Тёмный

Andamaina Jeevitham Latest Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy Real Show | Suman Tv 

SumanTV Information
Подписаться 229 тыс.
Просмотров 362 тыс.
50% 1

SumanTV Information is an official RU-vid Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
Please Do Subscribe Now and Ring the Bell ..
Thankyou SumanTV Information Team
Don’t Forget to Subscribe #sumantvInformation
For Any Promotions / Collaborations Contact Us - 89770 09710 #sumantvinformation

Опубликовано:

 

21 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 267   
@almuralikrishnamuralikrish5380
@almuralikrishnamuralikrish5380 11 месяцев назад
డాక్టర్ గారి సలహా చాలా అద్భుతం.. 🙏
@vikkyvikas2617
@vikkyvikas2617 Год назад
I Request after this Counseling success వి కూడా వీడియో పెట్టండి. ఎంతో మంది కీ ఉపయోగం గా ఉంటుంది.
@neelimaneelima4647
@neelimaneelima4647 Год назад
పాప లేక బాబు పుడితే నీకు ఆ బిడ్డతో కాలక్షేపం అవుతుంది తర్వాత నీ భర్త మీ అత్త మాములు కూడా ఆ బిడ్డకోసం మీతో ఎక్కువ సమయం గడపవచ్చు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి సిస్టర్
@arunakumar8783
@arunakumar8783 Год назад
డాక్టర్ గారు మేడం గారు మంచి సలహా యిచ్చారు ధన్యవాదాలు. సౌజన్య గారు తనకున్న సమస్యను బందువులు స్నేహితులు తన తల్లితండ్రుల ద్వారా husband కి అత్త మామలకు వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. బాయ్ గాని బేబీ గాని పుట్టిన తరువాత వారి యింటిలో చాలా మార్పులు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చాలా అనర్ధాలకు దారితీస్తుంది సౌజన్య గారు అర్ధం చేసుకోవాలి. పెళ్లి చేసుకోవడం నచ్చకపోతే విడిపోవాలనుకోవడం సంతోషం గా లేను అని అనుకోవడం కరెక్ట్ కాదు. మీరే కల్పించుకొని అత్త మామలకు మీ అభిప్రాయం చెప్పలేదుకదా . మీరు ప్రయత్నం చేస్తే కనీసం బిడ్డ పుట్టిన తర్వాత అయ్యినా వాళ్ళలో మార్పు వస్తుంది. ఇంస్టాగ్రామ్ ఫ్రెండ్ ని ఫ్రెండ్ గా చూడండి. కోకిల గానం వినండి కోకిలను బందిచాలని అనుకోవడం కరెక్ట్ కాదు. సౌజన్య గారు జీవితంలో మనం అనుకొన్నవి అనుకొన్నట్టుగా జరగవు. పరిస్తితులకు అనుగుణంగా నడచ్చుకుంటేనే జీవితం పండుతుంది. ఒక బేబీ రెండ బేబీ మూడవ బేబీ కానండి వాళ్ళతో ఎంజాయ్ చేయండి. అప్పుడు మీకు మీ ఫీలింగ్స్ నుండి బయట పడతారు.
@sumathivittal3745
@sumathivittal3745 10 месяцев назад
Xt
@umasrinivasbobbili6612
@umasrinivasbobbili6612 Год назад
..... అమ్మ తల్లి నీ నిర్ణయం కరెక్ట్ కాదు... నీ మీద నువ్వు మరీ అంతగా జాలి పడిపోకు... నీకో బిడ్డ పుడితే ఆ బిడ్డతోనే నీకు లోకం అయిపోతుంది... కొడుకుని గాని కూతురు గాని... మనవడిని గాని మనవరాలుని గాని ప్రేమించలేనిది ఎవరు... అన్ని సర్దుకుంటాయి తొందరపడి చెడు నిర్ణయాలు తీసుకోకు... ఎవరో పరిచయం అయ్యారని తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు... కష్టమేనా సుఖమైన నీ భర్తతోనే.... లేచిపోయిన వాడి దగ్గర నీకు అవమానాలు & వెక్కిరింతలు తప్పవు... జాగ్రత్త.... 😟😟
@pandurangarao6913
@pandurangarao6913 6 месяцев назад
Superb doctor garu ఇప్పటి వరకు మీ నుండి నేను విన్న వాటిల్లో ఇది చాలా superb. Chala. happy ❤🎉
@ashoksadula8590
@ashoksadula8590 Год назад
ఆ అమ్మాయికి డబ్బు కావాలి సర్ డబ్బుకు ఆశపడి నిర్ణయం తీసుకుంది వాడు నిన్ను వాడుకొని వదిలేస్తాడు
@blaxmiblaxmi3239
@blaxmiblaxmi3239 5 месяцев назад
Yes current 👏👏🙏
@asvssupdatedmummy
@asvssupdatedmummy Год назад
మీరు విడాకులు వొద్దు అన్న రు ఓకే, అవతల పర్సన్ నమ్మదు అని చెప్పారు గుడ్. బట్ అలాంటి మొగుడు, అత్త, గారు వాళ్ళు, ఆశలు మారారు
@bhavanipasam2127
@bhavanipasam2127 Год назад
అలా మాట్లాడేవారిని అసలు నమ్మకూడదు, భార్యని అయితే కచ్చితంగా ఇలా అడగడు, బయటివాళ్లు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు
@gshashishashi1638
@gshashishashi1638 Год назад
Nijam
@sarithaanumula1180
@sarithaanumula1180 8 месяцев назад
Yes
@ramakrishnakandrakula8297
@ramakrishnakandrakula8297 7 месяцев назад
మీరు మంచి సొల్యూషన్స్ ఇస్తున్నారు అది నాకు బాగా నచ్చింది
@surekhasiri8921
@surekhasiri8921 10 месяцев назад
Doctor meeru manchi analysis chestunnaru..mee video's anni chusthunna 4 days nunchi chala baga cheptunnaru ..🫡
@SarellaJhansilakshmi
@SarellaJhansilakshmi 10 месяцев назад
డాక్టర్ గారి సలహా అద్భుతం దాన్ని ఫాలో అవ్వండి
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac Год назад
నువ్వు భరించేదానిలా లేవు, భాధించే దానిలా ఉన్నావ్..
@ERUKALASHIVUDU-wf7wr
@ERUKALASHIVUDU-wf7wr 8 месяцев назад
రాను, రాను సంపాదన లేని మగాడు మొగుడు కాలేడు, ఒకవేళ మొగుడై నా ఇలాంటి ఆడవాళ కోసం ప్రతి వాడు రియ్యలేస్టెడ్ కావాలి, మగ జనాలరా తస్మాత్ జాగ్రత్త
@gudipallisujathadevi6872
@gudipallisujathadevi6872 Год назад
Chala Baga cheparu okka jivitham ni nilabetaru sir 🙏🙏🙏
@badanapurisudhakar7005
@badanapurisudhakar7005 Год назад
Very thank you doctor garu
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Год назад
వింత వింత మనుషులు ఓరి దెవుడ పగల్ ముండ ఇంట్ల భిర్యని కమ్మగలెదు సార్ భాజర్ మిద పస్ పుడ్ కమ్మగ ఉంటది సార్ ఇపాటి మనియికి ఇంక కకి కత వ సూపర్ సార్ ఇవిడెను ఎంటనె మెంటల్ హస్పిటల్ కు పోమ్మనండి లెకుంటె కుటుంభలు నషనం అవుతయి సార్ 😯😀😀😃😃
@rameshvadluri2665
@rameshvadluri2665 Год назад
ఇది మొత్తం విన్నాక నాకు... నాకు అర్ధం అయింది... నీకు. పిచ్చి పట్టింది ఆని.... తరువాత... రోడ్డు మీద పడుతావు.. ఆని.... ఇది జరిగి తీరుతుంది...??
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Год назад
అస్సలు మీ నిర్ణయం correct కాదు,అతని భార్య చనిపోకపోతే ఏం చేద్దురు?మీ family దుర్మార్గులు కాదు ,silence గాఉంటే మీరు మీ mind divert చేసుకోడానికి చాలా మార్గాలు ఉంటాయి, అతను భార్య చనిపోతే వేరేవాడి భార్య తనకి కావాలనుకోవడం అస్సలు correct కాదు,అయినా పెళ్లయిన వాళ్ళు ఈ చాటింగులు ఏంటమ్మా, నీ భర్తే నీకు correct,తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితం నాశనం చేసుకోకు
@vshailaja2358
@vshailaja2358 Год назад
భలే చెప్పారు...
@sudhareddy5776
@sudhareddy5776 Год назад
Meeru chepindhi 👌
@dspbaluvolgs3635
@dspbaluvolgs3635 Год назад
Eppudu ala ne oonatudi pillalu puttaka mm arutaru please don't miss understanding ur husband
@sacreation9825
@sacreation9825 Год назад
Chala baga cheparu medam Mela alochinde wife dorakadam me sir lucky
@anusai5831
@anusai5831 9 месяцев назад
Athani lifelo oka lotu undhi ,adhi ఏంటంటే ఆడదిక్కు లేకపోవడం,ఒకవేళ అతని wife undi unte athani దృష్టిలో ఈవిడ స్థానం ?wife ledhu kabatti ఎంతో svardhanga ఈవిడను కోరుకుంటున్నాడు,ఒక వేళ ఈవిడకి husband లేకుండా ఉంటే ,athani wife undi unte, ఈవిడ అతడ్ని కోరుకుంటే అతను oppukunevadantara?
@haritharatnal3062
@haritharatnal3062 Год назад
Problems lekunda undatam kuda life lo problem ga feel ayyevaallu e lokam lo unnaaru. Life lo problems ravadam kuda entha manchidi anipisthundi. Problems manalni manam revolution lo edaginisthaayi. E generation lo problem nundi escape avvalani chudatam, patience lekapovadam( fast ga judge cheyadam) and fast ga pleasure or fast ga result vaccheyalani expect cheyadam.
@pavaninagabathula1096
@pavaninagabathula1096 7 месяцев назад
🙏hai jaya mam, kalyan sir, chala manchi program start chesaru, yendaro prajalaku andhubatu lo vunderithi ga, chala 🤝thank you, 🙏kruthagnathalu miku, 🙌may God bless you, mam, sir, yellapudu God ki prayer chesthanandi
@Nellorekitchen
@Nellorekitchen 9 месяцев назад
23సం..అదే జీవితం నాలుగు గోడలు నా నేస్తాలు ఏదో బ్రతుకుతున్న.... పిల్లలు పుట్టిన చిన్నప్పుడు నుండి హాస్టల్.... తల్లిదండ్రుల ఆదరణ లేదు...14సం.కు పెళ్ళి పెద్ద కుటుంబం కాని మనుషుల మనసులు చాలా చిన్నవి....😢😢
@indiancitizen0727
@indiancitizen0727 8 месяцев назад
బయట ఉన్న పాడు ప్రపంచం కంటే ఇది బెటర్ అని నా ఉద్దేసం మీరు మెల్లిగా చిన్న చిన్న ఆనందంలో పెద్దవి చూసుకోవచ్చు
@lakshmanredde009
@lakshmanredde009 11 месяцев назад
Soujanya is acting very smart 😊 trying to escape
@RatnaBabu-kd1gv
@RatnaBabu-kd1gv 9 месяцев назад
Hi
@aniltalari8854
@aniltalari8854 8 месяцев назад
Yes
@SiddhaandAyurveda
@SiddhaandAyurveda Год назад
Great job done by Doctor garu. Keep it up
@santhiv6250
@santhiv6250 Год назад
Since 26 yrs I am struggling a lot in family without any security I am taking care of my family with 2 kids along with husband mother in law and father in law
@ysandhyarani1185
@ysandhyarani1185 11 месяцев назад
Thanks soujanya
@princessnichyasri
@princessnichyasri Год назад
Mi program chala baguntundi sir.and mam
@yeshwanthsanjeevanakapalli3286
Dr. Nice judgement.
@kundesrinivas5455
@kundesrinivas5455 8 месяцев назад
బిడ్డ పుట్టి నాక నీ లైఫ్ కచ్చితంగా మారుతుంది
@kanavarlapudinarayana6785
@kanavarlapudinarayana6785 Год назад
Super
@lokesh143kella-os5qn
@lokesh143kella-os5qn 4 месяца назад
Super doctor garu Meru Baga chapru
@veenaammu5961
@veenaammu5961 Год назад
Sir super Namaste sir
@kummaribikshapathi13
@kummaribikshapathi13 8 месяцев назад
ఇంస్టాగ్రామ్ లో వీడియోలు చేసుకోరి ఇద్దరు కలిసి
@anandhakumari9311
@anandhakumari9311 Год назад
Chala baga chepparu Dr. Insta pakkanapettu sis. New baby vastunda anta happyg a untadi OK
@pushpalatha5971
@pushpalatha5971 8 месяцев назад
Dr gari solution supper
@punnaraoaradhyula2790
@punnaraoaradhyula2790 5 месяцев назад
Very good suggestion doctor garu
@battulasanthi370
@battulasanthi370 Год назад
What ending sir nice
@punnaraoaradhyula2790
@punnaraoaradhyula2790 5 месяцев назад
Good suggestion doctor garu
@jawajibabu8912
@jawajibabu8912 11 месяцев назад
Super said dr
@Thanujasasibutta9522
@Thanujasasibutta9522 Год назад
దయచేసి ఆ ఇంస్టాగ్రామ్ అతని తో మాట్లాడటం మానేయ్ నీ జీవితం చక్కబడుతుంది
@sreenivaslokam2789
@sreenivaslokam2789 5 месяцев назад
Very nice your design Doctor gaaru
@nagamlalitha1907
@nagamlalitha1907 Год назад
He is great doctor.has settled so many lives.wt his councelling.
@kesanasubbarao7133
@kesanasubbarao7133 Год назад
Mob j khu. Kiv:cc%
@happyvlogs2685
@happyvlogs2685 Год назад
Amma waste ma evanni vallamta fake happy ga husband tho vundu
@rajakumari4076
@rajakumari4076 Год назад
Hi pl Mo 97
@Sasi838
@Sasi838 Год назад
@@rajakumari4076 garu Mo 97 ante artam kale.
@lingaiahassam3224
@lingaiahassam3224 Год назад
​@@rajakumari4076 Hi caract chepparu andi
@Shiva.Chinni_Love
@Shiva.Chinni_Love Год назад
14:13 ultimate reply from Doctor
@devasaninarasimharaodevasa3195
Great decision doctor garu. + amme meru cheppindhi vinadam chala happy. 😊
@ramnagar-1vmancherial166
@ramnagar-1vmancherial166 10 месяцев назад
డబ్బులు ఉన్నవాల్లకు ప్రేమ కావాలంటారు ప్రేమ ఉన్నవాల్లకు డబ్బులు కావాలంటారు😣
@dripgoku8220
@dripgoku8220 Год назад
Amma inko sari alochinchukondi dabbu mukyam kadu annaru...eppudu care thisikuntunnaru edi elage continuega untadi Ani garantee ledamma
@vinayakaxerox9221
@vinayakaxerox9221 11 месяцев назад
ఇది ఇన్నిరోజులు నుంచి విడిదగర ఉంది వాడు పరిచయం అయ్యే సరికి ఇన్ని డ్రామాలు ఆడుతున్నాది.
@lakshmanredde009
@lakshmanredde009 11 месяцев назад
There ends the matter … very smart
@eshwarkothamasu622
@eshwarkothamasu622 10 месяцев назад
Drgaru salute you
@sunnyshinechannel3393
@sunnyshinechannel3393 11 месяцев назад
Papa పుట్టాక మారుతారు మీ ఇంట్లో వాళ్ళు తొందర పాటు నిర్ణయం teesukovoddu తల్లి
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Год назад
Super sir 👍
@seenun9800
@seenun9800 8 месяцев назад
👍👍
@bharanikumar5955
@bharanikumar5955 Год назад
We are looking at one side of the coin. It looks like the lady is bringing up the silence of her husband and in laws as negative. She is inclined to the Instagram guy and want to listen the postive solution to move out. She should be happy that her husband and In laws are not at all behaving badly with her. The anchor should connect to her husband and listen to him as well.
@vijaygagan9967
@vijaygagan9967 Год назад
Nako doubt meru call chesina prathi okkaru attent cheyadam mallli meru call chesina timelo prathi okkaru Kali ga undadam ascharyam ga undi pre planned conversatio la anipisthundi naku Ila enta mandiki anipistundi
@venkatareddybandaru4528
@venkatareddybandaru4528 Год назад
😊😊
@telanganamanadi
@telanganamanadi Год назад
ఆయనకు నీది కావాలి
@user-pw3im8xp1i
@user-pw3im8xp1i 8 месяцев назад
👌🙏🙏
@alteqeniat9569
@alteqeniat9569 6 месяцев назад
👍
@gorlanmurthy4514
@gorlanmurthy4514 7 месяцев назад
డాక్టర్ గారు, జయ గారు మీ ఎపిసోడ్స్ లో దాదాపు 95 % వాయిస్ ఒకే అమ్మాయి (20 - ౩౦ వయసున్న క్యారెక్టర్స్ ) మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది ..! స్క్రిప్ట్ కూడా ఒక రచయిత రాసినట్లే ఉంటోంది. మధ్య, మధ్య లో ఆ ఇంగ్లీష్ పదాలు, వాటి ఉచ్చారణ , తెలుగు మాట్లాడే స్టైల్ అన్నీ ఒక పర్సన్ చదువు తున్నట్లే ఉంటోంది ..! అయినా మీ ఎపిసోడ్స్ నాకు నచ్చుతాయి..బోరు లేకుండా...
@nareshg783
@nareshg783 Год назад
May be she expects more, may she thinks higher, her husband n Family may be they are calm, and she is in complete depression of her family circumstances, nowadays thinking of divorce became as silly. She must take medical assistance n counseling.
@user-bi4xm2iu8v
@user-bi4xm2iu8v 6 месяцев назад
Doctor salaha neeku chala important ee situationlo
@venkateshwarawheels-toopra9922
Y u guys uploading previous videos???
@alteqeniat9569
@alteqeniat9569 6 месяцев назад
@nagamlalitha1907
@nagamlalitha1907 Год назад
Baby vochaka u will be out of this silence.be happy.take care.
@Karthik-pro
@Karthik-pro Год назад
Already ee episode vesaruga
@erra.swapna6754
@erra.swapna6754 Год назад
Avunu e episode already vachindi
@krishnamaddi8907
@krishnamaddi8907 Год назад
Instagram person so intelligent,he is trop her.
@ramakrishnamamillapalli1583
Her mindset is money minded, she is looking for 2 crore property 😂😂. Previously Well settled ani chephadam chevilo Calli flower peduthundhi 😂😂
@telanganamanadi
@telanganamanadi Год назад
ఏన్ని సార్లు అప్లోడ్ చేస్తారు ఈ వీడియో?
@judevinodreddy5154
@judevinodreddy5154 Год назад
Old video
@a_kgamer1234
@a_kgamer1234 Год назад
అవును. ఇదే కాదు అంన్ని పాతవే పేడుతుంన్నరు.
@ramdas3425
@ramdas3425 7 месяцев назад
Sir please meru chay thuna fogarams chala chala samajamu lo musugu lo baiyta poduthundhe mare Avareke seksha laykunda akuva samayam years laykuda pareskaram 💯💯💯💯💯💯💯 jaruguthundhe meku nadhneyavadhalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunamadhan-ve3np
@arunamadhan-ve3np Год назад
Veellu yeppudu old episodes vesthunnaru
@seethapati9945
@seethapati9945 11 месяцев назад
Parents gurinchi think cheyyara ilanti vallu
@srikrishnajanga6171
@srikrishnajanga6171 5 месяцев назад
Eemata neevu pregnant avvaka mundu cheppi unte happyga undedi. Eeroju neeku insta lo millioner dorikadu kabatti vaditho pothanu antunnavu. You are thinking wrongly. If you take wrong decision you will pay very lot in your life 😭😭😭😭😭😭💔💔
@yaminijohn8610
@yaminijohn8610 Год назад
పెళ్లి కాకా ముందు విచారించాలి ఇప్పుడు గర్భవతి వి ఇప్పుడు విచారించవ చి చి...నీకు డబ్బు పిచ్చి ఇన్స్టాగ్రామ్ మనిషి ఇల్లు డబ్బులు ఇస్తా అన్నాడు కాబట్టి నీకు ఆలోచన వచ్చాయి...
@user-ks9xu9cu2r
@user-ks9xu9cu2r 6 месяцев назад
డాక్టర్ గారుబాగా చెప్పరు 👌👌👌👌
@nagamanibhukya9048
@nagamanibhukya9048 Год назад
Nammoddu
@m.sharmila6789
@m.sharmila6789 Год назад
Sowjanya nuvu builder parichayam avadam vallane wrong decision tiskunav anipinchindi atanu parichayam avakapote divorce thought asalu vachedi kadhu dr cheppinatlu delivery varaku wait cheyamma kachithanga miracles jaruguthay,builder property rasta antunadu kani thana mind set ela vuntundo cheppalemu kada and valla wife chanipovadaniki reason ento athanu cheptene kada niku telisindi anthe kani nuvvu aite chudaledhu kada so vunna life ni saricheskodaniki chudamma ne age kuda chinnadhe so suddenly decide avvaku
@Sasi838
@Sasi838 Год назад
Sharmila gaaru meeru etarulu bagundaalanne kirukune meeku vandanaalu.jeevitaaninni baaga chadivinatlunnaru..
@Paritalasubash009
@Paritalasubash009 8 месяцев назад
Too funny, she is in staggered situation.
@anushachinna8569
@anushachinna8569 11 месяцев назад
😮
@rajeswarimule8634
@rajeswarimule8634 Год назад
ప్రోగ్రామ్ కోసం నాకు చాలా ఇష్టం
@ramalingan1607
@ramalingan1607 Год назад
ఆడవాళ్ళు అమాయకులు weak mind set పాపం
@sagarvadlamani3809
@sagarvadlamani3809 Год назад
Super episode
@jinkanarasimharao3712
@jinkanarasimharao3712 Год назад
Sir ame ki atha ni dhagara bhaga dabhu ekuvagaga unidhu anukutundhi
@anuradhagadicherla7661
@anuradhagadicherla7661 Год назад
Antti sir aavida alochana
@Giriprasad-cp2ey
@Giriprasad-cp2ey 9 месяцев назад
Jay Sanatana Dharma 🙏
@MrPsekhar
@MrPsekhar 6 месяцев назад
There no break up with out back ...keep in maind
@kamusicbeats5730
@kamusicbeats5730 Год назад
Dr kalyan chakravarthi gaaru 🙏🙏🙏
@dhenekulaumamaheswararao9662
కళ్యాణ్ గారు నమస్తే
@sainathreddytadipatri8246
@sainathreddytadipatri8246 Год назад
I thought this is old episode
@kattavidyullatha3102
@kattavidyullatha3102 Год назад
Kid vachaka may be family happy avachu ga
@dhanunjayudutelugu1792
@dhanunjayudutelugu1792 8 месяцев назад
ఈమె ఈమె డెసిషన్ చాలా రాంగ్ ఆ రెండు కోట్లకు ఆశపడి ఇలా నటిస్తుంది తప్ప
@PD14321
@PD14321 Год назад
Ee comment evaru chusina oka mata... Work pressure and family responsibilities vunna oka person alage vuntaru anukoni, chudandi. Same thing ade person ni wife kakunda vere ammayitho ye work lekunda matladali, attract cheyali ante thanu kuda cheyagaladu. Evraina ante anthe... But life partner ni minchi evaru vundaru. Prathi life lo 2nd person ane varu short time, but not full time... Aa vishayam thelisthe life emavuthundo experience chesthe ardamavuthundi. May be 2nd thought lo person kuda konchem time tharvatha marithe em chestharu? Malli inkokala? Idi eppatiki correct kadu... Mana anukune vallaku konchem prematho chebithe vinipinchukokunte konchem alagandi tharvatha cheppandi
@arunamadhan-ve3np
@arunamadhan-ve3np Год назад
Old episode
@sudheer6129
@sudheer6129 Год назад
I support sowjanya in some aspects
@bashira6299
@bashira6299 Год назад
Am matldtunnave naralu cut avtunnaei
@mohanapriya8090
@mohanapriya8090 Год назад
Evanni scripted laga undhi because same voice in all issues
@mirchipataka9034
@mirchipataka9034 6 месяцев назад
Nenu face chesanu pillalu putaka naku valla gurichi alochechey time kuda dorakaledu 20 years life jurney ela gadichindo kuda teliyadam ledu miru silense okatey pblm kani naku danito patu oka prisucute ni kuda barichalisi vachindi okasari alochichukondi sister enta narakanni anubavichano nannu nenu kapadukodanikey konni years gadichipoini life epudu manem anukunnatlu vundadu enta kastamina adugulu mundukey padali venakki veyakudadu
@jagadishk9237
@jagadishk9237 Год назад
Please take decision but doctor is always right.
@kpacnt6590
@kpacnt6590 8 месяцев назад
Ni focus antha properties midhe vundhi. Property kosam ni bidda jeevithanni nasanam chesthunnav oka 2 years tharuvatha thanu busy ayyi inko vyakthi 4 buildings istha nante velthava.
@Manam_marali
@Manam_marali 8 месяцев назад
Dhigajaaruthunna samaajaanni sanmaargam lo nadupandi.please let's change good side 👏manam maaraali dharmam vaipu 👏
@mahiidreams7491
@mahiidreams7491 Год назад
Builders ni nammakudadu,
Далее
Вопрос Ребром: Сергей Бурунов 2
1:03:47
Erragadda mental hospital...
3:27
Просмотров 13 тыс.