Тёмный

9 Takeways from RATAN TATA || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 517 тыс.
Просмотров 94 тыс.
50% 1

Buy a Term Plan & Get Online Discounts Up to 10%👇
tinyurl.com/3j...
Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇
tinyurl.com/5y...
Video Description: This video explains great qualities of Ratan Tata in nine different characteristics. I explained about Shantanu Naidu and Ratan Tata friendship also.
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
RU-vid: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

12 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 514   
@ThulasiChandu
@ThulasiChandu 2 дня назад
Buy a Term Plan & Get Online Discounts Up to 10%👇 tinyurl.com/3jp7tfjy Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇 tinyurl.com/5ybjhk7v
@khadeerricky1720
@khadeerricky1720 2 дня назад
ma am me meeda wrong message video upload chsthunaru konni youtube chaneels please reply
@Yeripallinarayana
@Yeripallinarayana 2 дня назад
Nuvvu solu appu nee evvaram maaku telusu lee
@Yeripallinarayana
@Yeripallinarayana 2 дня назад
Talusi chandu aneadi oka fraud christian
@vinayregunta-cq5sr
@vinayregunta-cq5sr 2 дня назад
Telangana B.Ed students mida oka video chyandi akka...SA postulu lo 70%vallke pothunni .....Bed chesina vallaki chala Annayam jarguthundi ...plss akka oka video chyandi plss
@thinkpositive2912
@thinkpositive2912 2 дня назад
84years kadu madam 86years
@hyderabadcentraluniversity3563
మనుషులని మనుషులు గా చూడకుండా ఈ దేశంలో మతాలు కులాలు అని చిన్న చూపు చూసే ఈ దేశంలో ఇలాంటి మహోన్నత వ్యక్తి ఎంత నిరాడంబరుడు మహోన్నత మాధవుడు జోహారు రతన్ జీ💐💐
@mpchinna4397
@mpchinna4397 2 дня назад
Apj అబ్దుల్ కలాం, తర్వాత అంత పెద్ద ఎత్తున ఉన్న వ్యక్తి rathan ❤❤❤❤
@bsukanyasukanya7305
@bsukanyasukanya7305 2 дня назад
U r correct
@guttulapankajakshi7313
@guttulapankajakshi7313 2 дня назад
అబ్దుల్ కలామ్ ఓన్లీ ఆదర్శ శాస్త్రవేత్త, రాష్ట్రపతి మాత్రమే.కానీ ఎందరికో స్ఫూర్తి, బతుకు తెరువు చూపించిన ఆదర్శమూర్తి
@kalluriadilakshmi785
@kalluriadilakshmi785 2 дня назад
Yes 💯 correct
@almighty7998
@almighty7998 2 дня назад
​@@guttulapankajakshi7313​@guttulapankajakshi7313 abudul kalam kasta jeevi. Ratan Tata. Money ekada nunchi vachindhi. Kalam sontha brathuku. Ratan Tata money ekadidhi adopted. Lucky. So don't compare. Abhul kalam is inspiration. Ratan Tata is good.
@RK-lp8qb
@RK-lp8qb 2 дня назад
​@@guttulapankajakshi7313బ్రతుకు తెరువు 💯
@nyayapatiarunaa5464
@nyayapatiarunaa5464 2 дня назад
ఒక కులం కాదు,ఒక మతం కాదు,ఒక రాష్ట్రం కాదు,ఒక భాష కాదు, ఒక ప్రాంతం కాదు. దేశం మొత్తం సామాన్యులు సైతం ఇతడి గుణగణాలు ఔదార్యం కీర్తించారు.. అతడి సంపద కాదు,అతడిలోని విలువలు అందరూ తలచుకున్నారు. That's great. గొప్ప దేశభక్తుడు 🙏🙏
@Srikanth-uq7gp
@Srikanth-uq7gp День назад
APJ అబ్దుల్ కలాం రతన్ టాటా .... నిజంగా ఇలాంటి గొప్ప వ్యక్తులు ఈ కాలంలో బ్రతికారు అంటే నమ్మడం చాలా కష్టం
@hanumanprasadkonakanchi1993
@hanumanprasadkonakanchi1993 2 дня назад
సంపన్నుల పట్ల సాధారణ ప్రజల్లో సహజంగా విముఖత ఉంటుంది. కానీ, సాధారణ ప్రజల మన్ననలు పొందిన మహా మనిషి శ్రీ రతన్ నావల్ టాటా గారు, అసలు సిసలు భారత రత్నం! 🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷ఓం శాంతి
@Korraramakrishna-dl3jt
@Korraramakrishna-dl3jt 2 дня назад
చాలా గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను
@kasanyashu479
@kasanyashu479 2 дня назад
దేవుడు ఎక్కడున్నాడు ఏమో నాకు తెలియదు కానీ ఆ దేవుని తో పోల్చడం తప్పులేదు అనుకుంటున్నా నా ఉద్దేశం లో రతన్ టాటా గారి గురించి ఎంతచెప్పినా తక్కువే ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు కొంతవరకైనా ఫాలో అయితే బాగుంటుంది ఐ లవ్ యు రతన్ టాటా❤
@King_Kiran_9
@King_Kiran_9 2 дня назад
ఒక మంచి వ్యక్తి గురించి ఇంకొక మంచి వ్యక్తి చాలా బాగా చెప్పేరు
@SairaghavendraAdabala
@SairaghavendraAdabala День назад
Good jock desam desa rakasana bagunte desam untundi world lo jarugutuna wars chudadam leda allanti india navy redar development avalunda chinaku paramadam ani indian navy development avakunda chestundi adi forest department 1to2 trees tisestam ani edi 12 lack trees ani visa prachaeam chetundi adi machi manisi kadu desa drohi
@King_Kiran_9
@King_Kiran_9 День назад
@@SairaghavendraAdabala Navy కి సంబంధించిన ఏవి కూడా ఇండియాలో పెట్టకూడదని ఏమైనా చెప్పిందా. నువ్వు రెండు మూడు చెట్లు అంటున్నావ్ అక్కడ ఉంది రెండు మూడు చెట్లు కాదు కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి మరి అన్ని లక్షలు చెట్లని కొట్టేసి అక్కడే పెట్టాల్సినంత అవసరం ఏముంది ఇంకా తెలంగాణలో ప్లేస్ లేదా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం అవుతుందా. మీరు దామగుండం ప్లేస్ కి వెళ్ళండి ఒక వీడియో తీయండి అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో రెండు చెట్లు ఉన్నాయో మూడు చెట్లు ఉన్నాయో లేకపోతే లక్షలు చెట్లు ఉన్నాయో మేము కూడా చూస్తాం.
@King_Kiran_9
@King_Kiran_9 День назад
@@SairaghavendraAdabala Navy కి సంబంధించిన ఏవి కూడా ఇండియాలో పెట్టకూడదని ఏమైనా చెప్పిందా. నువ్వు రెండు మూడు చెట్లు అంటున్నావ్ అక్కడ ఉంది రెండు మూడు చెట్లు కాదు కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి మరి అన్ని లక్షలు చెట్లని కొట్టేసి అక్కడే పెట్టాల్సినంత అవసరం ఏముంది ఇంకా తెలంగాణలో ప్లేస్ లేదా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం అవుతుందా. మీరు దామగుండం ప్లేస్ కి వెళ్ళండి ఒక వీడియో తీయండి అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో రెండు చెట్లు ఉన్నాయో మూడు చెట్లు ఉన్నాయో లేకపోతే లక్షలు చెట్లు ఉన్నాయో మేము కూడా చూస్తాం.
@srenewaason5352
@srenewaason5352 2 дня назад
The Great man... Who have no haters........ ప్రేమించే వారే కానీ ద్వేషించే వారు లేని ఒకే ఒక్క ఇండియన్.... My hero... రతన్ టాటా..... మన పిల్లకు ఎలా ఉండాలో ఎగ్జాంపుల్ గా చెప్పగలిగే వారు... రతన్ టాటా..... 🙏🙏🙏
@yogi3052
@yogi3052 День назад
Grete కాదు బే great నీకెందుకు బే ఇంగ్లీష్ 🤣
@srenewaason5352
@srenewaason5352 День назад
@@yogi3052 ఇతరులకు మర్యాద ఇవ్వని వాడివి..... ఎవరిని గొప్పగా చెప్పని పేటియమ్ గాడివి నువ్వు ఇలా కామెంట్ చేయకపోతే ఎలా చేస్తావురా...... నీ లాంటి పే టి యమ్ గాళ్ళు ఎన్నో పేర్లు పెట్టుకొని ఎన్నో సిమ్ కార్డ్స్ మార్చి మరి టీజ్ చేయటమే పనిగా పెట్టుకొని ఉన్నార్రా
@srenewaason5352
@srenewaason5352 День назад
@@yogi3052 పే టి యమ్ గాడివిరా నువ్వు...... ఇతరులకు మర్యాద ఇవ్వని ఎదవ రా నువ్వు...... అనేక సిమ్ కార్డ్స్ పేర్లు మార్చుకొని ఎవరో ఒకర్ని టీజ్ చేయడమే పనిగా పెట్టుకొన్నవాడివి..... ఇతరులను గొప్పగా ఎప్పుడు చెప్పని పే టి యమ్ గాడివి..
@urajkumar2727
@urajkumar2727 2 дня назад
Sistar మీ విశ్లేషణ చాలా అద్భుతం
@varaprasad2892
@varaprasad2892 2 дня назад
భారతరత్నా కు నిజమైన అర్హుడు మన రతన్ టాటా
@adilakshmig4313
@adilakshmig4313 2 дня назад
గొప్ప ధనవంతుడు అయినప్పటికీ సామాన్యులను కూడా గొప్ప వ్యక్తులుగా తయారుచేసిన ఈ బిలియనీర్ స్వర్గానికి వెళ్లి ఉంటారంటే
@varaprasadreddy15
@varaprasadreddy15 2 дня назад
ఆయనవున్నప్పుడు విలువలు తెలీవు! మనిషి దూరమైనప్పుడే వారివిలువతెలుస్తుంది!
@naseeruddinsyed9123
@naseeruddinsyed9123 2 дня назад
Unnappudu kooda perunna vyakty kaadu mahathmudu
@DSR7999
@DSR7999 2 дня назад
నీకు తెలీదు అన్ని chepu
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 2 дня назад
👋👋👌👌అద్భుతమైన రిపోర్టింగ్ తులసి చందు గారు!! ధన్యవాదములు 🙏🙏
@_VenkatC
@_VenkatC 2 дня назад
భరతమాత యొక్క నిజమైన ముద్దుబిడ్డ అంటే ఇతడే. నిజాయితీగా వ్యాపారం చేసి పదిమందికి జీవనోపాధి చూపించిన వాళ్లే నిజమైన సంఘ సేవకులు.. దేశభక్తులు !
@vasudevaraoboyina3293
@vasudevaraoboyina3293 2 дня назад
రతన్ టాటా గూర్చి ఎన్నో మెసేజెస్ చదివాను. ఎన్నో వీడియోస్ చూసాను. కానీ మీలా చెప్పినవారు ఒక్కరూ కనిపించలేదు. గ్రేట్ madem. Keep it up.
@kishoreraja2609
@kishoreraja2609 2 дня назад
వ్యాపారాన్ని నిజాయితీగా గవర్నమెంట్ ప్రమేయం లేకుండా ఎలా నడపవచ్చు అనటానికి చక్కటి నిదర్శనం టాటా గ్రూప్.సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం సమాజానికి ఉపయోగపడాలి అనేదానికి చక్కటి నిదర్శనం రతన్ టాటా గారు.
@peddirammohan2871
@peddirammohan2871 2 дня назад
Yes
@guttulapankajakshi7313
@guttulapankajakshi7313 2 дня назад
Yes
@Sivaramayya-p4c
@Sivaramayya-p4c 2 дня назад
100%
@NKS1982
@NKS1982 2 дня назад
ఇక ఆతరం చెందిన నాయకుడు ఇక అజిమ్ ప్రేమజీ (Wipro founder) మాత్రమే....వాజిపేయి, అబ్దుల్ కలాం, రతన్ టాటా ఇక అజీమ్ ప్రేమ్ జీ మాత్రమే ...
@gopivelugu8961
@gopivelugu8961 2 дня назад
చాలా స్పూర్తి దాయకం ఆయన జీవితం
@varaprasadreddy15
@varaprasadreddy15 2 дня назад
రతన్ టాటా దేశ భారతావనికి ఒకరత్నం! నిరాడంబరులు, సున్నిత మనస్కులు! సేవాతత్పరులు! రతన్ టాటా అమర్ రహే!
@surihumanist3768
@surihumanist3768 2 дня назад
ఆయన బ్రతికి ఉన్నప్పుడు భారతరత్న ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా.. నిజమైన దేశ సేవకుడు రతన్ టాటా..🙏
@rajendraraj8757
@rajendraraj8757 2 дня назад
దైవం మానవ రూపేణా అంటే ఇలాంటి వాళ్ళే ❤❤. పూజలు పునస్కారాలు చేయకున్నా..మనిషికి కావాల్సిన ముఖ్యమైన విద్య వైద్యం ఉద్యోగాలు కల్పించిన దేవుళ్ళు టాటా లు ❤.
@JSM-d8s
@JSM-d8s 2 дня назад
అక్క మీరూ చాలా చక్కగా చెప్తారు ❤
@gram1536
@gram1536 12 часов назад
జై రతన్ టాటా జై పవన్ కళ్యాణ్ ....❤
@sujalapanneeru6478
@sujalapanneeru6478 2 дня назад
చాలా స్పూర్తి దాయకం ఆయన జీవితం
@Deviabathula8910
@Deviabathula8910 6 часов назад
మీరు ఆదర్శాల గురించీ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది
@ramanamylapalli1997
@ramanamylapalli1997 День назад
ప్రస్తుతం కొంతమంది టాటాను గొప్ప మహాత్ముడుగా చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. టాటా పరిశ్రమ గురించి నాకు కూడా కొంత అనుభవం ఉంది. ఛత్తీస్‌ఘఢ్, బస్తర్‌లోని దర్భా వ్యాలీలో టాటా స్టీల్ కోసం లోహందీగూడలో భూమిని లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న కాలం. లోహందీగూడలో ఆదివాసీలు తమ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదనుకున్నారు. ప్రభుత్వమూ, జిల్లా యంత్రాంగమూ టాటా సేవకుల మాదిరిగా ఆదివాసీల భూములను లాక్కోవడంలో నిమగ్నమై ఉన్నాయి. పాలనా యంత్రాంగం చట్టం కళ్ళలో దుమ్ముకొట్టడానికి చట్టపరమైన ప్రక్రియ ప్రకారం గ్రామంలో కాకుండా బహిరంగ విచారణను నలభై కిలోమీటర్ల దూరంలోని జగదల్పూర్ నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించింది. ఇటువైపు పోలీసులు అన్ని వైపుల నుంచి గ్రామాన్ని చుట్టుముట్టారు. ఏ ఆదివాసీని గ్రామం విడిచి బయటకు వెళ్లనివ్వలేదు. బహిరంగ విచారణలో పాల్గొనే హక్కు లేని, ఫ్యాక్టరీకి తప్పుడు మద్దతు ఇచ్చిన నగరంలోని కాంట్రాక్టర్లు, బయటి నాయకులు బహిరంగ విచారణలో పాల్గొన్నారు. ఆ తరువాత ప్రభుత్వం గ్రామస్తుల పేరుతో యథేచ్ఛగా పరిహారం చెక్‌లు తయారుచేసింది. కానీ, ఆ చెక్‌లను తీసుకోడానికి గ్రామస్తులు నిరాకరించారు. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలో చప్రాసిగా పనిచేసేవాడు. కలెక్టర్ అతన్ని పిలిచి చెక్కు తీసుకోవాలని బెదిరించాడు. గ్రామస్తులు చెక్కు తీసుకోవడానికి నిరాకరించడంతో కలెక్టర్ కార్యాలయంలో భూయజమానుల పేర్లను తారుమారు చేసి ఒకరి భూమిని మరొకరికి బదలాయిస్తూ నకిలీ యజమానులను సృష్టించి పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. అయినప్పటికీ ప్రజలు తమ భూమిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించాలని పోలీసులను కోరింది. పోలీసులు ప్రజలపై దాడి చేశారు. చాలా మంది తలలు పగలగొట్టారు; అనేక మందిని జైలులో పెట్టారు. చాలా మంది బాలికలపై పోలీసులు లైంగిక దాడికి పాల్పడ్డారు. 12వ తరగతి చదువుతున్న ఓ ఆదివాసీ బాలిక తనపై పోలీసులు అత్యాచారం జరిపిన విషయాన్ని మా స్నేహితురాలు బేలా భాటియాకు తెలియజేసింది. ఈ ఘటనపై బేలా భాటియా జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ కు లేఖ రాశారు కానీ పారిశ్రామికవేత్త టాటా కంటే భారత మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ పెద్దవి కావు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గణేష్ శంకర్ మిశ్రా జగదల్‌పూర్‌లో కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తనను గొప్ప గాంధేయవాదిగా భావించాలని ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నాడు. కలెక్టర్ కార్యాలయాలన్నింటిని గాంధీ పోస్టర్లతో నింపేసాడు. కలెక్టర్ కార్యాలయంలో రోజంతా గాంధీ భజనలు చేసేవారు. అయితే మరోవైపు ఈ బాధిత బాలికను ఆదుకునేందుకు అదే కలెక్టర్ సిద్ధంగా లేడు. అప్పుడు సీనియర్ గాంధేయ కార్యకర్త నిర్మలా దేశ్ పాండే తనను బస్తర్ కలెక్టర్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని చెప్పారు. నేను అత్త అని పిలిచే నిర్మలా దేశ్ పాండేకి చెప్పాను, "అత్తా ఈ కలెక్టర్ అస్సలు గాంధేయవాది కాదు. మీరు ఈ కార్యక్రమానికి వెళ్ళకూడదు." అని ఏమీ ఫరవాలేదు. ఎవరు ఎంత చిన్నపాటి మంచిపని చేసినా ..అందులో మనం సహకరించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమానికి మీరు వస్తే నల్ల జెండాతో రోడ్డుపై నిలబడి నిరసన తెలుపుతాను అని అన్నాను. ఆ తర్వాత ఆమె అక్కడికి రాలేదు. టాటా ప్రశంసలు వింటే పాత సంగతులు గుర్తొచ్చాయి. అప్పుడు కూడా ఎవరూ ఈ విషయాలను పట్టించుకోలేదు. నేడు కూడా ఈ విషయాలన్నీ వినబడకుండానే ఉన్నాయి. అయితే ప్రజలపై మన దౌర్జన్యాలు నేడు కాకున్నా మరో రోజైనా ఖచ్చితంగా సమాజంలో అశాంతిని కలిగిస్తాయని మనం తెలుసుకోవాలి. భారతదేశం ఆదివాసీల స్వరాలను వినడం లేదు. కాబట్టి మనం ఎంత గట్టిగా మాట్లాడదామంటే చరిత్రకు రాయక తప్పదు. మరి ఈ కాలంలో ఇతర సమస్యలపై రాతలు రాస్తున్న వారు ఆదివాసీలను పట్టించుకోవడం లేదు. మీరు ఆదివాసీలను ఎందుకు విస్మరించారు? అని వారి కాలర్ పట్టుకుని చరిత్ర ఖచ్చితంగా అడుగుతుంది (హిమాంశు కుమార్ ఫేస్ బుక్ నుంచి) మేడం గారు మీరంటే మాకు ఎంతో గౌరవం, అభిమానం ఇంకా మీ కష్టానికి మేము ఎప్పుడూ వీరాభిమానులమే. మీ మీద బీజేపీ దాడి చేసినప్పుడు కూడా మేము ఎంతో భావొద్వేగానికి ఆవేశానికి. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసాక చాలా బాధ వేసింది మేడం గారు 🙏.
@vrattaluri9045
@vrattaluri9045 2 дня назад
Forbes list లో టాటా కనపడడు . మనుషుల హృదయాలలో కనిపిస్తాడు .
@ravikumarkadagala769
@ravikumarkadagala769 День назад
We Salute Ratan tata sir. సమాజ శ్రేయస్సు కే అంకితమై విలువలతో నిండిన జీవితం, క్వాలిటీ లో రాజీ లేని వ్యాపారం, అంతులేని దేశ భక్తి కలిగిన మీ లాంటి వ్యక్తి ఈ దేశానికే గర్వ కారణం సార్. మీరు అసలైన భారత రత్నం సార్. మీ ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతం గా ఉండాలని కోరుకుంటున్న సార్.
@pdprasad1266
@pdprasad1266 2 дня назад
Truely Waiting for Your Explanation &Detailing... Thankyou Tulasi Garu... Good Job👏🏻👏🏻👏🏻👏🏻
@sevenhillshills6162
@sevenhillshills6162 15 часов назад
ఆయన చనిపొయడని తెలియగానే,90% శాతం మంది ప్రజలు స్టేటస్ గా పెట్టుకున్నారు అంటే,ఎంత గొప్ప వ్యక్తి అర్థం చేసుకోవచ్చు.
@mohanjella8490
@mohanjella8490 14 часов назад
Miru chala great sir. Really we miss you sir🙏🙏🙏
@raghuinturi9741
@raghuinturi9741 2 дня назад
మహానుభావుడు🙏 👌👍🎉
@chandu_mch_03
@chandu_mch_03 2 дня назад
Who are agree 👍 to giving (Bharat Ratna🎖️) Award to Ratan Tata Garu💐🙏 .
@nyayapatiarunaa5464
@nyayapatiarunaa5464 2 дня назад
భారత జాతి గర్వించే రత్నం రతన్ టాటా గారు.. ఈ రోజు దేశం యావత్తూ అతని గుణగణాలు, ఔదార్యం, విలువలు,మానవత్వం ను కీర్తిస్తున్నాయి.. అతని కున్న సంపదను ఎవ్వరూ తలచుకోలేదు. అది అతడి గొప్పతనం. దేశమంతా అతడి కుటుంబమే. రతన్ జీ,మీ ఉప్పు తిన్న రుణం ఇంకా మేము తీర్చుకోలేదు. మహనీయుని కి నివాళులు.. 🙏🙏.
@usharani7848
@usharani7848 2 дня назад
Chala chala great person ratan tata sir.. Childhood lo parents love and young age lo life partner love miss ayipoyindi very sad. .....ivi kuda full fill ayi vunte inka happy ga vundedhi...But society ni family kante yekkuva love chesaru.. Entho mandhi indians🇮🇳 heart lo yeppatiki vundipotharu... Great human being... Naku chala chala badha ga vundhi.. Inka konni years sir vunte bavundedhi😢😢
@ramakanthreddy3589
@ramakanthreddy3589 10 часов назад
కలాం గారి లాగే అయన కూడా ఒక కర్మ యోగి. అయన చాలా చేసాడు, అని అందరు అంటారు. నాయకులు కూడా ఇదే చెబుతారు, అంతె కానీ "భారత రత్న గా మాత్రం గౌరవించరు"... ఇంక భారతరత్న ఎవ్వరికి ఇస్తారు మరి ... కేవలం రాజకీయాలకు అక్కరకు వచ్చిన వారికే ఇస్తారా...
@KrupaDevotional
@KrupaDevotional День назад
నీచ రాజకీయాలు కుల మత భేదాలు ఉన్న ఈ దేశం, ఒక మహనీయుడిని, మార్గ దర్శకుడిని కోల్పోయింది. మీ లాంటి వల్ల స్వార్థపూరితమైన మత రాజకీయాలు చేసే నాయకులు జీవితం యొక్క పరమార్థం నేర్చుకోవాలి. హ్యాట్సాఫ్ రతన్ టాటాజి. జోహార్! జోహార్!! జోహార్!!!
@srinivasarajukovvuru7591
@srinivasarajukovvuru7591 4 часа назад
Super madam this video is a farewell to a person like RATAN JI who is symbol of Humanity and full of values in life .
@pinjarinabirasool9539
@pinjarinabirasool9539 2 дня назад
ఆయన ఆశయాలు అందరూ పాటించాలని ఆత్మ శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం గ్రేట్ రత్నం టాటా
@monanethi503
@monanethi503 День назад
కలియుగ రాముడు 🙏💗 ప్రతీ డిస్త్రిక్ లో రతన్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి 😊
@Nijam568
@Nijam568 19 часов назад
మేడం టాటా గారి గురించి.. బాగా చెప్పేరు 👍
@Saadh-b4e
@Saadh-b4e 2 дня назад
Nice Analysis and real message of Sri Ratan Tata ji who is known as "Bharat 🇮🇳🏆👑Ratna" in the hearts❤💞 the people💯 🇮🇳💐Johar Sri🌟 Ratan Tata ji Johar🌷🙏🌷🙏🌷🙏 Jaihind🇮🇳🙏🌞🙏
@kirandentalclinicvizianaga8202
Thank you for letting us know andi🙏. Inni great vishayalu ippude thelsukunnam
@arunavz3655
@arunavz3655 2 дня назад
My salute to Ratan ji.And I appreciate the way Tulsi Chand has presented his humility N selflessness N his integrity . T Q mam.
@mbsgrao400
@mbsgrao400 2 дня назад
రతన్ టాటా , నారాయణ దంపతులు లాంటి వారి కాలం లో మనం జీవించి ఉన్నాము అని గర్వపడొచ్చు . గొప్ప పారిశ్రామిక వేత్తలుగా , దాతృత్వ , నడవడి ఆదర్శ ప్రాయం .
@majaybabu5531
@majaybabu5531 2 дня назад
మేడం మీరు గుడ్. Very clear. 👍🙏🙏
@usharani7848
@usharani7848 2 дня назад
Great 83 years age lo own ga velli ravatam...Pune employe gurichi chepina vishayam ipde vintunanu.... Adhe mana politics or movie valu ayite promote chesukuntaru... Great human..
@kamalm8191
@kamalm8191 2 дня назад
Me explanation chala bagutundi madam
@koushikcollections8963
@koushikcollections8963 5 часов назад
దేశం గుర్వించ దగ్గ గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి రతన్ జీ....
@rjanapareddi
@rjanapareddi День назад
ఒకే ఒక్కడు 😢😢 మన రతన్ టాటా ధన్య జీవి . మూగ పోయిన మనసుకు మాటలు రావడం లేదు
@venuvardhan1997
@venuvardhan1997 2 дня назад
He inspired my life , I love him
@raghuramudu1334
@raghuramudu1334 15 часов назад
Tulasi garu given more valuable information, Indian kohinur, Indian valuable, human person.thank you sharing this information for Indians.
@sivajisayana4571
@sivajisayana4571 2 дня назад
మంచి మనిషి ని ఇండియన్స్ కోల్పోయారు
@gopinadh873
@gopinadh873 День назад
దొంగలు, వ్యబిచారులు,హంతకులలో వున్న మంచిగుణాలని చాలా చక్కగా వివరించారు.
@KPS-g7l
@KPS-g7l 2 дня назад
అక్క ఆంద్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్ పెట్టమని ఒక వీడియో గట్టిగా చై అక్క లక్ష మంది ఎదురు చూస్తున్నారు అక్క
@Karan-r8z5u
@Karan-r8z5u 2 дня назад
E vedio enti meeru chese request enti?? Have some respect to this vedio.. make request in other vedios or text her personally
@InpakurthiKirankumar-ul9vr
@InpakurthiKirankumar-ul9vr 2 дня назад
Already Pavan Kalyan sanathani video lo madam discuss chesaru meeru okkasari chudandi.
@srikanth4018
@srikanth4018 2 дня назад
A real patriotic...❤❤❤😭😭. irreplaceable person and a noble man🤧
@srinivasramanujapuri2326
@srinivasramanujapuri2326 День назад
మేడం... మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి.... ఒక సమస్య కోసం మిమ్మల్ని కలుస్తాం
@gullanarayani3374
@gullanarayani3374 День назад
Lov u ratan daddy
@RajendraPrasadYaddala
@RajendraPrasadYaddala 2 дня назад
గొప్ప వక్తిత్వం వున్న వ్యక్తి 🙏🙏
@PMuraliAdvocate
@PMuraliAdvocate День назад
రతన్ టాటా మానవతా మూర్తి అందరికంటే గొప్పవాడు ....
@Rgvfollower_803
@Rgvfollower_803 2 дня назад
Majority of people in the society are always yearn to grow up like TATA and BIRLA...but TATA proved how much happiness can be gained even with simplicity... 🤷‍♂️🤷‍♂️
@kakku2393
@kakku2393 День назад
I worked as soft skills trainer in Edubridge (affiliated to TATA ) Salary correct time ki isthaaru. No work pressure. Friendly working nature. When I was selected as a trainer TATA company provided all facilities. Very rich hotel booked for new employees. In TaTta Foundations we were trained. During my training period I saw Ratan Tata. Very friendly nature. Pension facility started 1st time from our batch.. Unfortunately Corrona affected. Centre was closed in Vanasthalipuram and some other branches. 😥😥😥😥😥
@narsingdhanam1903
@narsingdhanam1903 2 дня назад
Thank you Thulasi mam, you always look in different side with unique perspective the way we appreciate always
@srinivasraobhallamudi9661
@srinivasraobhallamudi9661 2 дня назад
**రాజకీయ ** భారత రత్న అవార్డు అందుకోవలసిన అవసరం లేని అద్భుత వ్యక్తి, మన భారతదేశానికే *రత్నం* లాంటివారు కీర్తి శేషులు రతన్ టాటా
@shravankumar-ed1pn
@shravankumar-ed1pn 2 дня назад
Vunna astulaku kakruthi padthunna kottukuni chastunna samajamlo entha vibinna vyaktthi samstalu vunnayante nammaleni nijam adbutham❤
@phanishyamu7586
@phanishyamu7586 День назад
ఆయన గురించి నేను ఏమి చెప్పలేను చెప్పగలిగే అంత అర్హత కలిగిన వ్యక్తి నీ కూడా కాదు నేను
@naraharithota3451
@naraharithota3451 2 дня назад
హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మంచిగా చెబుతున్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏ కంపెనీ మంచిది తెలియజేయగలరు ఏ కంపెనీ మంచిది
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 День назад
నిజాయితీ కీ మరో పేరు రతన్ టాటా కు జోహారు టాటా గ్రూప్ కంపెనీ ప్రతి ఐటం నమ్మకం
@mbkmurthy1986
@mbkmurthy1986 2 дня назад
Thank u తులసి గారు.
@Manalibrary37
@Manalibrary37 2 дня назад
If possible RETURN TATA SIR 🎉🎉🎉🎉🎉 love from shaikshavali, Holagunda
@sairamakrishnathota9912
@sairamakrishnathota9912 День назад
ఇటువంటి వ్యక్తి కి భారత రత్న ఇవ్వకపోవడం దురదృష్టకరం.
@anjibabugajula7658
@anjibabugajula7658 День назад
Ratan tata 💖💐🙏💖💐🙏💖💐🙏💖💖💐🙏💖💐🙏💖💐🙏 great excellent fantastic so kind of person ratan tata.. TC గారు thank you so much 🙏
@sankuruprasadarao4459
@sankuruprasadarao4459 2 дня назад
Johar Barat ,🇮🇳💞🇮🇳Ratna in the hearts ❤️💞💞💞🏅🏆🎖️✨of the people Sri Ratan Tata Ji Johar🎇🇮🇳 💯❤️🌄🌟❤️🧡💛💚💙💜🙏🌷🌷🌷🙏🙏🙏🙏🙏🇮🇳 Jaihind 🇮🇳🌻
@suryaana4857
@suryaana4857 6 часов назад
Your life is inspiration Sir.
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 День назад
టాటా బ్రాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అధి రతన్ టాటా గొప్పతనము
@gmanu-ph4ov
@gmanu-ph4ov 2 дня назад
భారతదేశంలో ఎంతో మందికి ఉపాధి విద్య నిరాశ్రయులకు ఎంతోమందికి సామాజిక సేవ చేసినటువంటి ది గ్రేట్ ఇండియా లెజెండ్ రతన్ టాటా కు భారతదేశ ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలి
@BANGARRAOSirisetti
@BANGARRAOSirisetti 2 дня назад
దివి నుండి భువికి దిగివచ్చిన మానుష రూపేణ దైవం శ్రీ రతన్ టాటా. శ్రీ రతన్ టాటా గారికి శ్రద్ధాంజలి. ఓం శాంతి శాంతిః.
@prasadkvd1256
@prasadkvd1256 2 дня назад
నిజంగా ఆయన లేరు అంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఏపీ తెలంగాణ లో పెద్దగా నేను టాటా ఫౌండేషన్ చూడలేదు కానీ ప్రజెంట్ ఒడిస్సా లో ఉన్న ఇక్కడ వాళ్ళు చేసే ఖర్చు ఏదూరుపంగా పేదవాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు Sir miru నిజంగా మా గుండెల్లో బ్రతికే ఉంటారు మీకు మరణం లేదు మీరు చేసిన ప్రతి పని లో బ్రతికే ఉంటారు
@gopalreddydadi2965
@gopalreddydadi2965 2 дня назад
ఆ దేవుడు కి ఈర్ష్య వచ్చింది అనుకుంటా మనుషులకు ఎంచెయ్యలానా నేనే .ఈ rathantata నాకు పోటీ వచ్చిండు అనుకోని కోపంగా పైకి తీసుకుని వెళ్లిండు RATHAN TATA గారికి బాధాతప్త హృదయం తో"👏👏👏
@nusiradha6010
@nusiradha6010 2 дня назад
Ayana oka karanajanmulu, ayani chusi kontamandhi inspire ayna society ki ento manchi jarugutadhi. May his soul rest in peace🎉
@JayaprasadPrasad-y6e
@JayaprasadPrasad-y6e Час назад
సూపర్ మేడం లవ్ యూ
@balaramsinganapalli150
@balaramsinganapalli150 День назад
చందూ గారూ. నేను డిజైనర్ ని. 2004లో నేను NID అహ్మదాబాద్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కాలం లో రతన్ టాటా గారు వచ్చారు. నేను వేరే పనిపై ఆయనను కలవలేక పోయాను. మూడు రోజుల తర్వాత ఆయన స్వయంగా వ్రాసిన లేఖ చేరి ఆశ్చర్యపోయాను. Thinking Design అనే నేను వ్రాసిన పుస్తకం ఆయనకు NID ఇస్తే దాన్ని చదివి నన్ను అభినందిస్తూ రాశారు. ఆ లేఖ నా దగ్గర ఇప్పటికీ ఉంది.
@vasudevaraoboyina3293
@vasudevaraoboyina3293 2 дня назад
ఆయనలో కనిపించే ఇంకో గొప్ప లక్షణం. అందరికీ ఆదర్శప్రాయుడు. ఉత్పత్తి లో క్వాలిటీ, సమంజసం అయిన ధరలో ప్రజలు అందరికీ అందిస్తూ ఉద్యోగులను కార్మికులను కన్నబిడ్డల్లా చూసుకుంటూ తన సంపాదన లో 65% మానవతా కార్యక్రమాలకు ఉపయోగించి జీవించవచ్చు అని నిరూపించి ప్రతీ ఒక్కరికి ఒక రోల్ మోడల్ గా నిలిచారు.
@NagarajuNaiduGorli666
@NagarajuNaiduGorli666 День назад
TATA SIR GREAT HUMAN BEING ❤❤❤
@BhuimaiyaBhumaiya
@BhuimaiyaBhumaiya 2 дня назад
❤❤❤❤your very ఎక్సప్లెన్ my sister god blass you... తులసి అక్క ❤
@nagamanin5645
@nagamanin5645 2 дня назад
Super analysis తులసి గారు❤
@Raja-mu6ck
@Raja-mu6ck 2 дня назад
అప్పుడప్పుడు నిజాలు కూడా మాట్లాడతావని ఈ వీడియోతో అర్థం అయింది 😂
@Dlv924
@Dlv924 2 дня назад
😅
@PMuraliAdvocate
@PMuraliAdvocate День назад
గొప్పవాళ్ళు సమన్యులుగా ఉండడం చాలా తక్కువ...
@Maharaj7541
@Maharaj7541 День назад
మిస్ యు రతన్ టాటా గారు
@arunavz3655
@arunavz3655 2 дня назад
My tributes to Ratan Tata . A human who consistently worked towards becoming a complete man of perfection N purity
@Ravana-z9i
@Ravana-z9i 2 дня назад
ఈయన మరణించిన రోజు ఏ ఒక్క సనాతన ధర్మా కర్త కనపడలేదు ఈయన హిందు కదా?
@bhavanikumar9513
@bhavanikumar9513 2 дня назад
Is a Parsi
@Ravana-z9i
@Ravana-z9i 2 дня назад
@@bhavanikumar9513 అంటే పర్షియా లో వున్నాడా ఇండియా లో వున్నాడా హిందువు కదా
@anjaneyareddyduggirala7404
@anjaneyareddyduggirala7404 День назад
మంచి విశ్లేషణ తులసీ
@pradeepsahu4867
@pradeepsahu4867 2 дня назад
భారత ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామికవేత్త లకు రతన్ పేరు మీదా అవార్డ్స్ ఇచ్చే ఆలోచన చేస్తే బాగును.రతన్ నిజంగా భారత్ రత్నం.ఎంతో యువ పారిశ్రామిక వేత్తలకు ఆదర్శం.
@anjaneyulucherukula3534
@anjaneyulucherukula3534 2 дня назад
Good thought 👏
@mendhikarshankar8262
@mendhikarshankar8262 2 дня назад
Abhul Kalam afer that Ratan Tata. Baratha Ratna. Great economist, Great Industrialist, Good umanity, great person. Ratan Tata.
@vamsikukati8495
@vamsikukati8495 День назад
Indian institute of science , various education sectors, health care , hospitals , hospitality is very good
@swamidas8658
@swamidas8658 2 дня назад
The great legendary, inspirational heroic person, Truly " Rathnam " may his soul RIP 😢
@sreenivasulukondannagari6204
@sreenivasulukondannagari6204 2 дня назад
*_He was the last of ethical industrialists/businessmen and the rarest of rare philanthropists._*
@javeedtech
@javeedtech 2 дня назад
That’s why I invest in Tata ethical mutual fund
@nevertellwecannotdoit3738
@nevertellwecannotdoit3738 2 часа назад
Present and future no great leaders in India, Rare person's like Abdul Kalam and Ratan Tata sir
Далее
Who Killed Prof Saibaba? || Thulasi Chandu
16:47
Просмотров 51 тыс.
GENIUS FOOD HACKS 🍰 #shorts
00:36
Просмотров 13 млн
КУШАТЬ ХОЧЕШЬ? #дистори
00:15
Просмотров 206 тыс.
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Просмотров 556 тыс.
Rendezvous with Simi Garewal and Ratan Tata 1997
25:00