జీవితం మంచిది చెడ్డది అని నిర్ణయించాలంటే ఒకటే సూచన ఎన్ని అనుభవాలున్న ఎంత మందితో అనుభవాలున్న మన చివరి మజిలీకి చేరుకున్నపుడు ఆ చివరి తోడు (భగవంతుడు )మనతో ఉన్నాడా లేడా అదొక్కటే చాలు మనం ఈ జీవితానికి వచ్చి ఏం సాధించాం అనేది తెలుపటానికి మీరు ఆ దేవుణ్ణి సాధించారు ఆయన కృపను సాధించారు ఏది లేకున్నా తృప్తిని సాధించారు శాంతిని సాధించారు ఎంత సంపాదించిన తృప్తి శాంతి లేకపోతే ఏమి లేనట్టే మానవ తోడు అశాశ్వతం ఆ దేవుని తోడే శాశ్వతం మీరు చివరి వరకు ఆనందంగా గడపాలని నేను నమ్మిన ఆ బాబాను కోరుకుంటున్నాను జై సాయిరాం 🙏🏻🙏🏻