😊 అన్న మాది అన్నవరం నేను రోజు ఆ సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకుంటాను జగనన్న బాగుండాలి అని ఈసారి నువ్వు అన్నవరం మీదుగా వైజాగ్ వెళుతున్నప్పుడు అన్నవరం లో ఆగు అన్నా సత్యనారాయణ స్వామి వారి విఐపి దర్శనం చేపిస్తాను.... 😊
Kattala triler maintenance ekkava, air suspension baguntundhi.golusulu lose kavu.kattalaku kudhipe sariki lose avuthai.main ga material safet ga vuntadhi. Important one is OVERLOADED r not allowed
అన్నా భారత్ బెంజి వెహికల్ కంటే కొత్త కంపెనీ బ్లూ ఎనర్జీ 40 టన్నుల పాసింగ్ 18 టైర్లు మాత్రమే ఈ వెహికల్ కి డీజిల్ అవసరం లేదు యాడ్ బ్లూ అవసరం లేదు ఈ వెహికల్ ఎల్ ఎన్ జి గ్యాస్ తో నడుస్తుంది ఒక కిలోLNG గ్యాస్ 65.00 మాత్రమే ఒక కేజీ గ్యాస్ 3 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది ఇప్పట్లో ఇండియాలో బెటర్ వెహికల్ అంటే బ్లూ ఎనర్జీ వెహికల్ మాత్రమే