తిరిగి కడితే శిశు నుండి కిషోర్ కిషోర్ నుండి తరుణ్ కి ప్రమోట్ అవుతూ ఉంటారు బిజినెస్ చేయడాన్ని, DPR, IT కట్టడం లాంటివి ఉంటాయి అర్హతలు. మనకి రేషన్ కార్డు ఉండాలి 10L లోన్ కావాలి IT కట్టకుండా కావాలంటే ఎలా వస్తాయి. Even OC లకు కూడా surity లేకుండా లోన్స్ ఇవ్వట్లేదు నేను చాలా ట్రై చేసి కూర్చున్న 10 లక్షలకు 20 లక్షల surity అడుగుతాడు.
తీన్మార్ మల్లన్న మీ చెప్పేది నిజమే, మేము బీసీ మాకు శిశు లోన్ మాత్రమే ఇచ్చారు, కిషోర్ లోన్స్ ఇస్థలేరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు,మేము GST PAY చేస్తాము,అదర్ హైయర్ CASTE వాళ్లకు మాత్రమే రిలీజ్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ కానీ మేము అడిగితే చాలా వరకు కండిషన్ అప్లై చేస్తున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దినీ పై దృష్టి చలించాలి.
Most OBC SC ST category are very happy about EWS that’s the reason of growing BJP party graph in Telangana and other states you just stop nonsense on RU-vid channel BJP is gaining so much of OBC SC/ST vote bank all elections across the country proved it
Bro miremi clarity esthunnaru, జనలకు anni thelsu, avadu step వేసి nikladhisetodu avadu, mana country ni anadu British vadu palinchadu, eppudu politician's Britishars ni minchi Palisthunnaru, appudu prathi ఒకడు ప్రజలని anaga thokkuthune unnaru, mudhra lone a caste vriki, a caste varu thintunnaru
ముద్ర లోన్ అప్పు మాత్రమే ఫ్రీ కాదు బీసీ అయినా oc అయినా కట్టాల్సిందే వొక్క నెల కట్టకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ వేస్తారు ముద్ర లోన్ తీసుకుల పోవడమే మంచిది మేము oc ముద్ర లోన్ తీసుకుని చాల నష్టపోయాం.యీ మధ్య కులాల మధ్య ఎందుకు చిచ్చు పెడుతున్నారు మీరు పెట్టిన వీడియో లా వలన oc లంటేనే వ్యతిరేక భావం ప్రజల్లోపాల కలిగేలా చేస్తున్నారు ఎందుకు యిలా చేయడం కరెక్ట్ కాదు
Ayya mallana mudra loan ante 1 rupee interest kattakapothe bank person mukku Pindi vasul chetharu ..BC laki mona 75 subcidi tho fisher's department vehicle echindi
@@komaravellysanthosh6067 Most OBC SC ST category are very happy about EWS that’s the reason of growing BJP party graph in Telangana and other states you just stop nonsense on RU-vid channel BJP is gaining so much of OBC SC/ST vote bank all elections across the country proved it