంది.అన్యదా భావించకండి సరిచేశాను ఒకసారి పరిశీలించండి. 1. శ్రీ మాత్రే నమః 2. శ్రీ అన్నదాయై నమః 3. శ్రీ వసుదాయై నమః (ద కి ఒత్తు లేదు) 4. శ్రీ సచామరరమావాణిసవ్యదక్షిణసేవితాయై నమః.( అంతా ఒకే నామం). 5. శ్రీ కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితాయై నమః (ఒకే నామం) 6. శ్రీ శివశక్తైక్యరూపిణ్యై నమః 7. శ్రీ లలితాంబికాయై నమః. ధన్యవాదాలు స్వామి..🙏
@VVVENKATESHH
@VVVENKATESHH 27 дней назад
Good correction
@Anuradhapalakodeti
@Anuradhapalakodeti Месяц назад
Namaskaram Guruvugaaru maa abbayiki job ravalani divinchandi
@shilpithat421
@shilpithat421 Месяц назад
Nenu epudu Lalitha sahasranamam chaduvutanu kani kastalu matram tiradam ledu..vuna job kuda poyindi guruvu garu
@RenukaKonakanchi-qv4hk
@RenukaKonakanchi-qv4hk Месяц назад
Guruvugaru nannu devinchandi naku job రావాలని 🙏🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@cnu7661
@cnu7661 Месяц назад
నమస్కారం అంది లలిత సహస్రనామం అంటే అమ్మవారి 1000 నామాలు కదా ఎందుకంటే పుస్తకం కొనను దాంట్లో ఇంకా చాలా ఉనాయండి ఎవరిన తెలిసిన వాళ్ళు రిప్లై ఇవ్వగలరు
@TulasiCh-ke5ic
@TulasiCh-ke5ic Месяц назад
స్వామి 🌹🙏🌹🙏🙏
@jomaismartworld
@jomaismartworld Месяц назад
Delivery time deggaralo undi swamy.happy ga baby healthy ga undalani evina mantram chepandi Swamy.🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
సుఖ ప్రసవం కొరకు అస్తి గోదావరీ తీరే జాంబలానామ దేవతా, తస్సా: స్మరణ మాత్రేణ విశల్య గర్భిణీ భవేత్. ఓం జాంబలాయై నమః
@jomaismartworld
@jomaismartworld Месяц назад
మీకు చాలా ధన్యవాదాలు స్వామి ​@@Srivari.Dasudu
@ramalakshmipasumarthi7257
@ramalakshmipasumarthi7257 Месяц назад
Jai Srimannarayana! One small correction swamy.in 4th namam it is savya, not navya..kindly note andi.Regards
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
సవ్య అనే ఉంది అండి...
@sharada8091
@sharada8091 Месяц назад
Guru garu give in sanskrit pdf please I can't read telugu
@srikanthbuthagaddala5108
@srikanthbuthagaddala5108 Месяц назад
అయ్యా మీరు చెప్పినవి అన్ని చేశాను ఉద్యోగం రాలేదు 🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
ఓపికగా ఉండండి, చేసిన ఫలం ఎక్కడికి పోదు, ఒక్కోసారి ఆలస్యం అవుతుంది అంతే, అది కూడా మన కర్మల వల్లనే
@Dreamyworld5665
@Dreamyworld5665 22 дня назад
గురువు గారు శని దశ నడుస్తున్నప్పుడు ఏం చేయాలి
@Srivari.Dasudu
@Srivari.Dasudu 22 дня назад
శని సప్త నామావళి నమో శనైశ్చరా పాహిమాం నమో మందగమన పాహిమాం నమో సూర్యపుత్రా పాహిమాం నమో ఛాయాసుతా పాహిమాం నమో జ్యేష్టపత్ని సమేతా పాహిమాం నమో యమప్రత్యది దేవా పాహిమాం నమో గృద్ర వాహానామ పాహిమాం ఈ శని సప్తనామావళి ప్రతి నిత్యం 70మార్లు 70 రోజులు పటించినవారికి ఏలినాటి శని దోషాలు తొలుగు తాయి.
@padmaedarada3557
@padmaedarada3557 Месяц назад
Jay srimannarayana guruvgariki sathakoti vandanalu ma babula jobs kosam mimmalni adigity srirama pattabhiseka sarga 11rojulu parayana cheyamannaru. Chesanu ma pedda babu ki job vachindi. 🙏🙏🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
చాలా చాలా సంతోషం అండి..రామ అనుగ్రహం కాక ఇంకేంటి.. జై శ్రీరామ్
@padmaedarada3557
@padmaedarada3557 Месяц назад
Lalitha sahasranaamam kuda chaduvthunnanu guruvgaru . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajendersabitha1774
@rajendersabitha1774 Месяц назад
Guruvu gaaru ma husband DSC exam ki 5th velthunnaru sir govt job vochela devinchandi sir
@gsantoshkumar8888
@gsantoshkumar8888 Месяц назад
Guruvu garu 4 namam vedio lo oka la discription lo oka vundi edi correct cheppandi
@user-lf5pw8eo8o
@user-lf5pw8eo8o Месяц назад
Guruvu garu namaskaram nen sgt xam rasanu job ravalani ashirvachalu ivvandi🙏🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@user-lf5pw8eo8o
@user-lf5pw8eo8o Месяц назад
@@Srivari.Dasudu thank you guruvu gaaru
@jhansineyyala106
@jhansineyyala106 Месяц назад
Please sir okasari mitho mataladali Swamy
@kramyatej1152
@kramyatej1152 Месяц назад
Guruvugaru bad habits manipinchatiniiki edaina mantram cheppandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
రాజరాజేశ్వరి అష్టకం రోజుకి 3 సార్లు చదవండి. వారి పేరు చెప్పి
@secondspace9672
@secondspace9672 Месяц назад
Tq guruvu garu i do it​@@Srivari.Dasudu
@vempatidurgabhavani9312
@vempatidurgabhavani9312 Месяц назад
Namaste guruvugaru..ma abbayiki 27 th oka imp exam undi..pass avataniki yemanna remedy cheppara
@SruthiV-it3ju
@SruthiV-it3ju Месяц назад
Discription lo pettandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
శక్తివంతమైన లలిత మాత నామాలు కంచి కామకోఠి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు లలితా సహస్ర నామంలోని ఏడు నామాలు అతి ముఖ్యమైనవి ప్రతీ రోజూ తప్పకుండా చదవాల్సినవి, మరియు విశేష ఫలితాలను ఇస్తాయి అని చెప్పేరు. 1, ఓం శ్రీమాత్రే నమః 2, ఓం అన్నదాయై నమః 3, ఓం వాసుదాయై నమః 4, ఓం సాచామరరమావాణీసవ్యదక్షిణసేవితయై నమః 5, ఓం కటాక్షాకింకరీ భూతకమలా కోటిసేవితయై నమః 6, ఓం శివ శకెత్రై క్యరూపిన్యై నమః 7, ఓం లాలితాంబికాయై నమః మీ శ్రీవారి దాసుడు
@swapnaswapna8964
@swapnaswapna8964 Месяц назад
Swamy garu discription lo pettandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
శక్తివంతమైన లలిత మాత నామాలు కంచి కామకోఠి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు లలితా సహస్ర నామంలోని ఏడు నామాలు అతి ముఖ్యమైనవి ప్రతీ రోజూ తప్పకుండా చదవాల్సినవి, మరియు విశేష ఫలితాలను ఇస్తాయి అని చెప్పేరు. 1, ఓం శ్రీమాత్రే నమః 2, ఓం అన్నదాయై నమః 3, ఓం వాసుదాయై నమః 4, ఓం సాచామరరమావాణీసవ్యదక్షిణసేవితయై నమః 5, ఓం కటాక్షాకింకరీ భూతకమలా కోటిసేవితయై నమః 6, ఓం శివ శకెత్రై క్యరూపిన్యై నమః 7, ఓం లాలితాంబికాయై నమః మీ శ్రీవారి దాసుడు
@ShanthaKumariTirumalaraju
@ShanthaKumariTirumalaraju Месяц назад
Please description lo pettandi guruvugaru
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
శక్తివంతమైన లలిత మాత నామాలు కంచి కామకోఠి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు లలితా సహస్ర నామంలోని ఏడు నామాలు అతి ముఖ్యమైనవి ప్రతీ రోజూ తప్పకుండా చదవాల్సినవి, మరియు విశేష ఫలితాలను ఇస్తాయి అని చెప్పేరు. 1, ఓం శ్రీమాత్రే నమః 2, ఓం అన్నదాయై నమః 3, ఓం వాసుదాయై నమః 4, ఓం సాచామరరమావాణీసవ్యదక్షిణసేవితయై నమః 5, ఓం కటాక్షాకింకరీ భూతకమలా కోటిసేవితయై నమః 6, ఓం శివ శకెత్రై క్యరూపిన్యై నమః 7, ఓం లాలితాంబికాయై నమః మీ శ్రీవారి దాసుడు
@nishithanishi7628
@nishithanishi7628 Месяц назад
Namaskaram swamy , meeru cheppinattu, pournami roju, Friday roju lalita sahasranaam chaduthunnanu, naku pregnancy confirm ayyindhi( first month) nenu sankata hara chathurthi kuda cheskuntunna, ippudu cheskovacha
@srimaan1464
@srimaan1464 19 дней назад
పౌర్ణమి 19 th మా కేలండర్ లో ఉంది
@arooriram4774
@arooriram4774 18 дней назад
అవునా?? అరెరే పెద్ద చిక్కు వచ్చి పడిందే
@lakshminarayana2331
@lakshminarayana2331 23 дня назад
Navya kadu savya
@bandhakavidhatri7635
@bandhakavidhatri7635 Месяц назад
Ammavari nanaamaalu description lo konni thappuluga unnayi guruvugaaru sarigga lekapothe alane chadhuvuthaaru kadha
Далее