శ్రీ గురుభ్యోనమః చాలా మంచి వీడియో అందజేశారు నేను ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను మీకు సమయం ఉంటే పూర్తి విష్ణు సహస్రనామాలు మొత్తం క్షుణ్ణంగా చదివి ఒక వీడియో పెట్టండి అది పెద్ద వీడియో అయినా పర్వాలేదు కానీ నాలాగా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్లకి ఉపయోగపడుతుంది విన్నప్పుడు చెవిలో అమృతం పోసుకున్నట్టు గా అనిపించే విష్ణు సహస్రనామాలు చదువుదామని బుక్కు తీసేసరికి ఆ సున్నాలు విసర్గలు అర సున్నాలు ఎక్కడ తప్పులు చదువుతాను ఏమో అని భయం వేస్తోంది దయచేసి పూర్తిగా చదివి ఒక వీడియో పెట్టండి 🙏🏻🙏🏻
Poojaari gaaru namaskaram om namo venkatesaaya 🙏 Maa cousin ki OCD and anxiety problem unnadi. Thanu enta chinna pani cheyalanna sare anxiety vachestundi. OCD ayite cheppe pane ledu. Daily chaala badha padutundi aa renditi toh. Thana baadha ni nenu chudalekapotunnanu 😢 plsss deeniki Vishnu Sahasra naama stotram lo ye slokam chesukovaalo cheppi punyam kattukondi 🙏🙏🙏😢
Guruvu garu complete vishnu sastranma stotra parayanam vidi divhadanlau 42 days ki ala cheyalo incluodng sankalpam and poorva peethika and vuttara peetika tho saha meeru dayachesi oka vedio cheyandi thank you.
గురువు గారికి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻 నాది ఒక సందేహం రజస్వల సమయంలో ఎవరైనా చనిపోతే అప్పుడు వెళ్ళ వచ్చు. కర్మా ల కి కూడా వెల్లవచ్చ దయచేసి సమధానం చెప్పండి.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namaskar Swami na bartha ku visa vachinde Tana visa apro kaledhanta Ayana వేరే dagara unnaru Swamy please Swami Tanu welladaniki edyna pariharam cheppandi Swamy 🙏🙏🙏
ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ స్వాహా
Swamy nenu pattabhisekam sarga start chesanu na husband IBPS select ayyaru interview kosam adigite cheyamani chepparu ninnatitho 11days cmplt ayindhi swamy interview successfully ga cmplt ayindhi happy ga ippudu final results kosam waiting swamy na husband ki e year tho inka last swamy next year ki chance ledhu swamy job osthe e year a ravaali swamy nannu m cheyamantaru swamy nenu ippudu 4th month pregnant meru m cheppina chesthanu swamy na husband name list lo ravali swamy na husband job tho 3 families set avuthay swamy maku hope Leni time lo a ammavari dhayatho select ayyadu ippudu final list lo ravali emaina remedy cheppandi swamy plzzz