Тёмный

Andamaina Jeevitham New Episode | Best Moral Video |Dr Kalyan Chakravarthy | Sumantv 

SumanTV Andamaina Jeevitham
Подписаться 105 тыс.
Просмотров 433 тыс.
50% 1

Andamaina Jeevitham New Episode | Best Moral Video |Dr Kalyan Chakravarthy | Sumantv
#andamainajeevitham
#drkalyanchakravarthy #students
#teacherandstudentromancevideo
#sumantvarogyam
#sumantvlife
#sumantvmantra
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Развлечения

Опубликовано:

 

20 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 348   
@beeraiahbeeraiah5338
@beeraiahbeeraiah5338 3 месяца назад
Doctor గారు చాలా చక్కగా చెప్పారు.
@narsummurty
@narsummurty 13 дней назад
డాక్టర్ గారు బాగా చెప్పారు పిల్లల్ని బడికి పంపాలంటే చాలా భయమేస్తుంది ఎవరిని నమ్మాలో నమ్మకూడదు
@prasannalakshmi3341
@prasannalakshmi3341 2 месяца назад
శీలం అనేది ఎవరికి బడితే వారికి అప్పచెప్పేది కాదని, పదిలంగా దాచుకుని ఒక యోగ్యుడైన భర్తకు మాత్రమే సమర్పించుకునే పవిత్రమైన దని ఆడపిల్లలు తెలుసుకోవాలి, పాత సినిమాలు చూసిన మా తరం వారికి ఇవన్నీ అర్థమైనంతగా ఇప్పటి తరానికి అయ్యే పరిస్థితులు చుట్టూ కూడా లేవు, ఎక్కడ చూసినా పిల్లల తల్లులు, తండ్రులు అక్రమ సంబంధాలు ఇవే ఉంటున్నాయి, దానికి తోడు ఫోన్స్, సినిమాలు అన్నీ ఎన్నెన్నో😮😢
@madinebujjimadinebujji5126
@madinebujjimadinebujji5126 Месяц назад
మంచిమెషిజ్ 🌹👍
@anasuyapatibandla565
@anasuyapatibandla565 Месяц назад
Nejam andi etu pothunnaro
@MuraliKrishna-ny8ol
@MuraliKrishna-ny8ol Месяц назад
Well said😊
@RupeshReddy-io6ty
@RupeshReddy-io6ty Месяц назад
Ee madhya padi mandhi ki samarpinchinanka bhartha turn vasthundi
@SreevaniTambi
@SreevaniTambi Месяц назад
really fact sir and man
@simhachalamnaidu803
@simhachalamnaidu803 Месяц назад
Doctor గారు మీరు చెప్పినది 100%కరెక్ట్ సార్
@VaraPrasad-lk1zm
@VaraPrasad-lk1zm 2 месяца назад
వృత్తి విద్యా కోర్సలు, టెక్నికల్ కోర్సులు అంటున్నారు కానీ ప్రైమరీ స్కూల్ నుండి మోరల్ వాల్యూస్ (నైతిక విలువలు)తోకూడిన విద్య సమాజానికి చాల అవసరం. ఇప్పుడు నీతి కథలే లేవు!
@dhandaluswamy4523
@dhandaluswamy4523 Месяц назад
ఎన్ని ఉన్నా ఈ కాలం లో మొబైల్ యాక్సెస్ టీవీ ఎంటర్టన్మెంట్ సినిమా ఎక్స్పోజర్ ఉన్నంత వరకు నో కోర్సెస్ స్టాప్ ది లస్ట్ or కామం విచ్ ఇస్ ఇన్ హిడెన్ form ఆఫ్ లవ్..
@podugujagadeeswararao614
@podugujagadeeswararao614 29 дней назад
ఇది పెద్ద ప్రతీవ్రత denki మళ్ళీ సపోర్ట్
@user-iw8oo7kr6u
@user-iw8oo7kr6u Месяц назад
సార్ మీరు ఈ మొత్తం సిచ్చ్వేషన్ ని అర్థం చేసుకొని కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్ ఒక గురువు స్థానంలో ఉండి అలా చేయడం తప్పు కొంచం నిగ్రహం పాటించి ఆ అమ్మాయి ని నచ్చ చెప్పే ప్రయత్నం చేయాల్సింది
@bhagyareddy7305
@bhagyareddy7305 9 дней назад
Doctor గారు మీరు చెప్పినది నిజమే ❤💯💯
@sravani2694
@sravani2694 12 дней назад
Problem is ok emails ఎవరన్నా ఒకటే వ్యక్తి చదువుతున్నారా but voice similar gaa untunnai
@krishnaveni6435
@krishnaveni6435 2 месяца назад
సార్ ఇక్కడ ఇద్దరిలో పెద్ద తప్పు అమ్మాయిది పెళ్లి అయింది అని తెలిసి ఎలా ముందుకెళ్తుంది పెళ్లి అయిన అమ్మాయి కి అన్యాయం జరుగుతుంది అని తెలియదా ఈ కంత్రి దానికి అన్ని తెలుసు ఇక్కడ అమ్మాయి కావాలనే చేసింది
@simhachalamnaidu803
@simhachalamnaidu803 Месяц назад
వెరీ గుడ్ ఎక్సప్లెయిన్ డాక్టర్ అండ్ మేడం గారు
@sumankarna2
@sumankarna2 5 дней назад
అమ్మాయిదంటే తెలిసి తెలియని వయసు ఏదో ఫీలింగ్ లో ఉండడం సహజం కాని ఒక లెక్చరర్ పొజిషన్ లో ఉంది పెళ్లి ఐ ఉండి ఇలా చేశాడంటే వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని లెక్చరర్ ఫీల్ అయ్యుంటాడు
@divyamadhusudhanatelugutra7836
@divyamadhusudhanatelugutra7836 2 месяца назад
Ammaiyilu prema ki kaamaniki vunna difference thelusukunte jeevitham bhavuntundhi
@sumankarna2
@sumankarna2 5 дней назад
తప్పు గా అనుకోవడం అనుకోకుండా జరిగి పోవడం అనేవి వట్టి మాటలు ఆల్రెడీ పెళ్లి అయినా వాడిని ఇష్టపడటం అనేది ముమ్మాటికీ ఈ అమ్మాయి తప్పే
@prasadsyamala5955
@prasadsyamala5955 3 месяца назад
Sir meeku padabivandanam sir Chala Baga chepparu
@borubadrakesavarao4018
@borubadrakesavarao4018 2 месяца назад
Chala baga cheppuru sir
@borubadrakesavarao4018
@borubadrakesavarao4018 2 месяца назад
Superb gaa matladutunnaru sir
@luckybabu4182
@luckybabu4182 Месяц назад
ఈ అమ్మాయి చెప్పే మాటలు వింటుంటే అందం చందం లేని లెక్చరర్ లను కాలేజీ వాళ్ళు నియమించుకోవాలి అన్నట్లుంది.
@luckybabu4182
@luckybabu4182 Месяц назад
ఈ తలపోటు అంతా లేకుండా కో ఎడ్యుకేషన్ తీసి పడేసి గర్ల్స్ కాలేజ్ అండ్ బాయ్స్ కాలేజ్ గా విడదీస్తే..... మరియు గర్ల్స్ కాలేజీలో లేడీస్ స్టాఫ్, జెంట్స్ కాలేజీలో జెంట్స్ స్టాప్ ఉంటే బాగుంటుంది.
@udaykirankodapuri9641
@udaykirankodapuri9641 3 месяца назад
పెళ్లి కీ ముందు ఒకరు పెళ్లి తరవాత ఇంకొకరు బాగుంది
@RupeshReddy-io6ty
@RupeshReddy-io6ty Месяц назад
Okaru kaadhu chaalaa mandhi padhi mandhini maintain chesthunnaru
@Crazydithya
@Crazydithya Месяц назад
Naku bayamestundi sir...
@thatisettylakshmi2716
@thatisettylakshmi2716 3 месяца назад
Doctor garu🙏🙏🙏🙏🙏🙏🙏
@sivachaitanyahandlooms
@sivachaitanyahandlooms Месяц назад
Doctor garu meeru chala baga chepparu Chaduvu ni chaduvu ga chaduvandi.
@srinvasdn_adv5026
@srinvasdn_adv5026 Месяц назад
Excellent msg sir
@harshitha8783
@harshitha8783 11 дней назад
Super Baga chaypparu kalyan sir
@sujatasujata6946
@sujatasujata6946 2 месяца назад
🙏🙏🙏🙏doctor Garu meeru chala clear ga explain cheysaru kani a teacher kuda kavalaney aa ammaini vallo veysukunnadu and ee ammai kuda nakuteylisi inka yekuvaga proceed aindi antanu oka teacher aivundi vadu marriage aindikuda and ee ammai chala thapu cheysaru kada sir veellu manam yenta cheypina malli 100% vallu kalustharu malli godavalu valla wife divers eddy jaruguthundi sir doctor veellu chala fast ga chala teyliviga matladuthunnaru chi chi teachers Ku vunna viluva yen to manaku teyludu kondaru kamamtho vuntaru veydavalu antey sir thank you so much medam and doctor sir Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GraceAngel.youtuber
@GraceAngel.youtuber 21 день назад
Ok.. thank you suman tv...
@truth5209
@truth5209 4 месяца назад
What clarity forget start new life.
@ramchandraprasadalapati6070
@ramchandraprasadalapati6070 3 месяца назад
This episode should telecast in national media without reflection of their names and college. So that college students should awake from this attraction.
@tshussain4350
@tshussain4350 4 месяца назад
Dr garu very very super judgement
@user-qc8te6fe9w
@user-qc8te6fe9w 2 месяца назад
Super Dr garu..prema patalu
@shamita886
@shamita886 2 месяца назад
Baga chepparu sir
@revathikanike6800
@revathikanike6800 3 месяца назад
Tq sri
@gudisekarunakar1412
@gudisekarunakar1412 4 месяца назад
చదువు లు ఎందుకు చదువుతున్నారు అమ్మ, ఇంత తెలివి లేదా
@user-ok4mb8rd8c
@user-ok4mb8rd8c 4 месяца назад
Yes
@abhigyanabhi7409
@abhigyanabhi7409 15 дней назад
Manaki aatmasakshi ani okati untundi idi tappu ani adi munde cheppestundi. Aina kuda Danni pakkana petti step veste matram aa parinamalu manam tattukolenantha darunam ga untaie. Eppudu atmasakshi ni champukokudadu.
@malininarahari6310
@malininarahari6310 4 месяца назад
Doctorgariki 🙏🙏🙏
@siriraj1216
@siriraj1216 3 месяца назад
Dr కళ్యాణ్ సర్ మాట్లాడింది 💯 రైట్ ఆ లెక్చర్ ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ చూసి ట్రాప్ చేసి ఆ అమ్మాయిని కనెక్ట్ అయ్యేలా ఆ లెక్చరర్ వెంటనే ప్రపోజ్ చేశాడు అది అతను చేసింది తప్పు అదే ... ఆ అమ్మాయి అప్పుడే అర్థమయ్యేలా చెప్పాల్సింది వినకపోతే వాళ్ల పేరెంట్స్ కి చెప్పాల్సింది తనే సెట్ అయ్యేది కదా అమ్మ తల్లి నేకు మంచి లైఫ్ ఉంది అనవసరంగా ఎలాంటి వాళ్ళతో చాలా జాగ్రతగా ఉండాలి...గీత గోవిందం సినిమాలో హీరో అంటే అతను స్టూడెంట్ సర్ ని లవ్ చేస్తుంటే అమ్మాయి ఇంటికి వెళ్లి పేరెంట్స్ కి చెప్పాడు అది అమ్మ లెక్చర్ గొప్పతనం ....అందరూ అలా ఉండరు కొంతమంది మాత్రమే అలా ఉన్నారు ఈ ఎపిసోడ్ చూసి చాలా మంది అమ్మాయిలు జాగ్రత్త గా ఉండమని మి అన్న....
@user-jz6gv2fx7h
@user-jz6gv2fx7h Месяц назад
Cheppu thega dhaaka kottaali sir. Dhikku maalina jeevitham. Bhayam vesthundhi sir.
@raghuram-pp1cf
@raghuram-pp1cf 3 месяца назад
Ee video lo vunna 4 persons lo anshu chala telivaindi. Oka ammai ki istam lekunda evvadu tana little finger kuda touch cheyyaledu. She is well matured girl, not a kid. Chance ichindi sir enjoy chesadu. Danni edo laga permanent cheddamani plan vestundi.
@shailajanallamilli6414
@shailajanallamilli6414 Месяц назад
Yes
@janardhanraopadi7247
@janardhanraopadi7247 4 месяца назад
అమ్మాయి.చాలా... పాస్ట్ గా.ఉంది
@user-uo6mw9op2p
@user-uo6mw9op2p 3 месяца назад
Very Great Decision sir🙏🙏🙏
@AnilKumar-om2qe
@AnilKumar-om2qe 2 месяца назад
Correct
@KiranKiran-cq7ns
@KiranKiran-cq7ns 2 месяца назад
Kalyan sir chaaalaa chaalaaa correct ga maatlaadaaru super sir
@vidhya9603
@vidhya9603 16 дней назад
ప్రతీ ఎపిసోడ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డాక్టర్ గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఫుల్ కామడీగ ఉంటున్నాయి😊😂
@srinivaschukka489
@srinivaschukka489 2 месяца назад
Super sir meeruuu great
@gouthamimgk990
@gouthamimgk990 4 месяца назад
Baaga adigaru doctor gaaru vedhavani
@Samrakshanawelfaresociety
@Samrakshanawelfaresociety Месяц назад
సూపర్ సార్
@AllenBezaleel
@AllenBezaleel 4 месяца назад
Good conclusion answered by Anshu, you have long way ahead Anshu, just take it as a bad dream and head towards the bright future God has designed for you🎉
@mannebabu6014
@mannebabu6014 3 месяца назад
Wow great condiment great
@rajkarnyamaha8697
@rajkarnyamaha8697 27 дней назад
Super sir
@oragantisrinivas7325
@oragantisrinivas7325 Месяц назад
Sir Chalayan gret sir Kalyan Chakravarty garu
@sitamahalakshmi9869
@sitamahalakshmi9869 12 дней назад
Super doctor sir
@ravimohanchebiyyam9267
@ravimohanchebiyyam9267 3 месяца назад
Bezavaadalo 30 yrs back o...faculty. o...student ni marriage chesukonenu...Here..student & sir tama tappu telusukini...Sarididdukovatam abhinamdimchaalsina vishayam....All the best both of U...
@saginalasunilkumar574
@saginalasunilkumar574 2 месяца назад
Skits super ma.real ga jarigite vaadu line loki vastada.nijame aite ilaga you tube lo vedeos ki available vastara 😂😂😂😂😂 Skits skits super
@anasuyammabandi1611
@anasuyammabandi1611 3 месяца назад
Yes sir girls should be careful
@kishorekumar5068
@kishorekumar5068 Месяц назад
Film story bagundi
@alakshmisai9341
@alakshmisai9341 4 месяца назад
The woman is acting all innocent.
@tirumalavenkateshwarlu422
@tirumalavenkateshwarlu422 2 месяца назад
హార్మోన్ల ఎఫెక్ట్ తప్పులు చేయుస్తున్నాయి. అక్కడ నిగ్రహం కోల్పోకూడదు. హాట్స్ ఆఫ్ డాక్టర్ గారికి అండ్ మేడమ్ గారికి
@RupeshReddy-io6ty
@RupeshReddy-io6ty Месяц назад
Harmones ledhu thokka ledhu balsi kottukuntunnaru ee madhya chaala mandi ammaayilu
@rasheedabanu6307
@rasheedabanu6307 Месяц назад
Doctor sir supar
@saginalasunilkumar574
@saginalasunilkumar574 2 месяца назад
Lodge lo kuda esukunnaru gaaa
@Om__Namashivaya_143
@Om__Namashivaya_143 Месяц назад
Last ki idhariki machi decision echaru👍👍👍👍
@janapriya9866
@janapriya9866 2 месяца назад
👌👏👏
@thebolt1806
@thebolt1806 Месяц назад
Not just between teacher and student sir this is a bigger issue in every sector so I want girls to know that no man would take advantage unless you give them green signal i don’t think girls are immature but they get attracted and families should train their kids to work on their emotions and rest is fate.
@zachariahrathnam6783
@zachariahrathnam6783 3 месяца назад
Dr. Kallyan Gaaru chaala baga buddhi chepparu Aa Lectures ki.
@dasmettu
@dasmettu 3 месяца назад
వాడికి వాళ్ళ ర్యాగింగ్ చేయడం ఈమె సపోర్ట్ చేయడం అందువల్ల ఈమె పై కొంచెం ప్రేమ ఇష్టం పెరిగింది దాన్ని అయన వా డుకున్నాడు. కానీ గురువు భద్యత గా ఆమెకు అది సరి కాదు అని చెప్పాల్సింది మంచి వాడు అయితే
@prashanthbadugu9818
@prashanthbadugu9818 2 месяца назад
M feel undhi mama ikada 😂😂
@venkatalakshmi2540
@venkatalakshmi2540 4 месяца назад
Lecturer opportunity vadukunnadu, ammayilu baritegiste intakante ghoralu jarugutayi!! Ammayilu kattubatlu daateste ilanti shows chaala cheyyavalasivastundi!!!! Doctorgari advice super!!!
@AnandAnand-ce7nb
@AnandAnand-ce7nb 4 месяца назад
😂😂😂😂
@anupamakakumani
@anupamakakumani 3 месяца назад
Parents ki chepalantai bayam,ila public ga chepukuntai bayam undada,inka meru mataladadam,okasari aiena meru parents to mataladu ani chepuntai bagundaidi
@arunpaidipalli9248
@arunpaidipalli9248 3 месяца назад
First case should be filed on those who created the fake account. Then come to other conclusions.
@vsrikanthsharma2238
@vsrikanthsharma2238 4 месяца назад
ఇంత తెలివైన అమ్మాయి ఇంత దూరం ఏ మాత్రం స్పృహ లేకుండా ట్రావెల్ చెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తుంది....
@shailajanallamilli6414
@shailajanallamilli6414 Месяц назад
S
@siliveriajay30
@siliveriajay30 Месяц назад
Yes brother
@shivaranirammurthy2659
@shivaranirammurthy2659 4 месяца назад
Ammo na mindout aindi ee episode vintunte..aaku mullu meeda padda mullu aaku meeda padda aake chirugutundi antaru peddalu idi correct...vammo eppatikaina danger..kani evarini anadaniki ledu ikkada..🙏🙏
@user-uy6lc1tl9x
@user-uy6lc1tl9x 3 месяца назад
సార్ పనితనం బాగా నచ్చింది పాప కి అందుకే. వదిలి పెట్టలే క పోతుంది పాప అలాగే కంటిన్యూ చెయ్యి ఇంకొక డి ని పెళ్ళి. చేసుకుని వాడి జీవితం నాశనం చేయడానికి ప్రయత్నం చేయకు
@Sgdhkkvvcdgbiggjkoohvnbbccbnnb
@Sgdhkkvvcdgbiggjkoohvnbbccbnnb 23 дня назад
😢
@srinivasaraomopidevi945
@srinivasaraomopidevi945 22 дня назад
Dirty fellow
@psk2301
@psk2301 15 часов назад
​@@srinivasaraomopidevi945 పెళ్లి జరిగింది అని తెలిసి కూడా ఎలా పడుకొంది
@Romannil
@Romannil 2 месяца назад
Sir...sir chinna problem sir chakravarthy Sir... Ekadda Naku Big doubt 🤔 vasthundhii..... Clg lecturel.A Baby girl 😂 Escape planning Anukunta... chakravarthy Sir,or maddam Koncham focus on plz....🤌🙎 I'm requested Sir
@MeenaRavi-sg5ek
@MeenaRavi-sg5ek 2 месяца назад
సార్ మీరు చాలా బాగా చెప్పారు. మళ్లీ వాడికి ఫోన్ చేసి సారీ సార్ మనం ఎప్పుడు కలిసే ఉందామని అంటుంది. సార్ మీకు చెప్పకుండా ఎవరితోనూ ఏమి మాట్లాడను ఓకే నా బేబీ అంటుంది. లెక్చరర్స్ కి టీచర్స్ కి సరైన సెక్షన్లు ఉండాలి సార్ .రెండోవాడు తప్పు చేయకుండా ఉండేలా ఉండాలి. అప్పుడే సమాజం మెరుగుపడుతుంది
@dillimeenan9259
@dillimeenan9259 22 дня назад
Meena garu me vuriperu amito chepamdi ples
@lakshmi61919
@lakshmi61919 4 месяца назад
🙏
@abdullabaig1824
@abdullabaig1824 2 месяца назад
Last lo sir cheppindey correct.... malli kalavarane nammakam ledu
@samudralaprashanth9396
@samudralaprashanth9396 Месяц назад
Sar e programs chustunte byamesthundi
@galipellivenumadav1064
@galipellivenumadav1064 2 месяца назад
E show nijama evaraina chepoandayya
@vikassoni2278
@vikassoni2278 4 месяца назад
Next level lecturer verey level student 😂😂😂😂😂
@helenmusicministries1204
@helenmusicministries1204 4 месяца назад
Lecturer himself created that insta
@ssggraphics2495
@ssggraphics2495 2 месяца назад
Manasulonte pothundi ani నమ్మలేము
@VenkateshVanam-ox5pd
@VenkateshVanam-ox5pd 2 месяца назад
E vedavanu first ps lo pettandi sir
@ArunaParapathi-iw2vj
@ArunaParapathi-iw2vj 17 дней назад
@user-zs2ci9mi6e
@user-zs2ci9mi6e 19 дней назад
Anshu dont worry u have a better life the person who loves you he is use and through u believed him, he is true love but that's wrong,dont take any suicide decision be strong and move on
@user-km9dw7vi6b
@user-km9dw7vi6b 3 месяца назад
Story Baga alluthundi
@koodykoo6115
@koodykoo6115 3 месяца назад
The girl knew he was married and still went for him ! They are both adults. I think they had fun together and there was no force. Consenting adults ! Why are we blaming the Man ?
@sattyamkalidindi7437
@sattyamkalidindi7437 3 месяца назад
Vaadu planedga chasadu vadidhi natacum baversegadu teacher
@bekkisuseela370
@bekkisuseela370 25 дней назад
Now a days teachers don't have respect. Sir please try to keep respect to the teacher. Because everyones life starts from them . teachers are the backbone of every one's life
@harinipriya4507
@harinipriya4507 3 месяца назад
Veri good Kalyan Chakravarthy sir this is a very good decision this is a very good suggestion student bad luck
@RajKumar-ie7vf
@RajKumar-ie7vf 3 месяца назад
Lucky fellow.. Evaro cheppandi? 😉
@pushpalathaankuri5718
@pushpalathaankuri5718 Месяц назад
please help me sir Naaku Pedda problem undi sir na bartha vera ledi tho untandu help chaydi sir
@manojraoagnihothram7750
@manojraoagnihothram7750 Месяц назад
If Anil is a honest person he might have advised her in the first meet itself in Restaurant. He was not having that idea.
@srilekhanalanaga5213
@srilekhanalanaga5213 29 дней назад
Adapilallni schoolski collegeski pampalantene bayam vestundhii
@sattichary468
@sattichary468 Месяц назад
💯 Percent chala teliviga Trap chesadu but ladies chala strong ga vundali sir
@shivaaddula9469
@shivaaddula9469 2 месяца назад
Pani aipoindi idharu Happy
@sarojarachakonda6360
@sarojarachakonda6360 4 месяца назад
Sir now a days many people are doing like this
@love4parents
@love4parents 3 месяца назад
1st band love storys in India.. most of the familys suffering by love affairs
@user-kx2cb7yl1g
@user-kx2cb7yl1g 2 месяца назад
I strongly believe that that guy, Anil must have opened instagram account on her account and sent messages to himself.
@pallaneelima1014
@pallaneelima1014 Месяц назад
Sambandham petukunapdu em chesav amma ipdu clarity kavali antunav
@dornalamalkareddy2054
@dornalamalkareddy2054 2 месяца назад
Docter gariki namaskaralu meeru yenni cheppina veelu mararu pendli chesukoni vadiki divorse istaru ippudu abbailu nastapothunnaru sir court case ps money demand idi asalu katha sir
@saginalasunilkumar574
@saginalasunilkumar574 2 месяца назад
Bestavari peta pharmacy college SUNIL kadaa
@user-hs3of4fg9q
@user-hs3of4fg9q 2 месяца назад
Sir your judgement is very realistic for realising youth girls for their bright future. But the lecturer fellow is having very cunning and cruality mind and he trapped the young girl and spoiled her life. He required siver punishment other wise he is furthe take steps for cheating other girls in the college. First he removed from that post in the college for other girls safety and security. Sir you personally contact the management and removed from the college for other girls safety pl this is my request.thank you sir.
@VishnupatelTalks
@VishnupatelTalks 2 месяца назад
ఇద్దరు తప్పు వల్లే ఇదంతా జరిగింది ఒక చేతితో చప్పట్లు కొట్టలేరు ఇద్దరు వయసులో కామాన్ని అదుపులో పెట్టుకోలేక తప్పు చేశారు క్షణ ఆవేశంలో సుఖానికి ఎయిడ్స్ తెచ్చుకున్న జీవితాన్ని కూడా అవమానాల పాలు చేసుకున్నారు ఒక గురువై ఉండి ఇలాంటి చేయడం సమాజంలో తల్లితండ్రులు గురువు ఎంత పూజనీయమైన స్థానంలో మనకు తెలుసు ఏంటి ఎదవ నాకు తెలిసి తప్పు చేశాడు ఆమె కంటే తెలియకుండా తప్పు చేసింది ఇలాంటి ఎదవలకి మేక వాడిని పుల్లను సమాజంలో చెప్పుతో చెప్తాను కొట్టి పొట్ట పగలు రోడ్డుమీద బట్టలిప్పి సుల్లి కోసి తగిన శాస్తి జరగాలి
@srinivasgandi8954
@srinivasgandi8954 2 месяца назад
Ammai kooda thappu gaa moove inadhi...
@user-jz6gv2fx7h
@user-jz6gv2fx7h Месяц назад
Paapam thana friends chesina dhaaniki thanu bali aiendhi.
@pushpalathaankuri5718
@pushpalathaankuri5718 Месяц назад
1 year nuhi chall parbamu pechey chyasathanu please sir 🙏🙏
Далее
КТО ЭТО БЫЛ?
25:31
Просмотров 884 тыс.
Телега - hahalivars
0:55
Просмотров 1,8 млн
Дай знать, если жизненно 🤣💕
0:20