Тёмный

Aa Kanulalo Kalala Naa Song | SP Balu,Ramya Behara Performance | Swarabhishekam | 9th June 2019|ETV 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 250 тыс.
50% 1

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Развлечения

Опубликовано:

 

11 июн 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 109   
@miniature_art
@miniature_art Год назад
నాకు ఛాతి నొప్పి వస్తుంది. అప్పుడు ఈ సాంగ్ రిపీట్ గా వింటే నొప్పి వెళ్ళిపోతుంది. మాయ ఏమిటో తెలీదు
@sunnya3798
@sunnya3798 Год назад
Balu gari gatram lo maya undhi sir... Nakythe vini chachipoyina sare anipistundhi.
@shivarambollepogula4496
@shivarambollepogula4496 2 месяца назад
సంగీతానికి రాళ్ళు జరుగుతాయని అంటే ఏమిటో అనుకున్నా,శరీరంలోని ఏ నొప్పీ తగ్గుతున్నాయి అది చాలదా బాలు గారు అంటే ప్రేమనో అని
@santhudhanalakota8587
@santhudhanalakota8587 5 лет назад
ఇలాంటి గాయకులు మాకు దొరకడం మా అదృష్టం. బాలు గారు మీకు సాటి ఎవరు లేరు సర్.
@shyamsundargarrepalli757
@shyamsundargarrepalli757 5 лет назад
Yes brother
@a.bhavik9897
@a.bhavik9897 Год назад
Ol
@miniature_art
@miniature_art Год назад
200% కరెక్ట్
@PV_RAMANA
@PV_RAMANA 2 года назад
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై దిద్దితై కిటతై ధిమితై తక దిద్దితై కిటతై ధిమితై తక .. ఆ.. దిద్దితై కిటతై ధిమితై తక దిద్దితై కిటతై ధిమితై తక తకధిమి తకఝణు - తకధిమి తకఝణు - తకధిమి తకఝణు - తకధిమి తకఝణు తత్ తరికిట తత్ తరికిట తత్ తరికిట తకిట తకిట తకిట తకధిమి నిదురించు వేళ.. దసనిస దసనిస దనిదనిమ హౄదయాంచలాన.. ఆ..ఆ.. ఆఆ... అలగా పొంగెను నీ భంగిమా గగసనిస.. అదిరూపొందిన స్వర మధురిమ సనిదనిస ఆ రాచ నడక రాయంచకెరుక.. ఆ రాచ నడక రాయంచకెరుక.. ప్రతి అడుగు శౄతిమయమై కణకణమున రసధునులను మీటిన.. ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై మగసా.. ఆ.. సనిదమగ మగసా.. ఆ.. గసనిదమ దనిసా.. ఆ.. మదని.. ఆ.. సానిదనిసగ మాగసగమగ నిదసనిదమగ గమపసగమగని నీ రాకతోనె ఆ.. ఈ లోయలోనె దసనిస దసనిస దనిదనిమా.. అణువులు మెరిసెను మణిరాసులై.. ఆ.. మబ్బులు తేలెను వలువన్నెలై.. ఆ వన్నెలన్ని.. ఆ చిన్నెలన్ని ఆ వన్నెలన్ని.. ఆ చిన్నెలన్ని ఆకౄతులై సంగతులై అణువణువున పులకలు మొలిపించిన .. ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై
@baburaobomma8476
@baburaobomma8476 2 года назад
బాలు garu ఆ దేవుడు ఎంత అన్యాయం చేసిండు మాకు మిమ్మల్ని మా నుండి దూరం చేసి ఈ అమృత్తాని ఎవరు పంచాలి 🙏🙏 ఎవరయ్యా నీకు సాటి 🙏🙏 మళ్ళీ మాకోసం రారాదయ్యా గానగాంధర్వా 🙏🙏 we మిస్ u lot 😭😭😭😭😭😭
@dayakary7928
@dayakary7928 4 года назад
బాలు గారు కారణ జన్ముడు , ఇక ముందు పుట్టారు పుట్టలేరు, మీగొంటు అజరామరం,
@vanisri8180
@vanisri8180 3 года назад
Nizamandi Sir Chaala Correct GA Chepperu Thanksandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Miss You Legend Singer Mari Puttaru Balu Bangaram Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧
@rajeshganti2642
@rajeshganti2642 Год назад
Na bokka
@user-sh4ov9pc2m
@user-sh4ov9pc2m Месяц назад
​@@rajeshganti2642ante enti
@avnraju
@avnraju 3 года назад
బాలు గారూ వచ్చేయండి సర్ తిరిగి వచ్చేయండి
@vanisri8180
@vanisri8180 3 года назад
Nizamandi,Aa Devudu Baluni Teesuku Vellipoyaru Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽 Na Aardhyudu Ni Na Devuduni
@sumanv5919
@sumanv5919 Год назад
మా తరం చేసుకున్న అదృష్టం మీ పాటలు విని పెరగడం
@poetrification
@poetrification 3 года назад
చెవిలో అమృతం!
@donkadaprasad1185
@donkadaprasad1185 Год назад
తెలుగు లో దొరికన ఒక ఆణిముత్యం మా బాలు, ఈ బాలు ♥️
@vanisri8180
@vanisri8180 3 года назад
Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka Pothunnam,Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 3 года назад
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట ❤🌹
@Rajamrit-ri7lq
@Rajamrit-ri7lq 4 года назад
Adbhutam mee Gaanam Sp Garu....Alasata nu dooram chesi Anandam ni panche Mee swara madhuryam Adbhutam ..Athyabhutam sir
@raghuchighurala2263
@raghuchighurala2263 Год назад
నిదురించే వేళ హృదయాంచలానా ఈ లైన్ చాలు అద్బుతం వ్రాసిన సినారే పాడిన బాలు గారికి హృదయా భినందనలు🙏
@mspreddi1
@mspreddi1 3 месяца назад
ఐదు పాటలు ఉన్నట్లుంది. ఒక్క సినిమా లో ఒక పాట ఇంత విషయము ఇట్చినా raja variki వందనాలు. జన్మ ధన్యము, విన్నావారిది
@madishettirazzanna9626
@madishettirazzanna9626 11 месяцев назад
ఒక్క సారి మాకోసం పుట్టండి సారు🙏🏻
@ravindhra6632
@ravindhra6632 3 года назад
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై ….✍🏻
@n.v.smanohar08-gp6qn
@n.v.smanohar08-gp6qn 8 месяцев назад
బాలు గారు మీరు ఇంకా లేరు రారు మీ గొంతు లో అంతా అమృతం మాకు మీ ఆరాధ్య అభిమానులకు మాత్రం మే తెలుసు మేము పుట్టినప్పుడు మీతో పుట్టము చాలు ఈ జన్మకు అంతే ❤❤❤❤❤❤
@dayakary7928
@dayakary7928 4 года назад
Ramya mam what a voice u have, tremendous u have a great feature
@shivarambollepogula4496
@shivarambollepogula4496 2 года назад
బాలుసార్ మీరు లేని సంగీతానికి పాటకు యజమాని లేనట్టుగా ఉంది, పాటకు మీరు డాక్టర్ సార్
@vijayabharathibojanki1284
@vijayabharathibojanki1284 3 года назад
Balu gaaru meela evaru paadalaru. Memu meelanti goppa gayakudini miss ayyamu.
@raghusutram984
@raghusutram984 4 года назад
Ramya, u can fit in duets with legendary singers. Such is your voice with modulations.
@kalidassai5608
@kalidassai5608 Год назад
హిందోళం ఎంత గొప్ప రాగం ఇళయరాజా & బాలు & జానకి & నారాయణ రెడ్డి గారు - ఆహా జన్మ ధన్యం - బాలు గారు అ రోజుల్లో ఎలా పాడారో ఇన్నేళ్ల తరవాత కూడా అదే మాధుర్యం తో పాడారు కారణ జన్ముడు, అమ్మా రమ్యా చాలా గొప్పగా పాడావు ఒరిజినల్ ని మరిపించావు, కాదు అంత కన్నా గొప్పగా.....🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
@venkatnaryanaraavi7114
@venkatnaryanaraavi7114 Месяц назад
❤ such a బ్యూటిఫుల్ మెలోడీ
@remidallarajasheker4329
@remidallarajasheker4329 4 года назад
E lanti singer manaku dhorakadam India adhrustam
@gonthinaramarao2627
@gonthinaramarao2627 3 месяца назад
SEEN FULL ON 14-4-2024 TREMANDOUS. 🙏🙏
@gouripeddisreenadh5221
@gouripeddisreenadh5221 21 день назад
SPB for ever ❤❤
@venkataramululankadasari2327
@venkataramululankadasari2327 3 года назад
Sripathi panditaraadhyula balasubrahanyam gaariki ashrunivaalulu
@charanteja8148
@charanteja8148 4 года назад
Ramya mam ur celebrity with simplicity @2:10 3:10 excellent voice modulation
@raghavendrareddy9196
@raghavendrareddy9196 3 года назад
No words about balu sir and Madam also well sung
@sarithadarigi6993
@sarithadarigi6993 3 месяца назад
Balugarini chusthe yeduposthundi Devudu a mahanubahavunni enka konni rojulu uncithe bagundedi we miss you Sir ,nenu Mee fan ni Sir 💐💐💐
@LakshmiRSrinivasan
@LakshmiRSrinivasan 3 года назад
SapB Sir, a genius. ❤️
@jemmygovada1278
@jemmygovada1278 26 дней назад
Ss uncle very beautiful man meeku meerenti uncle miss you lots
@sallarameshkumar7862
@sallarameshkumar7862 Год назад
Amazing song and voice sir madam
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 года назад
Superb singing s. P baalugaru ramya behara so as ultimate classical dance by bhanupriya excellent song !!🌷🌷👍👍👍
@lankaadhipathi406
@lankaadhipathi406 2 года назад
అప్పటికీ ఇప్పటికీ ఏమీ వన్నె తగ్గనివ్వలేదు..చెక్కు చెదరినివ్వలేదు..ఫ్రెష్ గా మళ్లీ రికార్డింగ్ జరిగినట్లే ఉంది లైవ్ లో..
@sunnya3798
@sunnya3798 Год назад
Correct brother... Asalu malli puttadu ilanti gayakudu.
@narasimhareddycheruvu3350
@narasimhareddycheruvu3350 3 года назад
One and only SPB 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🥰😍🥰😘🥰😍😍🥰🥰😘🥰🥰😍🥰😘🥰🥰😍😘🥰😍😍🥰😘😘😍😍😘😘🥰🥰😘😍😍😘🥰😍😍😘🥰😜😍😘😍😍🥰🥰😍😘😍😍🥰
@charanteja8148
@charanteja8148 4 года назад
Ramya mam definitely legendary singer
@sangeethsrinivasutube5245
@sangeethsrinivasutube5245 3 года назад
Ahaaaaaaa ma nellore spb
@kudalimaladri4761
@kudalimaladri4761 2 месяца назад
Ramya awesome performance
@rajendermuthyala2554
@rajendermuthyala2554 9 месяцев назад
మా బాలు గారి నీ మాకివండి భగవంతుడా ❤❤
@karuturirani1121
@karuturirani1121 2 года назад
Ramya bangaram, what a great performance and sweet and melodious 🎉
@sivashankar153
@sivashankar153 4 года назад
Super.ramya
@srinivasr5379
@srinivasr5379 3 года назад
Ramya.... Super
@raviponna.123
@raviponna.123 Год назад
Everyone miss Balu Garu. Mee voice amrutham.
@naveenchoulam5551
@naveenchoulam5551 5 лет назад
Ramya akka superrrrrrrrr singing....
@kalidassai5608
@kalidassai5608 4 года назад
అమ్మా రమ్య , అచ్చు ఒరిజినల్ లాగా , లేదు ... ఇంకా బాగా పా డావు , please keep it up god bless - మాధవ పెద్ది కాళిదాస్ 9391264079
@santhoshguptha9952
@santhoshguptha9952 2 года назад
Who is watching still in 2022 what fabulous awesome song hats off Balu Garu
@mbmclimate6677
@mbmclimate6677 2 года назад
Never beat spb sir your super sir and mesmerizing performance
@tbalram4289
@tbalram4289 2 года назад
Balu sir was great of India He was fitfor Baraartharathna award The Govt of India has to recognize his great talent in singing ThePM sir please announce His nameproudly Balu sir name immediately without delay for equesof AP people
@umalakshminr3294
@umalakshminr3294 Год назад
Sangeetha swara brahma... Love u lot sir
@vairavanvairavan4844
@vairavanvairavan4844 9 месяцев назад
Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai Nidhurinche Vela… Dasanisa Dasanisa Danidanima Hrudhayaanchalaana… AaAa Aa Aa Alagaa Pongenu Nee Bhangima… Dada sanisa Adhi Roo pondhina Swara Madhurima… Ninidanisa Aa Raacha Nadakaa Raayancha Keruka Aa Raacha Nadakaa Raayancha Keruka Prathi Adugu Shruthi mayamai Kana kana muna Rasadhulu nanu Meethina Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai magasA.. A.. sanida maga magasA.. A.. gasanidama danisA.. A.. madani.. A.. sAnidanisaga mAga sagamaga nida sanidamaga gama sagamagani Neeraaka thonae… AaAa AaAa Aa Nee Lolo lonae… Dasanisa Dasanisa Danidanima Anuvulu Merisenu Maniraasulai, Aa Aa Mabbulu Thaelenu Paluvannelae, Aa Aa Aa Vannae lannii Aa Chinnaelanni Aa Vannae lannii Aa Chinnaelanni Aakruthulai Sanga thulai Anuvanuvuna Pulakalu Olikinchina Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai
@vanisri8180
@vanisri8180 3 года назад
Repu Me Birthday, Antee Eadoo, Aandolalana, Gundilu Pendethunnyi Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧 Love You Soooooo much Balu Bangaram,Me Pata Antee Naku Prannam, Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Love You Soooooo much Balu Bangaram
@hemanth7119
@hemanth7119 2 года назад
వాణిశ్రీ గారు మనందరి అభిమాన గాయకుడు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రథమ వర్థంతి నివాళి మనసు చాల బాధగా ఉంది గుండె బరువుతో వ్రాసాను.
@user-eo6cf9iw2d
@user-eo6cf9iw2d 3 года назад
இசை அரசின் ராஜன் இளையராஜா .. தேன்குரல் இளவரசன் பாலசுப்ரமண்யம் ஐயா . மெய் சிலிர்கிறது குரல்.. இந்த பாடலில் பாடி உள்ள பெண்ணும் நன்றாக பாடி உள்ளார்கள் வாழ்த்துக்கள்
@durgapiradi3621
@durgapiradi3621 2 месяца назад
Balu.sr.meru.god
@shankaraiahj328
@shankaraiahj328 3 года назад
Meeru kada sir vallanu hero la nu chesindi. Meeru kada sir valla Prema pandinchindi. Mee pata kada valla kannulanu mataladinchindi. Sir come back we are waiting.
@sivareddy4561
@sivareddy4561 3 года назад
Love you sp balu garu
@SaradaDevi-ei2mj
@SaradaDevi-ei2mj 2 месяца назад
2ఎన్డు మా తమ్ముడు వే మహాభారతం పోస్తకం లో మెవిన్ చస్తున్నవాళ్ళు మిగతా అన్ని పుస్తకాలు చంపుతున్నాఇ
@ramujonnada7037
@ramujonnada7037 4 года назад
Ramya akka I am big of you I meet you ones please
@umalakshminr3294
@umalakshminr3294 Год назад
No one can fill ur place sir.. Love you lot sir..
@user-bc4zz6oo9c
@user-bc4zz6oo9c 2 года назад
Great sir
@chaitanyamachiraju4439
@chaitanyamachiraju4439 6 месяцев назад
Meeru ikkade unnaru Sp balu gaaru
@yoganandb6118
@yoganandb6118 3 года назад
Ramya u r also legendry singer
@atellinarsimhanarsimha2554
@atellinarsimhanarsimha2554 3 года назад
Balu Garu lekhak Swarabhishekam ETV mugavai nadi cinema lo
@harishasrinu9592
@harishasrinu9592 3 года назад
Balu sir ever with our near from their songs
@SrinivasMunaganti-eu7mj
@SrinivasMunaganti-eu7mj Год назад
Balugaru, aparabramma
@trendingtag9677
@trendingtag9677 5 лет назад
Ramya I love you
@lemuyl8192
@lemuyl8192 8 месяцев назад
This song was written by great Veturi gaaru
@SaradaDevi-ei2mj
@SaradaDevi-ei2mj 2 месяца назад
ఆరంజ్ ఎరుపు సిందూరలు మా తో కలుసుతున్నిఇ
@Rajasekharkumar888
@Rajasekharkumar888 4 месяца назад
లో బడ్జెట్ సినిమా కి ఇంత ట్యూన్ ఇచ్చాడు ఇళయరాజా
@Hareeshsunkari
@Hareeshsunkari 3 года назад
Please Continue This programme SIR.......
@savarabhagathsingh9727
@savarabhagathsingh9727 4 года назад
Nice....
@lathibavideos..
@lathibavideos.. Год назад
Naa best song forever ♾️ and ever❤❤
@sivareddy4561
@sivareddy4561 3 года назад
love you Ramya
@gangaprasad9867
@gangaprasad9867 3 года назад
Love you Balu.
@Ajay-uw8wb
@Ajay-uw8wb 5 лет назад
👌👌👌👌
@ramakrishna19801
@ramakrishna19801 4 года назад
👌🙏
@SaradaDevi-ei2mj
@SaradaDevi-ei2mj 2 месяца назад
పూర్చసింగ్ లో మా రంగు ఇవ్వడం లేదు వాటిలివి కొనవల్వస్తుంది
@yedukondalus5566
@yedukondalus5566 3 года назад
Wow.
@khasimsyed5147
@khasimsyed5147 2 года назад
Hatsoff Vamsi Sir
@adhinarayana2401
@adhinarayana2401 3 года назад
Exlent
@adhinaryana2451
@adhinaryana2451 2 года назад
Life is beautiful.... 7-12-21 Anantapuram
@prasadarao5090
@prasadarao5090 3 года назад
Beutiful
@arunkumarnandhu8650
@arunkumarnandhu8650 2 года назад
2021 lo vinna vallu like vesukondi
@rekalasuresh6024
@rekalasuresh6024 2 года назад
Ahaa 👃👃👃👃
@madhurajani612
@madhurajani612 2 года назад
Miss you sir
@Rajasekharkumar888
@Rajasekharkumar888 4 месяца назад
రమ్య సేమ్ జానకిలా పాడింది
@sudhakarponna
@sudhakarponna 3 года назад
we mill you balu sir.
@rameshbabughanta8288
@rameshbabughanta8288 2 года назад
miss
@srikanthkanike6713
@srikanthkanike6713 3 года назад
Ramya is good
@rajinigangu211
@rajinigangu211 Год назад
🙏😢
@durgasaibudumuru2744
@durgasaibudumuru2744 4 года назад
@2:10
@jyothikumarnachukuru5442
@jyothikumarnachukuru5442 2 года назад
Ilaanti goppa singer ni pogottukinnamu
@ramakrishnakasturi3951
@ramakrishnakasturi3951 5 лет назад
Your singing is very good. Sunitha garu srireddy garu gayatri guptha garu and others fighting for problems. You don't enter into that type.
@rlingeswarlks2442
@rlingeswarlks2442 2 года назад
your comment with fist five words is enough. OTHER figures should not enter into the scene
@rlingeswarlks2442
@rlingeswarlks2442 Год назад
15_01_2023 . I like RAMYA to practice classical dance also, but she should not perform on rail track as in the movie
@SaradaDevi-ei2mj
@SaradaDevi-ei2mj 2 месяца назад
మా బతుకులు ఎలాగ ఉన్నాఇ ఇక్కడ నుంచి డైరెక్ట్ లింక్ ఉన్నది నక్సలైట్స్ నన్ను మా తమ్ముడు మమల్ని ఘెరావు చేసిని వి తెలుగు వాలు లో ఉండిసి ఆనందం లో భతుకుకొని మా మంచినీళ్ళు తినుకొని తాగుకొని అంతమంది మా లాగ బాధ పడుతున్నారు అంత మంది వి డబ్బులు బోలెడు అవ్వుతున్నఇ
Далее
Minecraft Pizza Mods
00:18
Просмотров 2 млн
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
Просмотров 12 млн
Пов: папа в семейном чате
0:13
Этот Пёс Кое-Что Наделал 😳
0:31
Ставь ❤️ и подписывайся 🔥
0:14