Тёмный
No video :(

Advocate Vijaya Laxmi About Law Over Vijaya Sai Reddy DNA Test | Asst Commissioner Shanthi | BTV 

Bharathi TV
Подписаться 272 тыс.
Просмотров 132 тыс.
50% 1

Advocate #VijayaLaxmi About Law Over #VijayaSaiReddy #DNATest | #AsstCommissionerShanthi
@Bharathi Media
Our Channels :
/ filmylookslive
Entertainment
/ @bharathitvbhakthi
Devotional
/ @filmylooksplus
Exclusive Content
/ @bharathitvnews

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 348   
@manumanohar9877
@manumanohar9877 Месяц назад
అక్కయ్య చాలా తెలివిగా సాయన్నని సపోర్ట్ చేస్తోంది
@leelamohan1976
@leelamohan1976 Месяц назад
అమ్మ మీరు అదిరిరిపోయే వివరణ ఇచ్చారు.🙏🙏
@diamondjublee3972
@diamondjublee3972 Месяц назад
విజయ లక్ష్మి గారు చక్కగా చెప్పారు , ఏక పక్షంగా మాట్లాడకుండా ఒక లాయర్ గా రెండు వైపులా గద్దించి నిజాలు చెప్పారు.
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om Месяц назад
ame matladede ekapakshan
@rohith12823
@rohith12823 Месяц назад
ఈమె కు అసలు కేసు details తెలియదు..😂😂
@diamondjublee3972
@diamondjublee3972 Месяц назад
ఆవిడ చక్కగా మాట్లాడుతుంది , ఈయన మాత్రం విజయ సాయి రెడ్డి నామ జపం చేస్తూన్నాడు .ఆమె నోట్లో నుంచి కూడా విజయ సాయి రెడ్డి పేరు రావాలని తెగ కోరికగా ప్రయత్నిస్తున్నాడు , లాయర్ గారు మాత్రం చక్కగా జవాబిచ్చారు .
@user-io5fc8uy2d
@user-io5fc8uy2d Месяц назад
Madam ur explation is completely wrong in this episode...as advacste Madam u have to analyse madans elagation... Madan garu also well educated.. Being a well educated person he his saying about his wife... And one more wrong syatement from u about adulatry... Ur absolutely wrong Y bacause in this episode u have to analysze both attitudes... Your 💯 giving wrong statement in particular episode...
@vinjarapusatyanandam1013
@vinjarapusatyanandam1013 Месяц назад
మీ పాయింట్సు చాలా బాగున్నాయ్యమ్మ!
@user-ls6kj2su6e
@user-ls6kj2su6e Месяц назад
చాలా బాగా చెప్పారు అమ్మ ధన్యవాదాలు
@anasuyadevicutturi9983
@anasuyadevicutturi9983 Месяц назад
ఏడ్చినట్టు ఉంది దీని వాదన. 🙏🙏🙏🙏🙏
@kanisettyraghavaiah5287
@kanisettyraghavaiah5287 Месяц назад
అమ్మ మీరు చెప్పినట్టు పోలీసులని, కోర్టు ని ఆశ్రయుంచుంటే ఆ పెద్ద మనుషులే అయ్యుంటే అతను మీడియను ఆశ్రయుంచు కొ కంటే అతను శవాన్ని కూడా మాయం చేసే వాళ్ళు. ఇది నిజం అక్కడ వుండే వాళ్ళు పెద్ద మనుషుల మనుషులే, అతను తెలివిగా మీడియను ఆశ్రయుంచుతాడు. లాయర్ కాబ్బటి😊😊😊😊😊
@29.pallavishekar5c3
@29.pallavishekar5c3 Месяц назад
మొగుడు పక్కన ఉండంగా వేరే మొగుడు దగ్గరికి వెళ్ళకూడదు అని లేదు కదా అని చెప్పారు మీలాంటి వాళ్ళు ఈ సమాజాన్ని పాడు చేస్తున్నారు
@chigilipellinarasingarao5173
@chigilipellinarasingarao5173 Месяц назад
Good advocate... Well said madam. 🙏
@QrqmGzmdgd
@QrqmGzmdgd Месяц назад
ఫీచర్ లొ ఆ బిడ్డకి తండ్రి ఎవరు madam..... S/o అని ఎవరి పేరు రాస్తారు.... విజయ్ కాదు.... మదన్ కాదు.. సుభాస్ నేను కాదు అంటున్నాడు... మరి ఎవరు ఫాదర్?
@user-mu4vu9xh8r
@user-mu4vu9xh8r Месяц назад
Very good medam Ela chepy valu leka ammaini chala himsa peduthunaru midiya vallu
@satyanarayana28
@satyanarayana28 Месяц назад
భారత్ టీవీ వారు చాలా బాగా మాట్లాడారు... బలే బలే ఇంటర్వ్యూ
@EshwarEshwar-vd5fu
@EshwarEshwar-vd5fu Месяц назад
అమ్మా... వాళ్ళ ఇద్దరికీ పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు..... తండ్రి అలా vadileyadu కదా.... మీరు చాలా సింపుల్ గా అంటున్నారు వది లేయమని
@duggiralaramesh4724
@duggiralaramesh4724 Месяц назад
అసలు ఫస్ట్ మదన్మోహన్ కు ఆ బాబుకు డిఎన్ఏ టెస్ట్ చేయాలి చేస్తే సరిపోతుంది బాబు డిఎన్ఏ టెస్ట్ లో మ్యాచ్ అవ్వకపోతే తెలిసిపోతుంది ఈజీగా
@sampatKumar-bc8hb
@sampatKumar-bc8hb Месяц назад
Mediya Lo friest time nutrel ga matladina layar ni chusanu.....great Vijay Lakshmi Gary me interwies inka ravalani korukuntunnau.....
@rajendraprasad-ve5qn
@rajendraprasad-ve5qn Месяц назад
ఈ వీడియో చాలా తెలివిగా చేశారు ఆవిడ నిజాయితీగా చెబుతున్నట్టు నటించడం వీడేమో వీసా రెడ్డి పేరు మాటిమాటికి మాట్లాడమ్. సూపర్ చాలా కమ్మగా ఉంది
@yathirajamanandarao3180
@yathirajamanandarao3180 Месяц назад
అడ్వకేట్ గారు పూర్తి వీడియో చూసి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.
@slakshmi2558
@slakshmi2558 Месяц назад
Chala correct ga chepparu
@manikumari1472
@manikumari1472 Месяц назад
Well said
@hepsibachapalamadugu6950
@hepsibachapalamadugu6950 Месяц назад
Chala baga chepparu madam
@rajagopalbbsvr9477
@rajagopalbbsvr9477 Месяц назад
వాడు వీడు అని మాట్లాడ తావేమమ్మా,,, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అడ్వకేట్ అయ్యుండి కొంచెం విజ్ఞత తో మాట్లాడండి....
@seshubkl
@seshubkl Месяц назад
అంజి కొడుకు A2
@saijackson99
@saijackson99 Месяц назад
Ilaanti vaallu mana Desam lo Literates.. that's why Meraa Bharat mahaan
@podilihari7306
@podilihari7306 Месяц назад
అందరూ dna అడగట్లేదు కదా లాయర్ తల్లి
@podilihari7306
@podilihari7306 Месяц назад
అరె అమ్మ ఆయన లేనప్పుడు పుట్టాడు అని చెబుతున్నాడు కదా
@krishnakumari4427
@krishnakumari4427 Месяц назад
Abboo andaru neetulu cheppevare, tanadaka vaste gani evvariki telidu
@v_srteluguvlogs
@v_srteluguvlogs Месяц назад
మీరు నిజాయతి గ చెప్పారు మేడమ్
@kumaraswamypathipaka6769
@kumaraswamypathipaka6769 Месяц назад
Super ga chepparu madam
@narusuguna1389
@narusuguna1389 Месяц назад
Correct ga chepparu madam nijalu teliyakunda baryameeda nindalu veyakoodadhu
@AdvRajasekharY
@AdvRajasekharY Месяц назад
Excellent and well said madam
@veerababureddy4713
@veerababureddy4713 Месяц назад
RGV ki manchi story dorikindi.movie teeste bagutadi😂😂😂
@ashoknathmanne7288
@ashoknathmanne7288 Месяц назад
Title???
@Ahmed-gf9bx
@Ahmed-gf9bx Месяц назад
​@@ashoknathmanne7288 Paula 3.0
@arconstructions8638
@arconstructions8638 Месяц назад
Musalodi power
@chintuparimi5397
@chintuparimi5397 Месяц назад
విశాఖ హుక్ విజయ సాయి రెడ్డి హక్కు
@durgaprasad-go1vd
@durgaprasad-go1vd Месяц назад
Madam chla correct ga chepparu
@sriharitirumala5807
@sriharitirumala5807 Месяц назад
You are correct analysis super Madam
@ankamprabhakara8898
@ankamprabhakara8898 Месяц назад
Excellent 👌👍
@lsatyanarayana6179
@lsatyanarayana6179 Месяц назад
తల్లీ అనుమానం వచ్చింది నిజం తెలియాలి అనుకోవడం తప్పుకాదుకదా DNA టెస్టు చేసుకోడానికి అభ్యన్తరం దేనికి మా అనుమానం తీర్చు తల్లీ
@rangacharsuswaram7926
@rangacharsuswaram7926 Месяц назад
Sister your comments are very good and useful in future
@user-rv4tx8oy8w
@user-rv4tx8oy8w Месяц назад
Hats off mam❤❤❤
@user-pb1dh3qy6u
@user-pb1dh3qy6u Месяц назад
మళ్ళీ కలిసి ఎలా కాపురం చేస్తాడు ఈమె ఎలా ఉంటుంది అతనితో విడాకులు తుసుకొనేది మేలు
@sarmavaranasi
@sarmavaranasi Месяц назад
She already committed and confirmed
@krish8301
@krish8301 Месяц назад
ఈ anchor ని చూస్తూ ఉంటే పాత హీరోయిన్ రాధిక మొదటి భర్త ప్రతాప్ పోతన్ లాగా ఉన్నాడు
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 Месяц назад
Son or daughter Great great info madam True Sensable
@ramanav7831
@ramanav7831 Месяц назад
Great madam
@satyasyamalasolla3948
@satyasyamalasolla3948 Месяц назад
👌👍బాగాచెప్పారు మేడం
@valmikiomeprakash5016
@valmikiomeprakash5016 Месяц назад
అమ్మ ఎవ్వరూ కేస్ తీసు కో కుంటే అందరూ వెళ్ళేది మీడియా దగ్గరకే వెళ్ళేది అడ్వకేట్ గారు
@DurgavaraPrasadrao
@DurgavaraPrasadrao Месяц назад
Blaming journalists it's not good If Vijaya Sai is correct go to court for challenge petition.
@SrinuP-u5r
@SrinuP-u5r Месяц назад
ఈ వీడియో చూసిన వాళ్ళు అందరికీ నెట్ balence మీరే సెండ్ చెయ్యాలి టైమ్ వెస్ట్ నెట్ బొక్క
@bhavishyasai9926
@bhavishyasai9926 Месяц назад
మీరు ఆమె తరఫున వకాల్తా పుచ్చుకున్నారు
@AjayKumar-xe5zl
@AjayKumar-xe5zl Месяц назад
She is correctly saying.no need to respect in matters.ok
@EshwarEshwar-vd5fu
@EshwarEshwar-vd5fu Месяц назад
మీరూ... మీ పిల్లలకి ఇదే నేర్పుతున్నరా.... అమ్మా.... మీరెలా అడ్వకేట్ ఐయ్యారు?
@Jaiphule_media
@Jaiphule_media Месяц назад
బాగా చెప్పారు మేడం
@anilganeshsrungarapati9466
@anilganeshsrungarapati9466 Месяц назад
🎉యాంకర్ ఇంటికెళ్లి భార్యను అడగాలి పిల్లలు యాంకరుకే పుట్టి వుంటారా😅
@rajutatapudi5286
@rajutatapudi5286 Месяц назад
తల్లి 🙏🙏చాలా మంచిగా మాట్లాడాతున్నారు చూడమ్మా కేసు మీ వలిని అయితే ఆడ బిడ్డ ఏడుపు చూడ లేక పోతున్న మ్మ
@valmikiomeprakash5016
@valmikiomeprakash5016 Месяц назад
సీలమున్న స్త్రీ కి తెలుసు కవచామెక్కడున్నదో
@bommanalakshmi6568
@bommanalakshmi6568 Месяц назад
వినడానికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది
@venkateswarludasari3859
@venkateswarludasari3859 Месяц назад
Madam, Good evening. Your opinion is Impartial. Almighty's blessings
@ysambasivarao3579
@ysambasivarao3579 Месяц назад
మా పేటలో చాలామంది ఈ చట్టాన్ని వాడుకొని హాయిగా వుంటున్నారు.
@VijayGopalG-er6vm
@VijayGopalG-er6vm Месяц назад
The way advocate spoke similar to Vijay sai are the siblings
@samuelraju355
@samuelraju355 Месяц назад
సాయి రెడ్డి గాడు ఎంత ఇచ్చాడమ్మా నీకు సాలమ్మ సెల్లు
@Cnu1975Stephen
@Cnu1975Stephen Месяц назад
Why are 😢c.c .cameras not employed while the trial of thecase is going on in the . court hall ? is it not a fraud?
@srinivasburgula7415
@srinivasburgula7415 Месяц назад
ఛాలా correct ga matladaru మేడం
@varunsuhastech7050
@varunsuhastech7050 Месяц назад
Nice mam
@Kannayya_9
@Kannayya_9 Месяц назад
చాలా బాగా చెప్పారు మేడం మీరు అన్నారు కదా బర్త్డే సర్టిఫికెట్ లాగా డిఎన్ఏ సర్టిఫికెట్ ఇవ్వాలేమో అని అలా ఇస్తే అయినా బాగుంటుంది ఇలాంటి వారి వలన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు అప్పుడేనా ఇలాంటి ఘోరాలు చూడకుండా ఉంటామేమో ఎవరు చెప్పేది నిజం అనేది వాళ్ళిద్దరికె తెలియాలి ఇలాంటి వాళ్లు ఇంకా ఎందరో ఉన్నారు డిఎన్ఏ రూల్ వస్తేనే బావుంటుంది అని నా ఫీలింగ్ తప్పుగా అనుకుంటే క్షమించండి. ఎవడు నోరు ఎత్తి మాట్లాడకుండా ఉంటాడు 🙏
@Chandra806
@Chandra806 Месяц назад
Advocate is very objective in her assessment of the case. Madan should deal personally and take divorce Madan’s issue is that Santhi is earning a lot of property and she has chosen a better partner and will have a better life. It is his problem. Nothing to do with Press and the general public
@ambatisatyanarayana2426
@ambatisatyanarayana2426 Месяц назад
Superb
@user-rv4tx8oy8w
@user-rv4tx8oy8w Месяц назад
True' matladaaru mam
@dakshayaniram9050
@dakshayaniram9050 Месяц назад
Its not a personal issue. Furst ifall its a public issue about corruption
@user-rh6ez4cv7o
@user-rh6ez4cv7o Месяц назад
అమ్మా మదన్ దేవాదాయ శాఖకు కంప్లెయింట్ ఇచ్చాడు ఆ లెటర్ తీసుకెళ్ళి మీడియా ముందు పెట్టింది శాంతమ్మ ఆమె cheppindiga సుభాష్ నా బిడ్డకు tandrani నీ పంచాయతీ పద్ధతిగా లేదు
@b2rockerff306
@b2rockerff306 Месяц назад
మీరూ లాయర్ అయ్యి మీరు కూడా మదన్ ని వీడు వీడు అంటున్నరు...ఇది కరెక్ట్ కాదు
@prasadpadmaja9148
@prasadpadmaja9148 Месяц назад
ఎందుకు కాదు విలువ ఐంతే
@satyanarayana28
@satyanarayana28 Месяц назад
బాగా చెప్పారు మేడం గారు.. మీడియాకి ఈ సందర్భంగా పనేమిటి.. అతను చెబితే వీలు లైవ్ ఇచ్చేస్తారా.. మీడియాకు పని ఏమిటి మేడం గారు.. మొగుడు పెళ్ళాలు తగు సుప్రీంకోర్టు చెప్పలేక పోతుంది.. మీడియా చెప్తాను ఒప్పుకుంటారా.. మీడియాకు పని ఏమిటి మేడం గారు... పని పాట లేని మీడియాలు ఎక్కువైపోయాయి.. వాడు అంటే అయిపోదా
@salomisobha6394
@salomisobha6394 Месяц назад
పోస్టమార్టంలోడూప్లుకేట్స్ ఉన్నట్టుండి యన్ ఏ టెస్ట్కూడామార్చవచ్చుకదా ఎవరేమిచేస్థారు
@sbarts7027
@sbarts7027 Месяц назад
ఏంటి మేడం అడ్డదిడ్డంగా మాట్లాడు తున్నారు
@user-rv4tx8oy8w
@user-rv4tx8oy8w Месяц назад
Ame swantha niryalu matladaledhu .chattam cheppedhi chebuthundhi mam
@vrajesh3616
@vrajesh3616 Месяц назад
Opposite person capacity telusukoni steps teesukovali...antha nyayanga anni jaragtledu
@NagireedyB
@NagireedyB Месяц назад
Super..medam.
@yelururao1
@yelururao1 Месяц назад
Super women. Nuv asalu lawer ye na. Neeku details kuda teliyadu
@srinivasyellambhotla-np7cm
@srinivasyellambhotla-np7cm Месяц назад
30 crores ammo anduke road ekkinda😢
@arunanandipati6567
@arunanandipati6567 Месяц назад
Ilanti debates channels valla dinam cheyamantundi
@user-rv4tx8oy8w
@user-rv4tx8oy8w Месяц назад
Great mam.. really nenu ..miru matladuthunte na bhavalu mi nota vachai anukunnanu.iam from Telangana,ame chesindhi correct or wrong I don't know.but amenu road paiki laagadam baganipinchale..ee rojullo bartha pakkana undagane Maro magadini chuse ee samajam lo 5 years vadhilesina vaadu matladatam hasyaspadam..
@adinarayanam2230
@adinarayanam2230 Месяц назад
Emeki emi jarighidi ani kuda telidu thesukochi debate pedatharu...
@seshubkl
@seshubkl Месяц назад
DNA TEST వద్ద అడ్డకెట్ 😂😂
@Tajsarees786
@Tajsarees786 Месяц назад
కోర్టుకి....వెళ్తే...ఇది తేలేసారికి...... సాయిరెడ్డి మనవడి ...కి 50 ఏళ్ళు ...మదన్ ముని మనుమడు కి 50..ఏళ్ళు వస్తది ...
@chsivaramireddy8318
@chsivaramireddy8318 Месяц назад
Media can't expose this type of nucence
@LingamsettyVenkatachalapathi66
@LingamsettyVenkatachalapathi66 Месяц назад
మనకేంటి ఇంత ఆత్రుత? సినిమా బాగుంది. ట్విస్ట్ లు ,సస్పెన్స్ బాగున్నాయి. ముసలాయన, ఆమె produce చేశారు. మీడియా play చేస్తుంది. మనం చూద్దాం. Cinema పేరు "అతను, ఆమె - ఒక భర్త. (శాంతి రెడ్డి, ఒక మదన్) వినడానికి,మాట్లాడ టానికే అసహ్యం. ముసలాడు చొంగ కార్చాడు. ఆమె వాడుకొంది .ఈయన డబ్బుకు ఆశపడ్డాడు.(ఇస్తే ఎందుకు అని అడగనే లేదు) ఇది AP ప్రజలు చేసుకొన్న అదృష్టం.🔥🔥🔥
@Babu-rf2vq
@Babu-rf2vq Месяц назад
నిజంగా బర్త్ సర్టిఫికేట్ తో పాటు డీఎన్ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చేవిధంగా చట్టం తెస్తే ఇటువంటి సమస్యలు భవిష్యత్తు లో తలెత్తకుండా ఉంటాయి.
@manoharpothala2491
@manoharpothala2491 Месяц назад
Both Madan and Shanti are divorce in 2016 according to there tribal rules. So madan ex husband has no right to ask for DNA. Shanti has married to another person.
@user-rv4tx8oy8w
@user-rv4tx8oy8w Месяц назад
Subhash Reddy dna lo theluthadhi ga enough kadha
@EshwarEshwar-vd5fu
@EshwarEshwar-vd5fu Месяц назад
శాంతి నే... చెప్పింది అన్నాడు కదా...... కోటి 60lakhs ఎలా వచ్చింది... శాంతి కి?
@thummalaguntaraju3700
@thummalaguntaraju3700 Месяц назад
ఈమెకి మతి పోయింది
@VRL369
@VRL369 Месяц назад
DNA certificate is correct 🎉🎉
@sominaidu8730
@sominaidu8730 Месяц назад
Madam when serious dispute arisr it is nothing wrong to conduct dna test to know the name of biological father
@dantuluriravi5511
@dantuluriravi5511 Месяц назад
కరెక్ట్ గా chepparu🙏
@LazerMotupalli
@LazerMotupalli Месяц назад
మేడం సుభాని మర్చిపోయారు
@kpraveenkumarkpraveenkumar7065
@kpraveenkumarkpraveenkumar7065 Месяц назад
ఇంతకు నువ్వు అడ్వకేట్ నా? ఏ కోర్టు లో ఉన్నావ్ తల్లి.... నీ దగ్గరకు న్యాయం కోసం వస్తే మట్టే....
@vijayasankarallena761
@vijayasankarallena761 Месяц назад
ఈ మీడియా ట్రయల్ ఏంటి? దేనికోసం?
@battulaprabhakarrao9927
@battulaprabhakarrao9927 Месяц назад
కులపెద్దల ద్వారా పెళ్లి చేసుకున్న వాళ్ళు, అదే కులపెద్దల సమక్షంలో విడిపోయారు. ఇక అతను భర్త కాదు. ఆమెతో ఇక సంభందం లేదు కదా.... ఆమె మీద అధికారం లేదు కదా...... అమ్మాయిని వేధించడం, రోడ్డు మీదికి లాగటం చాలా తప్పు కదా...? దయచేసి మీడియా వారు ఈ పబ్లిసిటీ ని ఆపండి....... ఏ మన్నా ఉంటే వారు కోర్టు లో తేల్చుకుంటారు.
@biggbossburgersott4926
@biggbossburgersott4926 Месяц назад
Orey erripuka nuv first school ki velli saduvukoo😂😂
@user-vv5ol3zh9e
@user-vv5ol3zh9e Месяц назад
నీ మొహం..వెధవా...జాబ్ వచ్చిన 3 సంవత్సరాల లో ఒక విల్లా,ఒక యిల్లు...కోట్లాది డబ్బు,శాంతికి ఎలా వచ్చాయి..అక్రమ సంబంధం..లంచాలు...దేవాలయాల సొమ్ము విజయ సాయి రెడ్డి గాడికి అప్పజెప్పింది
@User12Use12
@User12Use12 Месяц назад
Adhi fake raa Jaffa appudu vallu evalydhu
@Ranjith_747
@Ranjith_747 Месяц назад
Adulturery తప్పు కాదు, ఏ మగవాడు తప్పుచేటం లేదా అని నోటికి వచ్చినట్టు వాగుతుంది. ఎవరు ఈ చిల్లర కిలాడి లేడీ.
@satyanarayana28
@satyanarayana28 Месяц назад
భారతి టీవీ.. మధ్యలో మీకు అంత బాధ ఏమిటి.. విజయసాయి రెడ్డి, విజయశరెడ్డికి.. డీఎన్ఏ టెస్ట్.. పదే పదే ఎందుకు అడుగుతున్నారు అలా.. మీరు అడగవలసిన ప్రశ్న అడగండి.. మీరు వన సైడ్ అడుగుతున్నారు ప్రశ్నలు.. శాంతి మదన్ సుభాష్ రెడ్డి.. ఈ సినిమాలో ముగ్గురు కనబడుతున్నారు...
@arconstructions8638
@arconstructions8638 Месяц назад
Madam garu 2016 lo vidakulu tesukunte 2024 lo santhi delivery ki hospital lo father name enduku mention chesendi? E reason chalemo kada ha babu ki father evaro
@vrajesh3616
@vrajesh3616 Месяц назад
Baby months count chei madam
@ppchowdari
@ppchowdari Месяц назад
akka vijayasaireddi.sisteriva🙏
@ramchandraprasadalapati6070
@ramchandraprasadalapati6070 Месяц назад
Mr Anchor you have chosen wrong person for interview.
@tataraoduggirala9892
@tataraoduggirala9892 Месяц назад
ఓహో ఈ అమ్మ గారు విజయ సాయి రెడ్డి గారి డిఫెన్స్ కౌన్సెల్. మీ వయస్సు ఎంత . ప్రేమ సమాజం భూముల కేటాయింపు విషయంలో శాంతి చేసిన పని ఏమిటి. విజయవాడ లో శాంతి కొన్న వీళ్ళ మాటేమిటి.వాటి కి సంబంధించి మాట్లాటండి.
@madhusudhanas2726
@madhusudhanas2726 Месяц назад
Fully supporter of visa Reddy
@Amm-x31
@Amm-x31 Месяц назад
Amma miru inka clearga chudandi... Ayana vachesarike 2months anta
Далее
ПОЁМ НАРОДНЫЕ ПЕСНИ🪗
2:04:11
Просмотров 1,1 млн