Тёмный

Center Serious On TTD Laddu Animal Fat Issue | PM Modi | Amit Shah | JP Nadda | TTD Laddu Row | TV5 

TV5 News
Подписаться 6 млн
Просмотров 110 тыс.
50% 1

Center Serious On TTD Laddu Animal Fat Issue | PM Modi | Amit Shah | JP Nadda | TTD Laddu Row | TV5 News
#chandrababu #pawankalyan #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 244   
@venkaiahchowdary64
@venkaiahchowdary64 3 часа назад
ఆ దేవదేవునినమ్ముకొని ప్రసాదం ఆరగించే వాళ్ల నమ్మకాన్ని విశ్వాసంమీద కల్తీ ప్రసాదం అందించిన ఈ కల్తీ రెడ్డి మీద చర్యలు ఆ దేవదేవుడు తీసుకోవాలని కోరుకుంటూ
@TearfulNight
@TearfulNight 2 часа назад
Jagan mohan reddy is behind this .. should be jailed
@surojunani7361
@surojunani7361 2 часа назад
శ్రీ శ్రీ వారి లడ్డు కల్తీ చేసినందుకు తక్షణమే నిందితులకు బహిరంగ ఉరి తీయాలి
@NRG_2024
@NRG_2024 3 часа назад
1857లో "ఆవు కొవ్వు" ఉన్న తుపాకీ గుళ్ళని వాడమ్మన్నారని, హిందువుల మనోభవాలను దెబ్బ తీస్తున్నారని, నాటి బ్రిటిష్ పాలకులపై భారత సిపాయిలు తిరుగుబాటు చేశారు. నాటి ఆ "సిపాయిల తిరుగుబాటు" అఖండ బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి నాంది పలికింది. ఇది చరిత్ర.
@bujjibabubhagavathula7678
@bujjibabubhagavathula7678 2 часа назад
కోర్టు సుమెటాగా కేసు నవెూదు చేయాలి
@TearfulNight
@TearfulNight 2 часа назад
Jagan mohan reddy is behind this .. should be jailed
@ramasonu408
@ramasonu408 2 часа назад
ఇపుడు కలియుగ బ్రిటిష్ వాడు, నికృష్టుడు, ఛండాలుడు అయినా ఈ జలగఅసుర పతనం కావాలి దీనివల్ల
@liongamerff793
@liongamerff793 Час назад
Yes Ippudu manam kooda tiraga badali
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 3 часа назад
లేకపోతే ల్యాబ్ రిపోర్టులు వొచ్చినటర్వటకూడ సీబీఐ,సీఐడీ విచారణ ఏమిటి హాస్యాస్పదం కాకపోతే.
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 3 часа назад
కేంద్రాన్ని నమ్ముకుంటే నీరు కారుస్తుంది ఏమో అనిపిస్తుంది గత 10సంవత్సరముల నుంచి చరిత్ర చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలి.
@veerabhadraraodvs3062
@veerabhadraraodvs3062 3 часа назад
No doubt Bodi Sha is there Jaggadu safe
@1618_SAIPRADEEP-sr8os
@1618_SAIPRADEEP-sr8os 3 часа назад
If you trust the center, it seems that the water will trickie down, it you look at the history from the last 10 years, the state government should take strict measures. 👏👏👏 💯💯
@baburaouppu
@baburaouppu 3 часа назад
RSS WILL GIVE GOOD TREATMENT TO MOSHA AND JAGAN
@crazykids2889
@crazykids2889 3 часа назад
BJP కూడ పాపంలో బాగమే
@TearfulNight
@TearfulNight 2 часа назад
@@crazykids2889 Jagan mohan reddy is behind this .. should be jailed
@chalapathiraorudrapankti9776
@chalapathiraorudrapankti9776 3 часа назад
కలియుగ దైవం వెంకన్న స్వామి లడ్డు కల్తీ జరిగిందిగా ప్రూఫ్స్ అన్ని వున్నాయి నిజం కూడా మరి వై. వి. సుబ్బారెడ్డి, జలగన్న, రోజానీ, అరెస్ట్ చేసి విచారణ మొదలెట్టండి ఆలస్యం చేస్తున్నారు అనవసరంగా
@TearfulNight
@TearfulNight 2 часа назад
Jagan mohan reddy is behind this .. should be jailed
@kadiriraghavendra2518
@kadiriraghavendra2518 2 часа назад
అన్నవరం ప్రసాదం కూడా నాణ్యత లేదు చెక్ చేయండి
@rajav6696
@rajav6696 3 часа назад
క్వశ్చన్ మార్క్ లు ఎక్స్ క్లా మేషన్ మార్క్ లు లేకుండా హెడ్డింగ్ పెట్టగలిగిన రోజున కేంద్రం జగన్ మీద ఏమి యాక్షన్ తీసుకుంటోంది అనే లాంటి న్యూస్ లు చూపించండీ, ఇలాంటి హెడ్డింగ్ లు లక్ష చూశాం జరిగేదేమి లేదు.
@crazykids2889
@crazykids2889 3 часа назад
ఇంత serious crime lo evidences ఉన్న inquiry ki orders ఇవ్వలేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 3 часа назад
అన్ని దేవాలయాల ప్రసాదం లో ఉపయోగించే దినుసులన్నీ టెస్ట్ చేయండి.దయచేసి.
@adiandhramallesh7786
@adiandhramallesh7786 3 часа назад
వచ్చారండి సత్యహరిచండ్రులు.
@SudheerNani3456
@SudheerNani3456 2 часа назад
Why not take action on all foods items which are consumed by common man. Like ghee, oil, milk, turmeric powder
@vinchiru
@vinchiru Час назад
​@@SudheerNani3456😂 this is India beta pakaki po adkoma
@srinivasuludalavoyie4882
@srinivasuludalavoyie4882 2 часа назад
Take action immediately against defaulters of TT D Laddu issue AP State government And Centlal govt 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@adinarayanamitta
@adinarayanamitta 3 часа назад
గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
@TearfulNight
@TearfulNight 2 часа назад
Jagan mohan reddy is behind this .. should be jailed
@sriramnivas5728
@sriramnivas5728 2 часа назад
స్వామి వారి లడ్డు అనేకమార్లు క్రితం ముఖ్యమంత్రిగారు స్వయంగా ప్రధాన మoత్రులవారికి హోమ్ మంత్రుల వారికి సమర్పించడం ఐనది . Paapam vaaru kooda hhini tharinchi untaaru.
@adinarayanamitta
@adinarayanamitta 3 часа назад
ఓం నమో నారాయణాయ నమః
@thulasinaiduakula3645
@thulasinaiduakula3645 3 часа назад
భగవంతుని మీద భక్తి లేనివారికి బతువుతెరువుకోసం బాధ్యతలు అప్పగిస్థే ఇప్పుడు పరిస్థితి - టీటీడీ పరిపాలన కేటాయింపులపై మళ్లీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దు .
@Moligebros
@Moligebros Час назад
వాళ్ళు శిక్షించారు బొంగు ఎం ఉండదు మూడురోజులు అందరు మర్చిపోతారు అందుకే తప్పు చేయాలనే ఆలోచన అందరిలో వస్తున్నది
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 9 минут назад
Pedda Anna ANDAVUNTY YEDYNA cheyavachu That is syko 😭
@VidadalaSashadrinaidu
@VidadalaSashadrinaidu Час назад
Take action immediately C M SIR 🙏
@wingg0
@wingg0 46 минут назад
ఇప్పటికే ప్రతినిత్యం మనం తినే ఆహారం అన్నీ కల్తీ అయిపోయినవి, చివరికి దేవుడి ప్రసాదం కూడా కల్తీ అంటే పరిస్థితి ఎంత దారుణం వుందో!!!
@kadiriraghavendra2518
@kadiriraghavendra2518 2 часа назад
ఒక 200 దలరికి దర్శనం ఫాస్ట్ గా జరిపిస్తున్నారు,దేవుడి టికెట్ లకు గండి కొడుతున్నారు.check cheyandiannavaram lo
@adminofficer3509
@adminofficer3509 3 часа назад
కేంద్రం, సీబీఐ, సుప్రీం కోర్టు, ఎవరూ జగన్‌ను ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన జగన్
@srivasudev
@srivasudev 2 часа назад
Yesssssssssss 👍
@venkateswararaoi1052
@venkateswararaoi1052 2 часа назад
ప్రజల లో మార్పు రావాలి మనము ఆ లోచంచాలి క్రిమినల్ కి మనము సపోర్ట్ చేయాగుడదు
@gujjalashashibhushanrao8711
@gujjalashashibhushanrao8711 55 минут назад
ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలుతో అనుకున్నారు. కాని ఈ విషయములో మాత్రము బాధ్యులైన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు కోరుతున్నారు.
@satyanarayanap4957
@satyanarayanap4957 3 часа назад
మోడీ బిజెపి సపోర్ట్ తో జగన్ చేశారు No doubt. అన్ని విషయాలు మోడీ బిజెపి, షా, జగన్ కు తెలిస్ జరిగింది
@Bala_vishnupriya
@Bala_vishnupriya 2 часа назад
😅😅
@Xyz-ct9tp
@Xyz-ct9tp 2 часа назад
Modi/Shah Koodaah baadyuley What about Viveka case (CBI) Same _____?
@srinivasuluongole168
@srinivasuluongole168 3 часа назад
ఇంకొక ఛాన్స్ ఇవ్వండి తిరుపతి కొండలు మాయం
@raghuvignesh2722
@raghuvignesh2722 3 часа назад
కేంద్రానికి బాగానే ముడుపులు చెల్లించి నాడు గా, ఇంకా ఆగ్రహం ఎందుకు? 😅😅
@pericharlasai7242
@pericharlasai7242 2 часа назад
Neeku mutte untadi
@ramanamurthygarimella8333
@ramanamurthygarimella8333 3 часа назад
ధనమూలం ఇధంజగత్
@srivasudev
@srivasudev 2 часа назад
Dhanam mulam idam. " Jagan"😃😄
@gullapallivenkateswarulu7078
@gullapallivenkateswarulu7078 2 часа назад
Take serious action on Sri balaji laddu issue very fast
@srinivasrao3804
@srinivasrao3804 2 часа назад
నాతి మీ ఉదాసీనతా నాతి ఉపద్రవం
@gvrrao3225
@gvrrao3225 2 часа назад
హిందువులు ఏమి చేయగలరు. నాలుగు రోజులు అరచి ఫొటోలకు ఫోజులిచ్చి, ఆ తరువాత ఎవరి కొంపలో వారు తొంగునేవారు. అసలు గుడి, దేముడు పండుగలప్పుడు మాత్రమే కదా వారికి గుర్తుకు వచ్చేది. మతం అనేది ఓట్ల కోసం ఉపయోగపడే ఓ అంశం మాత్రమే వారికి. లడ్డూ విషయం గత నాలుగు సంవత్సరాలుగా ‌సాగుతూనే ఉంది కదా ఏమి చేసారు? భక్తజన బాంధవుడైన శ్రీ శ్రీనివాస భగవానుడు స్వయంగా ఆగ్రహం చెంది 151 నుంచి 11 స్థానాలకు దిగజారిపోయేలా చేసి, తన భక్తులను పాలకులుగా చేసారు గనుక సరిపోయింది, లేకుంటే మరో 5 ఏళ్ళు బాంచన్ కాల్మొక్కతా దొర అంటూ. గడిపేసేవారు.
@satyanarayanap4957
@satyanarayanap4957 3 часа назад
నాలుగు రోజుల మీడియా కూ మేత అన్ని రాజకీయ పార్టీలు దీనిలో భాగంగా..అందుకే కోటి రూపాయలు పెట్టి ల్యాబ్ పెట్టలేక పోయారు.. ఇందులో గత అన్నీ రాజాకీయ పార్టీలు, ఇఓ, చైర్ మన్, బోర్డు మేంబర్ s.. అందరూ భద్యులె.. వైసిపి govt lo రథం తగలపడింది. చర్య లేదు. TDP వచ్చి 100 రోజులు అయింది ఐన ఏమీ లేదు.. అందరూ దొంగలే గొంగళి లో వెంట్రుక లు ఏరు తున్నారు
@venkateswararaoi1052
@venkateswararaoi1052 2 часа назад
జై సీబీన్
@RAVMESH.
@RAVMESH. 3 часа назад
Jai sri krishna 🙏
@HariBabu-kk1no
@HariBabu-kk1no 2 часа назад
Why still TDP government is waiting without arrest,first keep it on jail then forecast the news .everything was proved but why waiting.
@ladivenky6660
@ladivenky6660 3 часа назад
ఓం నమో వేంకటేశాయ 🙏
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 3 часа назад
జరిగేది అదే .ఇది అంతా ఓం నమః శివాయ.దట్టపుత్రుడు మరి ప్రతి నెల ఆఫోటో ఒబాగ్ ప్రసాదం బాగు ఇస్తారు గదా .అటువంటి వా రిని ఏమి శిక్ష వేస్తారు పాపం. అందుకే అనుమానమే తిరుమల లో వాచ్ మొన్నో నో,స్వీపర్ నో జైల్లో వేసి ఓం నమఃశివాయ అనికూడ అంటారు.
@SatyanarayanaGurram-v5b
@SatyanarayanaGurram-v5b 3 часа назад
అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్ష విధించాలి
@govindammasmartart3461
@govindammasmartart3461 2 часа назад
హిందువులింకా నిద్రలేవలా కోమాలో ఉండారు ఇంత జరుగుతున్న ఒక్క ర్యాలీ గాని జగన్ దిష్టిబొమ్మను తగలబెట్టడం కానీ ఆ కరుణాకర్ రెడ్డి వాళ్ళు వాళ్ళ పైన ఏమన్నా నిరసన అగ్రహాల డైలాగ్ చెప్పడం కానీ ఏమీ జరగడం లేదు హిందువులు సెక్యూరి లిస్టులు టిటిడి డబ్బులు మాత్రం అందరికీ పంచాలి 90% పేషెంట్లు సిమ్స్ లో పద్మావతి యూనివర్సిటీలో పద్మావతి హాస్పిటల్ లో అన్నిటిలో టిటిడి డబ్బులతో 99% క్రిస్టియన్లు ముస్లింలే ఉన్నారు. గోషా హాస్పిటల్ రుయా హాస్పిటల్ అన్నింటిలో పది పర్సెంట్ కూడా హిందువులు లేరు టిటిడి డబ్బులు హిందువులకు మాత్రమే హిందువులు ఉండిలో వేసే డబ్బు అది హిందువులకు మాత్రమే ట్రీట్మెంట్ చేయాలని చట్టం తీసుకురావాలా భారత దేశంలో హిందువుల గుళ్ళు పరిరక్షణ చట్టం తీసుకురావాలి
@ThotaKrishaamurthi
@ThotaKrishaamurthi 2 часа назад
నూరు గొఱ్ఱలు తిన రాబందూగాలీవానకు కొట్టుకొని పోయిందంటాఅయుసంములు సీరియల్ చూసుకుంటునారు గదా మనతయారుచేసినచెటు విత్తనములు నీరుపోసి పోషించినమహఅవినీతి వృక్షమయాచేదుమాతృలకు అలవాటుపడిపోయాము రాష్ట్ర లకు సొంతపెతౖనాలు ఇచామేూఅపుడేపతనం ఆరంభమయింది రేపొకపృభుతౄంవసేౖ మీారుచేసినవని బయట పడితే అపుడుఆతలలకు చెవులువూడిపోతాయి కళుకనపడకుండాపోతాయి మేదావులారా
@vellemallika7864
@vellemallika7864 2 часа назад
All temples take care. Govinda🙏🏻🙏🏻🙏🏻
@rajareddygopidi310
@rajareddygopidi310 3 часа назад
Namo vankateshynamha🙏🙏
@naganaboinachaitanya5184
@naganaboinachaitanya5184 2 часа назад
Rangam lo ki shah..jagan ki big shock !! meeru mee thumbnails 😂
@bellamrangaiah4709
@bellamrangaiah4709 3 часа назад
కల్తీ నెయ్యి వ్యవహారం మోడీకి ఎప్పుడో తెలుసు.దేశ ప్రధానికి తెలియకుండా ఉంటదా?ఇంటలిజెన్స్ యీ వార్త మోడీకి చెప్పలేదా?యీ వ్యవహారం చంద్రబాబు బయటకు తీస్తాడని తెలుసు. జగన్ ను యీ గండం నుండి కాపాడడానికే తెలుగుదేశం తో పొత్తు. ఇప్పుడు. మోడీకి చెప్పకుండా చంద్రబాబు అడుగు ముందుకు వేయగలడా? సో జగన్ కు ఏమి కాదు. యీ విషయంలో కాదు, ఏ విషయంలో కూడ మోడీ ఉండగా జగన్ కు ఏమి కాదు.
@narendranathtatini230
@narendranathtatini230 3 часа назад
కేంద్రానికి సంబంధించిన విషయమా ఇది?
@SudheerNani3456
@SudheerNani3456 2 часа назад
Why not take action on all foods items which are consumed by common man. Like ghee, oil, milk, turmeric powder
@narsinglingala6228
@narsinglingala6228 Час назад
NO STRICT LAWS FOR HINDU PROTECTION.....🤬🤬🤬
@kadiyamsuribabu8405
@kadiyamsuribabu8405 3 часа назад
మోడీ ఉండగా నాకేల ...?
@KVISWANADHAM-v6d
@KVISWANADHAM-v6d 2 часа назад
IN. INDIA. BJP. MODI. IS. VERY VERY. DANGEROUS. PM. SO. JAGAN. THIS. TYPE. OF. POLY TRICKS. CM. IN. AP STATE. ❤❤❤
@malapallynarayana9329
@malapallynarayana9329 2 часа назад
Om namo venkateshaya 🙏 Tirumala God given punishment to YSR
@vsreekanth
@vsreekanth 2 часа назад
చాల పాపం ,అన్యాయం ,నాశనం అవుతాడు చేసినవాడు
@commanmanviews9878
@commanmanviews9878 2 часа назад
Jagan jeevitham lo chesina pedda tappu idey... A deva devudu tho pettukunnadu
@bujjibabubhagavathula7678
@bujjibabubhagavathula7678 2 часа назад
సువెూటాగా కేసు నవెూదు చేయాలి
@EluriKanakeshwar
@EluriKanakeshwar 2 часа назад
Why modi take action on jagan on Vivekananda murder case?
@suryanarayanachunduri2602
@suryanarayanachunduri2602 3 часа назад
Minimum GHEE cost rs600/ jagan paripo
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 2 часа назад
Do best sir it's shameful issue to whole bhart territory sir
@malapallynarayana9329
@malapallynarayana9329 2 часа назад
Jai Bharat Jai HINDU dharma 🙏 RIP Jagan
@SuryanarayanaAllu-zi1ps
@SuryanarayanaAllu-zi1ps 33 минуты назад
సార్ సెంట్రల్ జగన్ ఎలా కాపాడాలి ఆని ఆలోచన కాని ఎటువంటి యాక్షన్ ఉండదు
@gouthamadusumilli8673
@gouthamadusumilli8673 3 часа назад
Why govt is still not arresting the culprits till now.
@janach5636
@janach5636 3 часа назад
Om namo venkatesa ya nama home
@KVISWANADHAM-v6d
@KVISWANADHAM-v6d 2 часа назад
BJP MODI. IS MAIN PERSON. 2ND. PERSON. IS JAGAN. SO. FIRST. MODI. IS. MONEY. PM. FROM. JAGAN. ❤❤❤❤
@sachutuni
@sachutuni 2 часа назад
అదేమిటి చంద్ర బాబు గారి హయం లో కదా జరిగినది అని ఆయనే చెప్పారు. జగన్ బొమ్మలు దగ్ధం ఎలా. చంద్ర బాబు సరిదిద్దు కుంటారు ఎందుకూ ఆయనకు ఇలా అనడం
@chillanaresh9647
@chillanaresh9647 3 часа назад
Om Namo Venkatesha
@lavanyamadhu3711
@lavanyamadhu3711 3 часа назад
Vadu manushulu dagra nundi save aina devudu mathram vanni putta gathulu lekunda chesthundi gorre biddani
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 26 минут назад
ఇప్పటికీ ఎన్ని జరిగాయి కేంద్రం సీరియస్? నమ్మకం లేదు
@pericharlasai7242
@pericharlasai7242 2 часа назад
Y V Subba Reddy ni investgate cheyyali cbi tho
@Leo-yc7qt
@Leo-yc7qt 3 часа назад
Modatinunchi Jagan family Tirumala ni avamanisthuney unnaru.. Rajasekhar reddy, eppudu jagan.. Inthakintha anubavisthadu, papam mutakattukunadu..
@TulasiSujatha-m8k
@TulasiSujatha-m8k 2 часа назад
👌👌👌✊✊✊ Jai shree Ram
@sumalathasridhar
@sumalathasridhar 2 часа назад
cm.yogini dinchadi.rangamloki.......jai Bharath.maataki.jai
@ayyangarssr6070
@ayyangarssr6070 Час назад
If action not taken on warfoot level BJP loose people's charisma.
@koteswararaobandaru8001
@koteswararaobandaru8001 3 часа назад
Don't leave concern Authority who involved in frauds
@aravindr146
@aravindr146 2 часа назад
Alanti dairy ni immediately siez chesi charyalu kavali.
@vadlamohan
@vadlamohan 3 часа назад
బిజెపి ని నమ్మడానికి వీళ్ళెదూ....
@srikumardonkada3481
@srikumardonkada3481 2 часа назад
ఆరా తీసి పోనిలేరా అన్నారా ?
@vinodchaganti5293
@vinodchaganti5293 2 часа назад
First let us know From July 23rd how many TTD employees and vendors arrested?? If not stop drama
@saikiran-fs7wf
@saikiran-fs7wf 2 часа назад
Bramham garu cheppindi nijam avutundi Elanti panulu chestey baktulu tirumala ki rakunda potaru Swamy garu cheppeindi nijam ayyelaga undi
@someswaraphanimukkavalli38
@someswaraphanimukkavalli38 2 часа назад
Recent floods are result of lord Venkateswara curse, I believe.
@naveenrajjerkone5332
@naveenrajjerkone5332 2 часа назад
Telangana yadagirigutta laddu quality also not good
@vasubabupanguluri134
@vasubabupanguluri134 56 минут назад
ఈలోగా అందరూ కనుమరుగై పోతారు.
@garapativenkataprasad5391
@garapativenkataprasad5391 Час назад
God will show effect soon
@prasadvm007
@prasadvm007 3 часа назад
kodali naani undi unte loddu kalthi jarigindi ani anna prothonni boothulatho prakshalana cheevaadu.
@amarnathsarvepalli3384
@amarnathsarvepalli3384 3 часа назад
Govinda Govinda take action against all the then TTD members who supported contract of sub standard ghee from Chennai.State officials members of board OWE explanation to the devotees, Action be taken against them too. TTD damaged India's image World over. SAN.
@padmajamaddali3295
@padmajamaddali3295 3 часа назад
జగన్ మోడీ గారి రక్షణ కవచం లో ఉన్నాడు,ఎవరు ఎన్ని చేసినా ఏమి చేయలేరు,స్వామి వారు మాత్రమే దయ చూపాలి
@sriprudwiswarimaata9152
@sriprudwiswarimaata9152 3 часа назад
ఇలాంటి పనులు చేసిన వారికి ఏడుకొండలస్వామి వెంటనే శిక్ష వేయాలి ఏ రాజకీయ నాయకులు వల్ల కాదు ఎవరూ వేయలేరు శిక్షలు గోవిందా గోవిందా వెంకటరమణా గోవిందా
@vuttaramanikrao459
@vuttaramanikrao459 2 часа назад
ChandraBabuNaatakamu
@kasavanahalli-t3s
@kasavanahalli-t3s Час назад
ఈ వార్తను మనం నమ్మగలమా
@thatlathirupathi3684
@thatlathirupathi3684 Час назад
టీవీ5 చంద్రబాబు తొత్తు ఛానల్ ఈ ఛానల్ వాళ్ళకి సిగ్గు ఇజ్జత్ ఏది ఉండదు
@sureshmegavath9403
@sureshmegavath9403 2 часа назад
దేవుడే స్వయంగా దిగి జగన్ ను 11 కే కూర్చోపెట్టాడు
@bodisettisidhya5180
@bodisettisidhya5180 2 часа назад
Hi sir send him jagan jail ycp pary is 🚫
@SaiSankarKonathala
@SaiSankarKonathala 16 минут назад
Why ap govt not arresting any person if it's true about srivari laddu ?
@nagalakshmidesu3870
@nagalakshmidesu3870 Час назад
Venkanna to pettukunte ....
@shivasairam8925
@shivasairam8925 49 минут назад
కలియుగ ప్రత్యక్ష దైవమా తిరుమల గిరీశాయా ఆపద మొక్కులస్వామీ గోవిందా , గోవింద .
@bhaskargeo
@bhaskargeo 2 часа назад
Govinduni tho pettukunte potaru..mottam potaru.
@NareshKumar-wz5cc
@NareshKumar-wz5cc 2 часа назад
420ycp
@suryanaryana916
@suryanaryana916 2 часа назад
NDA🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤🎉🎉❤❤🎉🎉👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@saichandrasekhar7697
@saichandrasekhar7697 3 часа назад
Saiko ni uri teeyali.
@RamaraoKunchala-b1s
@RamaraoKunchala-b1s 3 часа назад
Jaganala poyi poyi srivari tho pettukunav
@pradeep7091
@pradeep7091 45 минут назад
Very shame to AP People for electing Jagan in 2019.
@narsimharao2964
@narsimharao2964 3 часа назад
Come out all Hindus from there house
@RanjanJi-bj9td
@RanjanJi-bj9td 3 часа назад
బీజేపీ supports jagan since 5 years modi also part of this
@angarekulasreenu7223
@angarekulasreenu7223 58 минут назад
ఒక్కన్ని వొదులద్దు అంద్దరినీ ఉరి తీయాలి
@KVRRao_02
@KVRRao_02 Час назад
PM Modi ji You also ate that adultery thirumala laddu. You are the devotee even though you are not taking any action on A1 6093 for his destruction and his sins during 2019-24. A1 is on bail for the last twelve years, still how many more years like this Which is not good for country and for you also personally. Our feelings (All Hindus) were hurted very severely with this adultery thirumala laddu issue. Most unfortunately that you simply kept quiet.
@srinivasulureddyd7899
@srinivasulureddyd7899 Час назад
Om namo narayana
@sailaswaralu4692
@sailaswaralu4692 2 часа назад
Okka avakasam ichheeru kada...edavadame ilanti vallanu arrest yenduku cheyaru...
Далее
Распаковка Monster High Potions #monsterhigh
01:00
O’zim bilib ketvotudima😅
01:00
Просмотров 323 тыс.
Распаковка Monster High Potions #monsterhigh
01:00