మీరు ఏ వంట చేసిన సూపర్ వుంటుంది .. చికెన్ మటన్ రొయ్యలు చేపలు వెజిటేరియన్ ఏదైనా వండిన తర్వాత చూస్తుంటేనే దాని రుచి మాకు తెలుస్తుంది .... ఆ తోటలో చెట్టుకింద అరటి ఆకులో మీరు తింటుంటే ఆ రుచి మీ మాటలకి చూస్తున్న నేను లొట్టలు వేసుకుంటూన్నా ను.... మీకు దంతసిరి వుంది