Тёмный

Abraham Is Brahman Said Catholic Pastor  

Abhimanya Sena
Подписаться 22 тыс.
Просмотров 17 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @abhimanyasena
#pastor #shivashakti #hindu #shreekrishna #krishna #mahabharata #telugu #fakepastors #abhimanyasena #abhimanyu #dharmashastra #dharmamargam_ధర్మమార్గం #krishnadham
‪@SHIVASHAKTHI‬‪@HinduJanaShakti‬ ‪@Dharmamargam‬ ‪@TSKumarbibletruth‬ ‪@gopisanathanasena‬ ‪@ashleshasena918‬ ‪@MathonmadampaiRamabanam‬ ‪@bhargavasena1511‬ ‪@voiceofmadhavilatha2718‬ ‪@OBCCvideos‬
విమర్శలు ప్రతి విమర్శలు సహజమే
కాని మనమంతా భారతీయులం అది మర్చిపోకండి
సిద్దంత పరమైన వైరుద్యాలు మనకు ఉండవచ్చు గాక
కాని కష్టం వస్తె నీకు తోడై నిలిచేది నీ పక్కనే ఉన్న మనిషి
మనిషిని మనిషిగా చుద్దాం మనిషిని మనిషిగా గౌరవిద్దాం
జై హింద్ జై భారత్
మీ ,
అభిమన్య సేన
8688431550
Under section 107, the fair use of a work is not copyright infringement, even if such use technically violates section 106. While fair use explicitly applies to use of copyrighted work for criticism, news reporting, teaching, scholarship, or research purposes, the defense is not limited to these areas.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
Fair use is permitted by copyright statute that might otherwise be infringing,
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
Note- photo credit by Google Croma
As Per Indian THE COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52 Which deals with acts which are not to be infringement of copyright states as follows, quoted below - 52. Certain acts not to be infringement of copyright.- (1) The following acts shall not constitute an infringement of copyright, namely,- 4[(a) a fair dealing with any work, not being a computer programme, for the purposes of- (i) private or personal use, including research; (ii) criticism or review, whether of that work or of any other work; As per this criticism or review, whether of that work or of any other work; will not be considered infringement of copy right. Most of the work in this channel namely Abhimanya Sena are works of criticism or review. This fair use is permitted as per the COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52.

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 196   
@singamsaraswathi1432
@singamsaraswathi1432 Год назад
ఎన్ని ఉదాహరణలు చూపించినా వాళ్ళ దేవుడే గొప్ప అంటారు.
@RamireddyBaswa
@RamireddyBaswa Год назад
విశ్వగురు వేద భారత్ మాతాకీ జై
@yedukondalukoppisetti9185
@yedukondalukoppisetti9185 Год назад
జై శ్రీ కృష్ణ అబీమనయూ సర
@నాని-ఖ6స
@నాని-ఖ6స Год назад
అద్భుతమైన వేదిక వివరణ
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Год назад
జై శ్రీ రామ్ అభి సార్ 👌👌👌👏👏👏💐🙏
@boppanamanikyalrao3611
@boppanamanikyalrao3611 Год назад
ఈక్రైస్తావాఎదవలకుఏంతాచెపినాఅర్దంకాదుఆరొఛూలోపడీఅదర్మంపక్కానానిలబడివాళుమంఛీవాళైనామ్రుఛ్చువుతఫాదురా
@arjunmanda9464
@arjunmanda9464 Год назад
ஜெய் ஸ்ரீ ராம் ஜெய் ஹிந்த் தமிழ் நாடு
@gowdradhakrishna8812
@gowdradhakrishna8812 Год назад
అభిమన్యు గారు 🙏🙏🙏
@jayaladiescorner3072
@jayaladiescorner3072 Год назад
Jai Sree Krishna 🙏🙏🙏
@krishnapaladugu9655
@krishnapaladugu9655 Год назад
జై శ్రీ కృష్ణ
@bathulakanakavaraprasadh5127
విగ్రహానికి దైవాన్నిఆవాహనగావింపబడినది కనుక పవిత్రతగబావించబడుతుంది.
@shivasanathani4511
@shivasanathani4511 Год назад
Abhimanyu Anna Sankalpam Vardillali🙏🔱Hara Hara Mahadeva🔱✊🚩
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Год назад
కలియుగ అభిమన్యుడు... వాక్యం తోనే సంహారం చేస్తాడు గొర్రెలు గమ్మున ఉంటాయి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🇮🇳🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳
@KrishnaDas-kr7ec
@KrishnaDas-kr7ec Год назад
కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం జై శ్రీ కృష్ణ జైశ్రీరామ్ జై భగవద్గీత జై జై భగవద్గీత శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపములో సకల బ్రహ్మాండాలు సకల దేవతలు సకల జీవరాసులు ఉన్నాయి చెట్టు వేరుకు నీళ్లు పోస్తే కాండాలకు కొమ్ములకు పువ్వుకు కాయకు అంతా నీరు అందుతుంది అదేవిధంగా వాసుదేవుడైన శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి పొంది ఆయనను పూజించడం వలన మళ్లీ మనకు పునర్జన్మ లేకుండా శాశ్వతమైన వైకుంఠధామ మును చేరుకుంటాము జై శ్రీకృష్ణ జై భగవద్గీత
@kparvathi4457
@kparvathi4457 Год назад
Jai Sree Ram abhimanyu anna, Naa vedana kooda ade, Christians andaru poojistunnadi kalipurushudini, e vishayam chepthe vallaki ardham avatledu
@PK-454
@PK-454 Год назад
అతనికి అతను సముదాయించుకుంటున్నాడు తప్ప, తెలుసుకొనే ప్రయత్నం చేయటం లేదు. మూర్ఖుల యొక్క నిదర్శనం
@mouneshchary4190
@mouneshchary4190 Год назад
Jai srikrishna
@suryananda574
@suryananda574 Год назад
Jai sriram Jai Sanatana Dharmam
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Год назад
దేవుడే కడుపునా పుడుతుంటే ఇంకోడితో సంసారం చెయ్యాలని, అనుకుంటుందా పవిత్ర స్త్రీ, అయినా పవిత్ర పారిశుద్దాత్మ కమ్ముకొనేను అని కాకుండా మహిమ, లేదా శక్తి ప్రసారం ద్వారా అని రాయించి ఉంటే ఇన్ని ప్రశ్నలు ఉండవు
@juttadaaravind1978
@juttadaaravind1978 Год назад
Sir, adi translation mistake sir. Kummu konenu is correct word. 🙏🙏🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Год назад
@@juttadaaravind1978 😁👍
@sivalakshmigoppisetty437
@sivalakshmigoppisetty437 Год назад
Jai sree ram🙏 Abhimanyu garu🙏👌👌
@jayaladiescorner3072
@jayaladiescorner3072 Год назад
Jai Sree Ram
@kingsrt2009
@kingsrt2009 Год назад
పూర్వకాలమున ఇళ్లు కూడా ఆవు పేడతో అలుకుతారు. ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంటికి ముందు పేడ నీళ్లతో కలాపి చల్లే వారు. ఆవు పిడకల తో మాత్రమే యాజ్ఞ o యాగం లాంటి వైదిక క్రతువు లు చేస్తారు. ఆవు పాలు మాత్రమే భగవంతుడు కి అభిషేకం నైవేద్యం కోసం వాడుతారు. ఆవు పాలు జ్ఞానం ప్రదానం. గేదెలు కూడా ఉన్నప్పటికీ ఆవు తరువాతే గేదె. భారతదేశం వైదిక సంస్కృతి మాత్రమే ఆవు ని గోమాత అని చెప్పింది. ఇళ్లు అలకటానికి , ఇంటి ముందు కలాపి చల్లటానికి ఆయుర్వేదం లో మందుల కోసం గొర్రె లేదా ఏ ఇతర జంతువు పనికి రాదు.
@ravikumarkadali2562
@ravikumarkadali2562 Год назад
🚩🚩Jai Sriram 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🔱🔱🇮🇳🇮🇳🚩
@bharath-wj5ys
@bharath-wj5ys Год назад
abimanyu Anna nenu mi matlaki fan ayipoyanu Anna take a bow ...... 🤩 JAI SREE RAM ...... 🚩
@gowdradhakrishna8812
@gowdradhakrishna8812 Год назад
జై శ్రీరామ్ 🙏🙏🙏
@rrr9257
@rrr9257 Год назад
Jai sriram 🙏🙏🙏🙏
@VenuGopal-xx3ic
@VenuGopal-xx3ic Год назад
🚩🚩🚩🚩
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Год назад
rakshasulu , puranalallo ilage untaaru,
@lakky1478
@lakky1478 Год назад
Jai sree raam
@venkatyandra5883
@venkatyandra5883 Год назад
Jai abhiram
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Год назад
Jai hind Jai bharat
@jayaladiescorner3072
@jayaladiescorner3072 Год назад
🙏🙏🙏👌
@revathirevathi3237
@revathirevathi3237 Год назад
అబిమన్యు గారు చాలా బాగా చెప్పారు.
@raghavaraovinjanampati9483
@raghavaraovinjanampati9483 Год назад
👌
@kit2hrao471
@kit2hrao471 Год назад
మరి బ్రాహ్మణుడి ధర్మం ముందుగా గణపతి పూజ చేసిన తరువాత ఇతర కార్యక్రమాలు పూజలు చేయడం..మరి యేసు ను ఆరదించుముందు గణపతి ఆరాధన చేశాడా?🤣🤣🤣
@veerababuakkireddy544
@veerababuakkireddy544 Год назад
Jai abhimanyu sena 🙏🙏🙏🙏🙏
@naidu8680
@naidu8680 Год назад
చర్చ కి రాడు చర్చ్ కి వెళ్తాడు 😀😀😀
@rrr9257
@rrr9257 Год назад
కాలి గోటికి సరిపోరు వెదవలు వాళ్ళు జై 🙏🙏🙏శ్రీరామ్ 🙏🙏🙏🙏
@rockprashanth7447
@rockprashanth7447 Год назад
Avuna... 😀😀 Prapancham lo, Chrtians 31% Islam. 24% Hindus. 15% Ippudu chepu, yevaru, yevari Kali gotiki sariporu
@sivamani4959
@sivamani4959 Год назад
Nnn
@sivamani4959
@sivamani4959 Год назад
@@rockprashanth7447 🔯
@nithishm9130
@nithishm9130 Год назад
@@rockprashanth7447 Kali yugam kadha sannasulu neechulu ekkuve vuntaru
@vijayakrishna2206
@vijayakrishna2206 Год назад
@@nithishm9130 super bro... Guba guyyyi mandhi ayyagarki...
@eswararao.sesetti
@eswararao.sesetti Год назад
అన్నా..... వాడి నల్ల అట్ట పుస్తకంలో బొక్కలు కవర్ చేసుకోడానికి.... Diversion చేస్తున్నాడు..... - మేరీ నిజంగా దేవుడి కోసం ఎంచుకోబడితే.... ఇంకొకళ్ళుతో పడుకోని.... పిల్లలని కనదుగా..... - ప్రకృతి ఆరాధన.... వీడి ప్రకారం ఎందుకు తప్పు..... ప్రకృతి ఆరాధన చెస్తే ఎవరికీ నష్టం లేదుగా... కానీ అసలు నష్టం ఈ ఎర్రి పూకు నాకొడుకుల సామ్రాజ్యవాద సిద్ధాంతాల వలనే... దాన్ని కవర్ చేయాలని వాడి ప్రయత్నం.... అంతే.... వాడికి దిగాలి 🔱... జాగో హిందూ.... జై హింద్... భారత్ మాతా కీ జై...
@phani9986
@phani9986 Год назад
abhimanyu garu conversation super , jai shri ram
@Completelysuper
@Completelysuper Год назад
I really like this conversation. Catholics accept every one with love to some extent. I too condemn those who speak bad about other religions. We Indians are all brothers and sisters
@bhaskr.pbhaskar551
@bhaskr.pbhaskar551 Год назад
Jai Sri ram 🙏🙏🙏🙏🙏
@vanisritangod8004
@vanisritangod8004 Год назад
Well said sir kali purushudu valla devudanii baaga chepparu
@tejam5
@tejam5 Год назад
అలా ఖర్మ సిద్ధాంతన్ని బాగా నమ్ముకుంది కాబట్టే మన భారత దేశం - ఈ పైశాచిక పాషాండ మతాల్ని రానిచ్చి - వాడి కర్మ అంతే లే అనుకుంటూ వదిలేసి - ఇప్పుడేమో ఏంటి ఈ పాస్టర్ల పైశాచికాలు, ఇదేం ఖర్మ రా బాబు అని అనుకునే స్థాయి కి వచ్చింది..🤫
@kvenkataraju9749
@kvenkataraju9749 Год назад
అభి గారు! అవతలోళ్ళకి లోకువ ఇస్తున్నారు, గ్యాప్ లు ఇవ్వద్దు. అవతలోళ్ళని ఎక్కువ వాగనివ్వద్దు ప్లీజ్. మీ లోపం సరిదిద్దుకోండి. మీరు గ్యాప్ ఇచ్చినప్పుడు వాడు వంద allegations చేసేస్తున్నాడు, మీరు తాపీగా ఒక్కదానికే రిప్లై ఇచ్చేలోపల, గ్యాప్ ఇచ్చి, అవతలోడికి మరలా ఫ్రెష్ allegations చేసేస్తున్నాడు. Rectify this mistake.
@nammivasudevarao7739
@nammivasudevarao7739 Год назад
Jai shree Ram Jai Hind
@ravit9595
@ravit9595 Год назад
అభి గారు జై హిం ద్ జై భీమ్. నిన్నటి వీడియోలో పౌల్ స్తూపాలు నిలబెట్టాడు అని ఆవిడ అన్నది అది protestant OR Catholic bibile లో ఉందా?.
@abhimanyasena
@abhimanyasena Год назад
నిలబెట్టడం కాదు అపో ... లో ఉంటుంది వాడు అంటాడు మీరు ఎరుగని దేవుడు అని
@Mahi.p884
@Mahi.p884 Год назад
Kali purushudina vellu poojistundhi🤯 mind poyindhi vinagane
@vajjakittuvajjakittu3651
@vajjakittuvajjakittu3651 Год назад
Abhimanyu anna neeku padabivandanam super
@rachapallinambachary8585
@rachapallinambachary8585 Год назад
🚩🙏🙏🙏🙏🙏🚩 JAI SRI RAM 🚩🙏
@vasutathagath7993
@vasutathagath7993 Год назад
ఇప్పటివరకు మీ @abhimanyusena వీడియోస్ లో శాంతియుతమైన సంభాషణ విన్నాను. ధన్యవాదములు
@prabhakarreddy961
@prabhakarreddy961 Год назад
అబిమన్యు గారు జైశ్రీరామ్ వీడు సినిమచూసింటాడు వీడుమతోన్మాది
@rrr9257
@rrr9257 Год назад
వాడు చాల vp లా ఉన్నాడు అభిమన్యు గారు
@mudurujayaram7003
@mudurujayaram7003 Год назад
JAI SRI KRISHNA 🙏 🕉️ JAI SREE RAM 🚩 🙏 JAI BHARATH 🙏
@laxmisepena1019
@laxmisepena1019 Год назад
👌👌👌 abhimanyu and gopi garu. jai sriram
@todayhistory1
@todayhistory1 Год назад
1.మీరు ఎంచేస్తుంటారు ? దేవుడు: పాపులను శిక్షిస్తు... వాళ్ళ పాపాలను కడిగేస్తు వుంటా 2. నేను అడిగింది అది కాదు.... వాళ్ళు పాపాలు చేస్తున్నపుడు ఆపకుండా ఎం చేస్తూన్నారు అని??
@mailasn22
@mailasn22 Год назад
బలి ఇచ్చిన వాటిని తింటూవుంటా...🤣🤣🤣
@srinuvas2826
@srinuvas2826 Год назад
Papulanu shikshisthu..kadhu...papulanu rakshisthu...Typographical mistake...
@bisanijanardhan5875
@bisanijanardhan5875 Год назад
Jai sriram
@psycoStark89352
@psycoStark89352 Год назад
Debete eppudu 🤔
@archanag
@archanag Год назад
🐏🐏emichestarandi emucheyaru 😢🤲cheyadam tappa
@curukunda7299
@curukunda7299 Год назад
Jai abhimanyam garu
@seshumouli143
@seshumouli143 Год назад
మేము మా ఇష్టం వచ్చిన రీతిలో, ఆరాధిస్తాను.వీడు ఎవడు, వీడికి నొప్పి ఎంటి, వీడు పుట్టింది, మాకు, మాకుపుట్టి మమ్మల్నే, తూనలాడే, అధికారం, ఎవరు ఇచ్చారు.వీడికి . నిజం తెలుసుకోని, రమ్మని చెప్పిన , మీకు అభినందనలు సార్. వాడికి తగ్గ సమాధానం, ఇచ్చి,మన గ్రంథ పరిచయం చేసినందుకు, మీకు జోహార్లు. జై హింద్ జై భారత్
@archanag
@archanag Год назад
Ey konam🔍 lo chusina black 📖 okkate 🤦‍♀️
@lakshamanareddy4781
@lakshamanareddy4781 Год назад
Sir ethani no pettandi. 🌷
@spjgd129
@spjgd129 Год назад
అన్న మీతో మాట్లాడాలి
@muralikrishnabade745
@muralikrishnabade745 Год назад
Super Abhimanyu గారు
@TheLengendsofGaming
@TheLengendsofGaming Год назад
Jai shree Krishna
@vijayakrishna2206
@vijayakrishna2206 Год назад
Jai shree Ram 🚩
@shivaprasadsunkoju6185
@shivaprasadsunkoju6185 Год назад
🙏🚩🚩
@thunrou
@thunrou Год назад
Ee Gorre Ashlesha gaariki kuda call chesadu
@tangulaswamy7872
@tangulaswamy7872 Год назад
Suppar sir eaxplenation Jai sriram 🚩🚩🙏
@RAMANJI99937
@RAMANJI99937 Год назад
Super Anna 👍
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Год назад
Jay Shri Ram Jai Shri Ram Jay Jay Shri Ram
@satishvarma4903
@satishvarma4903 Год назад
Jai Hind
@yskmovies
@yskmovies Год назад
అభిమన్య గారు , వాడు point"a” అడిగితే అది చెప్పే లోపే point “B” అడుగుతాడు ఇప్పుడు ఇది చెప్పే లోపే point "C" ... కానీ మా రిక్వెస్ట్ ..మీరు a,b,c skip అవ్వకుండా అన్ని చెప్పాలని మనవి
@krishnaarelentlesshunter5752
Yada dorukutaru anna miku veelu andaru. ne RCM anta potigani lekka.
@vamsypagadala
@vamsypagadala Год назад
Vigraham nigraham enti chepthundi… nigraham … antee nirvanam nirupamanam… 108 life’s will take to understand sanathana… I will continue in my next life….
@gurunadhkimudu2975
@gurunadhkimudu2975 Год назад
jai sri ram
@kasimbabaayurvedicpharmacy1255
ఇతనికి సరిగా తెలియదు. అవతల ఎవరు. అభిమన్యు అంటే అభిమన్యు. జై శ్రీరామ్
@laxmisepena1019
@laxmisepena1019 Год назад
Jai sriram jai sriram 🚩🚩pasters pichi vallani chesthunnaru janaaluni
@PrudhviRaj666
@PrudhviRaj666 Год назад
7:55 నుండి ఈయన ఒక argument తెచ్చాడు. ఒకరు వెంకటేశ్వరుడిని ప్రార్థించి, మొక్కుకొని ఆయన వలన పిల్లల్ని కంటే... వారు ఆయన వలనే నాకు/మాకు పిల్లలు పుట్టారు అని అంటారు. అంతా మాత్రాన మీరు దాన్ని literal గా తీసుకోకూడదు అని అన్నారు. నిజమే, అందుకనే హవ్వ గారు ఆది3:1-ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని "యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను." అని చెప్పినప్పుడు మేము దాన్ని literal గా తీసుకోలేదు. తీసుకొని ఉంటే అక్కడ కూడా పరిశుద్ధ ఆత్మ హవ్వని కమ్మిందని చెప్పేవారిమి కదా? చెప్పలేదంటే ఏమిటర్థం? ఎందుకని? మేము కొంచెం వివేకంతో ఆలోచిస్తున్నాం కాబట్టి. అందుకనే అక్కడ ప్రశ్నించలేదు. అందుకనే మరియ దగ్గర ప్రశ్నిస్తున్నాము.
@PrudhviRaj666
@PrudhviRaj666 Год назад
@Janaiah Kothuri Sorry if I hurt ur feelings, sir. 🙏 But I do ask u to think critically 🕵️‍♀️ and logically. 🙏 It is right of u to ask me not to hate the Holy Ghost, but at the same time it is also right of me ask you to put the Word of God to the test. 🕵️😎
@PrudhviRaj666
@PrudhviRaj666 Год назад
@Janaiah Kothuri Yeah? Like that pastor in Kerala who said to a nun "Let's find Jesus in the throes of passion... in the zenith of climaxes?" I don't believe in Holy Ghost and I know that Jesus did not exist. But suppose I'm wrong... still that doesn't justify blind obedience to a Book (self-claimed Divine or otherwise). People use logic even to believe in something, then why can't they use the same verify the same? You say that I should not use kumming, then is it proper for Bible to use even worse and shitty language I say "Screw that."
@PrudhviRaj666
@PrudhviRaj666 Год назад
@Janaiah Kothuri I did not call Bible shitty(regardless of my opinion). I just said it uses shitty language and I was pretty clear. Now, if u don't agree with it, fine, you can just say so. Bible describes men as 'those who pisseth against the wall,' and I found it very rude and offensive, and I need not even go to how it defames women and defecates over them verbally. That is why I said it uses shitty language, and it really does. Now, if u find that shit superb, and that pissing as poetry, that's your joy. Go bollocks with your Bible. But why did u have to go and insult Hindu books? That wasn't nice at all, Janaiah. I ask that you apologize and withdraw your statement. And btw, you are gravely mistaken about one thing. THERE IS NO RACE And there is no Heaven at the end of it for the winners or the chosen. How could I say, you ask? Well, it's very simple. There are actual Dog races, and metaphorical Rat races in this world... but nowhere in the world, be it past, present or the future was there ever a Sheep race. It was unheard of and incomprehensible. Do u know why? Because they are sheep. They are utterly unable to use their brain correctly. They only know the tail of the one in front of it. That's why. 😎 PS: Wake up.
@annaboinaramu1421
@annaboinaramu1421 Год назад
Chala baga matladuchunnaru 🙏
@saramak2000
@saramak2000 Год назад
Abhimanyu aa majaka
@ramugmp3650
@ramugmp3650 Год назад
Gorre ku Chavu telivi Chupisthunda Abi Sir Vedu Manishi khadhu pastaru Jayaho Bharath
@raviderrao7571
@raviderrao7571 Год назад
Supar counter
@vasutathagath7993
@vasutathagath7993 Год назад
14:00 🙏
@vasudevarao7769
@vasudevarao7769 Год назад
Karnudu entha goppa vaadaina adharmam vaipu nila baddadu kabatti pathanam thappa ledhu ,ee chinna vishayam theliyani konda gorre vaadu.abimayu gaaru meeku jayamu jayamu
@annaboinaramu1421
@annaboinaramu1421 Год назад
Super Anna
@jagadeshviyyapu9584
@jagadeshviyyapu9584 2 месяца назад
Jai sree ram anna
@srinivasvemala378
@srinivasvemala378 Год назад
ఈయనకి karna పర్వం చాగంటి వారి ప్రవచనాలు లింక్ పంపండి ఇలాంటి వాళ్ళ తో మాటలు అనవసరం వీళ్లకి ఏమి తెలియదు తప్పితే వేదాలు పురాణాలు అంటారు జై శ్రీ రామ్🙏🙏🚩🚩🚩
@swarnaanraws4977
@swarnaanraws4977 Год назад
Abhimanyu garu namasthe sir..... ఒక్క పళని మురుగన్ స్వామి విగ్రహ చరిత్ర గురించి తెలుసుకుంటే చాలు అండి. విగ్రహ రూపంలో ఉండి దేవుడు మనల్ని ఎలా ఆయురారోగ్యాలతో కాపాడుతున్నారో తెలుస్తుంది.
@sitaramarajupenmetsa2648
@sitaramarajupenmetsa2648 Год назад
Jairam
@Rameshbabu-ne3nj
@Rameshbabu-ne3nj Год назад
జై శ్రీరామ్
@RamMahankali-ih9tf
@RamMahankali-ih9tf Год назад
🙏🕉🕉🙏 anna🙏🕉🕉🙏🌹💚🌹💚💚🌹🌹🌹🙏🕉🕉🙏💚💚💚🌹🌹
@karri7781
@karri7781 Год назад
నిజమైన దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు యేసుక్రీస్తు నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజమైన దేవుడు యేసుక్రీస్తు
@pratapmadhavi6072
@pratapmadhavi6072 Год назад
U r chatrapathi shivaji
@madhusudhanaraoakula760
@madhusudhanaraoakula760 Год назад
యేసు కన్నా సాతాను గొప్పవాడు
@deeneshvillan
@deeneshvillan Год назад
ANNA GARU IN ALL D church THEY VL SHOW N PREACH WRONG THINGS ABOUT SANATA DHARAM REALLY BOW IN FRONT OF U JAI SHREE RAM
@vedmohit3263
@vedmohit3263 Год назад
వెంకటేశ్వర స్వామి కి మొక్కుకుంటే పుట్టాడు అంటే అక్కడ ఫలానా వ్యక్తి వాఫై పెళ్ళంతో కలిస్తే పుడతాడు, ఏ ఫలానా వ్యక్తి తో మారియా కలిస్తే దేవుని దయ తో ఏసు పుట్టాడు,
@laxmisepena1019
@laxmisepena1019 Год назад
Manchi ekkadundi bible lo aa manchi already hinduism lo kuda vundi
@subbunittala2012
@subbunittala2012 Год назад
yoga ,vaastu shastra,ayurveda ,Astrology,bhagwat geeta inni domains maanavaliki mana ancestors information icharu ra gorre mundakoda!
Далее
Сказала дочке нет!
00:54
Просмотров 215 тыс.
НОВЫЙ РОЛИК УЖЕ НА КАНАЛЕ!
00:14
Просмотров 288 тыс.