I'm using the flaxseed powder since 15 days naku mokaalla noppi matram thaggundi baruvu matram thagginattu naku nenu anipinchadam ledu kani inthaku mundu kanna energetic ga anipisthundi tq sir
Sir namasthe. I am patient of mild Cad ( coronary arteries disease) due to smoking from 1 year .Now l leave smoking from1 year. . May I use these. And also when I am free of these medicine..
2 to 4 spoons enough per day. meeku gas, bloating problem lekapother, 6 spoons tinna problem ledu . nenu alage tintunna, yemi problem raledu.kakpothe, aa powder tinna roju, konchem neellu yekkuva tragali.
తినండి ఏ ప్రాబ్లం ఉండదు, గుండెకు చాలా మంచిది, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది హెయిర్ కి ఎలా యూస్ చేస్తున్నారు యూస్ చేస్తే ఉపయోగాలు ఏమిటి తెల్ల జుట్టు నల్లగా అవుతుందా? నేను కూడా తింటున్నాను తెల్ల జుట్టు నల్లగా అవుతుందేమో అనుకుంటున్నాను సమాధానం చెప్పండి ప్లీజ్
ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.