Тёмный
No video :(

Aakanulalo Video Song || Aalapana Telugu Movie || Mohan, Bhanupriya 

Shalimar Film Express
Подписаться 2,4 млн
Просмотров 558 тыс.
50% 1

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 212   
@hemanth7119
@hemanth7119 6 лет назад
అమరేందర్ రెడ్డి గారు నిర్మాతగా వంశీ గారి దర్శకత్వంలో అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించగా నటుడు మోహన్ గారి నటి భానుప్రియ గారి అభినయం వర్ణనాతీతం.
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 6 лет назад
Hemanth బాగా చెప్పారన్నయ్యా..
@hemanth7119
@hemanth7119 6 лет назад
రాంమోహన్ కస్తూరి తమ్ముడు నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@srinivasareddyedururi3295
@srinivasareddyedururi3295 6 лет назад
Future generations can't receive these type of melodies
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 лет назад
మంచి విశ్లేషణ హేమంత్ గారు.... భానుప్రియ గారి నాట్యం నిజంగా అద్భుతమే....
@skm191
@skm191 4 года назад
Hi hemant It’s title song by Cinare not veturi
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 лет назад
ఆ కనులలో కలల నా చెలీ.... ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్య లోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంద్యలోన అందె మెరుపులా ఆ కనులలో కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై.... నిదిరించు వేళ హృదయాంచలాన అలగా పొంగెను నీ భంగిమ అది రూపొందిన స్వర మధురిమ ఆ రాచ నడకా రాయంచకెరుగా ఆ రాచ నడకా రాయంచకెరుగా ప్రతి అడుగు శృతిమయమై కణకణమున రస ధ్వనులను మీటిన ఆ కనులలో కలల నా చెలీ.... ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంద్యలోన అందె మెరుపులా ఆ కనులలో కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై.... నీ రాకతోనే ఈ లోయలోనే అణువులు మెరిసెను మణిరాసులై మబ్బులు తేలెను పలు వన్నెలై ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ ఆకృతులై సంగతులై అణువణువున పులకలు ఒలికించిన ఆ కనులలో కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా ఆ కనులలో కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై.... సినారె గారి అధ్బుత సాహిత్యం, ఇళయరాజా గారి శ్రావ్యమైన సంగీతం, వంశీ గారి దర్శకత్వం, బాల సుబ్రహ్మణ్యం గారు, జానకి అమ్మ గానామృతం,మోహన్ గారు, భానుప్రియ గారి అభినయంతో ఈ పాట పరిపూర్ణమైంది... అపురూపమైన, అధ్బుతమైన ప్రేమ కావ్యం ....ఇప్పుడు ఇలాంటి గీతాలు అరుదు అనే చెప్పవచ్చు.... Heart touching and evergreen song 🌷🌷
@jayaramjai8178
@jayaramjai8178 4 года назад
Super
@rk-ig9mb
@rk-ig9mb 4 года назад
Madam meeru sadhguru posts mamchi reply isthuntaaru santhosham meeru ikkada kuda vunnandhuku
@rameshkothapalli5244
@rameshkothapalli5244 4 года назад
100%
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 года назад
@@jayaramjai8178 Thank you Jayaram garu
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 года назад
@@rk-ig9mb Thank you Ramu garu
@Rajasekharkumar888
@Rajasekharkumar888 6 месяцев назад
లో బడ్జెట్ చిత్రానికి ఎంత మంచి ట్యూన్ ఇచ్చాడో ఇళయరాజా
@vinayaka3657
@vinayaka3657 2 года назад
ఇంత గొప్పగా డాన్స్ చేసేవాళ్ళు ఇంకా రారేమో... ఏమైనా భానుప్రియగారు గొప్ప కళాకారిణి 🙏🙏🙏
@dinakarjanga6710
@dinakarjanga6710 Год назад
100% agree with you.... she resembles just like the dancers crafted on the pillars in a temple...what a grace...simply superb.
@p.v.v.naayak5659
@p.v.v.naayak5659 4 года назад
తెలుగు పాటలకు వన్నె తెచ్చే..పాటల...వరుసలో...ఇదోక....పాట
@subbuatm
@subbuatm 4 года назад
అద్భుతంగా చెప్పారు.
@sarmashussain3272
@sarmashussain3272 Год назад
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు♥️🙏
@govindpj8762
@govindpj8762 6 лет назад
alanati andhalu-alanti premalu- there veru intha fast cultur lo kuda manaalanti vallu like chesthunnamante adhi valla goppathanam....nice song andhort touching song nice exprecion mohan banu...
@k.k1483
@k.k1483 4 года назад
Yes sir
@somesweraraogugilapu726
@somesweraraogugilapu726 2 года назад
Spb, sir, imisyou
@KiranKumar-zw6pb
@KiranKumar-zw6pb 11 месяцев назад
భానుప్రియ నాట్యం ఆడితే నెమలి పురి విప్పనట్టు అందంగా ఉంటుంది
@mopuribalu2781
@mopuribalu2781 9 дней назад
కళను చూపించడానికి సిగ్గు పడకూడదు . ఈ పాట లోని చరణాలు నాకు చాలా ఇష్టం .
@gangaprasad9867
@gangaprasad9867 3 года назад
Beautiful composition. Ilayaraja, c na re, janaki, Balu, vamsi, bhanupriya and ofcourse Araku.
@rlingeswarlks2442
@rlingeswarlks2442 2 года назад
But we can't appreciate the director for the sequences of dance on RAILWAY_TRACK
@hemanth7119
@hemanth7119 4 месяца назад
నటి భానుప్రియ గారు నెమలికే నాట్యం నేర్పిస్తుంది.
@n.madhusudhana8426
@n.madhusudhana8426 4 года назад
నేను మామూలు మనిషినే. కానీ, సంగీత భరితమైన పాటలు చూసినా, విన్నా దురదృష్టవంతుడు గా బాధ పడత. ఎందుకంటే నాకు సంగీత జ్ఞానం లేదుమరి.
@somesweraraogugilapu726
@somesweraraogugilapu726 2 года назад
Supersongsuper
@s.s.prasad519
@s.s.prasad519 3 года назад
బాలు గారి అధ్బుతం...
@munnavilak1375
@munnavilak1375 6 лет назад
Excellent song. అరకు అందాలు బాగా చూపించారు దర్శకుడు వంశీ
@sujathak296
@sujathak296 11 месяцев назад
నాకు భానుప్రియ గారి అందంతో పాటు ఆమె నాట్యం ఎంతగానో నచ్చింది సార్
@kuhannathan7980
@kuhannathan7980 3 года назад
Lovely performance banu priya... Dance at train track
@kothapallihymavathi3112
@kothapallihymavathi3112 4 года назад
Mohan is wonderful hero.very good movie's in his career.
@sridharnvs848
@sridharnvs848 4 года назад
100% correct
@logisticsthscmy4594
@logisticsthscmy4594 8 лет назад
Smt banu priya ................with beutifull costumes, with janaki amma jathii, simply awesome, lovely s.p.b voice
@SRK-vz7fj
@SRK-vz7fj 5 лет назад
Great dancer BHANU PRIYA garu.
@megastarmovva9233
@megastarmovva9233 6 лет назад
mohan also given very good expressions
@anuradhastar5585
@anuradhastar5585 Год назад
Avunu
@user-lw2uk3it9f
@user-lw2uk3it9f Месяц назад
"ఆ రాచ నడక రాయంచ కెరుక". ఈ లిరిక్ వినగానే ఒళ్లు పులకించిపోయింది . తెలుగు ఇంత కమ్మగా ఉంటుందా అనిపించింది. ఎంతయినా సినారె గారు సినారె గారే ❤❤❤❤❤❤❤❤❤
@hemanth7119
@hemanth7119 Месяц назад
@@user-lw2uk3it9f గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మిమ్మల్ని అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను.
@hemanth7119
@hemanth7119 Месяц назад
@@user-lw2uk3it9f గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మిమ్మల్ని అభిమానిస్తున్నాను అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను.
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 дня назад
అద్భుత మైన తెట తెలుగు సాహిత్యం 🎥🎥🎻🎻🎸🎹🎹
@bsampath8709
@bsampath8709 7 лет назад
ilayaraja sir ki padabhi vandhanalu
@user-cv6ls7jl8h
@user-cv6ls7jl8h 9 месяцев назад
Beautiful song and Mohan is a superb actor please upload the whole movie and the dance is out of this world❤
@baluskulaswathi4257
@baluskulaswathi4257 4 года назад
ఇ పాట నాకు ఇష్టం
@baluskulaswathi4257
@baluskulaswathi4257 4 года назад
ఇ పాట న మనుసుకు తకినధి నాకు ఇష్టమైన పాట
@ravindhra6632
@ravindhra6632 3 года назад
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై ...✍🏻
@vidyasagar8239
@vidyasagar8239 Год назад
ఎల్లప్పుడూ ఉండే మంచి పాట
@bmounika9069
@bmounika9069 2 года назад
My favourite song Bhanupriya dance adirindi train track meda chayadam chala kashtam
@megastarmovva9233
@megastarmovva9233 6 лет назад
very excellent chorography and excellent dance
@SatyaNarayana-gc4dz
@SatyaNarayana-gc4dz 5 лет назад
Super song in vamsi& ilayaraja combination
@megastarmovva9233
@megastarmovva9233 6 лет назад
in heros my favorite chiru, I heroines my favorite Bhanu, I love her dance
@lambaentertainment870
@lambaentertainment870 3 месяца назад
Ilayarajaki askar award raavali
@mujahiddin7471
@mujahiddin7471 3 года назад
అద్భుతమైన సాహిత్యం
@reddykoyya9623
@reddykoyya9623 5 лет назад
Hatsoff to Raja sir....
@pendyalagovindarao3868
@pendyalagovindarao3868 6 лет назад
bhanupriya excellent dancer
@ravivattipalli5548
@ravivattipalli5548 5 месяцев назад
Excellent song from JANAKI AMMA And BALU SIR.🙏🙏🙏🙏🙏
@prasad6003
@prasad6003 Год назад
Indian diamond 💎 of Telugu movie international universal movie of music class of magic of Indian cinema magic
@poornak59
@poornak59 10 месяцев назад
భాను ప్రియ గారు డాన్స్ తనివితీర చూడాలి అని ఉంటాది భాను ప్రియ గారు డాన్స్ నీ కాళ్ళు లేడీ పాదాలు
@kevindan1309
@kevindan1309 Год назад
Everlasting song. Spb garu
@user-cv6ls7jl8h
@user-cv6ls7jl8h 9 месяцев назад
Thank you for the beautiful song and Mohan the hero l love him and Banu pria
@shivasurya4679
@shivasurya4679 Год назад
Great voice dr sp balu gaaru
@bhaskardeshaveni5202
@bhaskardeshaveni5202 5 лет назад
Heart touching music
@vairavanvairavan4844
@vairavanvairavan4844 Год назад
Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai Nidhurinche Vela… Dasanisa Dasanisa Danidanima Hrudhayaanchalaana… AaAa Aa Aa Alagaa Pongenu Nee Bhangima… Dada sanisa Adhi Roo pondhina Swara Madhurima… Ninidanisa Aa Raacha Nadakaa Raayancha Keruka Aa Raacha Nadakaa Raayancha Keruka Prathi Adugu Shruthi mayamai Kana kana muna Rasadhu nalunu Meetina Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai magasA.. A.. sanida maga magasA.. A.. gasanidama danisA.. A.. madani.. A.. sAnidanisaga mAga sagamaga nida sanidamaga gama sagamagani Neeraaka thone… AaAa AaAa Aa Nee Lolone… Dasanisa Dasanisa Danidanima Anuvulu Merisenu Maniraasulai, Aa Aa Mabbulu Thelenu Paluvannelae, Aa Aa Aa Vannae lannii Aa Chinnaelanni Aa Vannae lannii Aa Chinnaelanni Aakruthulai Sanga thulai Anuvanuvuna Pulakalu Olikinchina Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Gonthulona Gunde Pilupulaa Sandhyalona Andhe Merupulaa Aa Kanulalo Kalala Naa Chelee Aalapanaku Aadhi Manthramai
@ravuriviews6619
@ravuriviews6619 2 месяца назад
Super lyrics..❤
@sridharacharyp2880
@sridharacharyp2880 Месяц назад
ఎందుకు... ఇలా అరస్తూ పడుతావ్... అని 1987 ల అనుకున్న కానీ ఇప్పుడు. నీకు పాదాభివందనం చేస్తున్న..
@pallesrinivasulareddy8118
@pallesrinivasulareddy8118 Год назад
E jeevathaniki e song okkati chalu enkem voddu
@abhinavreddy7510
@abhinavreddy7510 Месяц назад
ఇప్పటికి ఎప్పటికి ఆమె నా ఫేవరెట్ హీరోయిన్
@maheshwarirajkonda6228
@maheshwarirajkonda6228 7 лет назад
పాట చాల బాగుంది
@mudivetireddysekhar3188
@mudivetireddysekhar3188 6 лет назад
Veturi sir great song
@thirupathammakoniki5523
@thirupathammakoniki5523 3 года назад
Super song great singer
@komalik4778
@komalik4778 Год назад
Entha late ga chusthunnani mohan gaari movies inka ilanti movies unte evaraina suggest cheyagalaru 🙏
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Год назад
సూపర్ సాంగ్ ఆండీ
@aaradhyadeepika2168
@aaradhyadeepika2168 3 года назад
E movie chala bauntundi. Please upload
@kameswararaosankula2567
@kameswararaosankula2567 2 года назад
Excellent song 🎵
@vijayammakarusara602
@vijayammakarusara602 2 года назад
Old song super 👌
@palepuramamohanarao7362
@palepuramamohanarao7362 Месяц назад
Great బాలు సర్
@praveen7327
@praveen7327 Месяц назад
Super song old is gold
@sattaiahpedduri2222
@sattaiahpedduri2222 7 лет назад
beautyful song
@prasad6003
@prasad6003 Год назад
Excellent 👌👍 and extraordinary subject in Indian cinema diamond 💎 Telugu movie
@svr5929
@svr5929 2 года назад
My favourite song
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 4 года назад
అరకు లోయ లో నాట్యం
@AbdulkalamPalagiri
@AbdulkalamPalagiri 2 месяца назад
Please play all songs from aalapana film these are my favRates😊
@thipperudrappas2781
@thipperudrappas2781 3 месяца назад
My fevarete song 💐💞balu sir janaki medam🙏
@malathikota6609
@malathikota6609 4 года назад
Hats off.to.bhanupriyagari.dance
@user-lr9fe1sw3l
@user-lr9fe1sw3l 8 месяцев назад
Karaga taniki kaveri water kavali, krishna river kavali, thalli godharamma kavali ,sivudu snanam cheyaru ❤
@shivasurya4679
@shivasurya4679 2 месяца назад
Great voice and singing
@anjaiahderangula6711
@anjaiahderangula6711 6 лет назад
Hrudayani thake ento madura maina song
@ramdaspitla9257
@ramdaspitla9257 Месяц назад
ఈ పాట షూటింగ్ ఎక్కడ జరిగిందో దయచేసి తెలుపగలరు.
@venkatgopinath5077
@venkatgopinath5077 Месяц назад
అరకు ప్రాంతం లో అండి. వంశీ గారు ఈ సినిమా షూటింగ్ విశేషాలు అన్ని ఆయన ఫేస్బుక్ పేజ్ లో రాసారు ఒక సారి చదవండి!
@singireddyananthareddy1179
@singireddyananthareddy1179 Год назад
My favorite directr vamcy 100%
@rangaswamyreddy8191
@rangaswamyreddy8191 3 года назад
Emi song raa nayana... illayaraja neeku sathakoti vandanaalu
@v.v.tejaswibaba1969
@v.v.tejaswibaba1969 3 года назад
Picture parledu Kani patalu super
@girireddy6509
@girireddy6509 Месяц назад
Samgeetham Anna paata Anna Ela undali
@dyarangulaanjaiah2247
@dyarangulaanjaiah2247 2 года назад
Manasunu mai marapinche madura maina pata maru janma kaina marapura madura gitam 💓💓💓💖💖💖❤️❤️🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🌼🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏
@sreenivasulus1073
@sreenivasulus1073 2 года назад
Bhanupriya ever after. She is dedicated performar. Super dance.
@Srisailam1680lalithalalitha
@Srisailam1680lalithalalitha 2 года назад
Title :Aa kanulaloMovie:AalaapanaSingers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారుLyricist:Veturi గారుComposer:Illayaraja గారుDirector:Vamsy గారు ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై దిద్దితై కిటతై ధిమితై తక దిద్దితై కిటతై ధిమితై తక .. ఆ.. దిద్దితై కిటతై ధిమితై తక దిద్దితై కిటతై ధిమితై తక తకధిమి తకఝణు - తకధిమి తకఝణు - తకధిమి తకఝణు - తకధిమి తకఝణు తత్ తరికిట తత్ తరికిట తత్ తరికిట తకిట తకిట తకిట తకధిమి నిదురించు వేళ.. దసనిస దసనిస దనిదనిమ హౄదయాంచలాన.. ఆ..ఆ.. ఆఆ... అలగా పొంగెను నీ భంగిమా గగసనిస.. అదిరూపొందిన స్వర మధురిమ సనిదనిస ఆ రాచ నడక రాయంచకెరుక.. ఆ రాచ నడక రాయంచకెరుక.. ప్రతి అడుగు శౄతిమయమై కణకణమున రసధునులను మీటిన.. ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై మగసా.. ఆ.. సనిదమగ మగసా.. ఆ.. గసనిదమ దనిసా.. ఆ.. మదని.. ఆ.. సానిదనిసగ మాగసగమగ నిదసనిదమగ గమపసగమగని నీ రాకతోనె ఆ.. ఈ లోయలోనె దసనిస దసనిస దనిదనిమా.. అణువులు మెరిసెను మణిరాసులై.. ఆ.. మబ్బులు తేలెను వలువన్నెలై.. ఆ వన్నెలన్ని.. ఆ చిన్నెలన్ని ఆ వన్నెలన్ని.. ఆ చిన్నెలన్ని ఆకౄతులై సంగతులై అణువణువున పులకలు మొలిపించిన .. ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై
@anuthiyagarajan399
@anuthiyagarajan399 3 года назад
Super movi
@vijayammakarusara602
@vijayammakarusara602 4 месяца назад
Nice song good lirics and nice music super ❤
@chebroluchantibabu8059
@chebroluchantibabu8059 2 года назад
Super hit song
@SURESHUTNOOR
@SURESHUTNOOR 7 лет назад
Beautiful songs
@birrudevender5393
@birrudevender5393 6 лет назад
nice song
@rryarram2347
@rryarram2347 2 месяца назад
చాలా మంచి పాట
@navathakonka2734
@navathakonka2734 6 лет назад
Good song
@kamalhasan949
@kamalhasan949 6 лет назад
superselectionmadem o9966246917
@paralalingaiahyadav7442
@paralalingaiahyadav7442 Месяц назад
Super 👌Song
@RamuluRamulu-t7k
@RamuluRamulu-t7k 9 дней назад
Allsongsverywell Bhanupriyaclassicaldance Woderfullandmohanactingsuper
@user-ew4jv3ei3q
@user-ew4jv3ei3q 8 месяцев назад
Great s.p balu garu great voice
@mnayomitlat5686
@mnayomitlat5686 5 месяцев назад
Super Sangeetham super song
@remadalaravinder7330
@remadalaravinder7330 5 лет назад
Super voice sp balu gaaru
@nihalreddy5129
@nihalreddy5129 6 лет назад
👏👏👌👌🙏🙏
@aavaninaidu6556
@aavaninaidu6556 Месяц назад
Telugu cinema composer laki manchi Sangeetham ivadam radhu 😢
@e.srinivasrao3146
@e.srinivasrao3146 4 месяца назад
Mohan and bhanugaru super inthus song
@user-lr9fe1sw3l
@user-lr9fe1sw3l 8 месяцев назад
Ye karam 30 velu ,come fast ❤
@mspreddi1
@mspreddi1 12 дней назад
raja sir chelaregipoyinaDu (for sorry for Du). adbHuthamaina paaTa.
@atchuthgollapalli
@atchuthgollapalli 2 года назад
Elanti Paatalu Malli Malli raavu
@sudhakarvarahagirivenkata576
@sudhakarvarahagirivenkata576 2 года назад
Please keep full movie
@phanivarma9344
@phanivarma9344 4 года назад
Excellent👍👏👍👏
@Liger99297
@Liger99297 3 месяца назад
Director Vamsi was Jr Vishwanath
@sanmucasoolla1678
@sanmucasoolla1678 4 года назад
Super vamsi Anna super
@mopuribalu2781
@mopuribalu2781 11 дней назад
Italian of the east .
@rajendraprasad-vg4wh
@rajendraprasad-vg4wh 6 месяцев назад
Meaning super❤
@cherukumillisatyavani11
@cherukumillisatyavani11 17 дней назад
GODHARI AALAPANA MAA VAMSI GARU
@sridhargurram6540
@sridhargurram6540 11 месяцев назад
Oka preyasini inthakanna describe cheylmu❤
Далее
Can You Bend This Bar?
01:00
Просмотров 4 млн
Only I get to bully my sister 😤
00:27
Просмотров 30 млн