Main import vishayam chepaledhu meru main pollution effect. Bs6 4 bandlu vodhiley carbondioxide Bs4 voka vehicle release chesthundhi antey Bs4 four vehicles ki equal andhukey Bs4 vehicles production agipoendhi. Adhi main difference Bs4 and bs6 ki
అన్న రైట్ సైడ్ నువ్వు చూపించింది అదీ ఐర్ఫైల్టర్ కాదు (సైలెన్స్ ఆర్) దాని యొక్క క్లేనింగ్ కంపెనీ కి వెళ్ళే పని లే. Sencer కదా దాని బటున్ ఆన్ చేస్తే ade ఆటోమేటిక్ క్లీన్ ఐపోతుంది భయ్యా
హాయ్ బ్రో. మేము ఈ మధ్య 2019 అశోక్ లైలాండ్ 11 టైర్లు లారీ తీసుకున్నాం.బట్ మా లారీ మైలేజ్ 3 km వస్తుంది..మీ phone no ఇవ్వండి బ్రో .మి దగ్గర కు మా లారీ తీసుకోస్తాం....ప్లెజ్ గివె మీ రిప్లై.🙏